అనంతపురం కలెక్టర్ డౌట్ ని సింపిల్ గా తీర్చేసిన నారా లోకేష్ ! Nara Lokesh Speect at Collectors Meet

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 807

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 місяці тому +213

    Very good discussion about schools and hostels,

  • @Badcitizen579
    @Badcitizen579 3 місяці тому +349

    King of administration ❤❤

    • @Wervv-g2v
      @Wervv-g2v 3 місяці тому +2

      Orey Chambal Naidu ga super six yakkada ra

    • @AnilKumar-cl8hc
      @AnilKumar-cl8hc 3 місяці тому +1

      Wait bhaya... Government ippude kada vachindi...
      Nasanam ayyina ap ni bagu chesthunaru

    • @Sandhya_chowdary.n
      @Sandhya_chowdary.n 3 місяці тому

      ​@@Wervv-g2v5yrs em pikaru yceep govt vellu vachi atleast 3months Koda kale apude miracle avalo

    • @chodavarapuanjitkumar8510
      @chodavarapuanjitkumar8510 3 місяці тому

      ​@@Wervv-g2vఇంకా మీరు ఆ రౌడీ భాష మానుకోలేదు ఈసారి ఆ 11 అయినా వస్తాయో రావో చూసుకోండి

    • @chodavarapuanjitkumar8510
      @chodavarapuanjitkumar8510 3 місяці тому +2

      ఈలా సభలో సంస్కారవంతంగా నడిస్తే మాకు సూపర్ 6 luకూడా అవసరం లేదు అభివృద్ధి మాకు ముఖ్యం

  • @thirupatirao9947
    @thirupatirao9947 3 місяці тому +186

    ఇలాంటి గవర్నమెంట్, మంచి అధికారులు
    అందరూ కలిసి ఇలా చర్చించుకుంటే
    మంచి పాలనను,అభివృద్ధిని చూడగలం.
    ప్రజలు కూడా సహకరించాలి, ఉన్నంతలో
    అందరం నీతిగా, భాద్యతగా,మంచి సంస్కారంతో
    హుందాగా వ్యవహరిస్తే రాబోయే తరం ఇండియాలో,ఆంధ్రాలో స్థిరపడటానికి ఇష్టపడతారు,
    రోడ్లు అక్రమించకుండా ఉండటం, మత్తు పదార్థాలకు అలవాటుకాకుండా ఉండటం,
    అనవసరపు గొడవలు పడకుండా, పోలీస్ వారికి
    సహకరించటం,కష్టపడేతత్వం అలవారుచుకోవటం
    స్త్రీలను,పెద్దలను గౌరవించటం, ఇలా అన్నింటిలో
    అందరం గవర్నమెంట్ కు సహకరిస్తే రాష్ట్రం ప్రశాంతముగా,అభివృద్ధి చెందుతుంది.

    • @mumtazsyed786
      @mumtazsyed786 3 місяці тому +6

      Very nice

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 3 місяці тому

      రీ లు శాఖ షిండే సంఘం మే సిపిఎం నాకు నీకు లు చీ చీ చీ చీ దూకి లోనికి నాకు వాడే పైగా సేమ్ బొమ్మ వెనుక వరకు దూకి రూం చీ చీ దూకి లోనికి వేగంగా వేడి పైగా బాగా వేడి లేక లేక తంతు తంతు

    • @shivavinay8259
      @shivavinay8259 3 місяці тому +6

      మనది ఆల్రెడీ చాలా డెవలప్ అయిన స్టేట్, పొరపాటున ప్రజలు 2019లో ఆ జగన్ గాడి అబద్దాలు అన్ని నమ్మి ఏదో చేస్తాడు. అని ఆశించారు. మన పరువు మొత్తం తీశాడు. అంతేతప్ప మనం ఎప్పుడూ నెంబర్ వన్ ఏ. స్పిరిట్ ఆఫ్ తెలుగు

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 3 місяці тому

      @@shivavinay8259 40 సంవత్సరాల పుట్టగోసె ఇండస్ట్రీ చెత్త గాడి లాగా అబద్ధాలు చెప్పేవాడు ప్రపంచంలో నే లేడు

    • @lakshmisarada6900
      @lakshmisarada6900 3 місяці тому +1

      Ladies need to know their responsibilities.

