Mahaa News CMD Marella Vamsi Krishna Interview With TDP Chief Nara Chandrababu Naidu | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2024
  • #chandrababu #mahaavamsi #tdp #mahaanews #mahaanewslive #mahaatelugunews
    Mahaa News CMD Marella Vamsi Krishna Interview With TDP Chief Nara Chandrababu Naidu | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 358

  • @papabaikomara2597
    @papabaikomara2597 Місяць тому +133

    బాబు గారు చాలా గ్రేట్ రాష్ట్ర కోసం ప్రజల కోసం కష్టపడే కష్టాజీవి మన అందరి కోసం ఆయన ఎన్నో మాటలు కాస్తున్నారు. తన కుటుంబానికి తన భార్యకి అవమానించిన అన్నిటికి ఓర్పు సహనంతో మన కోసం తిల్లు కాస్తూ జైలుకి కూడా వెళ్ళి నరకయాతన అనుభవించి అనుభవించిన మహానుభావుడికి మన రాష్ట్రమంతా అండగా నిలబడి గెలిపించుకుందాం. జై చంద్రాన్న

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 Місяць тому +49

    జయహో మహావీరా ! Jai cbn,jai tdp

  • @dasaradhd4910
    @dasaradhd4910 Місяць тому +31

    చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, Celcon,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.

  • @Rowby00564
    @Rowby00564 Місяць тому +97

    జై బాబు, thank you వంశీ గారు ఇంటర్వ్యూ చేసినందుకు

  • @perurisrinivas7965
    @perurisrinivas7965 Місяць тому +53

    జై cbn సార్' వంశి గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది.అలాగేరాష్ట్ర అభివృద్ధి మీ అనుభవం ప్రజలకు ఎంతో ఉంది

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 Місяць тому +27

    🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై చంద్రన్న జై నిమ్మల

  • @gvsappalarraju
    @gvsappalarraju Місяць тому +14

    Your vision is admiring. You are an asset for the AP and the country as well.

  • @kumarin6239
    @kumarin6239 Місяць тому +25

    Chndra బాబు నయుడు గారు కనిpinche దైవము. యోగి, Rushi... 🙏🙏🙏🕉🕉🕉

  • @user-df6mu6hg3p
    @user-df6mu6hg3p Місяць тому +25

    మీలాంటి నాయకుడు మాకు ఎంతో అవసరం మిమ్మల్ని గెలిపించటం మా బాధ్యత జగన్‌ లాంటి మూర్కడు కి ఓటు వేసే వాడు మరో మూర్కడు జై తెలుగుదేశం జై చంద్రబాబు✌️👍🙏

    • @venkat.R.D.8289
      @venkat.R.D.8289 2 дні тому

      ఉండన్నా
      ఎంత మాట అన్నారు,
      ఒకసారి చేసిన తప్పు మళ్లీ మళ్లీ చేస్తామా ఏంటి,
      నేను YCP కార్యకర్తను, రాష్ట్రం నాశనం చేశాక ఇంకా జగన్ కు ఓటు వేస్థామా.
      🤫

  • @sandhyakrishna2993
    @sandhyakrishna2993 Місяць тому +20

    Thank you. Vamsi ji.
    Jai TDP. JAI BABUJI.

  • @sivaraju6884
    @sivaraju6884 25 днів тому +8

    జై. చంద్రబాబు నాయడు గారు మీకు నిండు నూరేళ్లు ఆరోగ్యం తో యు ండ్డా ల నీ దే వు నీ కోరుకుంటూ న్నాము

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k Місяць тому +68

    బాబు గారూ మేము కూడా అదే కోరుకునేది

  • @Truth-ln8qm
    @Truth-ln8qm Місяць тому +23

    JAI CBN SIR... THANKS VAMSI SIR AND MAHA NEWS... JAI TDP..

