How to Control Thyroid | Thyroid Tablets | Early Morning | Empty Stomach | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 1,4 тис.

  • @jyothiraj505
    @jyothiraj505 2 роки тому +192

    డాక్టర్ గారు మీరు చెప్పిన విధంగా 2 గంటల వరకు యేమీ తినడం లేదు. 10.8 వున్న thyroid 4 నెలల తర్వాత 0.08 కు వచ్చింది. డాక్టర్ 1 నెల వరకు tablet వాడకం ఆపు చేయ మన్నారు. 1 నెల tharwatha test చేసి చూద్దాం అన్నారు.

    • @srisri4913
      @srisri4913 2 роки тому +4

      Meku enta mcg echaru nakuda same 10.5 vundi TSH

    • @naniraj3927
      @naniraj3927 Рік тому +3

      One month tharavatha test chesthe tsh eantha vachindhi brother

    • @268sri
      @268sri Рік тому +7

      Without bresh tablet thisukunnara pls rply me

    • @srinivasbadboy
      @srinivasbadboy Рік тому +5

      Without bresh tablet thesukunna em kada

    • @Change.become
      @Change.become Рік тому +1

      @@NarendarChowdaryvadde 😧Naku 100 vaduthunna 1numchi vachindi

  • @aishwarya9907
    @aishwarya9907 2 роки тому +35

    Thank you sir. అసలు థైరాయిడ్ రాకుండా యలాంటి జాగ్రత్తలు పాటించాలి.
    మీ విలువైన సమాధానం ఇవండి .

  • @Venkateshvenky-st1vq
    @Venkateshvenky-st1vq 2 дні тому

    చాలామంది డాక్టర్లు పరిగడుపున వేసుకోమని చెబుతున్నారు, కానీ సరైన సమయం గాని ఎందుకు పరిగడుపున వేసుకోవాలి గాని చెప్పడం లేదు సార్.
    మీరు దానికి కారణం అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు సార్.

  • @indirammagara1467
    @indirammagara1467 Рік тому +37

    ఎంత బంగారు తండ్రి వి నాయన 👆👆👏👏నేను దేవుడికి తల్లితండ్రులకు నమస్కారం చేస్తాను ఫస్ట్యం మీకు నమస్కారం చే సుతునాను

  • @srinivasraomedam709
    @srinivasraomedam709 2 роки тому +125

    నాకు తెలియకుండానే 10 years నుంచి తప్పు గా వాడుతున్నా...ఈ వీడియో చూసిన వారికి...చాలా మంది కి ఇది ఉపయోగం... Thankyou so much dr garu...,

    • @pavankumarsomayajulu7802
      @pavankumarsomayajulu7802 Рік тому +4

      Sir..nenu paragadupune 25mcg...vesukuntunna...pavuganta tarvatha coffee తగేస్తున్న..kaani...75mcg ipudu vesukovalsi vastunnadi antha perigipoyindi....19.9ki vachhesindi..roju vesukunna enti ila perigipoindi ani...doctors kooda paragadupuna vesukovali antaru kani enthavaraku epudu vesukovali cheppaledu...dhanyavadamulu sir

    • @Talkaboutdata1992
      @Talkaboutdata1992 Рік тому +1

      Miru cheppina person doctor leru antunaru

    • @skajabee1306
      @skajabee1306 11 місяців тому +1

      Thank u sir

    • @RayuduDevi-s2e
      @RayuduDevi-s2e 10 місяців тому +1

      Thankyou sir

    • @GurramPadma-w8g
      @GurramPadma-w8g 9 місяців тому +1

      Thanks sir

  • @kottapinageswararao1269
    @kottapinageswararao1269 2 роки тому +104

    డాక్టర్ గారు నమస్కారం అండి మీకు ధన్యవాదములు థైరాయిడ్ గురించి చాలా బాగా చెప్పారు మీరు దేవుడు లాగా అన్నీ విడమరిచి బాగా చెప్తున్నారు మీకు మరీ మరీ ధన్యవాదములు

    • @sheelareddy7655
      @sheelareddy7655 9 місяців тому

      Doctor garu nenu 100 mcg
      Coffee tho vesukuntanu
      Inka 5 Am ki vesukuntanu .
      Thank you very much🙏