  • @surikoolguy8685
    @surikoolguy8685 3 місяці тому +87

    Really nice to see this type of conference

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 3 місяці тому +140

    🎉 CBN గారు చెప్పింది 100cnt కరెక్ట్......చాలా సీట్లు ... ఉండి పోతున్నాయి...అదే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఇతర విద్యార్థులకు ...రిజర్వేషన్ ప్రాతిపదికగా ...ఇవ్వ వచ్చు..కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి...అది కూడా మార్క్స్ బేసిస్ చేసుకుని ఇవ్వాలి...ఏజెన్సీ లో కొన్ని గురుకుల పాఠశాలలో..ఎడ్యుకేషన్ ...సిస్టమ్ బాగుంది...థ్యాంక్ యూ వెరీ మచ్ సర్...మాకు అవకాశం ఉంటే below poverty ..lo baagaa చదువు తున్న వారికి ప్రొచ్చాహం ...అవేర్ నెస్ ద్వారా...ప్రయత్నం..చేస్తాము...ఎన్ని రోజులకు...ఇటువంటి అంశాలను డిస్త్రిక్ కలెక్టర్ స్ ...తో పాటు చర్చ జరిగింది...వెరీ నైస్ సర్...🎉నమస్తే... విద్యా వ్యవస్థ పటిష్ట ముగా ఉంటే ఆటోమాటిక్ గా....అన్ని రకాల విషయాలు అర్థం చేసుకో వచ్చు......అందుకే .... విద్యా వినయతే....లక్ష్మి....అన్నారు....విద్య వల్ల..వినయ విధేయతలు తో పాటు జ్ఞానం...ఉద్యోగం వచ్చి... లక్ష్మీ దేవి ..ఆశీస్సులు పొంది సుఖం గా ఉండాలి అంతే. ..నమస్తే అందరికీ...🎉

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 3 місяці тому +87

    ఇది కదా ప్రజలు కోరు కొనేది.
    విజనరీ లీడర్ CBN సర్.

  • @Mr.Yadav7
    @Mr.Yadav7 3 місяці тому +504

    జగన్ ప్రభుత్వం ఏ రోజైనా ఇలా ప్రజలకు తెలిసేలా చర్చలు జరిపారా?

    • @rameshpalagiri
      @rameshpalagiri 3 місяці тому +18

      No

    • @charan1486
      @charan1486 3 місяці тому

      Paniki maliina vaadu Jagan waste fellow

    • @guptadurgabapanna5402
      @guptadurgabapanna5402 3 місяці тому +26

      చర్చలు జరుపడానికి, వాళ్ళు అడిగే ప్రజా సమస్యలు తెలిస్తే కదా!

    • @shivavinay8259
      @shivavinay8259 3 місяці тому

      అసలు చ్చర్చిస్తే కదా 😂, వాళ్ళుచర్చలు అన్ని ఎక్కడ దోచుకుందామా అని. దొంగ నా డాష్ గాళ్ళు. ప్రజలు తగిన శాస్తి చేశారు. ఈరోజు ప్రభుత్వం వెలుగుతుంది. మన ఆంధ్ర ను వెలిగేలా చేస్తుంది.