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 Місяць тому +61

    ప్రజల సంక్షేమం కోరుకునే ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому +18

    Thanks Vamsi garu for interview OF CBN.🌼💐🙏🏼🙏🏼👍👍🌷

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому +6

    VERY. GOOD EDUCATIONAL, INTERVIEW VAMSI GARU 👍👍🌼🌷

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Місяць тому +18

    Super. SAR. Jai. AP
    Jai. TDP. Jai. A. M. R. V. T

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 Місяць тому +58

    అంత వయసులో నిలబడి అన్ని చూస్తున్నాడు ఎవరి కోసం ప్రజల కొరకే

    • @mohangayam
      @mohangayam Місяць тому +1

      Bokkem kaadhu evadu kuda prajalakosam cheyaru. Just power kosam anthe

    • @rohith12823
      @rohith12823 Місяць тому

      ​​@@mohangayam నీ లాంటి కుసంస్కారం వున్న వాళ్ళు బొక్కల గురించే మాట్లాడతారు...హత్యలు సమర్ధించుకొంటారు.జగ్గు శిష్యులు కదా 😂😂😂

    • @prasa4057
      @prasa4057 27 днів тому +1

      Kaadu ,kammaravathilo mottham denganeeki 😅😅🎉

    • @esarapunaidu9760
      @esarapunaidu9760 22 дні тому

      Yessssss

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 Місяць тому +10

    We r lucky to listen to the views of a great visionary, leader with long experience. AP is Lucky now.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 Місяць тому +9

    చంద్ర బాబు నాయుడు తెలుగు ప్రజలకు ఓక దేవుడు లాంటి వాడు.
    కుల మతాలకు అతీతంగా అందరూ బాగుండాలి అనే మస్థత్వత్తం చంద్ర బాబు నాయుడు.
    Example ;-- ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఇందులో oc లు బిసి లు sc St లు మైనారిటీ లు అందరు పనిచేస్తున్నారు.
    అది చంద్ర బాబు నాయుడు విజన్.
    ఇలాగే మోటార్ వెహికల్ కార్లు సెల్ ఫోన్లు ఫార్మా కంపెనీలు దీనికి తోడు హోటల్స్ కాలేజ్ లు హాస్పిటల్స్ ఆక్వా ఈ పరిశ్రమలలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తున్నారు అదే చంద్ర బాబు నాయుడు విజన్
    ఈ ఎన్నికల్లో 2024 మే 13 న కూటమి అభ్యర్థులను గెలిపించుకు నీ తీరాలి.
    ఆయన (చంద్ర బాబు నాయుడు) ఆయన సేవలు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు చాలా అవసరం.

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 Місяць тому +26

    రాజమండ్రి జైలు అధికారులు ను మాత్రం వదిలిపెట్టొద్దు బాబు గారు

  • @ajaydaniel3874
    @ajaydaniel3874 Місяць тому +11

    Babu will rule the state from 2024 and will be in steady progress

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 Місяць тому +23

    బాబు గారు ఎప్పుడూ కష్టపడి పనిచేయడం,అభివృద్ధి చేయడం ,ప్రజలకి మేలు ఎలా జరుగుతుందా అని తపనే తప్ప చేసింది చెప్పుకోవడం తక్కువ.
    అదే పోయినసారి ఎలక్షన్ లోజరిగింది. అంతే కాదు ఈ సైకో ఎలాగైనా పీఠం ఎక్కాలి అని అనేక అపవాదులు బాబు గారి మీద వేస్తూ, చెప్పిందే చెప్తూ ,చెప్పిందే చెప్తూ అదే నిజం అన్నట్టు బ్రమింప చేసారు.ఒక్క ఛాన్స్ పని చేసింది. అందువల్ల ప్రజలకే నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం పనితీరు దరిద్రంగా ఉండటాన్ని 6 నెలలకే గమనించారు. సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. చిరుతల్లాగా ఓటు వేస్తారు. చిరుత చాలా ఓపికగా వెయిట్ చేస్తోంది.ఒక్క దూకుతో వేట చేసేస్తుంది.ఇప్పుడు ఆంధ్రా మొత్తం చిరుతల్లాగ సిద్ధంగా ఉన్నారు.
    జై తెలుగుదేశం✌️👍

