Special Story On Sr NTR Political Career | Nandamuri Taraka Rama Rao | TDP | TOne News

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 104

  • @chandrasekhar8586
    @chandrasekhar8586 2 місяці тому

    Me matalu vintunte goosebumps vasthondi enatiki annagare great leader Jai TDP Jai NTR johar NTR

  • @mohanreddy1526
    @mohanreddy1526 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారు 2024 అంతకంటె పెద్దవిజయమే ఇచ్చారు

  • @gopimeruga5685
    @gopimeruga5685 2 роки тому +27

    ఈ తరం వాళ్లకు తెలుసుకోవాల్సింది...ఈ చరిత్ర... జై NTR.. జై తెలుగుదేశం...జోహార్ NTR..

  • @sreeniwas4782
    @sreeniwas4782 2 роки тому +22

    చాలా కాలానికి గుర్తు చేశారు భేషుగ్గా ఉంది ఈ రోజు నాకు. చూస్తుంటే ఆనందంగా కళ్ల నీళ్ళు తిరిగాయి. అంతటి ఆనందానుభూతిని పొందాను.
    థాంక్యూ మిత్రమా.....అప్పటికి నెను డాక్టర్ ని అయ్యి రెండేళ్లు గడుస్తుంది. అప్పటి రోజులు ఇంకా గుర్తుకు వస్తున్నాయి

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 7 місяців тому +1

    ❤❤🎉🎉 Jai Sr Ntr Jai Jai Sr Ntr🎉🎉❤❤

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 2 роки тому +23

    NTR ప్రభంజనం భవిష్యత్తులో కూడ చూడలేం.
    అది చూసిన వారికే ఎరుక.
    ఎంత వర్ణించినా అర్ధం కాదు

  • @vijayalakshmichoppa2063
    @vijayalakshmichoppa2063 2 місяці тому

    JAI NTR.

  • @kvnkampati8009
    @kvnkampati8009 2 роки тому +11

    Johar NTR 🌷🙏

  • @ananthathegreat1350
    @ananthathegreat1350 2 роки тому +29

    అవును. చెప్పలేనంత, ఉద్వేగం, ఉత్సాహం, తెల్లవార్లూ మేల్కొని ఎన్నికల ఫలితాలు తెలుసుకున్న ఆ అనుభవం... మాటలలో చెప్ప వీలే కాదు. అప్పుడు, నాకు15 ఏళ్ళు...A great history created by a great Legend 🙏🙏🙏

  • @telugushortfilms1921
    @telugushortfilms1921 2 роки тому +10

    jai ntr

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 7 місяців тому +1

    ❤❤🎉🎉 Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤

  • @CBNArmy9
    @CBNArmy9 2 роки тому +13

    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్
    జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం ✌️🚴🏻💛🚴🏻💪🏻

  • @chavaliramsudhakar9152
    @chavaliramsudhakar9152 2 роки тому +8

    A RED LETTER DAY IN THE ANNALS OF INDIAN POLITICS. A HERO’s HISTORIC HIT. (N)one(T)ouch(R)amarao.

  • @ladivenky6660
    @ladivenky6660 7 місяців тому +2

    జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 జై నంద మూరి తారకరామారావు గారు 🙏

  • @stockduniya
    @stockduniya 2 роки тому +8

    appati audio recordings - All India Radio dagaara vuntaayaa. youtue lo upload chesthe baaguntundi

  • @ramachandra3094
    @ramachandra3094 Рік тому +21

    ఆ రోజు నాకుబాగా గుర్తు...
    అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం ఏర్పాటు కు కావాల్సిన మెజారిటి వచ్చింది అని తెలిసాక ఇక రేడియోలో మొదటగా స్వాగతం దొర సుస్వాగతం, తేనెలాంటి తెలుగు నేలకు అన్న పాటతో మొదలెట్టి అన్నీ అన్న గారి పాటలే ఎన్నికల ఫలితాల బులిటిన్ల మధ్యలో వేశారు.
    చరిత్ర పునరావృత్తమవుతుంది.
    2024 ఎన్నికల లో కూడా చంద్రబాబు గారి నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ, అటువంటి విజయమే సాధించబోతోంది.