  • @chsridevi6504
    @chsridevi6504 Рік тому +2

    నమస్తే డాక్టర్ గారు నేను 9 సంవత్సరాలనుండి ఈ థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నా ఏ డాక్టర్ గారు ఇలా వేసుకోవాలని చెప్పలేదు, చాలా చాలా ధన్యవాదములు సర్ 🙏

  • @kodurubrahma3635
    @kodurubrahma3635 2 роки тому +19

    He is not Doctor....He is God for poor people ✨

  • @dreamzzzz572
    @dreamzzzz572 Рік тому +23

    Thank you sir. Meeru cheppinattuga 2 hours gap ichanu for one month. 4.5 ninchi 2.25 vachindi. I am in 3 Rd month pregnancy❤

    • @adhvithicreationschannel543
      @adhvithicreationschannel543 9 місяців тому

      Brush chesaka veskunara cheyaka mundhu veskunara chepandi

    • @dreamzzzz572
      @dreamzzzz572 9 місяців тому +1

      @@adhvithicreationschannel543 brush cheyakundane andi. Tablet vesukoni malli padukunedanni

    • @adhvithicreationschannel543
      @adhvithicreationschannel543 9 місяців тому

      @@dreamzzzz572 4.5 unapudu entha MG use chestaru sis..epudu entha MG TABLET use chestunaru

    • @dreamzzzz572
      @dreamzzzz572 9 місяців тому +2

      @@adhvithicreationschannel543 25 MCG vadanu. Naku delivery ayyaka thyroid normal ayyindi. Now I am not using. Tsh 1 undi ippdudu naku

    • @adhvithicreationschannel543
      @adhvithicreationschannel543 9 місяців тому +1

      @@dreamzzzz572 oh gud andi thank you for reply

  • @arunam4591
    @arunam4591 2 роки тому +10

    Thank you sir
    Thyroid valu elanti food teskovali emem tinakudadu ee topic meda Oka vedio cheyyandi Sir it will be helpful to many

  • @kadulurivenkatasubbalakshm3572
    @kadulurivenkatasubbalakshm3572 9 місяців тому

    థాంక్యూ డాక్టర్ గారు మంచి సలహా ఇచ్చారు ఇప్పటివరకు నాకు తెలీదు

  • @aaronvishalyoutubechannel5378
    @aaronvishalyoutubechannel5378 2 роки тому +20

    Thyroid meeda video cheyandi sir full details tho

  • @prabhakara9911
    @prabhakara9911 2 роки тому +5

    మీరు చెప్పింది నిజం డాక్టర్ గారూ.అలాగే టాబ్లెట్ వేసుకునేటప్పుడు నీళ్ళు కూడా గ్లాసులు,గ్లాసులు తాగ కూడదు.కొద్ది నీళ్లతో వేసుకోవాలి.నేను ఈ పొరపాటు సవరించుకోవడం వల్ల 100 నుండి 50 వరకు టాబ్లెట్ పవర్ తగ్గించుకున్న.ఎవరికైనా ఉపయోగ పడుతుంది అని చెబుతున్నాను సర్

  • @varshinitheangle7234
    @varshinitheangle7234 11 місяців тому +9

    డాక్టర్ గారు మీకు చాలా థాంక్స్ అండి మీరు చెప్పినట్టు తినకుండా 2,3 గంటలముందు టాబ్లెట్ వేసుకుని 2 నెలలు థైరాయిడ్ లేదు అనిచింది టెస్ట్ లో 2 సార్లు చెపించాను చాల థాంక్స్ అండి

  • @vasantha3714
    @vasantha3714 9 місяців тому +1

    Sir miru eppudu kinda chuusi cheptunnaaru enduku Anni doubt s Baga answer chestha ru thankyou

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 2 роки тому +27

    మీరు చెప్పింది కరెక్ట్ డాక్టర్ గారు
    నేను ఎప్పటినుంచో side table మీద టాబ్లెట్స్ పెట్టుకొని 3 oclock కానీ 4 లేక 5 గంటలకు మెలుకువ వస్తే వెంటనే టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ నిద్ర పోతాను.
    అందుకే నా థైరాయిడ్ బాగా కంట్రోల్ అయ్యింది

  • @nkvarma2506
    @nkvarma2506 2 роки тому

    మీరు చెప్పేవిషయాలు ఎంత ఉపయోగం అంటే ఎవరు చెప్పలేని సంగతులు ఇవి మీ వివరణ అమోఘం ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు అంటే నమ్మండి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sailaja4553
    @sailaja4553 2 роки тому +23