    • @vasudevavarma1693
      @vasudevavarma1693 3 місяці тому +17

      Chesaru ga.... PSPK gariki eni pellilu ayayi.... next everini pelli chesukuntaru ... Nara Lokesh ni body shame cheyadam... Mamayya ni venupotu ani CBN ni commentcheydaniki :D :D

  • @venkatasuresh835
    @venkatasuresh835 3 місяці тому +314

    పప్పు పప్పు అన్నారు కదరా మీకే నిప్పు అయ్యాడు ఇప్పుడు

    • @jaykanthk
      @jaykanthk 3 місяці тому +7

      True

    • @Funnysyncc
      @Funnysyncc 3 місяці тому +2

      The best comment❤

    • @gulfabbairiyazrizzu
      @gulfabbairiyazrizzu 3 місяці тому

      @@venkatasuresh835 donga debba teeyadam kaadu mogaditey bayatiki vachi pressmeet lo chyppi Mari champu panu .. dhiryam undi emo .. West of government 💦💦💦💦thooo

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 місяці тому +82

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గా భావించి పని చేయాలి

  • @krishnamoorthye7632
    @krishnamoorthye7632 3 місяці тому +67

    Dear collectors, and officials meeru cbn lanti cm kinda pani cheyadam oka luck .

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 3 місяці тому +289

    Friendly governing అంటే ఇలానే ఉండాలి. 2029 వరకు ఉంటే పరవాలేదు.

    • @harishkota3562
      @harishkota3562 3 місяці тому +25

      Undali untadi....next term kuda rawali...apudaithene andhrakoncham aina bagupadthadi

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 3 місяці тому

      ​@@harishkota3562psycho jagan will not leave Chandra babu naidu sir and Pavan kalyan to breath freely these ysrcp criminals will use caste system caste hierarchy caste division and freebie schemes to destroy this government and they May even attack Chandra babu naidu sir to eliminate him and his family it has started with criminal Raja reddy ys rajasekhar reddy and now jagan mohan reddy

    • @jaykanthk
      @jaykanthk 3 місяці тому +1

      @@harishkota3562I agree 👍

    • @KotapatiSubramanyam-w7r
      @KotapatiSubramanyam-w7r 3 місяці тому +4

      @@akulajanakiram5194 ఏపీ బాగుపడాలంటే మళ్లీ cbn కూటమి రావాలి

    • @asrini4u
      @asrini4u 3 місяці тому +4

      15 years guarantee

  • @anurajkachakayala4662
    @anurajkachakayala4662 3 місяці тому +182

    Ela eppudu anna ycp govt lo Jariginda...

    • @ఉద్దానంరైతుబిడ్డ
      @ఉద్దానంరైతుబిడ్డ 3 місяці тому +31

      Emi bro chooda ledaa eppudu... Maa gutka anna review diamond akka review annitiki mimchi last punch mana smabrala rambabu gaari polavaram review... Meeru marchinpothe elaa sir...

    • @jvmedia2023
      @jvmedia2023 3 місяці тому +16

      ఎందుకు,? దనుంజయ అన్న, sajjala అన్న చూసుకుంటారు antha.. అదెదో కొద్దిగా చూడండి అన్న... 😂

    • @Sahasrin
      @Sahasrin 3 місяці тому +14

      ఏరోజైనా జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి ఇలాంటి ఇలాంటి విధానాలతో మంత్రులను పక్కన కూర్చొని మంత్రులను పక్కన కూర్చోపెట్టుకొని రివ్యూ చేశాడా..... ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చి రాజకీయ నాయకులు విశ్లేషణగా ఆలోచిస్తేనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. థాంక్యూ కూటమి ప్రభుత్వానికి..

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 3 місяці тому +1

      పైన పఠారం లోన లొటారం

    • @anurajkachakayala4662
      @anurajkachakayala4662 3 місяці тому +6

      @@PudimadakaPrasad miru mararu ra ycp govt lo one meeting ela ayinda?

