Alitho Saradaga Episode 287 Promo | with Venu Thottempudi & Sarath Mandava | Watch it on ETV

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2022
  • Gnapika Entertainments Private Limited.
    Stay connected with us-
    → For More Entertainment Download ETV Win App: bit.ly/ETVWinApp
    → Subscribe for more latest Videos: goo.gl/XZ3ALk
    → Like us: / gnapikaentertainments
    → Follow us: / gnapikaent
    → Instagram: / gnapikaentertainments
  • Розваги

КОМЕНТАРІ • 1,1 тис.

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 роки тому +2924

    నిజంగా వేణుగారు రావటం చాలా హ్యాపీ వేణు గారు నటించిన చిరునవ్వుతో .ఖుషి ఖుషీగా హనుమాన్ జంక్షన్ కళ్యాణ రాముడు గోపిగోపిక గోదావరి ఇంకా చాలా సినిమాలు అద్భుతం ❤️❤️😂😂😀😀❤️❤️

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 роки тому +22

      I had sweat memories with CHIRUNAVVU THO movie, year 2000. URVASI theater in VIJAYAWADA. Super movie.

    • @ramavathsharvan8638
      @ramavathsharvan8638 2 роки тому +39

      Cheppave chirugali movie marchipoyav bro

    • @rojachinthada4668
      @rojachinthada4668 2 роки тому +19

      Cheppave chirugali kuda💜💜

    • @chanduchetla5350
      @chanduchetla5350 2 роки тому +7

      Miru raamachari movie marchi poyaru bahusha miku thelidhemo oka sari a movie chudandi

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 2 роки тому +4

      @@achyuthanandan3614 yes. Chirunavvutho super movie.

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 2 роки тому +489

    హనుమాన్ జంక్షన్ లో సూపర్ కామెడీ చేశాడు...full నవ్వుకున్నాం

    • @pandurangarao6026
      @pandurangarao6026 2 роки тому +1

      Being a successful hero, he is very down to earth.

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 2 роки тому +308

    వేణు గారి కోసం ఎప్పటి నుండో వెయిటింగ్...స్వయంవరం.. చిరునవ్వుతో..పెళ్ళాం ఊరెళితే సినిమాలు సూపర్ యాక్టింగ్ వేణు గారు

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 роки тому +1290

    చాలా రోజుల తర్వాత హీరో వేణు గారు షో లో కనిపించడం సంతోషం..happy to see in this show sirr

    • @kiranch6746
      @kiranch6746 2 роки тому +10

      గ్యాప్ వచ్చిన కానీ అదే ఫిజిక్ అదే ఎనర్జీ ..కామెడీ టైమింగ్ అంటే వేణు గారిదే అనేలా వుంటది ..మల్లి అయన కామెడీ బేస్ మూవీస్ తో బిజీ అవ్వాలి అని కోరుకుందాము

    • @bharathidevi5150
      @bharathidevi5150 2 роки тому +1

      Zoo

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 роки тому +821

    Ali Garu..కమెడీయన్ కోవై సరళ గారిని ఈ షో కి పిలిపించాలని కోరుకుంటున్నాను ❤

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 роки тому +896

    వేణు గారిని చాలా రోజుల తరువాత ఈ షో
    లో చూడటం చాలా ఆనందంగా ఉంది 🤩

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 2 роки тому +461

    వేణు కామెడీ టైమింగ్ నచ్చిన వాళ్ళు❤😂

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 роки тому +278

    వేణు గారిని చూస్తే చాలా ఆనందం గా ఉన్నది. అతను ఈ షో కి రావాలని చాలాసార్లు msg చేసిన. Tq ఈటీవి. 🙏

  • @krishnarao9090
    @krishnarao9090 2 роки тому +294

    చాలా రోజులు తరువాత నేను ఈ show చూడటానికి ready గా ఉన్నాను

  • @jyothireddyvlogsncollection
    @jyothireddyvlogsncollection 2 роки тому +424

    చాలా హ్యాపీ అండి వేణు గారిని చూడటం చిన్నపాటి సినిమాలు చూసి ఎక్కడా కనిపించట్లేదు malli అనుకున్నా but ఇలా రావటం sooo happy❤️