  • @MyView0891
    @MyView0891 Місяць тому +14

    సూపర్ సర్
    That is cbn garu

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Місяць тому +11

    విధ్వంసానికి కేంద్రం జగన్ రెడ్డి, ప్రజాస్వామ్యంలో నిర్మాణానికి కారకుడు చంద్రబాబు. ఉభయతెలుగు రాష్ట్రాల్లో ప్రజాశ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ప్రధాని అభ్యర్ధిగా అవకాశం వచ్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్య వైద్యం కోసం చారిత్రాత్మక సేవ చేశారు. సైబరాబాద్ నిర్మించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అంకితభావంతో పనిచేసే చంద్రబాబును మెజార్టీ ప్రజలు అభిమానిస్తారు.ఏ పదవీ ఆయనకు అవసరం లేదు,అసమాన నాయకత్వలక్షణాలు కలిగి అపార అనుభవం ఉన్న చంద్రబాబు అవసరం మనకు ఉంది.విధ్వంస లక్షణాలు గల జగన్ రెడ్డి రాష్ట్రాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బ తీశాడు. మళ్ళీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా వస్తేనే తప్ప మరెవరూ అప్పులపాలై పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు.

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 Місяць тому +14

    బాబు గారి మంచి మనసు

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 Місяць тому +23

    Great leader cbn

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 Місяць тому +5

    ఒక్క ఛాన్స్ వాణి తో గెలిచిన రాక్షసి రాజ్యాంగాన్ని ఎండగట్టిన ప్రతి వార్త పత్రిక టీవీ ఛానల్ కు ఎంతో శ్రమతో పోరాడిన ప్రతి విలేఖరికి ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారములు అభినందనలు..

  • @user-pv1hc1hw5z
    @user-pv1hc1hw5z Місяць тому +15

    నెక్స్ట్ c. M సీబీన్

  • @subhachunduru3800
    @subhachunduru3800 Місяць тому +7

    Jai TDP.Jai CBN.Jai Lokesh🎉🎉🎉🎉🎉

  • @krishnaalapati3651
    @krishnaalapati3651 Місяць тому +16

    State kosam CBN 🙏

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 Місяць тому +4

    Thanks bro with the interview of Great leader of. Respected CBN.. Keep it up Vamsi garu🎉🎉

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 Місяць тому +7

    పదివేలు రూపాయలు ఒకనెలలో ఇస్తే ఆ నెల కూడా పూర్తిగా గడవదు..ఇప్పటి ధరలలో. అదే కుటుంబంలో చదువుకున్న వ్యక్తికి మంచి ఉద్యోగం ఇస్తే ఇక ఆ కుటుంబం ప్రతినెలా బాగా బ్రతుకుతుంది. ఇది CBN ధ్యేయం.

  • @SN-sm3xh
    @SN-sm3xh Місяць тому +9

    45 YEARS EXPERIENCE, 14 YEARS CM, 20 YEARS OPPOSITION LEADER, ANDARU 6TO 7 YEARS CABINET MINISTER MARCHIPOTHUNARU.

    • @ramkrishna2562
      @ramkrishna2562 Місяць тому +1

      ఇంత అనుభవం విజన్ తపన ఉన్న విజనరీ లీడర్ ని వదిలేసి ఇంకా ఎవరికి ఓటు వేస్తారు..

  • @jankiambati4711
    @jankiambati4711 Місяць тому +10

    జై సీబీన్ 🙏💐

  • @anandnaidu3590
    @anandnaidu3590 23 дні тому +3

    Thanks Vamsi garu

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Місяць тому +8

    The great visinory leader plz vote for CBN save AP

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 Місяць тому +19

    ఈరోజు ఫ్లైట్లో ప్రజలకు సంక్షేమం కొరకు ఉన్నారు రేపు మండుటెండలో ఉంటారు

  • @venkateshm4593
    @venkateshm4593 Місяць тому +11

    Jai CBN

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 21 день тому +1

    And analysis to my dear great Vamsi garu and very nice Interviewfrom cbn garu and great thanks.

