In Detail Explanation Of SC-ST Reservation Bill | New Delhi | Red Tv Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • In Detail Explanation Of SC-ST Reservation Bill | New Delhi | Red Tv Telugu
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our UA-cam Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
    #screservation #streservation #newdelhi #redtvtelugu

КОМЕНТАРІ • 22

  • @narenm2624
    @narenm2624 2 місяці тому +2

    Excellent Analysis

  • @baburaotummapudi1884
    @baburaotummapudi1884 2 місяці тому

    Super ga chepparu 🎉

  • @arvasantha7628
    @arvasantha7628 2 місяці тому +1

    వర్గీకరణ సుప్రీం కోర్టు నుండి పారంబిచండి ని గౌరవ పార్ల మెంటు సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జై భీమ్ సర్ జీ

  • @jagadeeshchundru2324
    @jagadeeshchundru2324 2 місяці тому

    Super cheppav

  • @satyanarayana-yo8iw
    @satyanarayana-yo8iw 2 місяці тому +1

    దీనివలన రెల్లి, మాదిగ,మాల, ఆది ఆంధ్ర తప్ప మిగిలిన ఉపకులాలకు మేలు జరగదు.అవకాశాలు అన్నీ వారే తన్నుకు పోతారు.

  • @satyamusn5666
    @satyamusn5666 2 місяці тому +2

    341 ఆర్టికల్ ఏమి చెప్తుంది నీకు తెలుసా తెలియకపోతే వెళ్లి చదువుకో ముఖ్యం గా ఇంగ్లీషు లో చదువుకో అదే పరిగణించబడుతుంది. ఈ ఆర్టికల్ యస్సి పట్టికలో కొత్తగా ఒక కులాన్ని చేర్చాల్లన్న, లేదా ఉన్న దాన్ని తొలగించాలన్న రాష్ట్రాలకు అధికారం లేదు.ఆలా చెయ్యాలంటే పార్లమెంట్ లో 2/3 వ మెజారిటీ సభ్యులు ఆమోదిస్తేనే జరుగుతుంది అని. అక్కడ ఉన్న కులాల ఆర్థిక అసమానతలు తొలగించటానికి ఉన్నవాటిని ఫలాలు పొందేందుకు వర్గికరణ చేయలేము అని ఎక్కడా చెప్పలేదు. ఆ అంశాన్ని ముందుగా ప్రధాన న్యాయ మూర్తి చదివి మరి వినిపించారు . ముందు అది తెలుసుకో గాని అదీపట్టుకు వేలాడకు. ఇంకా వర్గికరణ అనివార్యం. దాన్ని ఎవరు ఆపలేరు రాసి పెట్టుకో.

  • @Sukeshshank
    @Sukeshshank 2 місяці тому +6

    ఇంతకుముందు వర్గీకరణ పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కోటేసిందో మళ్ళి పెటిషన్స్. వేయాలి స్టేట్ స్టేట్ కు రిజర్వేషన్ ఏంటి ఉత్తర ప్రదేశ్ మాదిగలు మలాలా కంటే ఆర్థికంగానూ ఎంప్లాయిస్ లో డామినెటే. చేస్తున్నారు.మరి ఇక్కడ ఎపి తెలంగాణాలో అపుడు మాదిగలకు వృత్తులు ఉండటం డప్పులు కొట్టటం తాళ్లు అల్లటం చెప్పులు తాయారు చేయటం చేస్తున్నారు.మరి ఈలాంటి అనేక వృత్తులు ఉండటం వలన మాదిగ సోదరులు విద్యను అశ్రద్ధ చేశారు మాల లు ఈ వృత్తి లేకపోవటం వలన పూర్వ కాలం లో విద్య పై శ్రద్ధ పెట్టటం వలన మాదిగలకంటే కొద్దిమంది మాలలు విద్యాధికులు అధికం తాయారు ఇంటర్వ్యూ లో ముందుగా మాదిగ సోదరులను పిలిచినప్పుడు మాదిగ కేటగిరి లేకపోవటం వలన నెక్స్ట్ మాల సోదరుల ను ఇంటర్వ్యూ లో పిలిస్తే మాల సోదరులకు అవకాశం ఇచ్చారు అంతేగాని మాదిగ ల జాబ్స్ మాలలు ఎపుడు కొల్లకొట్టలేదు మందకృష్ణ రాజకీయ కుట్ర మోసం మళ్ళి పోరాటం చేయవలసిందే పార్లమెంట్ లో రజ్జ సభలో 341 సవరణ చేయండి రజ్జంగా విరుద్ధం ఒకే సుప్రీమ్ కోర్ట్ లో రెండు భిన్నమైన తీర్పులు.ఈ తీర్పులో బేలా త్రివేది విబేధించటం సబబే ఈ అవకాశాన్ని వినియోగించుకొని సుప్రీమ్ కోర్ట్ లో స్టే పిటిషన్ వేయాలి పోరాడాలి.ఎస్సి లు దేశం అంతటా వున్నారు వేరు వేరు రాష్ట్రాల్లో ఒక దగర ఒక వర్గం అభివృద్ధి ఉంటే మరో వర్గం వేరే స్టేట్ లో అభివృద్ధి లేదు . 30 సంత్సర ల కాలగర్భంలో ఎస్సి ల అన్ని జీవితాల్లో మార్పులు వచ్చినాయి మళ్ళి కమిటీ వేసి సంప్రదించకుండా తీర్పు యివ్వటం మాలలకు సబబు కాదు .ఇది విభజించి పాలించు అనే కుట్ర.

