నేను 2years ముందే ఇలా ఫిట్ చేశాను...మంచి పని...ఇలా చేయడం..మోటార్ ను బయటకు తీయాలంటే చాలా ఈజి, అండ్ అడుగున వున్న మట్టి, పాస ,కుల్లు రాదు...మరి ముఖ్యముగా డ్రిప్ వాడే వారికి మంచిగా ఉపయోగపడుతుంది
అన్న మోటార్ బాలన్స్ గా లేకుంటే ప్రాబ్లెమ్ ఏమైనా ఉంటుందా . డ్రమ్ముకి కట్టినప్పుడు వన్ సైడ్ బెండ్ అయింది పైప్ పెట్టిన సైడ్ దాని వల్ల మోటార్ కి ప్రాబ్లం అవుతుందని అంటున్నారు
ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒక 5 హెచ్పి మోటర్ నీ 50 లీటర్ల క్యాన్ కి కట్టి దించాను సక్సెస్ అయ్యింది ఈ ట్రిక్ చాలా బాగుంది థాంక్యూ రాము బ్రొ
U welcome brother
నేను 2years ముందే ఇలా ఫిట్ చేశాను...మంచి పని...ఇలా చేయడం..మోటార్ ను బయటకు తీయాలంటే చాలా ఈజి, అండ్ అడుగున వున్న మట్టి, పాస ,కుల్లు రాదు...మరి ముఖ్యముగా డ్రిప్ వాడే వారికి మంచిగా ఉపయోగపడుతుంది
Super super super very good information for FARMERS n mechanics.... Keep more videos
చాలా బాగుంది తమ్ముడు
Thanks for watching bro
Memu Kuda 1 Manth Back Elane Chesam Anna Bhagundhi
Bro oil ingins gurinchi video cheyyandi
70 pipes velli 25 spinklers kottali entha hp kavali
వాటి కోసమే ఫిట్టింగ్ చేసిన డ్రమ్స్ కావాలి✍️
How to make maintenance every 6six month's....... N monthly.......
5 years back chesenam
Bro moter hearth problem cheppandi bro
రెండు 5hp మోనోబ్లాక్ మోటర్లు ఓకే పైప్ లైన్ ద్వారా 35 పైపులు వేసుకోవాలంటే ఎన్ని inche పైపులు వేసుకోమంటావు బ్రదర్
Anna bch start and NC connections gurinch practical ga cheppu
Super bro
nice
Brother China size drum use cheya vacha?
Ha bro
Drum 🛢️ lo ki Water velte Ela??? Thermacoal kuda use cheyavachaa??? Oka Vela taadu tegite??? Ela care teesukovaali??
Anna bavi lopala nillu vadhuluthundhi
80 pipelu వెయ్యాలి 10 hp monoblock moter కు ఎన్ని inch లు వేసుకోవాలి బ్రదర్
6"pipe lu veyandi brother
అన్న మోటార్ బాలన్స్ గా లేకుంటే ప్రాబ్లెమ్ ఏమైనా ఉంటుందా . డ్రమ్ముకి కట్టినప్పుడు వన్ సైడ్ బెండ్ అయింది పైప్ పెట్టిన సైడ్ దాని వల్ల మోటార్ కి ప్రాబ్లం అవుతుందని అంటున్నారు
No bro manam ela Katina one side bend authundhi
Pipe line entha dhuram velthundhi
70 pipe lu
Cri 3 hp Openwell ki entha bro price
Thanks bro
U welcom brother
(ఓపెన్ వెల్ )మోటార్ లాంగ్ బాడీ కి షార్ట్ బాడీ కి తేడా ఏంటి అన్న ఏది మంచిగా ఉంటది
Long body motor ekuva lenth pipe line lo Baga panichesthundhi
మోటార్ కోసమే చేసిన డ్రమ్ములు ఎక్కడ దొరుకుతాయి. అడ్రస్ చెప్పగలరు
Unti brother shop lo
Sharp company baaguntada bro
5hp
Fitwel bvuntundi
బ్రదర్ మోటర్ ప్రైస్ లింక్ పెట్టు
Total 23000 bro
Bro texmo motors chayee bro
👍
సిఆర్ఐ పంపు 3హెచ్పి మోడల్ కాస్ట్ ఎంత
20,000
Manchi automatic cheppava bro
L&t single phase preventer thisukondi
Hi Ramu Brother nenu Recently iti Electrician Completed nenu work nerchukovali anukuntunna Enni Months lo work Nerchukovachu
Neeku interest avagahana unte one year ledaa jeevitaantam
Your Talent
@@mullangijamalaiah2360 tqq
మీ అడ్రస్ అక్కడ బ్రో
Bayyaram khammam dhegara
Reat,motar
Aquatex 5Hp మోటర్ కీ ఎంతా పెట్టా వచ్చు బ్రో
Monoblock or open well motor ha bro
Anna nenu 5hp cri thisukunna but dani midha 5.5hp ani undi dani capacity entha chepava plz
Model ni batti untundhi bro
@@Ramuelectricalworks rykar anan model
Cri Vs Aqatex 3hp adi water Fraser vasthundi
Cri
Motar price
Video chudandi bro
మీ నెంబర్ పెట్టండి. మాకు ఒక సమస్య ఉంది దానికి గురించి మేము మీకు వివరిస్తాము.
ఎమ్ లాభం ఆలా పెట్టడం వలన
Orey babu ma village lo 8years back nuche undhie raa
Ok brother
New dram yakada dorukuthundi please pone number pettandi
S a rapaka itc
😂
Aquatex monoblack motor cost entha bro
3hp 21000 mt motor
Rate entha bro
23000
మీ నెంబర్ పెట్టండి
Instagram lo MSG cheyandi bro
Super bro
TQ