    Nenu roju tablet vesesi ventane tea taageddanni, thank you so much doctor for valuable information

  • @sujatha3953
    @sujatha3953 Рік тому

    Doctor గారు నేను టాబ్లెట్ వేసుకున్న అర్థ గంట కు టీ తాగుచున్న.చాలా మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు

  • @jayamaheshallinonechannel6490
    @jayamaheshallinonechannel6490 2 роки тому +5

    Thank you sir great information eçhharu ,nenu enni years ga e thappu ne chesaanu ,reapati nunde maarchukunta sir🙏🙏🙏🙏

  • @nirmalakudikala7400
    @nirmalakudikala7400 2 роки тому

    Naku 20 years ga thiroid undi Mee laga evaru cheppaledu . Ala cheppaka povadam valana Naku thiroid symptoms thggadam ledu . Meeru cheppinattu tablet vasukunnanu. ee roju Naku body telikaga undi. thank you so much .

  • @abhivlogs0511
    @abhivlogs0511 2 роки тому +8

    Thank you very much doctor. Recently I started using thyroid tablets. For 1 hr iam taking gap . But from tomorrow I will maintain 2 hr gap for food. My doctor not told abt this timing.

  • @VijivijayaMadhusri
    @VijivijayaMadhusri Рік тому

    థాంక్యూ సోమచ్ డాక్టర్ గారు నాకు తెలియక వన్ అవర్ లోపే తీసుకుంటున్నాను ఇక మీదట మీరు చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్న

  • @madhusudhanvemunuri4473
    @madhusudhanvemunuri4473 2 роки тому +39

    Acidity tablet కీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోడానికి మధ్య ఎంత సమయం ఉండాలి sir.

  • @Babuv143Babu
    @Babuv143Babu 4 місяці тому

    టాబ్లెట్ వేసుకుని నిద్ర పోవచ్చు నాకు కావాల్సిన సమాచారం అందించారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ గారు.

  • @ula09
    @ula09 2 роки тому +7

    My daughter doesn't take her thyroid medication on time.. Hope she changes with your advice. I am forwarding this video to her. Thank you sir for your valuable information.

    • @Babewithbaby
      @Babewithbaby Рік тому

      Hope your are daughter is doing good now

  • @ashakanna4733
    @ashakanna4733 Рік тому

    E vishayam teliyaka 25 to start chesina nenu eppudu 150 vadutunanu e vidhanmga avvaru cheppaledu tnk u soooo much doctor sir

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu Рік тому +6

    సార్ నేను మీ వీడియో ఒక ఆరు నెలల క్రితం చూశాను. మామూలుగా నేను ప్రతి రోజు కూడా నాలుగున్నరకి అంటే నాలుగు గంటల 30 నిమిషాలకు తెల్లవారుజామున టాబ్లెట్ 100 ఎం జి వేసుకుంటూ ఉన్నాను. మీరు చెప్పిన మాట విని రెండు గంటల వరకు ఏమీ తినకుండా తాగకుండా మంచినీళ్లతో సైతం తాగకుండా ఉన్నాను. మూడు నెలల తర్వాత టెస్ట్ చేయించుకున్నాను. 50 ఎంజి టాబ్లెట్ ఇప్పుడు వాడుతున్నాను వాడుతున్నవాడుతున్నాను థాంక్యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @motherloveu6692
    @motherloveu6692 2 роки тому

    Ravikanth sir I like u very much the way explain i stay in Maharashtra nenu telugu vadine Naku Naa ane vallu evaru leru ee lokham lo Naa life manche jaragali ane Mee videos chuthuna edhe na first comment thank you sir

  • @vudayalakshmivankayala3447
    @vudayalakshmivankayala3447 11 місяців тому +7

    డాక్టర్ గారు మీరు థైరాయిడ్ గురించి చేసిన వీడియో చాలా బాగుంది మీకు ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు కేటాయించినందుకు మీకు రుణపడి ఉంటాము ధన్యవాదాలు❤❤❤❤❤❤

  • @kalyangireesh
    @kalyangireesh Рік тому +1

    sir meeru chala sincere and responsible doctor
    now a days meela evaru leru
    andaru bagundali ane mee thought
    to society lo awareness testunnaru
    so many thanks sir