    • @narenm2624
      @narenm2624 2 місяці тому

      Based on population Evaridhi variki isthe prob enti brother appudu concern vundadhu ga, vibajichu palinchu enti rendu separate kulalu evari jeevitham vallu brathukutunnaru

    • @satyamusn5666
      @satyamusn5666 2 місяці тому +1

      సోదరా మాదిగలు తమ కొరకే కాకుండా వారి లాగా భాదపడుతున్న బలహీనులు వయిపు ఎప్పుడు వుంటారు. అవసరమయితే ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు.అది సమాజం లో అన్ని కులాల వారికి తెలుసు. ఎస్సి వర్గికరణ ఎస్సి లలో అన్ని కులాల బాగుకోసమే. మీ మాలలు బాగా అభివ్రిద్ది చెందారు కాబట్టి మీరు వర్గికరణ తో 7 పొంది. మిగతా వాటి కోసము ఓపెన్ లో పొందండి. అలా కాదు అన్ని మీరే దొబ్బితినాలి ఈ వర్గికరణ దానికి ఆటంకమని మీ ఏడుపు గోల తప్ప ఎమీ లేదు.మీ గురించి కాకుండా ఎస్సి లో వున్నా మిగతా 58 ఉపకులాల గురించి కనీసం ఆలోచన చెయ్యన మీ స్వార్థం ఇంక చెల్లదు.మీ తాత సొంత ఆస్తి ఏమి కాదు మీరొక్కరే అనుభవించటానికి గుర్తు పెట్టుకో. లేదా వెళ్లి పోరాడు ఇంకో 30 సంవత్సరాలు అప్పుడు తెలుస్తుంది మిగతా జీవుల భాద !

    • @satyamusn5666
      @satyamusn5666 2 місяці тому

      341 ఆర్టికల్ ఏమి చెప్తుంది నీకు తెలుసా తెలియకపోతే వెళ్లి చదువుకో ముఖ్యం గా ఇంగ్లీషు లో చదువుకో అదే పరిగణించబడుతుంది. ఈ ఆర్టికల్ యస్సి పట్టికలో కొత్తగా ఒక కులాన్ని చేర్చాల్లన్న, లేదా ఉన్న దాన్ని తొలగించాలన్న రాష్ట్రాలకు అధికారం లేదు.ఆలా చెయ్యాలంటే పార్లమెంట్ లో 2/3 వ మెజారిటీ సభ్యులు ఆమోదిస్తేనే జరుగుతుంది అని. అక్కడ ఉన్న కులాల ఆర్థిక అసమానతలు తొలగించటానికి ఉన్నవాటిని ఫలాలు పొందేందుకు వర్గికరణ చేయలేము అని ఎక్కడా చెప్పలేదు. ఆ అంశాన్ని ముందుగా ప్రధాన న్యాయ మూర్తి చదివి మరి వినిపించారు . ముందు అది తెలుసుకో గాని అదీపట్టుకు వేలాడకు. ఇంకా వర్గికరణ అనివార్యం. దాన్ని ఎవరు ఆపలేరు రాసి పెట్టుకో.