  • @rrudrayyachowdary9739
    @rrudrayyachowdary9739 Місяць тому +4

    Jai Telugu Desam jai Chandrababu 🙏 🚴‍♀️🌹🌷🇮🇳✌🚴💐

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому +1

    THANKS VAMSI,MAHAATV CHANNEL. 🌼💐🙏🏼👍🍀🌷

  • @jallurikishorekumar3635
    @jallurikishorekumar3635 Місяць тому +5

    Jai TDP ✌️ jai Ayyanna pathrudu ❤✌️✌️✌️

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Місяць тому +5

    Super. NO. 1.LADAR.jai.CBN.SAR
    Jai. AP

  • @jvnarasimharaochowdary8021
    @jvnarasimharaochowdary8021 24 дні тому +2

    The great man in Ap people in cm sir chadrababugaru vision most important inAp people

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 Місяць тому +10

    జై C B N sir 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞వంశీ గారికి కృతజ్ఞతలు 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @indiranarne1336
    @indiranarne1336 Місяць тому +2

    Above one hour non stop interview that is CBN👏👏 hat's off cbn

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому +3

    Super sir.🙏🏼💐👍

  • @govardhantirupati4614
    @govardhantirupati4614 Місяць тому +3

    Pranam pothunna mana Andhrapradhesh ku Amrutham posi brathukunichi dhaniki manchi dhase dhiselanu chupe akaika vyakthi Chandhra Babu garu 💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kmswamy7782
    @kmswamy7782 21 день тому +6

    వంశీ గారు ,సిబిన్ గారితో interview చేసినందులకు మీకు ధన్య వాదాలు great

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому +3

    Very impressive 💐🌼🔥🌷

  • @ramaraojaggurothu4800
    @ramaraojaggurothu4800 Місяць тому +1

    Super sir i wish you all the best sir maa next Cm maa CBN sir...

  • @dasaradhd4910
    @dasaradhd4910 Місяць тому +4

    వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాలు. 13 లక్షల కోట్ల అప్పు, అభివృద్ధి సున్నా, పోలవరం పాయె, రాజధాని పాయె, కడప స్టీల్ ప్లాంట్ పాయె , కర్నూల్, వైజాగ్ కు కూడా వైసీపీ చేసిన అభివృద్ధి సున్నా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా DSC లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు, వున్న అమర్ రాజాను తెలంగాణ కు తరిమేశారు, చంద్రబాబు వైజాగ్ కు తీసుకొచ్చిన Lulu International కంపెనీని వెళ్లగొట్టడం, అధ్వాన్నమయిన రోడ్లు, , పంచాయితీ నిధులు ఊడ్చేశారు, ఉద్యోగుల GPF ఫండ్స్ ఊడ్చేశారు, చెత్త పన్ను, కరెంటు, ఆర్టీసీ చార్జీలు సహా అన్ని చార్జీలు విపరీతంగా పెంచెయ్యడం , పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెంచెయ్యడం, చంద్రబాబు హయాంలో లారీ ఇసుక 1000 కు దొరికితే, ఇప్పుడు దాన్ని 5,000 కు పెంచెయ్యడం. మధ్య నిషేధం చేస్తానని చెప్పి, కల్తీ మద్యం, అది కూడా విపరీతమైన ధరలు, పైగా వచ్చే 25 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ లలో పురోగతి లేకపోవడం, కనీసం వైజాగ్ రైల్వే జోనుకు, కేంద్రం స్థలం ఇమ్మంటే ఇవ్వకపోవడం , వైజాగ్ ఋషి కొండకు బోడి గుండు కొట్టి ,500 కోట్ల తో పాలస్ కట్టడం, కాంట్రాక్టర్లు కు వేల కోట్ల పెండింగ్ బిల్స్ పెండింగ్ లో ఉండటం వల్ల ,ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడం వల్ల , ఎక్కడి కక్కడ నిలిచిపోయిన అభివృద్ధి పనులు, సచివాలయతో పాటు , వైజాగ్ లో గవర్నమెంట్ ఆఫీస్ లు తాకట్టు పెట్టెయ్యడం, ప్రతి మంగళవారం 1000 కోట్ల అప్పు, ప్రతి నెలా మొదటి వారంలో 4,000 కోట్ల అప్పు చేస్తే కానీ జీతాలు,ఫించన్లు ఇవ్వలేకపోవడం, వందల సలహాదారుల్ని పెట్టి, వాళ్లకు జీతాలుగా ప్రజల డబ్బు కోట్లు కట్టబెట్టడం, సాక్షి పేపర్ కు కోట్లు కట్టబెట్టడం, ఇదే వైసీపీ చేసినది. ఇప్పుడు భూములు కొట్టెయ్యడానికి ల్యాండ్ చట్టం, తప్పు చేస్తోందని సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టినా, ఫార్వార్డ్ చేసినా, రోడ్ మీద వచ్చి ఉద్యమాలు చేసినా, , కేసులు పెట్టి, అరెస్ట్ చేసెయ్యడం... అబ్బో చాలా

