చెరకును రసం కోసం మార్కెట్ చేస్తే రెట్టింపు లాభం || Sugarcane Cultivation for Juice || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    చెరకును రసం కోసం మార్కెట్ చేస్తే రెట్టింపు లాభం || Sugarcane Cultivation for Juice || Karshaka Mitra
    పంట పండించటం ఒక ఎత్తైతే, పండిన పంటను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్కెట్ చేసుకుంటే మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. చెరకు పంటను తీసుకుంటే ఫ్యాక్టరీకి తోలటం లేదా గడల నుండి రసం తీసి బెల్లం ఆడటం ద్వారా రైతులు ఆదాయం పొందుతున్నారు. అయితే ఈ క్రమంలో రైతుకు ఒనగూరే ఆర్థిక ఫలితాలు నామమాత్రంగా వున్నాయి. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు పాములేశ్వర రావు చెరకు గడలను రసం కోసం పట్టణాల్లో విక్రయించటం ద్వారా ఎకరాకు 80 వేల నికర రాబడి సాధిస్తున్నారు.
    రసాయన ఎరువులపై ఆధారపడి పంటలు పండిస్తున్న క్రమంలో భూమి గట్టిపడి, వేసిన ఎరువులను మొక్కలు తీసుకోలేక పంటల్లో దిగుబడి క్రమేపి తగ్గిపోతోంది. దీన్ని గమనించిన రైతు పాములేశ్వరరావు, అవనిశుద్ధి వాడకాన్ని సాగులో భాగం చేసుకున్నారు. దీని వాడకం వల్ల భూమిలో మొక్కలకు మేలుచేసే సూక్ష్మజీవులు, వానపాముల సంచారం పెరిగి భూమి గల్లబారటాన్ని రైతు గ్రహించారు. చెరకులో ప్రతి దుబ్బుకు 7 పిలకలు వచ్చాయని ఎకరాకు 60 టన్నుల దిగుబడి సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    అవని శుద్ధి వివరాల కోసం
    మొబైల్ నెం : 9440220289
    8333032299
    8333032244
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
    #karshakamitra #sugarcanecultivation #sugarcanevalueaddition #sugarcanejuice

КОМЕНТАРІ • 22