  • @maheswar6768
    @maheswar6768 3 місяці тому +458

    ఒక విజన్,ఒక సిస్టమ్,ఒక పద్దతి టోటల్ గా ఒక visionary leadership, అడ్మనిస్ట్రేషన్ అంటే ఒక CBN garu

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 3 місяці тому +3

      JEI JEI KUTTAMY LEADARS 100 TIMES REIL THAKUS SURE SIR. 🙏🙏🙏🙏🙏 LAST YCP TIME. JEERO. ADMIN STETION. SIR

    • @kcc855
      @kcc855 3 місяці тому +4

      Kotha toll padhakam prathi road ki super vision pappu naidu dena 😂

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 3 місяці тому

      @@subramanyamkati8589 బొచ్చు లో విజన్. ఇంత అసమర్థ పాలకుడు అవినీతి పరుడు దేశంలోనే లేడు. 2020 విజన్ అని ప్రపంచాన్ని మెడ్డ గుడిపించాడు.కరోనా మహమ్మారి తో. ఇపుడు 2047 దేవుడే రక్షీంచాలి.

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 3 місяці тому

      ​@@kcc855ledhu 420 gaadidhi

    • @jai-777lucky2
      @jai-777lucky2 3 місяці тому +1

      He won't develop government schools...speeches baga istharu akkada em vundadhu only advertise...

  • @shivjhighanesh257
    @shivjhighanesh257 3 місяці тому +51

    Great work sir CBN

  • @srikantsakhamuri3919
    @srikantsakhamuri3919 3 місяці тому +214

    ఇవన్నీ మాకొద్దు , కొంచెం బిచ్చం పడేయండి చాలు అంటున్నారు వైసిపి బ్యాచ్.

  • @jvmedia2023
    @jvmedia2023 3 місяці тому +156

    జగన్ la...అదికారులు చెప్పింది, ప్రతి ది, నమ్మేయకండి. బాబు garu, లోకేశ్ గారు... ఎలా అయితే Govt schools లో admissions perugutayo..మీరె ఆలోచించండి.

    • @chaitupardufunnyvideos8890
      @chaitupardufunnyvideos8890 3 місяці тому +6

      Govt schemes..govt students ke apply cheste, automatic ga students and recruitment perugutundi

  • @friendscreations1517
    @friendscreations1517 3 місяці тому +121

    మీలాగా పరిపాలన విధానంతో అధికారులతో సమీక్షించడం అధికారులందరిచేత పని చేపించే విధానం ఇలాంటి పరిణామాలు చూసి సంతోషంగా ఉంది సార్ మీకు ధన్యవాదములు 🙏🐅 జై చంద్రబాబు గారు జై జై తెలుగుదేశం ✌️🚲👍

  • @bodanapugopalrajan
    @bodanapugopalrajan 3 місяці тому +578

    ఇది కదా పరిపాలన అంటే 👍👍👍👍👍🎉🎉🎉🎉

    • @ysreddyysreddy-ul2it
      @ysreddyysreddy-ul2it 3 місяці тому +10

      CBN is undoubtedly good administrator.pakkana Pavan endhuko,which degtets govt image

    • @kajay2139
      @kajay2139 3 місяці тому +4

      ​@@ysreddyysreddy-ul2it mari elections time lo enduku analedu ,he is deputy cm ra gutle

    • @Wervv-g2v
      @Wervv-g2v 3 місяці тому +2

      Orey Chambal Naidu ga super six yakkada ra

    • @chandug3300
      @chandug3300 3 місяці тому

      Rey elanti meet collectors thonokati undaa elaa...padakalu bratuku po​@@Wervv-g2v

    • @rushinalubolu7314
      @rushinalubolu7314 3 місяці тому +4

      Em ardamaindi bayya neeku cheppu, edho paripalana antunnav.... okasari vintanu nenu em ardamaindi neeku cheppu

  • @Ilovemumbai290
    @Ilovemumbai290 3 місяці тому +221

    అందుకే సార్ ప్రజలకి మీరు అంటే అంత ప్రేమ మీ అడ్మినిస్ట్రేషన్ సూపర్ ఉంటది సార్ ఎడ్యుకేషన్ పైన డెవలపింగ్ పైన

