TTD Breaking News |తితిడిలో కీలక మార్పులు tirupati darshan ticket booking New Rules | Bhakthi Margam

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • TTD Breaking News తితిడిలో కీలక మార్పులు tirupati darshan ticket booking New Rules Bhakthi Margam

КОМЕНТАРІ • 61

  • @venugopalraju1190
    @venugopalraju1190 4 дні тому +4

    తిరుమల లోగో ఉన్న స్టీల్ వాటర్ బాటిల్ తక్కువ ధరకు అమ్మిస్తే బాగుండు,దానిపై శ్రీవారి జలప్రసాదం అని ముద్రిస్తే చాలా బాగుంటా ది,ధరలు మాత్రం అందరి.ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి.తిరుమల ప్లాస్టిక్ తో నిందిపోకోడదు,అక్కడక్కడా రీసైకిల్ సిస్టమ్,కంపోస్ట్ యూనిట్స్ పాటించండి సర్,తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటే ఆనవాయితీ,జూ లో జంతువుల సంరక్షణ దత్తత,అభివృద్ధి,వనాల పెంపు కార్యక్రమాలు,కపిలతీర్థం రోడ్డు ప్రక్కన పక్షులు,నెమళ్ళు,జింకల పార్కు ఏర్పాటు చేస్తే చూసేందుకు బాగుంటాడు సర్

  • @indusekharachyuta1202
    @indusekharachyuta1202 5 днів тому +3

    5:46 commissioner గా senior IAS Officer గా యేర్పాటు చేయటం తో పాటు Administration, employees management లగురించి- 1, భక్తుల వివిధ రకాల దర్శనాల గురించి - 1, ప్రసాదాలు, అన్నదానం లకు -1, cottages నిర్వహణ, యేర్పాటులు, నూతన కట్టడాలు -1,commercial buildings rents , auctions లలో ఈ రకంగా fresh appointed IAS officers 4 గురు ని నియమించిన యడల సమస్యల పరిష్కారం తేలిక . గమనించ గలరు

  • @yvhrao
    @yvhrao 5 днів тому +18

    300 రూ. మరియుఅకామడేషన్ టికెట్స్ బుకింగ్స్ కి చాలా ట్రై చేసాను. ఇంత దరిద్రంగా ఎప్పుడూ లేదు. సాఫ్ట్ వేర్ చాలా ఇబ్బంది పెట్టింది. పేమెంట్ దాకా వచ్చి టెర్మినేట్ అవుతున్నది. ఓపేన్ అయినప్పటినుంచి ఒక్క నిముషం వేస్ట్ కాకుండా ట్రై చేసినా ప్రయోజనం లేదు. ఆర్జిత సేవ మాకు బుక్ అయినా...... కాలేదు. అకామడేషన్ లేదు అని పాప్ అప్ లు వస్తున్నాయి. గోవిందా...గోవిందా

    • @jyothisreetenneti6149
      @jyothisreetenneti6149 5 днів тому

      That is the scam going on. Since many years .they are giving build up but no solution to our problem

    • @Yours_Pandu
      @Yours_Pandu 5 днів тому +1

      Same for me. It's the worst application

    • @jonnadaveerendar5688
      @jonnadaveerendar5688 5 днів тому

      Exactly aap lo changes chala cheyali

    • @narayanaraodhurjety9445
      @narayanaraodhurjety9445 5 днів тому

      Exactly happened to us on 24 th june.booked and later rejected. The cause we don't know.

    • @jyothisreetenneti6149
      @jyothisreetenneti6149 5 днів тому

      All of us think application fault .that is the greatness of ttd .just think if application not works to anyone how tickets turn to red by the time application
      It is another scam
      Simply they put on server
      I have tried three months back for my friend same scene .so don't blame application .it happens only for 300rs accomodation .question yourself once

  • @vamsikrishnagorthi1115
    @vamsikrishnagorthi1115 3 дні тому

    Thank you very much for your valuable information. God bless you.

  • @madhusudhanracha4636
    @madhusudhanracha4636 5 днів тому +2

    Sir, Rs. 300/- booking done. Thank You for the guidance.
    But accommodation is difficult. Any support please.