  • @maladrim4734
    @maladrim4734 2 роки тому +12

    Now generation political impression nobody can't beat Sr. Ntr

  • @nageswararaokodali3419
    @nageswararaokodali3419 7 місяців тому +1

    ఎన్టీఆర్ గారు విజయవాడ లో ప్రచారం చేస్తూ విందు ఒకరోజు రాత్రి విజయవాడ 1టౌన్ వించిపేటలో గోవిందస్వామి వీధి లో భోజనానికి వచ్చారు అప్పుడు నా వయసు 12సంవత్సరాలు అదికూడా రోడ్డుమీద టెంట్ వేసి భోజనాలు పెట్టారు బాలకృష్ణ ఎన్టీఆర్ హరికృష్ణ ముగ్గురు భోజనానికి కూర్చున్నారు నేనుకూడా వడ్డన చేశాను అన్నగారికి వడ్డించే అదృష్టం నాకు వచ్చినందుకు చాలా ఆనందపడ్డాను

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 2 роки тому +17

    ఆ రోజుల్లో ఎన్నికల గురించి అవగాహన లేదు గాని ఎన్టీఆర్ గారు ఎన్నికల ప్రచారం కోసం మావూరు కందుకూరు వచ్చారు. దానికోసం అర్ధరాత్రి వరకూ ఎదురుచూసాం. ఆ తీపి జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తే.

  • @nanichandureddy3567
    @nanichandureddy3567 2 роки тому +5

    Excellent

  • @raviprakash9871
    @raviprakash9871 7 місяців тому +2

    జయహో చంద్రబాబు నాయుడు
    విజయహో కూటమి

  • @kamisettijayaram8453
    @kamisettijayaram8453 7 місяців тому

    అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి కి
    నమస్కారములు 💐
    నా మొదటి ఓటు తెలుగు దేశం
    చివరి ఓటు తెలుగు దేశం
    వివేకం ఉన్న వాళ్ళు ఎవరైనా
    ఓటు తెలుగు దేశానికే అది చరిత్ర
    పసుపు జెండా ప్రగతికి, అభివృద్ధి కి
    చిహ్నం, జై తెలుగు దేశం జై ఆంధ్రుడా

  • @bhupalkhammakomati4868
    @bhupalkhammakomati4868 2 роки тому +7

    అప్పుడు ఫలితాల కోసం రేడియో పై ఆధారపడ్డాం. సాయంత్రం 6గంటలకెల్లా షాద్ నగర్, మహారాజ్ గంజ్ స్థానాల ఫలితాలు ముందుగా వచ్చాయి. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రాత్రి ఏడు గంటల సమయంలో చిలకకొట్టుడు కొడితే అనే పాట వచ్చింది. పాట అయిపోగానే కాసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక బులిటెను వస్తుంది అని అనౌన్స్ చేశారు. అఖండ విజయం దిశగా తెలుగుదేశం పార్టీ అని హెడ్ లైన్ లో చెప్పి ఏఏ స్థానాల్లో టీడీపీ ఆధిక్యతలో ఉందో వివరాలు చెప్పారు. తెల్లవార్లు టీడీపీ విజయ విహారం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం కెల్లా టీడీపీ సంపూర్ణ మెజారిటీ సాధించిందని చెప్పి సాయంత్రం హైదరాబాద్ లో టీడీపీ శాసన సభ్యులు సమావేశమై ఎన్టీఆర్ ను సీఎం గా ఎన్నుకుంటారని ప్రకటించారు.

  • @nagarajuntr2003
    @nagarajuntr2003 2 роки тому +3

    Jai ntr jai tdp

  • @0lupuSrinuvasarao
    @0lupuSrinuvasarao 7 місяців тому

    శుభం ఇది తథ్యం ✌️✌️

  • @pavanmahi220
    @pavanmahi220 2 роки тому +3

    Johar ntr

  • @Zero-qq2qw
    @Zero-qq2qw 2 роки тому +3

    johar ntr

  • @umamaheswararaomanne6742
    @umamaheswararaomanne6742 7 місяців тому

    Super sir

  • @mycitye
    @mycitye 6 місяців тому

    ఈ ఆధిక్యం చూస్తుంటే,మొన్న 2024 results గుర్తొచ్చాయి.