    • @marysowjanya6921
      @marysowjanya6921 3 місяці тому +3

      😂

    • @smhussainbasha1711
      @smhussainbasha1711 3 місяці тому +2

      ఇంతకుముందు సీఎం గా ఉన్న ఉన్నప్పుడు స్కూల్స్ కు బాగా అనుమతులు వేయడం వలన గవర్నమెంట్ స్కూల్స్ బాగా పడిపోయారు దేవుడా మీ సార్ వల్లనే

    • @Wervv-g2v
      @Wervv-g2v 3 місяці тому +3

      Orey Chambal Naidu ga super six yakkada ra

    • @nbpsuper5390
      @nbpsuper5390 3 місяці тому

      😂😂😂😂😂😂😂

  • @dvskr1
    @dvskr1 3 місяці тому +36

    Lokesh is more educated and analytical point of view is talking...

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 3 місяці тому +36

    వాలంటీర్ లు ఎందుకు
    లోకేష్ చూపిన విధానం బెస్ట్
    కొన్ని చోట టీచర్ లు ఎక్కువ స్టూడెంట్ లు తక్కువ
    డిమాండ్ ఉన్న చోట కు ట్రాన్స్ఫర్ చేస్తే సరి పోతది

  • @nsnreddy3480
    @nsnreddy3480 3 місяці тому +76

    Pawan garu chalaa హుందా గా కూర్చోవాలి ఆఫ్కోర్స్ మీకు తెలిసి అనుకోండి

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 3 місяці тому

      @@nsnreddy3480 😊😊😊😄😄😄😂😂😂😂

    • @Abcd-n7y
      @Abcd-n7y 3 місяці тому +1

      Siru kotha kadha😂

    • @chanduacVlogs
      @chanduacVlogs 3 місяці тому +5

      Ayinaki back bone prblm undi bro andhuke ala kurchuntadu

    • @chaitupardufunnyvideos8890
      @chaitupardufunnyvideos8890 3 місяці тому +4

      He is learning by observing every senior politician as a student...he never thought him self as DyCM..

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika 3 місяці тому +2

      Very clear..
      Back issues ఉన్న వాళ్ళు ఇలానే ఇంటారు
      But still deputy cm is working so Hard💜

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 3 місяці тому +42

    Father of Teachers Recruitment.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 місяці тому +19

    Fentastic environment ideal meeting or interaction sir

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 3 місяці тому +64

    Good administration

  • @prasadperesetla2106
    @prasadperesetla2106 3 місяці тому +30

    Good,pl give admission for arphans without kota

  • @srinivasgeda5885
    @srinivasgeda5885 3 місяці тому +47

    ప్రతీ స్కూల్లో... కాలేజీ లో గ్రంధాలయం... క్రీడా సామాగ్రి... వ్యాయమ ఉపాద్యాయులు ఉండేలా చూడాలి.. విద్యార్థుల కు చదువుతో పాటు ..మానసిక వికాసానికి .. ..కో కరుక్కులర్ activites ఉండాలి

  • @mounipanda6310
    @mounipanda6310 3 місяці тому +22

    Good 👍

  • @cheppanubrother367
    @cheppanubrother367 3 місяці тому +51

    జై లోకేష్ అన్న టీడీపి సీఎం

  • @mohanbandi8892
    @mohanbandi8892 3 місяці тому +15

    ప్రతి స్కూల్స్లో లైబ్రరీస్ పెట్టండి.....

  • @ahishaynhero8379
    @ahishaynhero8379 3 місяці тому +67

    Jagan Anna........YEPPUDANNAA ELLA MEETING PETTAVVAAA ANNA

    • @maturivenkat
      @maturivenkat 3 місяці тому +5

      Pettadu...ipac tho....😅

    • @nagarajuvadde5957
      @nagarajuvadde5957 3 місяці тому +7

      పెట్టినాడు కదా ప్రజా వేదిక ను కూల్చాడానికి😄😄

    • @archana5020
      @archana5020 3 місяці тому +7

      Pettadu thadepalli palace lo secretariat setting vesi

    • @kasimallagoutham
      @kasimallagoutham 3 місяці тому +1

      Pettadu kadha, akka chellammalla gurinchi. Jalaga gaadu enduku puttindo emo, Telugu radhu, English radhu, hindi radhu.