  • @sambasivarao98
    @sambasivarao98 4 дні тому +1

    NewE O will take all good steps .it will be stream lined within 3 months.

  • @JMMReddy
    @JMMReddy 4 дні тому

    లడ్డు ప్రసాదం ధర గతంలో మాదిరిగా ఇంకా పెంచకండి. ఎందుకంటె ప్రతి భక్తుడు తన ఇంటి వద్ద వున్న తన బంధువులు, స్నేహితుల కొరకు కొన్ని లడ్లు కొని లడ్డు ప్రసాదం ఉచితముగా ఇవ్వాలని కొంటాడు. ధర పెంచితే సామాన్యులకి ఇది సాధ్యపడదు.

  • @saiKrishnaa-kl6ns
    @saiKrishnaa-kl6ns 5 днів тому +2

    Angapradakshina tickets offline loo mondulaga daily tirumal loo ney eyandhi govindaaaa please

  • @Subhamastu98
    @Subhamastu98 5 днів тому +1

    Hare srinivasa 🙏🙏🙏

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e 3 дні тому

    Good information sir

  • @subbaraopadavala8199
    @subbaraopadavala8199 5 днів тому +1

    More Volunteers ready for free service, but online slots are not available

  • @poornachandraraochaluvadi659
    @poornachandraraochaluvadi659 3 дні тому

    Sir 300 రూపాయల టికెట్లు ఒక నెల ముందు కూడ online లో ఇచ్చే సౌకర్యం ఉంటే బాగుంటుంది

  • @rajarao5337
    @rajarao5337 5 днів тому

    Super

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 5 днів тому

    క్యూ ఆగకుండా నడుస్తూనే ఉండాలి.
    ఎస్కేలెటర్ లాంటి సదుపాయం పెట్టను అవకాశం ఉంటే చూడండి.

  • @umasurpur3696
    @umasurpur3696 4 дні тому +1

    Sir angapradakshna tickets tirumala lo kuda ivvalni maa vinnapam 🙏🙏

  • @MANHOHARR
    @MANHOHARR 5 днів тому

    Om namo venkatesa your MANHOHARR

  • @KanakamRamesh
    @KanakamRamesh 5 днів тому

    దివ్య దర్శనం టోకెన్ తీసుకుని శ్రీ వారి మెట్ల మార్గం నుండీ వెళ్లినాక ధర్శనానికి ఎలా వెళ్లాలి వీడియో క్లిప్ or సర్కిల్ వివరించండి

  • @vijayalaxmi2862
    @vijayalaxmi2862 4 дні тому

    Nagababu garu Vijayawada lo Vanna t d p Anuradha garikikuda samuchita Stana evvandi 🙏 🙏

  • @damodharan8032
    @damodharan8032 Годину тому

    Suna ki thirumala mandirme darasankaliya 65 years to upper jo loku dersankliya free ticket milag suna he Mr chandra babu nayadu banaya

  • @v.radhakrishna2361
    @v.radhakrishna2361 5 днів тому +1

    Sir darshan tickets book chesamu.
    But room available ledu online lo try chesamu sir
    Plz guide us how to get room

  • @chandrasekharmajji7115
    @chandrasekharmajji7115 5 днів тому +2

    ఇదివరకు వున్నట్టు జిల్లాలో ఈదర్శన్ కౌంటర్ ఉండాలి. అప్పుడు దర్శనం వసతి దొరుకుతుంది

    • @ssflexprinting5486
      @ssflexprinting5486 5 днів тому

      ఇదివరకు వున్నట్టు జిల్లాలో ఈదర్శన్ కౌంటర్ ఉండాలి. covid tarwatha chala ibbandiga undi

  • @DilipKumar-eu8ck
    @DilipKumar-eu8ck 5 днів тому

    Alipiri vaipu divya darshan tickets available lev annaru so sarva darshan tho fast ga darshanam avutunda

  • @vijayalaxmi2862
    @vijayalaxmi2862 4 дні тому

    Nagababu gaaru Kuda Chalayan kassa paddaru,Mari mukkamga padmajagaruchala kassa paddaru

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 4 дні тому

    24th june accommodation booking process horrible. Its ttd history lo ne worst booking