  • @padmashre6081
    @padmashre6081 Рік тому +4

    అంతేకాదు. అందరూ మరచిపోయిన మరొక విషయం.అంతవరకూ పల్లెటూళ్ళలో గృహిణులు తమ భర్తలు ఎవరికి ఓటేయమంటే మారు మాటాడకుండా వాళ్ళకే వేసి వచ్చేవారు.దాదాపు అన్ని పంచాయితీలు,మునిసిపాలిటీలు, కాంగ్రెస్ చేతిలోనే ఉండేవి.అందువలన ఆ పెద్ధలు ఏం చెబితే అలాగే జరిగేది.ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల చరిత్ర లో మొదటిసారిగా మహిళలు తమ భర్తలు, ఇంటి యజమానుల ఆజ్ఞలు ధిక్కరించి మొత్తం అన్నగారికే ఓట్ ముద్ర వేసేసారు.చాలా వరకు మహిళా పోలింగ్ బూత్ లలో మొత్తం ఓట్లు రామారావుగారికే.ఫలితాలు వెలువడ్డాక ఈ విషయం బయటకు వచ్చి పాపం ఆ ఇల్లాళ్ళు మొగుళ్ళ చేత తన్నులూ దెబ్బలు తిన్నారు.అయినా తమ అన్నగారు గెలిచినందుకు ఆనందపడిపోయారు కానీ బాధపడలేదు.ఈ విషయం తెలిసే రామారావు గారు ఆడపిల్లలకు ఆస్థి లో వాటా లాంటి అనేక స్త్రీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.

  • @babjidegala1436
    @babjidegala1436 Рік тому +1

    Good news tanq sir

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 6 місяців тому

    Aa.kalam.lo.memu.undatam
    Ma.adhrustam
    Sweet.memory.in.my.life

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 Рік тому +3

    Land mark day in the history of Indian politics jai ntr

  • @ravinderfastnews
    @ravinderfastnews Рік тому

    జైఎన్టీఆర్

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 7 місяців тому

    Aa vutsaham malli chudalemu🎉🎉🎉🎉🎉

  • @nageswararaokodali3419
    @nageswararaokodali3419 7 місяців тому

    జోహార్ ఎన్టీఆర్

  • @kothapallijanakiramayya6665
    @kothapallijanakiramayya6665 7 місяців тому

    NTR LEGEND 🐅

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 2 роки тому +8

    ఆనాడు అన్న గారి గు0టూరు సభలో జన స0దోహం చూసినా పేరాల సె0టరు ను0డి వారి వేనుక పరుగులు తీసినా అలుపే తెలియల. పలితాలు చూసై ఆంద్రా లో ఆ నాటి అన్న ప్రబంజనం ఈ నాడు చంద్రన్న సభలు చూస్తై అదే బావన ఇటు ఆంద్రా లో అటు తెలంగాణా లో.జై తెలుగు దేశం.

  • @yellaiahrajasekhar4100
    @yellaiahrajasekhar4100 Рік тому

    Super amazing

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 7 місяців тому

    Yes sir. it will be repeat

  • @jonnadulachandana1753
    @jonnadulachandana1753 2 роки тому +2

    Jai TDP

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 7 місяців тому +1

    శ్రీమతి గాంధీ ఇందిరాగాంధీ వేవ్ తట్టుకొని నిలబడటం చాలా కష్టం. కానీ ఎన్టీఆర్ తట్టుకొని అఖండ విజయం సాధించారు.

  • @Tollywoodbazar-RM
    @Tollywoodbazar-RM 2 роки тому +3

    💛💛✌️✌️

  • @janardhanrandhi2784
    @janardhanrandhi2784 7 місяців тому +1

    ఎన్నికలు 5 న జరిగింది వాస్తవం. ఆ రాత్రే 8 గం సమయానికి ఒకే ఒక్క ఫలితం వెల్లడించారు. అది షాద్ నగర్ constituency ది. ఆ ఏడాది దేశం మొత్తంమీద ఎన్నికలో మొదటి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్
    ట్రయల్ వేయబడ్డ స్థానాల్లో షాద్ నగర్ ఒకటి. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలలోనే ఫలితం వెలువడింది. మిగిలిన వాటి బ్యాలట్ పత్రాల కౌంటింగ్ మరినాడు ప్రారంభమయ్యింది. 6 వ తేది మధ్యాహ్నానం నుంచి తొలి రౌండ్ ఫలితాలు, ఆపై ట్రెండ్స్ అనౌన్స్ చేయడం జరిగేది. 6 వ తేదీ సాయంత్రానికి తెలుగుదేశం వేవ్ తెలిసి పోసింది. పూర్తి ఫలితాలు వచ్చేసరికి 7 వ తేదీ సాయంత్ర మయ్యింది.

