Turmeric farming telugu | What kind of fertilizers should be used for high yield in turmeric?

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024

КОМЕНТАРІ • 19

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE  Рік тому +1

    ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం.
    ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
    drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link

  • @veerabhadraraokoppisetti2968
    @veerabhadraraokoppisetti2968 Рік тому +1

    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్.మేము కాకినాడ జిల్లా పెనుగుదురు గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాము. నేను 5 నెలల నుండి అన్నపూర్ణ అగ్రి స్పేస్ ఛానెల్‌ని చూస్తున్నాను.

  • @veerabhadraraokoppisetti2968
    @veerabhadraraokoppisetti2968 Рік тому +3

    ట్రైకోరిచ్-40కిలోలు, సర్వర్-40 కేజీలు, ఫ్లిక్-40కేజీలు, బెల్లం-40కేజీలు, బంగాళదుంపలు పేస్ట్-20కేజీలు, అవని-160కేజీలు, కంపోస్ట్-2 టన్నుల లాతో జీవనియంత్రకాలు తయారు చేసి 4 ఎకరాల పొలంలో చల్లాను.

  • @veerabhadraraokoppisetti2968
    @veerabhadraraokoppisetti2968 Рік тому +1

    మీ ఛానెల్‌లో మీ సలహా విన్నప్పుడు నేను నా వ్యవసాయ శైలిని మార్చుకున్నాను. మీరు చెప్పిన విధముగా జీవనియంత్రకాలు ప్రవేశపెట్టము.నేను 4 ఎకరాల పొలం సాగు చేస్తున్నాను. 01/01/2023 నా వేధ జల్లాను.

  • @pardhu-
    @pardhu- Рік тому

    Sir make a video on Bacteria blight in pomegranate

  • @dineshreddytiyyagura
    @dineshreddytiyyagura Рік тому +2

    Waiting for episode 43

  • @molliramana1032
    @molliramana1032 Рік тому

    సార్ వరిలో సుడిదోమ పచ్చ దోమ తెల్ల దోమ గురించి మందు చెప్పండి సార్

  • @laxmisuresh4486
    @laxmisuresh4486 Рік тому

    Sir mancherial lo dorukutaya

  • @venkyk4077
    @venkyk4077 Рік тому

    సార్ మాది కృష్ణ జిల్లా దుంప జాతి గురించి దాని యాజమాన్య పద్ధతుల మీద ఎపిసోడ్ చెయ్యండి sir please

  • @kurvaadivaiah8732
    @kurvaadivaiah8732 Рік тому

    Sir madhi parigi mandal vikaraba jilla maku me products kavali adrass chepandi

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE  Рік тому

    ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
    drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Рік тому +1

    Episode 43 please

  • @chandumusku2003
    @chandumusku2003 Рік тому

    Nizamabad district lo ekkada dorkutai

  • @ailirajendher2249
    @ailirajendher2249 Рік тому +1

    Ekkada Dorikutavi

  • @afsarmohd1628
    @afsarmohd1628 Рік тому

    Madi jagityal district