    • @satyamusn5666
      @satyamusn5666 2 місяці тому +1

      సోదరా మాదిగలు తమ కొరకే కాకుండా వారి లాగా భాదపడుతున్న బలహీనులు వయిపు ఎప్పుడు వుంటారు. అవసరమయితే ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు.అది సమాజం లో అన్ని కులాల వారికి తెలుసు. ఎస్సి వర్గికరణ ఎస్సి లలో అన్ని కులాల బాగుకోసమే. మీ మాలలు బాగా అభివ్రిద్ది చెందారు కాబట్టి మీరు వర్గికరణ తో 7 పొంది. మిగతా వాటి కోసము ఓపెన్ లో పొందండి. అలా కాదు అన్ని మీరే దొబ్బితినాలి ఈ వర్గికరణ దానికి ఆటంకమని మీ ఏడుపు గోల తప్ప ఎమీ లేదు.మీ గురించి కాకుండా ఎస్సి లో వున్నా మిగతా 58 ఉపకులాల గురించి కనీసం ఆలోచన చెయ్య మీ స్వార్థం ఇంక చెల్లదు.మీ తాత సొంత ఆస్తి ఏమి కాదు మీరొక్కరే అనుభవించటానికి గుర్తు పెట్టుకో. లేదా వెళ్లి పోరాడు ఇంకో 30 సంవత్సరాలు అప్పుడు తెలుస్తుంది మిగతా జీవుల భాద !

    • @satyamusn5666
      @satyamusn5666 2 місяці тому

      ఏమిటి వర్గికరణ సంప్రదించి చెయ్యాలా నీకు తెలియదేమో రెండు తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానం చేసి మరి వర్గికరణ చెయ్యమని కేంద్రానికి ఎప్పుడో విన్నపించాయి. కానీ మా, మరియు 57 ఉపకులాల అదృష్టం బాగా లేక ఇన్ని ఏండ్లు పట్టింది జరగడానికి. ప్రభుత్వం వేసిన మెజారిటీ కమిషన్ లు కూడా వర్గికరణ సబబే అని కేంద్రానికి కోర్టులకి ఎప్పుడో తెలియచేశాయి. ఇంకా ఎవరిని సంప్రదించాలి చెప్పు నిన్నా సోదరా !

  • @thalaririshi4918
    @thalaririshi4918 2 місяці тому

    తమ్ముడు ఏబీసీడీ చేయకూడదు... క్రిమెలేయార్ అప్లై చేయాలి

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 2 місяці тому

    Crimleyer or a b c d vergeekarana anyone jaragali lekapothe attaduguna unnavaru akkadane untaru bro

  • @CosmicLegion.
    @CosmicLegion. 2 місяці тому

    Creamy layer will be applied...

  • @satyamusn5666
    @satyamusn5666 2 місяці тому

    సోదరా మాదిగలు తమ కొరకే కాకుండా వారి లాగా భాదపడుతున్న బలహీనులు వయిపు ఎప్పుడు వుంటారు. అవసరమయితే ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు.అది సమాజం లో అన్ని కులాల వారికి తెలుసు. ఎస్సి వర్గికరణ ఎస్సి లలో అన్ని కులాల బాగుకోసమే. మీ మాలలు బాగా అభివ్రిద్ది చెందారు కాబట్టి మీరు వర్గికరణ తో 7 పొంది. మిగతా వాటి కోసము ఓపెన్ లో పొందండి. అలా కాదు అన్ని మీరే దొబ్బితినాలి ఈ వర్గికరణ దానికి ఆటంకమని మీ ఏడుపు గోల తప్ప ఎమీ లేదు.మీ గురించి కాకుండా ఎస్సి లో వున్నా మిగతా 58 ఉపకులాల గురించి కనీసం ఆలోచన చెయ్య మీ స్వార్థం ఇంక చెల్లదు.మీ తాత సొంత ఆస్తి ఏమి కాదు మీరొక్కరే అనుభవించటానికి గుర్తు పెట్టుకో. లేదా వెళ్లి పోరాడు ఇంకో 30 సంవత్సరాలు అప్పుడు తెలుస్తుంది మిగతా జీవుల భాద !

  • @prathapgosula321
    @prathapgosula321 Місяць тому

    ఏవరి హక్కలు వారివి

  • @anandakumar9393
    @anandakumar9393 2 місяці тому

    Supreme court Modi cheppinatlu chesindi diniki swathanga rajyangam prakaram alochinchadam raada asalu villano lawer ga averu certify chesaru villu law chaduvukonnara certificates konnara

    • @CosmicLegion.
      @CosmicLegion. 2 місяці тому

      Good doubt...
      But you must go and ask #CJI...
      He only give you the accurate answer.. Becoz if others give you any answer then you say like " the above statement."

  • @narsimulutalari2609
    @narsimulutalari2609 2 місяці тому

    You idea is not good