  • @NaiduBogineni
    @NaiduBogineni 7 місяців тому

    I am awake through out the night listening NTR songs in Visakhapatnam, where I was working as Scientist B at NSTL, Govt. of India on January 08, 1983.

  • @zter44
    @zter44 2 роки тому +3

    Appudu naaku 15 years.anna garu party pettina daggira nunchi c.m ayye varaku oka panduge.alaanti happiness malli raadu.asalu anna garini 🙏🙏🙏🙏🙏chusthunte peda prajala kosam devudu pampina dhutha laaga unde vaaru.johar anna garu ,🙏🙏🙏🙏.ee janma ki maaku mimmalani chusina bhagyam chaalu manushullo devuda🙏🙏🙏

  • @subhachunduru3800
    @subhachunduru3800 2 роки тому +7

    Jai Telugudesam.jai NTR.jai CBN

  • @RADHAnagaraju-nl3yh
    @RADHAnagaraju-nl3yh 7 місяців тому +2

    TDP WAS WON IT ONLY SENIOUR NTR NOT FOR OTHERS

  • @telugushortfilms1921
    @telugushortfilms1921 2 роки тому +2

    💛💛💛

  • @basavabbada7243
    @basavabbada7243 7 місяців тому

    Jai c b nnnnnnnnn ✌️

  • @muhammedshaebaz8044
    @muhammedshaebaz8044 2 роки тому

    Jai ntr

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому +2

    🙏🙏🙏

  • @realindian1313
    @realindian1313 Рік тому +2

    Appudu naa age 11 yrs anna garu Lb stadium lo prama sweekaram jarigina roju ippatiki naaku gurthu undi

  • @srinivassns9591
    @srinivassns9591 7 місяців тому

    💪✊✌️😤🇮🇳

  • @prashanthbandharam6820
    @prashanthbandharam6820 2 роки тому

    Super

  • @Zero-qq2qw
    @Zero-qq2qw 2 роки тому +1

    jai tdp

  • @charugundlaramapullaih3542
    @charugundlaramapullaih3542 Рік тому

    Supar

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 роки тому

    Jai NTR

  • @nanichandureddy3567
    @nanichandureddy3567 2 роки тому

    Good

  • @hariprasad1756
    @hariprasad1756 7 місяців тому

    Jntr

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 роки тому +3

    Jai tdp jai ntr jai cbn jai nbk.

  • @appalakondababu3248
    @appalakondababu3248 9 місяців тому

    Srini vasarao garu meeku satakoti vandandanalu sir

  • @vijayvijji8752
    @vijayvijji8752 2 роки тому

    Jai tdp

  • @kotik_6679
    @kotik_6679 7 місяців тому

    Jaintr
    Jaitdp

  • @kirankodicherla1431
    @kirankodicherla1431 Рік тому +1

    Em cheppav anna🙏

  • @Sairam-wg3ez
    @Sairam-wg3ez 2 роки тому +3

    I'm from Guntur 40 years kritam ide roju taluka Office prakkane telephoneexchange daggara result board pettaru nenu cycle teesukoni Akkadiki velletappadiki chalachotla TDP vijayadhundhibhi mrogistundi maa Friends naa cycle paiki etti Galilo Gira Gira tipparu cycle fork virigipoindi Aa Happy moments ippdilki talachukunte happyga feel Avutunnanu what a sweet memories
    Johar NTR jai TDP jai CBN

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 7 місяців тому

    During those days,people believed what all is written in Eenadu.