  • @mohan4494
    @mohan4494 2 роки тому +23

    DOCTOR YOU ARE SO GOOD TO GIVE SUCH INFORMATIKN TO PUBLIC. WE ALL LOVES YOU FOR THIS INFORMATION

  • @bhupanaramadevi5741
    @bhupanaramadevi5741 Рік тому

    Tq soo much sir two months back nenu e video chusanu nenu try chesa good result vachindhi🙏🙏

  • @muvvadurga3137
    @muvvadurga3137 2 роки тому +4

    Thyroid ki diet food cheppandi sir

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 Рік тому +1

    నేను 25mg ఏదో వాడుకుంటాం అండి మీరు చెప్పినట్లు ఫాలో అవుతాను ఇకనుంచి థాంక్యు డాక్టర్ గారు

  • @madhavib8018
    @madhavib8018 2 роки тому +6

    ధన్యవాదాలు డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏

  • @akularatnakumari7820
    @akularatnakumari7820 Рік тому

    Thank you so much sir. సంవత్సరాలుతరబడి మందులు వాడుతున్నాం అయినా తెలియదు మాకు. తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @VasanthKumar-ky8nu
    @VasanthKumar-ky8nu 2 роки тому +8

    Sir, hyper thyroid gurinchi cheppandi...please.🌡️

    • @brt4374
      @brt4374 2 роки тому +1

      Aunu naku recent ga thyroid vachandhi naku hyper ye bro

  • @anushapurna7176
    @anushapurna7176 4 місяці тому

    Mi matalu vinte entha hai ga anipistado maku. ma bayam motham pogodtaru. Miru devudu sir.🙏

  • @swarnalatha4495
    @swarnalatha4495 2 роки тому +6

    Thanks for valuable information sir

  • @varalakshmi6349
    @varalakshmi6349 Рік тому

    Chala baga chepparu meru .eroju nunchi nenu kuda 2 hr varaku food Ami teskonu thyroid tablate veskunnka meru chala nijayiti ga andari ki manchi jaragalani chustunnru superb sir 🙏

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 2 роки тому +4

    Thanks sir చాలా మంచి సమాచారం అందించారు మీ సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేము సిర్

  • @varalakshmi6349
    @varalakshmi6349 Рік тому

    Nenu e roju nunchi start chestanu 2 hr varaku food Ami teskonu doctor garu .meru chala baga chebutunnru .nijayiti ga vunnru 🙏

  • @shankar7435
    @shankar7435 2 роки тому +19

    Great information sir. You are saving many lives... Thanks indeed for the real life-changing information. I was making the same mistake and it was not controlled when I started using in the empty stomach two years back I started getting perfect results.

  • @hiiiiiiiii223
    @hiiiiiiiii223 Рік тому

    doctor garu
    1. 2hrs before vesukuna
    2. after complete ga tiffin tina
    3. Na tsh 9.6 vundi feb 4 test chesaru
    4. 25mcg petaru naku
    5. meeru chepina diet follow aya
    6. na tsh eppudu 1.24 ki vachindi
    7. inka vadala eppudu
    8. thank you doctor 🥰🥰🥰🥰🥰
    9. within 21 days lo pass aya nenu
    10. happy now

  • @jyothiraj505
    @jyothiraj505 2 роки тому +3

    మీకు మా కృతజ్ఞతలు

  • @chamakuribharathi1960
    @chamakuribharathi1960 2 роки тому

    Tq tq tq soooomuch sir. Nenu tablet vesukunna ventane. Coffee taguta repatnuchi meeru cheppinatte early mrg 5.oo ki. Vesukunta tq sir

  • @sravankodimyala5350
    @sravankodimyala5350 2 роки тому +2

    Pls do video on permanent cure for uric acid

  • @anjalibudala4152
    @anjalibudala4152 3 місяці тому

    Dr. So many years I use to take thyroid tablet just before drinking my tea so after watching your vedio now I AM going to take my tablet 2 hours before my tea Thank you so so much Doctor

  • @kanusha5491
    @kanusha5491 2 роки тому +11

    Thank you so much for your valuable suggestion ☺️

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 роки тому +2

    మంచి విషయాలు తెలియజేస్తున్నారు డాక్టర్ గారు.. థాంక్స్ డాక్టర్ గారు

  • @chintapersi6017
    @chintapersi6017 2 роки тому +4

    Sir please do a video on colloidal cystic nodule in thyroid.

