Why So Much Anarchy In Afghanistan? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024

КОМЕНТАРІ • 192

  • @sreeramsri2424
    @sreeramsri2424 3 роки тому +91

    ఇండియా లి ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడా ఉండదు ఇక్కడ మెజారిటీ మతాన్ని బూతులు తిట్టొచ్చు హిందూ దేవుళ్లను దూషించొచ్చు ఎవరికీ నచ్చిన డ్రెస్ వాళ్లు వేసుకోవచ్చు ఇన్ని సౌకర్యాలు ఏ దేశంలో లో ఉన్నాయి?

    • @sayedazaruddin1238
      @sayedazaruddin1238 3 роки тому +1

      మనదేశంలో మితిమీరిన స్వేచ్చ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో ఇష్టం వచ్చినట్టు అత్యాచారం చేస్తారు మహిళలపై కొందరు అబ్బాయిలు అమ్మాయిలు మాత్రమే, ఇప్పుడు మారాల్సింది మన దేశం కూడా కాస్త స్వేచ్ఛగా ఉంటూ భారతీయ విలువలను పాటిస్తూ, మహిళలపై అత్యాచారాలు జరిగితే నడిరోడ్డుపై వారిని ఉరితీయాలి వారం రోజుల పరిధిలో, అలాగే దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి దీని వల్ల సామాన్య కుటుంబాలను సర్వనాశనం అవుతుంది

    • @akulauday4286
      @akulauday4286 3 роки тому +1

      Malli hindus nu mathonmadulu ani kuda anavacchu

  • @likemes6337
    @likemes6337 3 роки тому +63

    ఒమర్ అబ్దుల్లా humanity గురించి. మాటలాడు తున్నడు 😀
    మరి కాశ్మీరీ పండిట్ లకి humanity గురించి ఎందుకు మాట్లాడడు 😀

    • @jyothigv8360
      @jyothigv8360 3 роки тому +2

      ఎందుకంటే వాడు సన్నాసి కాబట్టి...😀😀

    • @birivasu3532
      @birivasu3532 3 роки тому

      Yes

    • @jskiran4413
      @jskiran4413 3 роки тому

      Stop buying from them

  • @sivaji3192
    @sivaji3192 3 роки тому +7

    మంచి విశ్లేషణత్మక వివరాలు చెప్పారు గురువుగారు.మీకున్న భౌగోళిక,రాజకీయ అవగాహనకు ధన్యవాదములు.
    అద్భుతమైన విశ్లేషణ sir.👏👏👏.
    జై భారత్.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 роки тому +19

    రాకా లోకానికి ధన్యవాదాలు 🙏🇮🇳🙏🇮🇳🙏

  • @yerramillisuryaprakasarao8106
    @yerramillisuryaprakasarao8106 3 роки тому +54

    స్వేచ్ఛ మీ వద్ద ఉన్నప్పుడు, మీరు దానిని విలువైనదిగా భావించరు, అది లాక్కున్నప్పుడు మీరు దాన్ని ఇష్టపడతారు. దీనిని గ్రహించండి. ఈ వ్యక్తులు భారతీయ ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యానిస్తారు.

  • @jyothigv8360
    @jyothigv8360 3 роки тому +3

    TQ so much sir ......... 1000 Google pages చదివినా కూడా ఇంత వివరంగా అర్ధం కాదు . Tq for the detailed information ,

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 3 роки тому +4

    చాలా తెలియని విషయాలు తెలియ జేశారు, ధన్యవాదములు👏👏🙏🙏

    • @LuCipher321
      @LuCipher321 3 роки тому +2

      "సేవ్ సిరియా", "సేవ్ పాలస్తీనా", "సేవ్ కష్మీర్" అంటూ హడావుడి చేసిన మన సెక్యులర్ కుక్కలకు, జిహాదీ వరాహాలకు
      ఇప్పుడు "సేవ్ అఫ్ఘనిస్తాన్" అని నిరసించే దమ్ముందా?

    • @chathrapathisivaji1864
      @chathrapathisivaji1864 3 роки тому +1

      @@LuCipher321 ఈ జిహాదీలు భారతదేశం లో కూడా ఎక్కువ అయ్యారు. ఎప్పుడు, భారత్ లో మనకు ఇటువంటి అవకాశం వస్తుందా అని లో లోపల కోరుకుంటున్నారు.

