రండి రండి యేసుని యొద్దకు || Randi Randi Yesuni Yoddaku || Bro.Peddinti David Garu || GVGM

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2020
  • further details, Please reach to us at :
    Grace Voice Of Gospel Ministries
    Maqdhum Nagar, Jagathgiri gutta, Hyderabad-37.
    cell : 9440493659, 9059890069.
    Lyrics :-
    రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
    ప్రయాసపడి భారము మోయువారలు
    ప్రభుని చెంతకు పరుగిడి వేగమే
    1. యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల
    అవనిలో అగచాట్ల పాలైన దొరకదు శాంతి ఆత్మకు నిలలో
    2. కరవు రణము మరణము చూచి కలుగదు మారుమనస్సు
    ప్రవచనము సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు
    3. ప్రభుయేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా
    సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై
    4. యేసుని నామమునందే పరమ నివాసం దొరకును
    ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును
    5. నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును
    నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని యొద్దకు

КОМЕНТАРІ • 14

  • @geetaraghapurkar5124
    @geetaraghapurkar5124 4 роки тому +7

    Praise the lord 👏👏

  • @JOSHI.RAJU.Tuggali
    @JOSHI.RAJU.Tuggali Рік тому +1

    రండీ రండీ యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
    ప్రయాసపడి భారము మోయువారలు - ప్రభునిచెంతకు పరుగిడి వేగమే
    1)యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల అవనిలో
    అగచాట్ల పాలైన - అబ్బదు శాంతి ఆత్మకు నిలలో || రండి ||
    2)కరవు మరణము రణముల జూచి - కలుగదు మారుమనసు
    ప్రవచనములు సంపూర్ణము లాయెను - యూదులు
    తిరిగి వచ్చియున్నారు || రండి ||
    3)ప్రభుయేసు నీ కొరకై తనదు - ప్రాణమునిచ్చెగదా - సిలువను
    రక్తము చిందించియును - బలియాయెను యా ఘనుడుమనకై || రండి ||
    4)యేసుని నామమునందే - పరమ నివాసము దొరుకును
    ముక్తిని పాపవిమోచనమును - శక్తిమంతుడు యేసే యిచ్చును || రండి ||
    5)నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
    నేనే గాకింకెవ్వరు లేరని యెంచి చెప్పిన యేసుని యొద్దకు || రండి ||

  • @peddintisusheela5310
    @peddintisusheela5310 3 роки тому +2

    Praise the lord everyone 🙏

  • @chanduchandu6253
    @chanduchandu6253 Рік тому

    Wow Chala baga paduthunnaru

  • @eswardany5578
    @eswardany5578 3 роки тому +6

    Nice song 👏👏👏👏..

  • @elisharaniguttameedi5845
    @elisharaniguttameedi5845 4 роки тому +8

    Excellent daddy nice location

  • @sreesannambiar2533
    @sreesannambiar2533 4 роки тому +8

    Well done 👍 nice song and location.
    God bless 🙏🙏

  • @jessevictoriyaranipeddinty28
    @jessevictoriyaranipeddinty28 4 роки тому +8

    Superb song , nice trial in outside location

  • @nareshkumar-wg9zo
    @nareshkumar-wg9zo 4 роки тому +8

    Praise the Lord.thatha garu

  • @sujathajohn252
    @sujathajohn252 4 роки тому +8

    Superb

  • @johnwesleypeddinti5953
    @johnwesleypeddinti5953 4 роки тому +8

    Glory to lord

  • @elisharaniguttameedi5845
    @elisharaniguttameedi5845 3 роки тому +4

    Superb daddy

  • @k.samuelpaul6404
    @k.samuelpaul6404 3 роки тому +5

    🙌🏻

  • @pujasrinivasusrinivasu9235
    @pujasrinivasusrinivasu9235 Рік тому

    Price the lord brother సాంగ్ గాని mee voice gani em vinapaddam ledhu సరిగా aa band baga vinipistundhi వాయి ధ్యాలు sound thaginchadi chalu nice 🙏ee