  • @NavathaBobsun-tc7rc
    @NavathaBobsun-tc7rc 9 місяців тому

    Thank you so much doctor garu naku e madhyane vachindi 37.5 echaru meru chepinatlu repatinunchi chesthanu andi dhanyavadamulu

  • @sindhurapravy4001
    @sindhurapravy4001 2 роки тому +5

    Hi doc gm.pls post the videos regarding types of thyroid and related bp issues

  • @vijayadurga9512
    @vijayadurga9512 Рік тому

    Doctor meku yela dhanavadhalu cheppalo kuda ardam kavadamledhu enni manchi health topics ma andaritho share chesukuntunnaru thanq alot doctor ❤❤❤❤🙏🙏

  • @bsindura7759
    @bsindura7759 2 роки тому +6

    Naku t3 t4 normal undi sir, TSH 6.17 undi sir, food tho control chesukovaccha sir, medicine thesukovala sir.

    • @hakunamatata7107
      @hakunamatata7107 2 роки тому +1

      Same sister naku kuda t3 t4 normal undhii, tsh 6.21 undhi. Ela control chskovalo teliytm ldhu.. doctor tablets no need annadhi. Naku.

  • @shaship133
    @shaship133 2 роки тому

    Thank you sooooo much sir..
    Nenu morning tablet vesukunna ventane 10 min ki coffee taagestunna..
    Repati nundi meeru cheppinattu fallow avutaanu..
    Thank you sir helpfull information iccharu🙏🙏🙏

  • @ruthgrace4025
    @ruthgrace4025 2 роки тому +5

    Thanks so much doctor for your valuable advice.

  • @nanigadu8465
    @nanigadu8465 Рік тому

    Mee videos varasa petti chudatam start chesanu sir.. meeku shathakoti vandhanalu

  • @manasashivashiva2039
    @manasashivashiva2039 Рік тому

    Dotergaru Chala Baga chepparu .naku thyroid 15 years nunchi undi .nenu morning 8 .clock tablet 88 mg vesukuntunnanu .Ina over weight iyyanu .present na weight 99 kgs .vipareetanga lavu itunnanu ..tablet vesukuneu vidanam cheppi Chala meku chesaru ..meku danyavadalu

  • @sudhakarreddy3529
    @sudhakarreddy3529 2 роки тому +10

    Ravi Sir, I have a habit of taking warm water ( 0ne to one and half liter) as soon as I wakeup. This helps a lot to free motion. After finished my bathroom then only I will take thyroid tablet. Hope this is fine to take tablet with some water in stomach. Please advise Sir.

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 9 місяців тому

    Yes, I have been using in the same way unknowingly. I take daily around 5am and have coffee at around 6.15. Without knowledge of this, following your advice. Thank you

  • @ramakrishnasubrahmanyam5791
    @ramakrishnasubrahmanyam5791 2 роки тому +4

    డాక్టర్ గారు నమస్కారం సార్ నేను మీ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న పేషెంట్ ని నాకు థైరాయిడ్ ప్రాబ్లం కారణంగానే ఒళ్ళు తగ్గడం లేదు కానీ మీరు చెప్పిన టాబ్లెట్ విధానం నేటి నుంచి ఫాలో అయ్యి వేసుకుంటాను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను సార్ కర్నూల్ శ్రీలక్ష్మి సత్యనారాయణ గారి అమ్మాయి మండపేట ధన్యవాదాలు సార్

  • @srilatha2040
    @srilatha2040 Рік тому

    Tq doctor nenu tablet vesukunnaka tea thaagutha but ippudu kachithanga meeru cheppindhi follow avuthanu...

  • @JD-pq4mf
    @JD-pq4mf 2 роки тому +5

    Can we take gastric tablet while taking thyroid tablet? Bcoz both should be taken on empty stomach, and with how much gap? Please let us know about this.