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 3 роки тому +2

    రాకా గారికి🙏🙏🙏

  • @dsrikeshreddy612
    @dsrikeshreddy612 3 роки тому +14

    రాక్షస జాతి ఎక్కడ మెజార్టీ లో ఉంటుందో అక్కడ ఆఫ్గన్ లాంటి పరిస్తితే ఉంటుంది

  • @ranganathmudumba9812
    @ranganathmudumba9812 3 роки тому +2

    కచ్చితమైన వివరణ కోసం మీ వీడియో ల ను చూస్తాం స ర్
    మీకు ధన్యవాదాలు చాలా చక్కగా అవగాహన కల్పించారు.
    రంగనాథ్ ముడుంబ
    తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం
    ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 3 роки тому +16

    తెల్సుకోవల్సిన వివరాలు అందించారు.. ధన్యవాదాలు సర్ !

  • @nagababu1315
    @nagababu1315 3 роки тому +12

    గురువుగారు నమస్కారం ఇప్పుడు మన భారత ప్రభుత్వం వారికీ మనదేశంలోకి ఆనుమతి ఇస్తారా ఈ వీసా దేనికి వారికీ పూర్తిగా మన దేశ పౌరసాత్వం ఇస్తారా తెలియజేయండి

  • @కృష్ణప్రియ-స3ధ

    ఎక్కడా చూడని వినని సమాచారం అందించారు మీరు.
    👏👏👏🙏

  • @veladimalleswararao2156
    @veladimalleswararao2156 3 роки тому +15

    సర్ మీకు నమస్కారం
    అసలు ఈ తాలిబన్లు ఎవరు
    ముస్లిం లలో షియాలు సున్నిలు ఎవరు
    మిగతా ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదు.
    వివరంగా దయచేసి వీడియో చేసుగలరు

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 роки тому +36

    ఒకప్పటి గాంధార దేశం(దుర్యోధనుడి తల్లి గాంధారి పుట్టినిల్లు), నేటి Afghanistan.

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 роки тому

    Raka Sudhakar garu excellent explanation jai Bharat matha ki jai Shree ram jai hind 🇮🇳❤️🎉🙏👍

  • @mohanrao7918
    @mohanrao7918 3 роки тому

    Rakha gariki ! Vandanalu🙏💐

  • @chandrareddy9502
    @chandrareddy9502 3 роки тому

    ఆఫ్ఘన్ గురించ్ చాలా విషయాలు వివరంగా చెప్పారు సుధాకర్ గారూ. మీ వీడియోలు చాలా సమాచార విలువైనవి.

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 3 роки тому

    Good Analysis Sudhaker Garu, very nice

  • @varahalababubalanadhri6077
    @varahalababubalanadhri6077 3 роки тому +5

    Wonderful brief explanation of Afghanistan nation.

  • @krishnak6919
    @krishnak6919 3 роки тому

    చాలా ధన్యవాదములు సార్ 🙏🙏🙏🚩🚩🚩

  • @bhargava32
    @bhargava32 3 роки тому +7

    Jai SreeRaam

  • @youramigo6856
    @youramigo6856 3 роки тому +4

    I have been waiting for ur analysis on Afgan issue for the past 2 days and finally you have released your views… Thq sir

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 3 роки тому

    Very fortified subject. Great historian for nowadays. At the same time his work is very important for salvation.

  • @gummadivasu6533
    @gummadivasu6533 3 роки тому +8

    తాలిబాన్ ల ఆక్రమణ దేనికి సంకేతం అత్యాధునిక సాంకేతిక పరమైన ఆయుధ సంపత్తి కలిగివుండి కూడా ఈ ఆధునిక ప్రపంచం పై మధ్యయుగ కాలం నాటి అరాచకమే విజయం సాధించినట్టు కనిపిస్తుంది. మానవ మనుగడకే ప్రమాదకరమైన ఇలాంటి అరాచక స్థితిలో ఆధునిక ప్రపంచం ఎంతో పరిణితి సాధించింది అని ఎలా భావించగలం.

  • @devanathantp3769
    @devanathantp3769 3 роки тому +1

    Grateful for Raja Lokam for very informative news. Thank you, Sir.