    • @jnktnk
      @jnktnk 3 місяці тому

      Enti పెట్టేది మీటింగ్. ఎంతసేపు బటన్ నొక్కడం డబ్బు పంచడంతోనే సరిపోయేది.

  • @UppatiGardener
    @UppatiGardener 3 місяці тому +8

    పరిపాలన అంటే యిది.. wow
    great CBN sir

  • @DrV-p2e
    @DrV-p2e 3 місяці тому +38

    విజనరీని,మించిన,విజనరీ, లీడర్,లోకేష్,గారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 3 місяці тому +6

    Good to see you Sir attending people issues ...keep going we all should work for better society .

  • @kollusivaji4886
    @kollusivaji4886 3 місяці тому +11

    తెలుగుదేశం పార్టీ ఒక ధైర్యం

  • @PFdailyupdates
    @PFdailyupdates 4 дні тому +1

    Ippudu Tea snacks ki entha avudho marii 😂😂😂😂

  • @RajuPericherla
    @RajuPericherla 3 місяці тому +12

    Super sir your organisation exelent lokesh very good intilgent

  • @anilkumardavala5833
    @anilkumardavala5833 3 місяці тому +12

    There are many qualified retired (engineers, lecturers, etc.), who can come forward voluntarily to help the honest government. Please take the help of such persons to help the state

  • @darlingkrishna8864
    @darlingkrishna8864 3 місяці тому +11

    Feeling very proud

  • @sunnybabu2016
    @sunnybabu2016 3 місяці тому +17

    హై స్కూల్ స్థాయి నుండి లైబ్రరీ ఉండాలి, ప్రతి హై స్కూల్ లో లైబ్రరీ ఏర్పాటు చెయ్యండి, ప్రతి కళాశాల స్థాయి లో లైబ్రరీ తో పాటూ వ్యాయామ పరికరాలు అభివృద్ధి చేయండి. ఇవి రెండు విద్యార్థుల మేధో శక్తికి చాలా ముఖ్యమైనవి.🙏🙏🙏

    • @RK-ln9xe
      @RK-ln9xe 3 місяці тому

      లైబ్రరీస్ గురించి ఒక్క IAS ఆఫీసర్ కూడా అడగలేదు ఏంటి బ్రో..

  • @sivakumar-rc5ou
    @sivakumar-rc5ou 3 місяці тому +13

    గత ఐదేళ్లలో ఈ తరహా సమావేశాన్ని చూడలేదు

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 місяці тому +11

    Nice reply sir

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 3 місяці тому +20

    స్టూడెంట్ టీచర్ రేషియో చూడాలి.

  • @subhachunduru3800
    @subhachunduru3800 3 місяці тому +12

    Good governance always by CBN sir .Lokesh excellent

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 3 місяці тому +8

    Very discussion

  • @malli-pf2sx
    @malli-pf2sx 3 місяці тому +7

    Good Govenment

  • @gundapparaosutraye5415
    @gundapparaosutraye5415 3 місяці тому +10

    Iam proud of you sir.

  • @venkataramanagautam1954
    @venkataramanagautam1954 3 місяці тому +8

    Super .....