  • @MSR863
    @MSR863 Місяць тому +3

    బాబు గారు చెప్పినట్టు ఇదే ఆయన చివరి ఎన్నిక...

  • @anjiprasadanjiprasad5596
    @anjiprasadanjiprasad5596 Місяць тому +12

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా పనిచేసిన ఒక ఒక్క ముక్యమంత్రి
    నారా చంద్రబాబు గారు ✌️✌️✌️✌️

  • @sudhapatri1726
    @sudhapatri1726 Місяць тому +2

    Babu garu....! Save Andhrapradesh....

  • @saikrupa8651
    @saikrupa8651 Місяць тому +1

    Yes love from usa babu win ❤🎉

  • @adinarayanatattukolla1341
    @adinarayanatattukolla1341 22 дні тому +1

    Super sir Tq sir

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u Місяць тому +3

    Jai amaravati jaitdp jaipavan jaikutami vijayibhava jai CBN

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd Місяць тому +1

    Great sir Amaravathi jai chandra babu naidu garu jai TDP jai Janasena jai pavan kalyan jai BJP jai Narandra Modi

  • @gopalpatibandla3800
    @gopalpatibandla3800 14 днів тому

    దైవీకృప సదాఉండుగాక.జైచంద్రబాబు.

  • @user-ze6cj8fh4o
    @user-ze6cj8fh4o 13 днів тому

    Thq you Babu garu you are a great leader of India 🇮🇳 God bless u your family 👪

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Місяць тому +2

    All ready CBN sir win 2024 🎉🎉🎉

  • @subahanpatan-rk2np
    @subahanpatan-rk2np Місяць тому +9

    🙏🙏🙏👈💪👍✅✌️✌️✌️

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Місяць тому +2

    జై టీడీపి జై సీబీన్

  • @ramanadella5876
    @ramanadella5876 Місяць тому +3

    Jai cbn, jai tdp

  • @jairam4020
    @jairam4020 Місяць тому +5

    Jai cbn sir

  • @potnurisuribabu1242
    @potnurisuribabu1242 15 днів тому +1

    మహా న్యూస్ వంశి గారు ప్రజా వేదిక నుండి పరిపాలన మొదలవ్వాలి

  • @sukrichandrasukrichandra7177
    @sukrichandrasukrichandra7177 Місяць тому +2

    ❤cbn jaijai

  • @anandbabu4343
    @anandbabu4343 21 день тому +4

    చంద్రబాబునాయుడు గారు మన రాష్ట్రభవిష్యత్తు. ఆయన మన ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాలి. దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలిచ్చి కాపాడాలి. Long live babu garu. God bless you always. 💐💐💐

  • @ChrisJones-us2sb
    @ChrisJones-us2sb 18 днів тому

    Great Interview. Both are Great Personalities

  • @konapallyrukmanikumari1598
    @konapallyrukmanikumari1598 18 днів тому

    We are proud of you Chandranna, all the best, TDP State Observer, TelanganaActivist, Chirperson,KVR Memorial Charitable Trust, President,Jhansi Women Organisation