  • @vsj3974
    @vsj3974 3 роки тому

    బాగా చెప్పారు. 🙏🙏

  • @bharatisahu7320
    @bharatisahu7320 3 роки тому +2

    Thanks for detailed explanation

  • @sundarakumar869
    @sundarakumar869 3 роки тому

    Great narration very learned man RAKA🙏🏻😁👌👍

  • @ravanravanmaharaj9471
    @ravanravanmaharaj9471 3 роки тому +16

    thuraka jathi prapanchaniki pattina dharidhram .....jai shree ram 🙏 jai bavani 🙏 jai modi 🙏🚩🚩🚩

  • @pullamraju4855
    @pullamraju4855 3 роки тому +4

    Wonderfully explained 🙏🏼. Very clear and best voice👍

  • @voiceofca05
    @voiceofca05 3 роки тому +1

    చాలా విపులంగా ఆ దేశం ప్రస్తుత పరిస్తితి కి కారణాలు వివరించారు. ధన్యాదాలండీ 🙏

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 3 роки тому

    Thanks Sir. We used listen these words when others are telling about AFGN terrian.But we never know clearily before, by following this video we learnt now geography of this troubled terian country.Our thanks to your entire team.

  • @CosmicLegion.
    @CosmicLegion. 3 роки тому

    Thank you sir... 💐💐💐

  • @jayahojaladi1059
    @jayahojaladi1059 3 роки тому

    Great intellectual talk

  • @srinivaskusumuru2209
    @srinivaskusumuru2209 3 роки тому +1

    excellent information sir...K.S.Rao

  • @vudathaneni123
    @vudathaneni123 3 роки тому +7

    జై శ్రీ రామ్!జై శ్రీ రామ్!జై శ్రీ రామ్!జై శ్రీ రామ్!జై శ్రీ రామ్!జై శ్రీ రామ్!జై శ్రీ రామ్!జై శ్రీ రామ్!

  • @venkatabalakrishnakothapal2868
    @venkatabalakrishnakothapal2868 3 роки тому +1

    Excellent analysis Mr Raka Sir

  • @bizyanand
    @bizyanand 3 роки тому +6

    I was waiting for Afghanisthan economic and warfare history since long. Of course there may be good books but was not interested to read for hours together. hanks to you arya . You have described and showed me the history in a whiff just like a cinematic screen play. Thanks once again. . I think you should concentrate on every country inthe world telling their history in 15 minutes for indians never learn geography or history. This is just a suggestion.

  • @jayasreeb525
    @jayasreeb525 3 роки тому

    Guruvugaru namaste
    Challa baga vivarincharu.
    Me next video kosam nirikshana.👍

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 3 роки тому

    Very useful information

  • @vishnusivaji8880
    @vishnusivaji8880 3 роки тому

    good analyisis guruji

  • @venkatalakshmiputcha2439
    @venkatalakshmiputcha2439 2 роки тому

    🙏👏 Meeru vishlesinchi cheppe antharjaatheeya viseshalu amoghgamga adbhuthanga untai Maree Maree vini viseshalu thelusukovalaniipisthundi sir. Meeku abhinandanalu. .namaskaram.

  • @srinukolla2872
    @srinukolla2872 3 роки тому +5

    సార్ కి ఈ విషయంలో భారత్ ఏం చేయాలి ఒక వీడియో చేయగలరు

  • @seenub3298
    @seenub3298 3 роки тому +3

    Thank You sir for the history that we didn't know much,

    • @LuCipher321
      @LuCipher321 3 роки тому

      "సేవ్ సిరియా", "సేవ్ పాలస్తీనా", "సేవ్ కష్మీర్" అంటూ హడావుడి చేసిన మన సెక్యులర్ కుక్కలకు, జిహాదీ వరాహాలకు
      ఇప్పుడు "సేవ్ అఫ్ఘనిస్తాన్" అని నిరసించే దమ్ముందా?

  • @srivathsava1088
    @srivathsava1088 3 роки тому +1

    Baga chepparu sir..🙏🙏🙏

  • @telugujokesworld1
    @telugujokesworld1 3 роки тому +1

    chala baga chepperu guruvu garu..