  • @rambabumareedu9620
    @rambabumareedu9620 7 місяців тому

    Thank u sir. UR Valuble information. 7 year nundi tablets thappu ga vesukuntunnanu

  • @gudepuramakrishna3532
    @gudepuramakrishna3532 2 роки тому +4

    Hi doctor please give any sort of information regarding multiple ct scans who already overused due to COVID times it will be much helpful

  • @geethanekkanti5554
    @geethanekkanti5554 2 роки тому

    Yemandi nenu okkosaari 15 mins vuntaanu inka meeru cheppinatte chestaanu sir thanku

  • @star_bvr
    @star_bvr 2 роки тому +3

    Mee smile chala bagundhi doctor garu☺️ and thank you for valuable information 🙏

  • @SANTOSHIVIKRAM
    @SANTOSHIVIKRAM 12 днів тому

    Doctor garu, thank you for clear guidance, I have started using thyroid medication as per your guidance, hoping for good results. Thanks again and god bless you

  • @umachakravarthi6335
    @umachakravarthi6335 9 місяців тому

    Thankyou sir early morning vasukunna baga control lo vunadi sir🙏

  • @chandradhar.p-india5105
    @chandradhar.p-india5105 2 роки тому +3

    Good Well said.
    Same time - Daniya water or Appeal Cider Vinegar with Honey & Luke warm water is also helping in Thyroid. Taking one spoon of pure coconut oil daily morning with empty stomach will also help.
    Garlic, Cuciferous vegetables, nuts,oats, etc shall be very much limited & shall have minimum seven to eight hours gap after tablet is taken morning .
    Foods act as medicine & surely strong adjuvants, please study & suggest

    • @SwathiPatlolla-t9w
      @SwathiPatlolla-t9w Рік тому

      How to use apple cyder veniger ప్లీజ్ రిప్లై me

  • @ziaurrahmankhan5660
    @ziaurrahmankhan5660 10 місяців тому +1

    Doctor garu meru chala cakhaga vevarcharu

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 роки тому +4

    Hii doctor garu good afternoon. Thank you for valuable information 🙏🙏

  • @sharu..b4093
    @sharu..b4093 Рік тому

    Thank you so much chala Baga చెప్పారు. మీ లాగే మీ మాటలు కూడా చాలా స్మార్ట్ గ ఉన్నాయి, నాకు thyroid 33.4 undi doctor Naku 25mcg ఇచ్చారు కానీ తగ్గలేదు.మళ్ళీ 75mcg ఇచ్చారు అది వాడిన తరువాత థైరాయిడ్ 0.29వచ్చింది నేను ఇంకా టాబ్లెట్స్ వేసుకోవడం ఆపమంటార... నాకు thyroid control Aina kuda ప్రెగ్నెన్సీ రావడంలేదు ఏమి చెయ్యమంటారు..

  • @venkateswaripenke779
    @venkateswaripenke779 2 роки тому +7

    ఆరోగ్యానికి అధిపతి అయిన..
    ఆ నింగి లోని రవి (సూర్యుడు)ని ప్రార్ధిస్తే
    ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెపుతారు...
    కానీ..
    ఈ భువి లోని రవి (dr.రవి సార్ )ని అనుసరిస్తే ఆరోగ్యం వరిస్తుంది...
    నిజంగా....
    ఆ దివి లోని ఆ రవే... ఈ దివికి దిగి వచ్చారనిపిస్తుంది.. 🙏🙏

  • @jhansiramadevi5421
    @jhansiramadevi5421 2 роки тому

    Thankyou so much sir. Doctors dose penchukuntu veltunnaru kani Ela vesukovalani cheppaledu sir. Meeku saatha koti danyavadalu sir

  • @vanjaneyulu8767
    @vanjaneyulu8767 2 роки тому +4

    సార్ పూర్వకాలంలోఇంత ఎక్కువగా లేని థైరాయిడ్ సమస్య ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువగా పెరిగిపోతోంది ముఖ్యంగా హైపో థైరాయిడ్ సమస్య ఎందుకు ఎక్కువగా పెరిగి పోతోంది 👏

  • @laxmishiva6326
    @laxmishiva6326 4 місяці тому

    థాంక్యూ డాక్టర్ గారు నేను సంవత్సరం నుంచి అలానే వేసుకుంటున్నాను టాబ్లెట్ వేసుకున్న వెంటనే టీ కాఫీ తాగేస్తున్నాను

  • @KK-kx7hn
    @KK-kx7hn 2 роки тому +2

    Hi Sir, I have tested TSH 28 as my thyroid level. What power can I take?pls advice

  • @mounikaveerumangam
    @mounikaveerumangam 7 місяців тому

    Naku pregnancy lo 10.35 undedhi meru chepinatle chesa one month lo 1.2 ki vachindhi tnk u sir