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 Місяць тому +2

    జైచంద్రాన్న

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 Місяць тому +2

    పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదములు ఈ పొత్తుకు సహకరించినందుకు 👌🏽👌🏽👏🏽👏🏽

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 Місяць тому +1

    Jai TDP.. Jayaho CBN 🎉🎉.. !! Great Visionary and Hy tech CM.. Me'ru Nagadheerudu...🎉🎉

  • @JanardanaReddy-rb7ki
    @JanardanaReddy-rb7ki Місяць тому +2

    LONG LIVE CBN SIR

  • @venkataramanapotluri1758
    @venkataramanapotluri1758 Місяць тому +2

    CBN Sir please do invite Jagan Mohan Reddy to inaugurate the Prajavedhika as chief guest

  • @user-vc4mn2ww7t
    @user-vc4mn2ww7t Місяць тому +7

    🎉🎉 CBN visionary leader

  • @mvnageswararao
    @mvnageswararao 20 днів тому

    74 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రజల కోసం పడే కష్టం చూస్తుంటే చాలా చాలా బాధ వేస్తుంది

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 21 день тому

    Cbn gari ane gentleman i never seen in my life and nobody can do of this kind of Administrator.And god bless you of CBN GARU.VARIKI GOD 100 YEARS GIVE TO GOD.

  • @damuvavilapalli6443
    @damuvavilapalli6443 Місяць тому +3

    జై cbn గారు

  • @narasimharao7651
    @narasimharao7651 Місяць тому +2

    My lovely leader

  • @sunandag8504
    @sunandag8504 10 днів тому

    Long live Chandra babu garu God bless ur family

  • @dharmarajupappu4972
    @dharmarajupappu4972 Місяць тому +2

    Vamsi good journlist

  • @IsaiRamanayya
    @IsaiRamanayya Місяць тому +1

    Super

  • @cjanaki6603
    @cjanaki6603 Місяць тому +1

    ఎప్పుడు చంద్ర బాబునాయుడనే నేను అనేమాటకోసం ఐదుసంవసరాలుగా ఎదురు చూస్తున్నాము ఆటయం రానేవచినది నాసంతోషానికి అవదులేవు

  • @jhansiranibuddaraju5857
    @jhansiranibuddaraju5857 Місяць тому +2

    Great leader cbn garu

  • @lakshmidevi6113
    @lakshmidevi6113 Місяць тому +3

    🙏🙏👍👍✌️✌️Cbn

  • @jayasreem8972
    @jayasreem8972 Місяць тому +1

    Legend leader cbn garu and great administrator

  • @chamubalanna8883
    @chamubalanna8883 Місяць тому +1

    Grate leader, CBN will become CM in 2024

  • @pawankalyanvangara1284
    @pawankalyanvangara1284 Місяць тому +1

    Jai CBN Jai TDP

  • @vivekanandajampani7262
    @vivekanandajampani7262 16 днів тому

    Great interview

  • @anilKumar-mg3iu
    @anilKumar-mg3iu 16 днів тому

    He is a Dynamic leader 💪🏻 and visionary leader

  • @premabalu2036
    @premabalu2036 Місяць тому +1

    Super sir mi intarew

  • @anumolulalithmohan79
    @anumolulalithmohan79 18 днів тому +1

    Jai chandranna 🎉❤

  • @user-jk7di8tr9p
    @user-jk7di8tr9p 20 днів тому

    You, Babu garu are always great

  • @kirankumargaddipati345
    @kirankumargaddipati345 24 дні тому +1

    Jai cbn tq Vamsi garu

  • @ajaydaniel3874
    @ajaydaniel3874 Місяць тому +2

    Jai CBN ❤❤❤❤🎉🎉🎉🎉

  • @sukrichandrasukrichandra7177
    @sukrichandrasukrichandra7177 Місяць тому +2

    Cbn tdp jaijai ❤

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Місяць тому +2

    Jai cbn jai tdp