  • @saimohan.k3266
    @saimohan.k3266 3 місяці тому +16

    Dy cm garu seat. Lo baga కూచున్నారు sir. ❤

    • @Swathi17-b1u
      @Swathi17-b1u 3 місяці тому

      Orey erripuka kurchune vidanamlo em vundi, manchi pari paalana kavali kani

  • @nandamohanreddy9464
    @nandamohanreddy9464 3 місяці тому +1

    ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులు అందరికి residential స్కూల్స్ లో సీట్స్ కేటాయించాలి

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 3 місяці тому +5

    ❤🎉❤ Jai Lokesh Jai Jai Lokesh ❤🎉❤

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 3 місяці тому +13

    Jaitdp jaicbn❤

  • @dvskr1
    @dvskr1 3 місяці тому +8

    One of my friend from vaisya community got into ap residential school when he called CBN in dial your cm program in 2000

  • @ash20cnu202
    @ash20cnu202 3 місяці тому +1

    Time to re-establish Gurukula Educational Systems Sir.

  • @ramanavenkey8251
    @ramanavenkey8251 13 днів тому

    Nice explanation Sir

  • @dasarisivaiah3016
    @dasarisivaiah3016 3 місяці тому

    Good governance and excellent discussion on Education,hostels,Anganwadi centres TA n DA of supervisors 🎉
    This is the good administretion 🎉🎉🎉

  • @sureshvasala6642
    @sureshvasala6642 3 місяці тому +1

    Super cbn garu iam from telangana

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 3 місяці тому +2

    వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా మంచి గా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి ప్రార్థనలు....

  • @NaiduYeddala
    @NaiduYeddala 3 місяці тому +27

    పప్పు కాదు రా నిప్పు నారా లోకేష్

  • @ram160586
    @ram160586 3 місяці тому +1

    ఇలాంటి గవర్నమెంట్, మంచి అధికారులు
    అందరూ కలిసి ఇలా చర్చించుకుంటే
    మంచి పాలనను,అభివృద్ధిని చూడగలం.
    ప్రజలు కూడా సహకరించాలి,

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 3 місяці тому +2

    ❤🎉🎉❤ Jai TDP Jai Jai TDP ❤🎉🎉❤

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 3 місяці тому +5

    Very good CBN sir

  • @praveens7698
    @praveens7698 3 місяці тому +1

    I like these types of governance. Feedback based.

  • @kishoreuppada5320
    @kishoreuppada5320 3 місяці тому

    Thanks you Sir 🎉🙌🙏🙏🙏

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 3 місяці тому +10

    For Nature calls

  • @thatikasagar6572
    @thatikasagar6572 3 місяці тому +1

    సూపర్ సార్.....

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 3 місяці тому +2

    ❤🎉🎉❤Jai CBN Jai Jai CBN ❤🎉🎉❤

  • @anandae2662
    @anandae2662 3 місяці тому +2

    Instead of volunteers provide internship opportunities to students of high school, undergrad and masters. Mandate the internship hours as one of the criteria for their graduation. This will help the govt get free service and also prepare the student for the real world.

  • @GUBBALASRINIVAS-t1h
    @GUBBALASRINIVAS-t1h 3 місяці тому +4

    రాజకీయాలు పక్కన పెడితే
    ఇలా కూర్చుని డిస్కర్స్ చేసిన పాపనికి కూడా అ సైకోగాడు ప్రయత్నామ్ చేయలేదు

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 3 місяці тому +6

    పవనూ ఏంటీ ఆ కూర్చోవటం సరిగా కూర్చో.

  • @kandipilliappalaraju5649
    @kandipilliappalaraju5649 3 місяці тому +1

    Anni schools lo teachers laru urgent ga recruitment chayandi sir

  • @madhu605riders
    @madhu605riders 3 місяці тому +2

    Chala great sir meru

  • @chinnarangaanna555
    @chinnarangaanna555 3 місяці тому +2

    Good good administration

  • @guruprasadmolka729
    @guruprasadmolka729 2 місяці тому

    🎉❤

  • @ramanaramana9770
    @ramanaramana9770 3 місяці тому +6

    ముందు గవర్నమెంట్ ఎప్పుడైనా ఈ విదంగా ప్రజలకి ఏమైనా చెప్పారా

  • @rajasekharanapa
    @rajasekharanapa 3 місяці тому +3

    Sir please 3rd phase counselling conduct cheyyandi lokesh sir.