  • @VaralakshmiVr
    @VaralakshmiVr 5 днів тому

    300 tickets booking Avaledu😢amcheyali annaya

  • @nitha_dandugula
    @nitha_dandugula 5 днів тому

    Sir memo 300rs token tikets book aynavi sir August ki ami taginchatleada sir

  • @sridwarakaRam
    @sridwarakaRam 5 днів тому

    Edavalaki votes vesi vyavasthalni brastu pattincharu

  • @apparaopantla3898
    @apparaopantla3898 3 дні тому

    Kaburle paniledu

  • @sureshvarma7886
    @sureshvarma7886 5 днів тому +1

    sir alipiri steps token undha

  • @bharathiMustimalla
    @bharathiMustimalla 5 днів тому

    Agapradagksnt Andhra Pradesh tickets offline Telugu please

  • @vrsssarma9608
    @vrsssarma9608 4 дні тому

    Donars ki break darsanam vundali

  • @VIJAYALAKSHMIVedula
    @VIJAYALAKSHMIVedula 5 днів тому

    Gharbagudilo sevafdhalvalu demudi Dharmanagar dhaghrathrosivesutunaru konchemlala overactontaghichandi

  • @bharathiMustimalla
    @bharathiMustimalla 5 днів тому

    Agapradagksnt Andhra Pradesh tickets offline level Tirumala please

  • @anupamareddy8959
    @anupamareddy8959 5 днів тому

    Que lo food pettadam ledhu ani chepparu, adhi nizame na?

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 5 днів тому

    Milk ichhevaru CBN gari time lo
    As milk. YCP admin lo
    Ivvaledu
    Milk isthe good TDP. CBN garu CM time lo
    ISenior Citizens handicapped ki
    Online kakunda daily
    3000
    Above directga
    Pampevaaru
    Aaa facility pedithe inka good name
    Vasthundi
    Om Namo Venkatesaya 🙏

  • @sastrytvln-wx7hs
    @sastrytvln-wx7hs 5 днів тому +1

    TTD కళ్యాణ వేదికను కూడా ప్ర క్షాళన చేస్తే చాలా బాగుంటుంది

  • @koribillideekshitha9217
    @koribillideekshitha9217 5 днів тому +2

    Sir eppudu 300 rs dharsham book chesukoni... Ssd token tesukovacha..( next day) ki

  • @vasanthkumarpakki4836
    @vasanthkumarpakki4836 5 днів тому

    S I g దర్శనం టికెట్ కు వసతి ఇస్తారా

  • @tejakoppolu3602
    @tejakoppolu3602 5 днів тому

    Sar.pandultirugtunny.vatinniparatolali

  • @AbdulRaheem-fh6kc
    @AbdulRaheem-fh6kc 5 днів тому

    అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లే వరకు కూడా దివ్య దర్శనం ఇవ్వాలి

  • @user-zg2hw6co4l
    @user-zg2hw6co4l 5 днів тому +1

    Ttd lo Christine employees chalaa Mandi unnaru vaarini andarini remove cheyandi

  • @madhusudhanracha4636
    @madhusudhanracha4636 5 днів тому

    కాలి నడక దర్శనం టికెట్స్ ఇస్తున్నారా Sir?

  • @konasrivalli7328
    @konasrivalli7328 5 днів тому

    Rooms book avadam ledu...epudu ela mari

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 5 днів тому

    asalu tappudu pracharam chesede mee lanti vaallu mee chanels Meeru thumbnile yemi pettaaru?

  • @adityamugic4059
    @adityamugic4059 3 дні тому

    Fake

  • @josyacollections1334
    @josyacollections1334 5 днів тому

    fake news

  • @ram8262
    @ram8262 5 днів тому

    ఫేక్ న్యూస్

  • @nagireddymandli
    @nagireddymandli 5 днів тому

    పోవయ్య్య అన్ని తిక్క తిక్క నిర్ణయాలు .కాదండీ యెంత పెద్ద హోటల్ తీసుకున్న అడ్వాన్స్ amuont రూం కాలీ చేస్తానే Amuont రిటర్న్ ఇస్తారు నాయి ఇది ఏంది అండి వారం తరువాత ACUONT కు వేసేది ఎవరు చెప్పుతారు మీకు ఇలాంటి వెస్టు ఆలోచనలు