చింత ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలి | book review | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • How to stop worrying and start living book review
    #bookreview #dalecarnegie #personaldevelopment #motivation #quotes

КОМЕНТАРІ • 7

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +5

    ఒత్తిడితో చిత్తవకండి.!
    మీరు పని చేసేది,సంపాదించేది బాగా జీవించడానికే..అంతే గానీ, ఒత్తిడితో మిమ్మల్ని మీరు హింసించుకోవడానికి కాదు.!
    మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ బిజీ షెడ్యూల్ కాదు.. అసలు విషయం ఏమిటంటే... మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోవడమే మూల కారణం.!
    సహజంగా,ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం,మనస్సు భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.!
    బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. కానీ బాధ మాత్రం మీ మానసిక సృష్టే.!

  • @mulapartieswararao7342
    @mulapartieswararao7342 Місяць тому +2

    ఆందోళన చెందకు ఆనందగాజీవించు...అని తెలుగు అనువాదం... ఉంది సార్...

  • @111saibaba
    @111saibaba Місяць тому +2

    అవును. Dale Carnegie బహుశా ప్రపం చం లోనే మొదటి సెల్ఫ్ హెల్ప్ బుక్ రైటర్. ఆల్ టైం Best సెల్లర్స్ లో అతని books ఉంటాయి. మా వారు ఈయన బుక్స్ పెట్టుకుని భగవద్గిత పారాయణం చేసినట్లు అపుడపుడు చదువుతూనే ఉంటారు. ఇతను చేప్పే కాన్సెప్ట్స్ కి కొంత ఆధ్యాత్మిక కోణం జోడించి నట్లు Steffen Covey రచనలు తరువాతి కాలం లో వొచ్చాయి.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 18 днів тому

    ❤ Krishna surat
    7.45pm

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 Місяць тому

    👌👌👌

  • @user-tm3ww8jg9d
    @user-tm3ww8jg9d Місяць тому

    Annaaaa

  • @damodarbandi4229
    @damodarbandi4229 Місяць тому +1

    అన్నింటికంటే పెద్ద క్లాసిక్ మన భగవద్గీత దాంట్లో చెప్పిన వాటిని కాపీ చేసే ఇంగ్లీష్ రైటర్స్ రాశారు