  • @shaiksilar6137
    @shaiksilar6137 3 місяці тому +2

    Good sir 🎉🎉

  • @Ilovemumbai290
    @Ilovemumbai290 3 місяці тому +2

    🎉🎉 super Sir

  • @srinivassns9591
    @srinivassns9591 3 місяці тому +4

    👌🤘😊🇮🇳🌍

  • @gopichand4134
    @gopichand4134 3 місяці тому

    Wonderful 😊

  • @abksaparnavolgssmartideas9554
    @abksaparnavolgssmartideas9554 3 місяці тому +2

    Good sir

  • @padmajachilukuri4695
    @padmajachilukuri4695 3 місяці тому +1

    This is what called a good administration.

  • @prasantkumar8289
    @prasantkumar8289 3 місяці тому +2

    Jai cbn sir jai nara lokesh sir jai power star

  • @kandipilliappalaraju5649
    @kandipilliappalaraju5649 3 місяці тому +1

    Schools lo sports undali olympics ready chayandi stundents pls sir

  • @prasadatv
    @prasadatv 3 місяці тому

    super conversations❤

  • @Krishnakorra697
    @Krishnakorra697 3 місяці тому

    This way is open minded discussion and very useful of people following any government.

  • @mrsabareesh36
    @mrsabareesh36 3 місяці тому +1

    I have never seen such a talent any where.

  • @sunandabanda2893
    @sunandabanda2893 3 місяці тому

    Good Evening Sir
    🙏

  • @TheUnique2006
    @TheUnique2006 16 днів тому

    Grt going.Results ll come automatically.

  • @BVenkatramiReddy-gy5gw
    @BVenkatramiReddy-gy5gw 3 місяці тому

    Its good intoate open for public, so that one can understand... Generalize instructions కాకుండా సమస్య ను అక్కడకి అక్కడే పరిష్కార మార్గం చూపితే బాగుంటుంది

  • @sasidharkumar1147
    @sasidharkumar1147 3 місяці тому

    Elanti meeting chusi chala rojulu aayindi. Great leadership dorikindi AP ki,

  • @PulaSunanda
    @PulaSunanda 3 місяці тому +1

    Sir we are working in KGBV schools pls regularise teachers sir we are working so hardworking for the welfare of the students.

  • @Travelwithmuzzu
    @Travelwithmuzzu 3 місяці тому

    ❤❤❤ super

  • @mahiahi7953
    @mahiahi7953 Місяць тому

    ✌️✌️✌️

  • @srikanthkancharla6845
    @srikanthkancharla6845 3 місяці тому +4

    పవన్ కళ్యాణ్ కి కూర్చోవడం రావట్లేదు.. Assmble లో కూడా అంతే..

    • @dsnmurthy7349
      @dsnmurthy7349 3 місяці тому

      పవన్ గురించి తెలిస్తే అలా మాట్లాడరు. ఫైజికల్గా వున్న ఇబ్బందుల వల్ల అలాటి పొజిషన్లో వుంటారు.

    • @RakeshkunaRakesh
      @RakeshkunaRakesh Місяць тому

      Back pain unudhi bro Adhuke Alla kuchutadu 🙏

  • @g.lingaswamig.lingaswami2901
    @g.lingaswamig.lingaswami2901 3 місяці тому

    👌

  • @annapurna6462
    @annapurna6462 3 місяці тому +17

    Manushullo devullu 3gguru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 3 місяці тому

    👍👍👍👍

  • @nageswaraop5996
    @nageswaraop5996 3 місяці тому

    Save government school's like Delhi , Kerala and Karnataka States... Ammaku vandanam should give only govt school children's and strengthen them

  • @RSwamyRSwamyNDN
    @RSwamyRSwamyNDN 3 місяці тому

    ప్రజా సమస్యల గురించి కలెక్టర్లతో సమావేశం ఇలా పబ్లిక్ గా ఎప్పుడు చూడలేదు