  • @singamhemanthkumar7757
    @singamhemanthkumar7757 2 роки тому +232

    చేపవే చిరుగాల్లీ నా కిష్టం మైన సినిమా ఈపాటికి కూడ చూస్తా

    • @ramavathsharvan8638
      @ramavathsharvan8638 2 роки тому +2

      Naku kuda bro excellent movie

    • @KkK-tl7rm
      @KkK-tl7rm 2 роки тому +2

      Nenu kuda

    • @pavanburle
      @pavanburle 2 роки тому +1

      Kaani release ainappudu evaru choodaledu because of varsham mania at that Time

    • @smilykittu8274
      @smilykittu8274 2 роки тому +1

      neee Telugu ardham kavataniki chala tym pattindhi😂

    • @vijaykumarvijju4732
      @vijaykumarvijju4732 2 роки тому +1

      @@smilykittu8274 chala time ki kuda ardham cheskunnav, nv great 😂😂😂

  • @RupacooksNVlogs
    @RupacooksNVlogs 2 роки тому +49

    ఎంత గొప్ప స్థాయిలో ఉన్న ఒదిగి ఉండాలన్న నైజం hatsoff venu fans hit like

  • @praveenkunasi8153
    @praveenkunasi8153 2 роки тому +148

    చేపావే చిరుగాలి మూవీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వేణు గారు యాక్టింగ్ ❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥

  • @cnugadu5327
    @cnugadu5327 2 роки тому +576

    చాలా interviews లో అచ్చ తెలుగులో మాట్లాడే చాలా తక్కువ హీరో లో వేణు గారు ✍️✍️✍️✍️✍️🙏🙏🙏

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 2 роки тому +10

      Cinema lo athani voice kaadura ayya
      Dubbing voice ra ayya

    • @cnugadu5327
      @cnugadu5327 2 роки тому +6

      Babu nenu చెప్పేది interviews lo

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 2 роки тому +1

      @@cnugadu5327
      Cover drive adirindi bujjaa

    • @jampalaumakanth9024
      @jampalaumakanth9024 2 роки тому +3

      @@UdAyKiRaN9312athanu pettina comment kallu therichi manchiga chadhuv anna

    • @jangaarunreddy32
      @jangaarunreddy32 2 роки тому +2

      @@UdAyKiRaN9312 అన్న ఏమి అనుకోకు ఇలా అడిగాను అని నీకు తెలుగు రాధా

  • @gangubhaiofficial3596
    @gangubhaiofficial3596 2 роки тому +517

    ఇప్పటి నుంచి ఇంకా వెను గారు రావాలి అనే కామెంట్స్ ఆగిపోబోతున్నాయి అన్నమాట..😂😂

  • @saibabu7830
    @saibabu7830 2 роки тому +155

    వేణు గారు మీరు రావడం చాలా ఆనందంగా ఉంది

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 2 роки тому +206

    వెణు అన్న సినిమా లో మీకు నచ్చిన సినిమా పేరు
    స్వయంవరం, చెప్పవే చిరుగాలి,హనుమన్ జంక్షన్, గొపి గొపిక గోదావరి ,ఖుషీ ఖుషీగా

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 2 роки тому +368

    చాలా రోజుల నుంచి వెయిటింగ్ sir venu gari kosam 😍😍

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 2 роки тому +197

    చాలా రోజుల నుండి మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకింది❤

  • @boyvenkateshvenky5323
    @boyvenkateshvenky5323 2 роки тому +117

    ఎన్ని రోజులకు పిలిచారు సార్ వెను గారిని ఎప్పుడూ నుంచో ఎదురుచూస్తూ 😍😍😍 ఉన్నాం

  • @malathirayapu4051
    @malathirayapu4051 2 роки тому +21

    After a లాంగ్ టైం.. వేణు గారిని చూడటం బాగుంది 👌👌👌👌👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹♥♥♥♥🌹

  • @bhanuchandarvaldas1875
    @bhanuchandarvaldas1875 2 роки тому +5

    హనుమాన్ జంక్షన్ లో మీ కామెడీ కి... 😄అవధులు లేవు, చిరునవ్వుతో🥰అందరిని నవ్వించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యావు సార్, మళ్ళీ మీరు నటించాలని కోరుకుంటున్నాను 💐♥️🙏

  • @girishgunupuru21
    @girishgunupuru21 2 роки тому +24

    చాలా మంది ఇష్టపడే హీరో ఎప్పుడు ఎప్పుడు వస్తారు మళ్ళీ అని ఎదురుచూసే హీరో వేణు గారు, ఇంత హంబుల్ గా joel ga బాగా మాట్లాడుతున్నారు అందుకే మీరంటే ఇష్టం