  • @vijayvijji8752
    @vijayvijji8752 2 роки тому +3

    Jai cbn

  • @RaajdeepNagireddi-fg6ys
    @RaajdeepNagireddi-fg6ys 7 місяців тому

    Cinema political lo mix inta vsraku ap bagu padadu

  • @bhimasankararaoarumalla424
    @bhimasankararaoarumalla424 2 роки тому +3

    Charitra thiraga raasina roju

  • @venkatasuresh8658
    @venkatasuresh8658 2 роки тому +2

    Jaintr

  • @nagarajukammani8621
    @nagarajukammani8621 Рік тому

    Jai BCY Party ❤

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb Рік тому +1

    Inka ennallu ra ila janaalni cinemaalatho mosam chestarra kamma batch. CHOWDARY BATCH.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 7 місяців тому

    Yes, maa intlo Radio ledu appudu, 1/2KM dooram lo vunte vaarintiki velli tellarlu ee result vinnanu nidrapo abbay ani vaarintlo vaallandru visugu paddaru chaduvukune pillodiki ivanni endukani. 2024 AP Ki Babu, Dy CM Pavankalyan

  • @srinivassns9591
    @srinivassns9591 2 роки тому

    ✊😤✌️

  • @durgagayatri1734
    @durgagayatri1734 Рік тому

    Thank you so much bro చాలా manchi vishyalu chepparu ji telugu desam ji anna garu ntr garu నిన్న మొన్న vachina blue batch గజ్జి kukka batch ki eam telustundi telugu desam goppadanam ji అన్న garu ntr garu telugu desam aa peru vinta naku oka trliyani feling 41 samvatsarala chritra party manadi shavalatho rajakiyalu chese గజ్జి kukka blue party kadu telugu desam party ante oka brand nenu telugu desam party ki veerabhimanini ji telugu desam ji anna garu ntr garu ji chandranna garu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    Anthatitho aagaledhu bjp vaariki janathaa paartiiki cheyuthanicchhi dilli varaku prayaanam konasaaginchaaru/

  • @shaikrabbani7178
    @shaikrabbani7178 Рік тому +2

    ఇది చరిత్ర జరిగి పోయింది ఇంకా రాదు జరగదు, cbn కి ఓటు ఎవరు వేస్తారు, ఇప్పుడు వున్నది ఎన్టీఆర్ కాదు, వెన్నుపోటు cbn ఎవరు వేస్తారు, వైస్సార్సీపీ win in 2024

    • @sriram-zp9yd
      @sriram-zp9yd Рік тому +4

      నువ్వు అనుకునే ఆ వెన్నుపోటు ఎపిసోడ్ లేకపోతే, ఈపాటికి మీ లక్ష్మి పార్వతి తెలుగుదేశాన్ని బంగాళాఖాతం లో కలిపేసేది

    • @srinivasracharla9615
      @srinivasracharla9615 7 місяців тому

      Sssssssssssss

  • @singhsrinivasarao4123
    @singhsrinivasarao4123 2 роки тому +10

    Jai ntr

  • @venkateshkota9030
    @venkateshkota9030 2 роки тому +11

    Jai NTR

  • @msmreddy
    @msmreddy 7 місяців тому

    Johar ntr

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 Рік тому

    Jai ntr jai tdp

  • @venkateshkota9030
    @venkateshkota9030 2 роки тому +2

    Good

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 роки тому

    Super

  • @Tollywoodbazar-RM
    @Tollywoodbazar-RM 2 роки тому

    Jai TDP

  • @prashanthbandharam6820
    @prashanthbandharam6820 2 роки тому

    Jai tdp

  • @rakeshcharykasoju6472
    @rakeshcharykasoju6472 Рік тому

    Jai ntr jai tdp

  • @palleashok8950
    @palleashok8950 Рік тому

    Jai ntr

  • @harikishore7968
    @harikishore7968 Рік тому

    Jai NTR

  • @ngangasani6922
    @ngangasani6922 2 роки тому +2

    Super

  • @pavanmahi220
    @pavanmahi220 2 роки тому

    Jai tdp

  • @venkataramanavaddiparthi896
    @venkataramanavaddiparthi896 7 місяців тому

    Jai NTR

  • @nanichandureddy3567
    @nanichandureddy3567 2 роки тому

    Jai tdp

  • @ngangasani6922
    @ngangasani6922 2 роки тому

    Jai tdp

  • @muhammedshaebaz8044
    @muhammedshaebaz8044 2 роки тому

    Jai tdp

  • @singhsrinivasarao4123
    @singhsrinivasarao4123 2 роки тому

    Jai tdp