#అమృత
Вставка
- Опубліковано 8 лют 2025
- #అమృత ఆహారం లో #బాదం షర్బత్ గురించి తెలుసుకుందాం Let's #know #about #almond #sherbet in amrita #food
#HomeRemedies #AyurvedaTips #KidsEducation #HealthTips #Astrology #InstrumentalMusic #Music #Yoga
అమృత ఆహారం
అమృత ఆహారంలో ఈ రోజు మనము బాదం షర్బత్ గురించి తెలుసుకుందాం.
బాదం షర్బత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, మరియు తయారుచేసే విధానాన్ని తెలుసుకుందాం.
బాదం షర్బత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.
ముప్పై ఐదు ( 35 ) బాదం పప్పులు,
ఒక టేబుల్ స్పూను జీలకర్ర,
ఒక టేబుల్ స్పూను గసగసాలు,
పన్నెండు ( 12 ) యాలకులు,
ఆరు ( 6 ) నల్ల మిరియాలు,
250 గ్రాములు బెల్లము లేదా పంచదార,
పన్నెండు ( 12 ) గ్లాసుల నీరు ఒకటిన్నర లీటరు,
తయారుచేసే విధానాన్ని తెలుసుకుందాం.
ఒక గ్లాసు నీటిలో బాదం, జీలకర్ర, గసగసాలు, యాలకులు, మిరియాలు మిక్సర్ లో వేసి కలపండి.
బెల్లము లేదా పంచదార పాకం మరొక పాత్రలో వేరుగా చేయండి .
బాదం మిశ్రమాన్ని, బెల్లము లేదా పంచదార పాకంలో వెయ్యండి.
ఐదు నుండి ఏడు నిమిషాలు వరకు మరిగించండి.
నిల్వ కోసం కొంచెం ఎసన్సు ( సుగంధము ) వెయ్యండి.
వడగట్టి, ఫ్రిజ్లో ఉంచండి.
నిల్వ ఉండే ఎసన్సు ( సుగంధము ) కలిపితే ఐదు నుండి ఏడు ( 5-7 ) రోజుల వరకు వాడుకోవచ్చును.
Learn some of the best home remedies, Ayurveda tips, Kids Education
» Subscribe to TODAY: / @9yogiremedies
Contact: 9yogiraja@gmail.com
#recipes
#education
#meditaition
#ayurveda
#teachersday
#findvegetarianrecipes
#quinoa
#tofu
#pasta
#teacher
#broccoli
#samosa
#dinner
#asparagus
#chickenrecipes
#ignouadmission
#roti
#drivingschoolnearme
#lentils
#frenchfries
#gseborg
#bseb
#cakes
#chickenbiryani
#karresultsnicin
#brownrice
#wbscte
#polytechnic
#pavbhaji
#burgers
#bieap
#edudelnicin
#wwwgseborg
#bsehorgin
#birthdaycakes
#rasmalai
#rteadmission
#scert
#gsebresult
#edudelnic
#colleges
#homeopathicmedicine
#dhokla
#playschoolnearme
#belgianwaffle
#rajma
#udise+
#croissants
#chickpea
#driversednearme
#bseodisha
#mpeducationportal
#directorateofeducation
#universaltechnicalinstitute
#cbsenicin2023
#ssapunjab
#stpcomputereducation
#ayurvedicshopsnearme
#educationrecruitmentboard
#wwwcbsenicin2023
#indiragandhiopenuniversity