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 Рік тому

    Good information sir.nenithe tablet veskunna ventane coffee tagestanu.😊

  • @addalaprashanthi7833
    @addalaprashanthi7833 Рік тому

    Nijam ga heart full ga chepthuna sir thaa sooo much mi videos valla nenu chala thelusukuntunanu once again thaq soo much sir

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 Місяць тому +1

    డాక్టర్ గారు మీరు చెప్పిన విషయం చాలా చక్కగా అర్థవంతంగా ఉంది.కానీ మా మిసెస్ కి హైపర్ థైరాయిడ్ ఉంది.methimez 5mg ,inderal 40mg tables 6 months నుంచి వాడుతున్నాం.3నెలల తర్వాత థైరాయిడ్ test చేస్తే డాక్టర్ గారు మరో 3నెలలు వాడుమన్నారు.కానీ తిన్న తర్వాత tablets వేసుకో ఉన్నారు.ఏ డాక్టర్ గారు కూడా మీలాగా ఎప్పుడూ....చెప్పరు....., చెప్పలేరు. మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? మీ సలహా తీసుకోవాలి.ఎలా సార్..?? ధన్యవాదాలు

  • @dugragubbala3368
    @dugragubbala3368 Рік тому

    సార్, నేను ఈరోజు నుంచి మొదలుపెట్టా ను, కానీ నేను చాలా సన్నగా అయాను, బాగా భయం వేస్తోంది డాక్టర్ గా రు 640,, ఉంది,🙏🙏🙏

  • @satyasvlogsandcollection2320

    Super information video... Same problem Naku kuda... Ee madye wait perugutunna reason yenti anedi Naku ardam kaledu... But ippudu miru cheppaka na thappu ardam ayindi sir

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz Рік тому

    మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @SIRisha25
    @SIRisha25 Рік тому

    🙏 doctor garu,Naku hypothyroid vundhi recent ga vachindhi, over weight 85kg vachesa ..dietlo ragi thisukovachandi thyroid gurinchi diet video pettandi doctor garu plz🙏

  • @divyatirlangi5611
    @divyatirlangi5611 Рік тому +1

    Sir gastric problem vunna vallu gas teblet vesukuntaru kadha Mari thyroid teblet entha time lo vesukovali edhi mundhu vesukovali cheppandi please

  • @Tarachandrika555
    @Tarachandrika555 2 роки тому

    మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు, రోజు అరగంట గ్యాప్ ఇచ్చి కాఫీ, టీ తాగేస్తున్నాను అందుకే ఏమీ తినక పోయినా బాగా ఒళ్లు వచ్చేస్తుంది ఒళ్ళు తగ్గ డానికీ ఏదైనా మాత్ర చెప్పండి ప్లీజ్ సార్

  • @swarnalatha4747
    @swarnalatha4747 2 роки тому

    🙏 chala baaga chypparu sir 👏👌 blead parsent peragaalante emcheyaali sir

  • @durgalamadhu3521
    @durgalamadhu3521 10 місяців тому

    God meeru nijanga entha baga cheptaro i love ur suggetions❤❤❤❤

  • @srilakshmi6962
    @srilakshmi6962 Рік тому

    సార్ ఈ విషయం చెప్పి నంది లకు చాలా ధ్యాంక్య సార్

  • @titousasha3593
    @titousasha3593 2 роки тому

    Tq sir me video's చాలా బాగున్నాయి . sir.small request TSH . THYROID SYMPTOMS చెప్పండి Sir

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 Рік тому

    Thank you Doctor garu, enta manchi information icharu, nijanga meeru doctor kadu, ma palita DEMUDU.

  • @Ravitejuchannel
    @Ravitejuchannel Рік тому +1

    డాక్టర్ గారు నమస్తే

  • @rupavathibarli9724
    @rupavathibarli9724 4 місяці тому

    Dhanyavaadaalu Doctor gaaru
    Manchi avasaramaina vishayam chepparu 🙏🙏🙏

  • @eswaripadam8605
    @eswaripadam8605 2 роки тому +1

    Tq soooooo much valuable information 🙏🏻please tell me Thirode diet plan

  • @SwethaDesigns
    @SwethaDesigns Рік тому

    Thank you Doctor garu🎉🎉🎉🎉........ee video thyroid unna vallaku chala use avthundi🎉🎉🎉🎉

  • @veerareddyperam340
    @veerareddyperam340 2 роки тому

    మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు