ఆదర్శ నిత్యాన్నదాన శిభిరం స్థలం నిమిత్తం తమవంతు సహకారం అందిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు 🙏

Поділитися
Вставка
  • Опубліковано 20 чер 2024
  • #ఆదర్శ నిత్యాన్నదాన శిభిరం స్థలం నిమిత్తం ప్రతీనెల సహకారం అందిస్తున్న #దాతలైన మీకు ధన్యవాదాలు
    2024-#జూన్ నెలకు సంబంధించిన ఆదర్శ స్థలంపై ఉన్న అప్పు కట్టడానికి సహాకారం అందించిన దాతల వివరాలు.
    ⚡1)నిత్యాన్నదాన శిభిరం ప్రారంభికులు-
    సంస్థ గౌరవాధ్యక్షులు
    🌹శ్రీ ఐ.ఆర్.కె.గారు1,000 ₹ రూపాయలు,
    (ప్రతీనెల అప్పు నిమిత్తం దాతలు ఇవ్వగా మిగిలిన మొత్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన మనసున్న మారాజులు)
    ⚡2)🌺చిట్టూరి సతీష్ గారు ________1,000 ₹ రూపాయలు,
    ⚡3)🌹పందిరి శరత్ బాబు గారు_____1,000 ₹ రూపాయలు,
    ⚡4)🌻శ్రీమతి వినీల గారు__________ 5,00 ₹ రూపాయలు,
    ⚡5)🌷సాయి గారు (రాయవరం బ్యాంకు ఉద్యోగి)-
    పందిరి శరత్ బాబు గారి మిత్రులు___500 ₹
    రూపాయలు
    ⚡6) 🌺కరసాల నరసింహారాజు గారు _1,000 ₹ రూపాయలు,
    ⚡7)🌻ధూళి జయరాజు గారు_______ 500 ₹ రూపాయలు ,
    ⚡8) 💐పెండ్యాల సాయి గారు_______
    (పందిరి శరత్ బాబు గారి మిత్రులు) - 500 ₹ రూపాయలు,
    ⚡9) 🌹కోటిపల్లి కృష్ణ గారు ________ 500 ₹ రూపాయలు,
    ⚡10) 🌻కొల్లి బాలాజీ గారు-__________500 ₹ రూపాయలు,
    ⚡11) 💐కొల్లి చిన్నారావు గారు______1,000 ₹ రూపాయలు,
    ⚡12) 🌹కొల్లి రవి గారు ___________ 1,000 ₹ రూపాయలు,
    13) తాతపూడి రమేష్ గారు___________1,000 ₹ రూపాయలు,
    14) మోర్త శ్యామ్ ప్రసాద్ గారు,________500 ₹ రూపాయలు,
    15) కాకాడ దుర్గారావు గారు_________500 ₹ రూపాయలు....
    16) గనిపే నాగ భూషణం గారు________500 ₹ రూపాయలు
    👉ఇచ్చిన మొత్తం= _________________
    11,500 ₹ రూపాయలు
    ___________________ (అక్షరాల పదకొండు వేల _ ఐదు వందల రూపాయలు)
    ⚡2024-మార్చి నెలలో సంస్థ కార్యవర్గ సభ్యులు నిత్యాన్నదాన శిబిరం స్థలం కొరకు అందిన మొత్తము సొమ్ము___________11,500 ₹
    ⚡మే నెలకు నిల్వ ఉన్న సొమ్ము=32 ₹
    సంస్థ సభ్యులు ఇచ్చిన సొమ్ము-11,500 ₹
    అన్నదాతలు ఇచ్చిన సొమ్ము-ఎవరు ఇవ్వలేదు
    మొత్తం=11,532 ₹ రూపాయలు సంస్థలో ఉన్నవి.
    అయితే
    👉2 లక్షలకు వడ్డీకు గాను =4 వేలు కట్టడమైనది.
    👉భ్యాంకు భాకీకు గాను__13,367 రూపాయిలు కట్టడం జరిగింది.
    👉మొత్తం=17,367 ₹ రూపాయలు అప్పు నిమిత్తం బాకీ తీర్చడమైనది.
    👉 సంస్థ లో ఉన్న మొత్తం సొమ్ము____-5,835 ₹
    (ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు)
    లోటులో ఉన్నది.
    🌴మంచి మనసుతో ఎంతో భాద్యతగా సహకారం అందించడానికి ముందుకు వచ్చి మా వెనుక కొండంత బలంగా నిలబడి-ప్రోత్సాహం అందిస్తున్న మనసున్న మారాజులు-అన్నదాతలైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.🙏
    🌹సదా నిరుపేదల సేవలో
    ఆదర్శ హెల్పింగ్ హేండ్స్ సేవాసంస్థ
    7వ వార్డు - మండపేట.
    సెల్-9949546957-9989717182.

КОМЕНТАРІ •