మన ఇంటికి ఏ దిక్కులో ఎంత కాళీ స్థలము ఉండాలి? | Vastu for Open Place in Home | Vastu Tips for Home
Вставка
- Опубліковано 5 лис 2024
- #MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
Watch ► మన ఇంటికి ఏ దిక్కులో ఎంత కాళీ స్థలము ఉండాలి? | Vastu for Open Place in Home | Vastu Tips for Home
M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
Do subscribe our channel for a rich insight of earnings in a holistic way. - Навчання та стиль
Superga chepparu sir
మీరు ఖచ్చితంగా గురువుగారు తూర్పు ఉత్తరం కంపౌండ్వాల్ రెండు సైడ్ గురించి గురించి ఒక వీడియో చేయండి
గురువుగారు మీరొక వీడియో చేయండి చాలా ఇళ్లకు ఆ తూర్పు ఉత్తరమే ఉన్న కాంపౌండ్ వాళ్లు దక్షిణం పడమర లేదు మరి అది ఎలా మీరు ఎప్పుడు చెప్పినా నాలుగు శైలిలో కంపౌండ్వాల్ ఉండాలంటున్నారు కానీ నేను చాలా ఇండ్లు చూసినాను తూర్పు ఉత్తరం రెండు ఫైళ్లే ఉంది కాంపౌండ్ వాల్ మరి వాళ్ళ స్థలం లేక కట్టలేరు అది ఏంటి పరిస్థితి
బాగా చెప్పారు సార్
Thanks Ratnam garu
Guruvu garu madi South 2feet west 1feet East 1.2feet North 30 undi undocha cheppandi guruvu garu please
Swamy garu namathe dakshinamu ekkuva undi padamara thakkuva undi alage uttaram ekkuva undi thurpu thakkuva undi deeni vasthu dosalu ela unttai swamy garu thelapa galaru
Sir maa plot south facing 41/70
commercial 2 shotters,car parking,residentional plan explain cheya galaru
sir nenu mimmalni contact avvali sir.. yelago theliya cheyagalaru ani asisthunnanu sir
Thankssir
North side main door unnappudu North place tallme
Sir vuttara vayuvyamlo mokkalu petti Matti jarakunda 5 angulala godakadite vayuvyam kattayenatla dayachesi vedio cheyyandi sir
మీరు చెప్పిన విధంగా 5 అంగుళాలు గోడ ఉంటే మంచిది. ఉత్తర వాయువ్య తగ్గినట్లు కాదు, ఈశాన్యం పెరిగినట్లు అవుతుంది.
Super sir
Thank you Govind garu
Sir bagundi sir
Thank you sir
Good explanation
Thank you Maheswar garu
Hi sir
Tq
Sir asalu south compound wall lekunda vunte cheppandi Ela sir
Thanks to you sir
You are welcome Srujan kumar garu
15.6 thurpu padamara 57 uttharam dhakshinam vastu cheppandi guruvugaru
Maku dakshinam 2.4 inches undi, padamara 2 ft undi em cheyali guruvu garu
తూర్పు ఫేస్ 12 ఫీట్లు వెడల్పులో ఉంటది.. తూర్పు నుంచి రోడ్డు వచ్చేసి 12 రోడ్డు తూర్పు గేటుకు కలుగుతుంది ఈ మంచిగుంటది చెప్పగలరు ప్లీజ్
👌👌
నమస్కారం గురువుగారు మా ఇంటికి పడమర దక్షిణ కంపౌండ్వాల్ పెడదామంటే స్థలం సరిపోవట్లేదు తూర్పు ఉత్తరం రెండు శైల కంపౌండ్వాల్ కడుదామనుకుంటున్న వాస్తుపరంగా ఓకేనా గేటు ఆగ్నేయంలో పెడదామనుకుంటున్నాం
Meeru Ekkada untarandi
Manchi doubt teercharu sir
Thank you srinivas reddy garu
80 Sqyd 100 Sqyd 121 Sqyd ఉన్నవాల్ల పరిస్థితి ఏంటి
గురువుగారు మా ఇంటికి ఒక దక్షిణం రెండడుగులు పడమర మూడడుగులు తూర్పు పది అడుగులు ఉత్తరం 20 అడుగులు ఈ విధంగా ఖాళీ స్థలం ఉన్నది
మీరు చెప్పిన విధంగా ఖాళీ స్థలం ఉంటే చాలా మంచిది.
థాంక్యూ గురువుగారు హ్యాపీ న్యూ ఇయర్
గురువుగారు తూర్పు పది అడుగులు ఉంటే ఉత్తరం 30 అడుగులు ఉన్నది ఇల్లు నిర్మించాక మంచిదే అంటున్నారు అందుకు చాలా సంతోషం గురువుగారు
Guruvu garu madi South lo 2 feet west lo 1 feet East 1.2 feet North face 30 feet undi yelanti palitham untundi please
Guru garu you no please
Super sir