  • @savitrigowri9259
    @savitrigowri9259 3 роки тому +3

    Very nice unknown facts came to our knowledge we wait fornext audio 🙏👌

  • @kovurpavankumar214
    @kovurpavankumar214 3 роки тому

    A scene from Chanakya.... What an amazing video on why Afghan refugees or Pakistanis or Rohingyas or Bangladeshi muslims should not be given shelter in India. Share & spread the message.
    History proved what he said is correct.
    High time for Indians to open their eyes.
    (Video clip sent to rs WhatsApp no.)

  • @LuCipher321
    @LuCipher321 3 роки тому +2

    ఇస్లాం అనే మతోన్మాదాన్ని అర్ధం చేసుకోకుండా ఈ సమస్యకు సమాధానం సాధించలేరు.

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 роки тому

    నమస్తే సార్ 🚩🇮🇳🌹👏

  • @samroy2436
    @samroy2436 3 роки тому +1

    superb sir chala baga cheparu

  • @b.mohanramjetty2629
    @b.mohanramjetty2629 3 роки тому +2

    Excellent explianton sir

  • @kovurpavankumar214
    @kovurpavankumar214 3 роки тому +9

    Why Islamic countries are not coming forward to help afghans. Enduku manaku ee talanoppi.

  • @karragangaram4741
    @karragangaram4741 3 роки тому

    Super sir

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 2 роки тому +1

    💐🙏

  • @bhavani6448
    @bhavani6448 3 роки тому

    Jai Shree Ram Jai Shree Krishna

  • @vemurigayathri
    @vemurigayathri 3 роки тому

    Raaka lokaani dhanya vadamulu🙏👍👌🙌

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 3 роки тому +3

    Correct sir meru chepthundi thanks

  • @krishnm_jagadgurum
    @krishnm_jagadgurum 3 роки тому +4

    Chanakya n chadraguptha duo shown a way how to handle afghans.plz refer ancient Indian history.

  • @MsBalayya
    @MsBalayya 3 роки тому

    Chala baaga cheppaaru

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 роки тому +1

    దుర్యోధనుడి తాతగారి రాజ్యం ఈ కాందహార్ (గాంధారి,శకునల తండ్రి ఈ రాజ్యాన్ని పాలించాడు)
    అప్పటి నుంచి దీని పరిస్థితి ఇంతేనా? కానీ,నేడు దుర్మార్గుల చేతిలో నలిగిపోతుంది.మన పురాణాల్లోని రాక్షస జాతే ఈ తాలిబన్లు.

  • @pentareddy9088
    @pentareddy9088 3 роки тому

    Excellent information sir

  • @proudcherla
    @proudcherla 3 роки тому +1

    chaalaa baagaa vivarinchaaru.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 роки тому

    Oh My God 🤔
    Where is humanity in Afghanistan 🇦🇫under under Taliban ruling.

  • @nvgk999
    @nvgk999 3 роки тому

    👌

  • @shailajareddy6736
    @shailajareddy6736 3 роки тому

    🙏🙏🙏

  • @prathap2712
    @prathap2712 3 роки тому

    Excellent summary... You would make a nice professor

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 3 роки тому +3

    ఇది సౌదీ అరేబియా లోని *మినా ప్రాంతం*….
    ఇక్కడ 1,00,000 ఖాళీ ఎయిర్ కండిషన్డ్ టెంట్‌లు ఉన్నాయి.
    వాటిలో సుమారు 3 మిలియన్ల మంది నివసించవచ్చును…
    సాటి Muslim దేశమైన సౌదీ ఏ ఒక్క రోహింగ్యా తురఖలని గాని… ఇప్పుడు ఆఫ్గనిస్ధాన్ తురఖోళ్లను గాని శరణార్థులుగా అంగీకరించ లేదు......ఎందుకంటే
    సౌదీ Muslims తమని తాము మేలిమి జాతి(Original Muslim) muslims గ భావించి ఉంటారు…
    ఇతర దేశాల Muslims ను తక్కువగా చూస్తారు గనుక...
    పౌరుషహీనమైన , బాద్యత లేని ఎర్రిపప్ప హిందువులు భారత దేశంలో అధికంగా ఉండడం వలన… మన దేశం ప్రతీ అడ్డమైన వెధవలకు *ధర్మసత్రంగా* మారిపోయింది.

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 3 роки тому

      భారతదేశం లొని ముస్లింలు పాకిస్తానులో మూడవ తరగతి పౌరులు మాత్రమే

  • @srinivasvavilala4635
    @srinivasvavilala4635 3 роки тому

    Gret sit

  • @ushakalabarigi5227
    @ushakalabarigi5227 3 роки тому

    👍👍👍🙏🙏🙏

  • @vaasuguttula3487
    @vaasuguttula3487 3 роки тому

    Superb

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields7541 3 роки тому +8

    Mari అంత కష్టం ఐనప్పుడు ఎందుకు స్వాధీనం చేసుకోలేక పోయారు

  • @syam_narendra
    @syam_narendra 3 роки тому +9

    Sir, Future Lo Indian Muslims, Talibans gha mare avakasam unda?

    • @sumankpm
      @sumankpm 3 роки тому +15

      Yes, almost all Indian Muslim support taliban. Yes it’s a danger for us

    • @krishnm_jagadgurum
      @krishnm_jagadgurum 3 роки тому +7

      Doubt ae ledhu...time to buckle up...jai bhawani🔱

    • @harishkatta1
      @harishkatta1 3 роки тому +2

      జనాభా పెరిగిన తర్వాత తాలిబాన్ గా మారతారు

  • @sriguru2230
    @sriguru2230 3 роки тому +1

    పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం!
    తాలిబాన్లు అరాచకత్వం వెనుక పాక్ హస్తం ఉంది

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 роки тому +17

    భారతీయ ముస్లింలు ఎవరు అయితే తాలిబాన్ కి మద్దతు ఇస్తున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం భారతీయ జర్నలిస్ట్ సిద్ధికి దారుణంగా చంపారు ముస్లిం అయిన ఎందుకు అంతే భారతీయుడు అనే కారణం చేతనే
    ముస్లిం ముల దేశం సౌదీ అరేబియా భారత్ లో నావి ఎక్సర్సైజ్ చేస్తున్నాయి చూసి నేర్చుకోండి...

  • @raghavavithala6643
    @raghavavithala6643 3 роки тому +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌺

  • @reddykishorek6210
    @reddykishorek6210 3 роки тому

    Sir, your knowledge arrive the way you explain is very nice 👍

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 роки тому

    ఇది ఒక్క విచిత్రమైన్న నేల్ల లాగ ఉ౦ది
    ఎవరి వశ౦ కావట౦ లేదు
    అల్ల అన్ని శే౦చ్చగా భ్రతకన్నియట౦లేదు

  • @mohankumarsangam1596
    @mohankumarsangam1596 3 роки тому +3

    Where Russia and US lost can India will win by restoring peace by establishing democratic government ? What steps shall we take to protect our investments and our people - clarify in next video

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 3 роки тому +1

    Afghans are known as very deadly and hard buts to defeat. But now, how come 300,000 strong army with so many sophisticated weapons literally surrendered without giving any fight? What went wrong?

  • @Thevarma143
    @Thevarma143 3 роки тому

    #SaveAfghanistanHindus

  • @satyanarayanaparupally9354
    @satyanarayanaparupally9354 3 роки тому

    🙏🇮🇳🌹🕉️🚩🌹

  • @kvali2775
    @kvali2775 3 роки тому

    Subramanya suggesting to Indian government to fight against taliban…

  • @jyothigv8360
    @jyothigv8360 3 роки тому +1

    మోడీ జి వేతిరేకులకు. మంచి destination create అయ్యింది afghan Taliban country lo .... మనమే కర్చు భరించి వీళ్ళు అందరినీ ఆఫ్ఘన్ లో వదిలేస్తే ....సరిపోతుంది .. .చెమ్మాచెక్కా ఆడుకుంటూరో
    చర్మాలే వలిపించు కుంటారో ...
    అప్పుడు తెలుస్తుంది freedom of speech ante ఏమిటో, మోడీ కటిన నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏమిటో .......

  • @bhargava32
    @bhargava32 3 роки тому +2

    All the best to Raka Lokam

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 3 роки тому +1

    ఖంగారు ఏమీ లేదు. తాలిబన్ మూకలు కొండ గుహలలో నుండి బయటకు రావడం శాటిలైట్ లు చూపించాలి, ఆ తర్వాత వీరిని నాశనం చేసి, ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ చేయడం త్వరలోనే చూస్తాం. మెజారిటీ ప్రజల మద్దతు లేని ఏ ప్రభుత్వమూ నిలబడలేదు. భారత దేశాన్ని తక్కువ అంచనా వేయవద్దు.

  • @ahalyajetta589
    @ahalyajetta589 3 роки тому +1

    Mee dwara charitra patthalu chala asaktikaranga telusukuntunnamu. Ilage Syria mariyu ithara desala goorchi current as well as high impacting historical events py mee visleshana ni videollo andincha prarthana🙏 Taruvati video kosam eduru choostunnam. Meeku maa shata koti Dhanyavaadaalu🙏🇮🇳🚩

  • @gvrao8942
    @gvrao8942 3 роки тому

    Guruv gari ki namaskaram Jai Hind sir bharath mathaki Jai Sir Jai b j p Jai

  • @swaminaidu9229
    @swaminaidu9229 3 роки тому

    ఏది ఏమైనా సార్ భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. గుంట నక్క చైనా పాక్ కుత్తే గాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 3 роки тому

    India spent billions of rupes in Afghanistan in building bridges, dams,roads..let us hope Taliban will not destroy

  • @prasadmarella8227
    @prasadmarella8227 3 роки тому

    మిలియన్ డాలర్ల సందేహం.
    1. #ఆఫ్ఘనిస్తాన్‌లో, బీఫ్ నిషేధించబడలేదు, ప్రజలు ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.
    2. RSS శాఖలు లేవు మరియు బిజెపి కూడా లేదు.
    3. జై శ్రీ రామ్, వందేమాతరం, భరత్ మాత కి జై అని కూడా లేదా బలవంతంగా చెప్పలేదు.
    4. బురఖా ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది,
    5. ట్రిపుల్ తలాక్ పై నిషేధం లేదు.
    6. షరియా చట్టం అమలు చేయబడుతోంది.
    7.పెట్రోల్ కూడా 49 రూపాయిల కే దొరుకుతుంది.
    8. అక్కడి ప్రజలంతా ఒకే మతస్తులు వారి దేవుడు కూడా ఒక్కరే.
    అయినా కూడా, అఫ్గాన్ ప్రజలు #తాలిబాన్ నుండి ఎందుకు పారిపోతున్నారు ?
    భారతీయ మేధావులు కుహనా మేధావులు సెలబ్రిటీ లు సెక్యులర్ రాజకీయ నాయకులు సకల సందేహాలు కి సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాలి.
    సేకరణ పోస్ట్....!

  • @harinath4079
    @harinath4079 3 роки тому +5

    What India did and what are the implications on our country

  • @vinayakmaloth5290
    @vinayakmaloth5290 3 роки тому

    please suggest some books to know the history of our great bharat

  • @soumith.R
    @soumith.R 3 роки тому

    Best solution is devide the country

  • @lingaswamybatharaju7368
    @lingaswamybatharaju7368 3 роки тому

    Short videos nu post cheyandi sir

  • @111saibaba
    @111saibaba 3 роки тому

    Manchi clarity iccharu. Alage mana puranallo mention chese gandharam yentavaraku, asalu bharata charitra lo dani patra yemiti ? Pouranikam ga kontamandi rushulu, rajulu Sakuni Jayadradhudu, Gandhari kuda aa prantam nundi vacchinatlu chebuthu untatu. Idi kuda meeru chbiitbe baguntundi.

  • @kishorkumar-tc1qf
    @kishorkumar-tc1qf 3 роки тому

    Sir Ahmad Shah Massoud gurinchi video chayandi

  • @మహతీమనోభిరామం

    ఈ పరిస్థితి వలన ‌మన దేశం మీద ఏమైనా ప్రభావం వుంటుందా. తీవ్రవాదం పెచ్చరిల్లే ప్రమాదం ఏమైనా వుందా...

  • @vinitcricreviews419
    @vinitcricreviews419 3 роки тому +5

    Raka garu afghans refugees ki visa mana embassy vallu visa istharu antunnaru indulo entha nijam chepthara?