  • @vinodhwin7731
    @vinodhwin7731 2 роки тому +34

    మనసుకి చాలా హ్యాపీ గా వుంది వేణు గారు
    మంచి సినిమాలు చేస్తూ, ఇలాగే మీరు అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటూ
    ఇ "పవన్కళ్యాణ్" అభిమాని కోరిక ❤🥰

  • @mekalanaresh152
    @mekalanaresh152 2 роки тому +240

    హమ్మయ్య ఈ వేణు గారు రావడం చాలా సంతోషం గా ఉంది ఎప్పటి నుండో నేను అడుగుతున్న వ్యక్తుల్లో ఈయన ఒకరు చిత్ర గారు ఇంకొక్కకరు రావడం నా కామెంట్ చూసే పిలిచారు అనుకుంటా... 😇😁
    అలాగే విజయశాంతి, కోవయ్ సరళ గారు వడ్డే నవీన్ గారు వస్తే ఇంకా హ్యాపీ హ్యాపీయో హపోస్తూ... 🔥😂😇

  • @shivaammanabrolu7112
    @shivaammanabrolu7112 2 роки тому +20

    Venu గారు ఎంతో టాలెంట్ పేర్సన్ అలాంటి వాళ్ళని ఉంచుకుని తెలుగు ఇండస్ట్రీ ఎవరి ఎవరినో తెప్పించుకుని act చేయిస్తూ ఉంటారు

  • @chandusd8845
    @chandusd8845 2 роки тому +70

    My favorite hero Venu garu from my childhood days ❤ All his movies are good 👌

  • @sivajyothigokada7211
    @sivajyothigokada7211 2 роки тому +16

    ఆలీ గారూ వేణు గారిని రావడం నాకు చాలా హ్యాపగా ఉన్నది. ఆలీ గారికీ థాంక్స్

  • @darlingprabha6010
    @darlingprabha6010 2 роки тому +79

    Great actor thottem pudi venu gaaru❤️❤️

  • @shiakbashabee1588
    @shiakbashabee1588 2 роки тому +87

    దట్టెంపూడి వేణు గారిని చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది వెల్కమ్ వెల్కమ్ వేణు గారు🌹💐💐💐💐💐💐💐💐💐

  • @vscelluloid380
    @vscelluloid380 2 роки тому +6

    వేణు గారిని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.... స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషిగా, పెళ్ళాంఊరెళ్తే, చెప్పవేచిరుగాలి.... Thanks to ETV🙏❤️

  • @easyrangoliart853
    @easyrangoliart853 2 роки тому +14

    లవ్ యూ వేణు గారు..మీ సినిమాలు అంటే నాకు చాలా యిష్టం...స్వయంవరం,కుషి కుషీగ యిష్టమైన సినిమాలు

  • @chandinipatan8503
    @chandinipatan8503 2 роки тому +33

    I am very eagerly waiting to watch this episode my favourite hero ever I never forget his heart touchable dialogues especially in chirunavvutho....👌👌👌

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 2 роки тому +39

    Venu గారి COMEDY TIMING - One of the Best in TFI

  • @myselfcreation245
    @myselfcreation245 2 роки тому +64

    వేణు గారిని నేను చెన్నైలో కలిశాను వాటితో ఫోటో దిగాను ఎంత ఆప్యాయంగా పలకరించారంటే అంత గౌరవంగా మాట్లాడారు sir

  • @lathaprasadmahanthi1817
    @lathaprasadmahanthi1817 2 роки тому +38

    Mimmalni chudagane gurthochhedhi Hanuman janction movie ❤️ happy too see you venu anna.

  • @nagasivasiva9646
    @nagasivasiva9646 2 роки тому +63

    చాలా హ్యాపీ గా ఉంది వేణు అన్న రావడం థాంక్స్ అలీ గారు... అలాగే వడ్డే నవీన్ అన్న కూడా పిలవండి సార్

  • @dnjanardhana
    @dnjanardhana 2 роки тому +104

    Happy to see Venu Garu after so long time

  • @cooknology4808
    @cooknology4808 2 роки тому +81

    hanuman juntion movie lo lb sriram garu and venu gari combination lo comedy highlight😂

  • @sathishmadugula929
    @sathishmadugula929 2 роки тому +54

    Wow supr ali garu venu garini chudatam chala happy ga undi thank you so much ali garu and etv

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 2 роки тому +13

    ఎన్ని రోజులు ఎదురు చూసాం వేణు గారు మీ కోసం
    వెరీ హ్యాపీ సార్ ఈ రోజు.

  • @sravyaravipalli3270
    @sravyaravipalli3270 2 роки тому +17

    Venu gari original voice kaada movieslo...aayana dubbing voice alavataipoyi ee voice kotthaga undi...!!

  • @balarajukanur9660
    @balarajukanur9660 2 роки тому +6

    థాంక్స్ ఈ టీవీ వేణు గారిని ఈ షో కి పిలిచిన దానికి. వేణు గారు మీరు మళ్ళీ మంచి మంచి కామెడీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం💐💐💐💐

  • @syedkhaleelbunnyna1098
    @syedkhaleelbunnyna1098 2 роки тому +17

    వేణు గారిని పిలిచి చాలా మంచి పని చేశావ్ అన్న

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 роки тому +12

    దేశముదురు లో అసలైన హీరో మన వేణు

  • @adityanandanappalabattula6365
    @adityanandanappalabattula6365 2 роки тому +57

    Happy to see u in this show venu garu...

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 роки тому +6

    చెప్పవే చిరుగాలి
    హనుమాన్ జంక్షన్
    స్వయం వరం

  • @chikki1512
    @chikki1512 2 роки тому +24

    So happy sir... Watching after long time .mee movies anni family tho chudadaghavi.... 😊waiting from long time.... Expecting vadde naveen garu in next.

  • @mastimediavibes
    @mastimediavibes 2 роки тому +45

    Thanks for bringing venu garu to the show...thanks to e tv..I'm really happy to see him on this show...very talented actor...😃😃

  • @nareshofficial8152
    @nareshofficial8152 2 роки тому +5

    ఇన్నాటి కల ఇప్పుడు తీర్చిన ఈ టీవీ యాజమాన్యానికి 🙏ధన్యవాదములు. వేణు సర్ రావాలని ఎప్పటినుంచో అడిగాము అది ఇప్పుడు కుదిరింది tqs. అండ్ ఇంత సింపుల్ గ వున్నారంటే తన గొప్పతనమే. సర్ కానీ మీకు మంచి క్యారెక్టర్ main మీరే ఉంటే బాగున్ను సర్ ❤👍🙏

  • @Bhavanareddytmp
    @Bhavanareddytmp 2 роки тому +17

    Oh my god...... finally he is on stage now 🎉🎉

  • @gunasiri2519
    @gunasiri2519 2 роки тому +52

    Venu sir... Great actor&Soooo funny 😂

  • @muralisahukari6796
    @muralisahukari6796 2 роки тому +10

    ఈ టీవీ వారికీ నా ధన్యవాదాలు.... ఇన్ని రోజులకి మా వేణు అన్నని గుర్తించి నందుకు 👏👏

  • @BaluBalu-dd1hf
    @BaluBalu-dd1hf 2 роки тому +4

    వేణు గారు రావటం చాలా ఆనందంగా ఉంది హనుమాన్ జంక్షన్ మూవీ లో కామెడీ అదుర్స్ 🙏🙏🙏

  • @sirichannel2945
    @sirichannel2945 2 роки тому +15

    Good sense of humuor venu sir ..Happy to see u venu garu after long time

  • @tigervenkatesh1785
    @tigervenkatesh1785 2 роки тому +17

    చాలా రోజుల తర్వాత రావడం చాలా మంచిది బ్రదర్ ముందు నీకు మంచి రోజులు ఉన్నాయి ..

  • @lakshmi.vlogsteluguchannel9779
    @lakshmi.vlogsteluguchannel9779 2 роки тому +3

    థాంక్యూ సార్ మకు చాలా కష్టమైన వారు వేణు గారు ఆయని ని చూపించినందుకు ధన్యవాదాలు

  • @navyaanjali3773
    @navyaanjali3773 2 роки тому +9

    So happy to hear that voice and speeches very rare for us because it is time to talking about self .iam very happy to see such a actor 👏 😀 😊 lovely and handsome man

  • @maavillagestars5005
    @maavillagestars5005 2 роки тому +5

    వడ్డే నవీన్ గారిని పిలిపించండి సర్..🙏

  • @donekarunakar672
    @donekarunakar672 2 роки тому +8

    We love all your movies Venu gaaru right from “chirunavvutho “.Happy to see you after so long time

  • @shailajag5913
    @shailajag5913 2 роки тому +27

    Thank you Gnapika Pro for bringing Venu Garu.

  • @sreenivaskarthikeya3848
    @sreenivaskarthikeya3848 2 роки тому +14

    vadde Naveen please

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 2 роки тому +1

    వెణు గారి చెప్పవే చిరుగాలి మూవీ evergreen movie 👌👌👌👌, చాలా మంచి సినిమా, అందులో మీ పాత్ర,సాంగ్స్, సునీల్ సుధాకర్ కామెడి సీన్స్, లవ్ ట్రాక్, మోసం చేసిన వాళ్ళని కుడా ఎంకరేజ్ చేసి తగిన గుణపాఠం చెప్పిన క్లెయిమాక్స్ 👌👌👌👌హైలెట్ మూవీ, సుస్వాగతం సినిమా క్లెయిమాక్స్ లాగ సూపర్ మెసేజ్ youth కి 👌👌👌

  • @bharathkishore5913
    @bharathkishore5913 2 роки тому +2

    Venu garini chudadam Chala Santhosham ga undi... Hats off to Direction Department

  • @chavatapallilaxmi4223
    @chavatapallilaxmi4223 2 роки тому +9

    ఆయనకినంత పెద్ద ఫ్యాన్ అంటే చిరంజీవి తర్వాత బ్రహ్మానందం గారు తర్వాత కంప్లైంట్ నాకు చాలా ఇష్టం

  • @mahammadsohel1533
    @mahammadsohel1533 2 роки тому +6

    Venu is sweet and humble person,LOVE VENU ❤️❤️

  • @priyab6609
    @priyab6609 2 роки тому +1

    Love u వేణు గారూ మిస్ you 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskar2278
    @bhaskar2278 2 роки тому +15

    Thanks for bringing Venu garu on the show ....

  • @rajinikavali9849
    @rajinikavali9849 2 роки тому +9

    After so many years tharuvatha chusthunamu venu garu

  • @arunsugun329
    @arunsugun329 2 роки тому +14

    అరే నీ దుంప తెగ ఎవడ్రా రా సామి నువ్వు ప్రకాశం జిల్లాలో ఫేమస్ డైలాగ్ అది

  • @sandhyasairam3967
    @sandhyasairam3967 2 роки тому +6

    Corona time lone mimlni chudakundane chachipoye vaniii🥺😍😍😘😘😘😘😘😘

  • @GeethuFromGodavari
    @GeethuFromGodavari 2 роки тому +2

    hamayya.. final ga venu garu vacharu. epati varaku venu garu ravali ani comment chesina vallu happy 😁

  • @sandhyasairam3967
    @sandhyasairam3967 2 роки тому +8

    Idi Kala Nijamaa😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 2 роки тому +21

    happy to see you venu garu 🥰
    chinnappudu me movies chala ishtam
    me comedy timing baguntundhi 🤩
    versatile actor 👌

  • @imthefoodiegirl8800
    @imthefoodiegirl8800 2 роки тому +3

    so happy to see him cheppave chirugalu naku chala istam adi chusinappudu alla e heros ekkada vellaru ali Show Lo oksari kanipiste bagundu anukunna finally ❤

  • @kondahanumanthurao311
    @kondahanumanthurao311 2 роки тому +4

    Ali sir venu garu ravatam mi show ki chala sathosam ga unadhi

  • @praveenreddyreddys0
    @praveenreddyreddys0 2 роки тому +16

    Ayana kosam comment pette valla mokam lo velugu vachinattundhi venu garini chusesariki🤭🤭🤭

  • @Praveenkumar-lv8mm
    @Praveenkumar-lv8mm 2 роки тому +3

    ఇన్ని రోజులు తర్వతా...... తీసుకుని రావడం చాలా happy ga ఉంది....
    Thank you Ali garu & gnapika production...

  • @karthi7917
    @karthi7917 2 роки тому +2

    Yenni years nundi waiting venu interview kosam.. yenni comments chesano.. thank you finally

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 роки тому +1

    Venu garu Nice actor Tq Etv ❤ 😍 👍
    Sir Next vaddi Naveen garini pillavadi s

  • @ravindernani3610
    @ravindernani3610 2 роки тому +3

    చాలా రోజుల తర్వాత వేణు గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది🥰😍

  • @Invisible_0079
    @Invisible_0079 2 роки тому +10

    Such A Humble Person ❤️

  • @deepakrajuhawaji1653
    @deepakrajuhawaji1653 2 роки тому +21

    Happy to see venu garuuuuuuuuuu ❤️

  • @satishkumargonthireddy7625
    @satishkumargonthireddy7625 2 роки тому +9

    *Still I remember the best dialogue of swayamvaram about marriage in Venu first movie, written by Trivikram*

  • @ramaraogalla
    @ramaraogalla 2 роки тому +57

    He looks like *Bhanu chandar*
    *భానుచందర్* గారిలా ఉంటాడు.....

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee 2 роки тому

      exactly

    • @kurmalalalitha5197
      @kurmalalalitha5197 2 роки тому

      Cha oorokoo

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee 2 роки тому +1

      @@kurmalalalitha5197 No not exactly but we relate to him

    • @satishkumargonthireddy7625
      @satishkumargonthireddy7625 2 роки тому +1

      *Asalu Bhanu Chander ki Venu ki Sambhandam emyna unda, exact opposite, Bhanu is over exciting fellow*

    • @ramaraogalla
      @ramaraogalla 2 роки тому

      @@satishkumargonthireddy7625
      Face cuts కి, action కీ సంబంధం ఏమిటి అసలు... కొన్ని old movies చుడండి

  • @nagamaninagamani8857
    @nagamaninagamani8857 2 роки тому +5

    Happy to see this in show venu sir meeru Inka Chala movies cheyalanu lorukuntunnanu always be happy sir I am big fan of you sir 🥰🥰🥰

  • @sandhyasairam3967
    @sandhyasairam3967 2 роки тому +9

    Venu garuuuuuuuu❣️❣️❣️❣️😍😍😍😍😍🙏🏻🥺🥺😂🥺🥺🙏🏻🥺🥺

  • @tsukanya534
    @tsukanya534 2 роки тому +2

    మీరు నటించిన చెప్పవే చిరుగాలి సినిమా చాలా ఇష్టం sir ❤️❤️

  • @mr.venkat252
    @mr.venkat252 2 роки тому +9

    Happy to See Venu Garu Welcome 💐

  • @ammuammulbaby8549
    @ammuammulbaby8549 2 роки тому +4

    Enta handsome GA Unnaru Venu garu😍😍

  • @satyanarayanagovada2503
    @satyanarayanagovada2503 2 роки тому +2

    వడ్డీ నవీన్ గారిని కూడా పిలవండి ఆలీ గారు 💐💐🙏🏻🙏🏻

  • @prtvlogs
    @prtvlogs 2 роки тому

    tq sir వేణు గారిని పిలిచినందుకు ,plz అందరూ ఒక్కసారి లైక్ చేయండి

  • @gayathriashok2540
    @gayathriashok2540 2 роки тому +4

    Hanuman junction lo venu gaari acting super 👍

  • @madhusunkari8354
    @madhusunkari8354 2 роки тому +1

    Venu Anna ne smile 👌👌👌👌👌👌👌👌👌👌. 😘😚

  • @shivaprasadsurvi2395
    @shivaprasadsurvi2395 2 роки тому +2

    వడ్డే నవీన్ గారిని పిలవండి 🤣🤣🤣🤣
    Etu poyinav bro

  • @shivashivaji7722
    @shivashivaji7722 2 роки тому +3

    Thq Aaligaru ...ma korika meraku venu gaarini pilichinanduku chala thaqs..iam very 😊 Happy 😊😊😊😊

  • @jagdishloda9026
    @jagdishloda9026 2 роки тому +5

    Thank you venu garu for coming to this show 😍

  • @mallelabigil9889
    @mallelabigil9889 2 роки тому

    వేణు గారు నీ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది... చాలా మంచి హీరో... Thanks అలీ తో సరదా గా... ప్రోగ్రాం వాళ్ళకి🙏🙏🙏

  • @sivasattiraju1865
    @sivasattiraju1865 2 роки тому +1

    తొట్టెంపూడి వేణు ఇస్ కమింగ్ బ్యాక్

  • @chandrakanthreddy5241
    @chandrakanthreddy5241 2 роки тому +8

    Love u venu garu l will be waiting for episode

    • @pushpaariga410
      @pushpaariga410 2 роки тому

      Chala happy .aali garu.venu Anna lanti manchi actor ni.malli chuse avakasem.maku echaru.enka manchi movies tiyyali Ani korukuntunamu