నిఖిల్ కిల్ బిగ్ బాసు గేంఇందుకే ఒక్కొక్కరు జంప్ Biggboss8 Telugu Videos Tmixture Praneetha Reddy USA

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • నిఖిల్ కిల్ బిగ్ బాసు గేంఇందుకే ఒక్కొక్కరు జంప్ Biggboss8 Review Praneetha USA Biggboss Review Tmixture enjoy. Biggboss8 Telugu Videos | Biggboss Review Tmixture enjoy. Tmixture Review Biggboss8 Telugu Videos. Tmixture Review Biggboss8 Telugu Videos. Biggboss Review | Tmixture enjoy. Biggboss Review | Tmixture enjoy Channel Biggboss Tmixture Review. Biggboss8 Telugu Videos | Tmixture enjoy Biggboss Review | Telugu Biggboss8. Biggboss participants entered Biggboss8 telugu house. Biggboss8 latest Tmixture review comes in tmixture enjoy channel. #biggboss8 #tmixtureenjoy #tmixturevideos
    Telugu Plate channel Biggboss Short reviews
    / @teluguplate
    సైన్స్ & టెక్నాలజీ వీడియోల కోసం కొత్త ఛానెల్ New Channel Link here
    / @scitechwiz
    బుద్దుడు ఏం తినడం వల్ల చనిపోయాడు?
    • బుద్దుడు ఏం తినడం వల్ల...
    83 సమస్యల మనిషి కథ గౌతమ బుద్ధుడు Goutama buddha 83 problems man story - Ithihasam videos
    • 83 సమస్యల మనిషి కథ గౌత...
    హలోవీన్ కథ - హలోవీన్ చరిత్ర - హలోవీన్ దెయ్యాల పండుగ ? T mixture videos Halloween history Telugu
    • Video
    SALARY Top 10 IPL Salary Players | IPL 2020 IPL Player Salary | t mixture IPL telugu cricket videos
    • Top 10 IPL Salary Play...
    క్రికెట్ డక్ వర్త్ లూయిస్ తెలుగు లో duckworth lewis telugu - tmixture videos learn cricket in telugu
    • క్రికెట్ డక్ వర్త్ లూయ...
    పూర్తిగా క్రికెట్ ఫీల్డ్ ను అర్ధం చేసుకుందాం : తెలుగు క్రికెట్ క్లాస్ positions in Cricket ground
    • పూర్తిగా క్రికెట్ ఫీల్...

КОМЕНТАРІ • 18

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 День тому +11

    సోనియా... ఎగదోయటం
    మణి.. ఏడవటం
    యశ్మీ... పగ పట్టడం
    పృథ్వి.... ఆవేశపడ్డం
    నిఖిల్.... బుర్రను పక్కన పెట్టడం
    ఇది వారి ఆట తీరు

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 День тому +12

    నిఖిల్..... సోనియా చేతిలో అవుతున్నాడు కిల్
    సోనియా చేతిలో కీలు బొమ్మల్లా తయారయ్యారు ఇద్దరూ నిఖిల్ &పృథ్వి

  • @sree1976
    @sree1976 День тому +8

    💯 కరెక్ట్ గా చెప్పారు, నిఖిల్ సోనియా చేతితో కీలు బొమ్మలా తయారయ్యాడు, ఏది చెప్పాలన్నా ముందు సోనియానే అడుగుతాడు, self respect లేదు, ఆ సోనియా ఏం చేస్తుందో వాళ్ళకి అర్దంకావడంలేదు, చిన్నోడు పెద్దోడు అనే ముసుగులో చాలా చేస్తుంది, బయట అందరూ చూస్తుంటారు అన్న విషయము మర్చిపోయింది

  • @dhana219
    @dhana219 21 годину тому +5

    Nakaithe nammakam ledu ee season lo kuda goutham ni tokkutaremo nani rakapothe bagunnu anipistundi Goutham ki jarigina anyayam valla nenu ee season chuddam manesanu kevalam tmixture lo me review matrame vintunna tmixture garu ivvanani chepparuga

  • @gurukundan7221
    @gurukundan7221 День тому +7

    Gautham Krishna as wild card entry 💥

  • @Vamshi-g3h
    @Vamshi-g3h День тому +6

    mana gautham wild card entry anta, ipativarak evar winner material ler, gautham vaste top5 vastad, we all support gautham

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 20 годин тому +3

    నిఖిల్ game ఎలా ఉన్నా ఈ sofa రాణి (సోనియా ) ను నిఖిల్ కొంచెం దూరం పెడితే బాగుంటుంది. Wild Card contestants vasthe నిఖిల్ ను నిద్రపోనివ్వని contestant రావాలి ప్రణీత గారూ. ఈ పాత కుక్క మూతి పిందెల్ని బయటకి పంపి కొంచెం మంచి వాళ్లని లోపలికి తీసుకుంటే మంచిది

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 20 годин тому +2

    Tmixture analysis కోసమే wait చేస్తున్నానండీ. ఇలా అయినా bigboss review చేసుకున్నట్టు అవుతుంది. నిజంగా మేము show చూడ్డం లేదు. ఏదో అలా reviews చూడ్డం తప్ప.

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 День тому +2

    ప్రణీత గారు, బిగ్బాస్ చూడట్లేదండి. కానీ మీరు చెప్పే రివ్యూ వింటున్నాను. మన టీమిక్చర్ ఛానల్ లో వస్తుంది ప్లస్ మీరు బాగా చెప్తారు కాబట్టి చూస్తున్నాను.

  • @padmajachengalput2004
    @padmajachengalput2004 День тому +2

    Sonia ni dooram pettali Nikhil... Sonia Nikhil game chedagattadaniki undi adi Nikhil grahinchatam ledu..

  • @gurukundan7221
    @gurukundan7221 День тому +2

    Ma'am gautham entry vundhi so daily review ivvandi

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 20 годин тому +2

    Hello praneetha garu ఇప్పుడే మీ పేరు చూసా. ఎలా ఉన్నారు maam

  • @sanjeevammamedapati2144
    @sanjeevammamedapati2144 День тому +1

    Aurjun ki vots levandi win aye vots rala aunduke win avvala aute🙂❤

  • @vennamanitha9548
    @vennamanitha9548 День тому +2

    👌👌💯💯👍

  • @madhuv166
    @madhuv166 День тому +1

    Arjun always top...

  • @sn8587
    @sn8587 17 годин тому

    Nikhil is dummy andi. Just on paper chief. Athani thoughts, opinions, taking stand strongly with self opinion evi levu. ee madhya just tasks aadi win aypothunnaaru. We have seen this in last season also. Personality is not important annattu bb undi. Pre existing fan base tho velpothunnaaru

  • @malini1273
    @malini1273 День тому +1

    5 👌👌👌