Amaravathi Impact On Hyderabad Real Estate || Hyderabad Vs Amaravathi || Socialpost Real Estate
Вставка
- Опубліковано 29 вер 2024
- Amaravathi Impact On Hyderabad Real Estate || Hyderabad Vs Amaravathi || Socialpost Real Estate
#amaravathi #hyderabad #realestate #socialpostdigitalmedia #realestateagent #realestateinvesting #socialpostrealestate #socialpost #socialposttv #realestateinvestor #realestatetips #farmlandsforsale #farmlandsale #farmlandsinhyderabad #openplotforsale #openplotsforsaleinhyderabad #socialpostrealestate
Welcome to Social Post Real Estate, your ultimate UA-cam channel for the best deals and offerings from various real estate ventures! 🏡 Our channel showcases top properties, helping businesses reach a wider audience and attract potential buyers or investors.
Looking to promote your real estate ventures? Contact Us Subscribe now and hit the notification bell to stay updated with the latest property showcases and investment opportunities!
Follow Us On:
Facebook: / socialpostrealestate2030
Instagram: / socialpost.realestate
UA-cam: / @socialpostrealestate
Whatsapp Group: chat.whatsapp....
Whatsapp Channel: whatsapp.com/c...
Fot your real estate venture promotion Contact Us
Phone: +91 8885554884
Email: sales@socialpostdigital.com
విభజన తర్వాత సీఎం ఐనా CBN ఇలాగే ఊదర గొట్టించుకున్నారు లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతి పేరుతో రియలేస్తే వ్యాపారం చేసుకుంటూ కూర్చుని అభివృధి లేకుండా తాత్కాలిక భవనానికి వేలకోట్లు కర్చు పెట్టీ తన కేసుల కోసం ఉన్న రాజధాని హైదరాబాదును కూడా లేకుండా చేసి అక్రమ కరకట్ట చేరాడు మళ్ళీ ఇప్పుడు ఎంతో సంక్షేమం అభివృద్ధి చేసిన సీఎం జగన్ గెలవాకుండా చంద్రం బాబా గెలవడమే ఒక మిరాకిల్ ఐతే మళ్ళీ మిరస్కిల్ చేస్తాము అని ఊదర గొడుతున్నారు
Christian batch
What jagan completed in five years, 😂
25 years kinda we used to fear biking to Mehdipatnam from bhel. Hey bro sorry I got u wrong, didn’t hear ur full talk. U r right. It’ll take time to be a big city.
70years will take amaravati development
Oka 15 correct investment chese software companies vasthe chalu 4 yrs lo chala change avvudhi imka yevvaru jagan ki vote veyyaru
@@nivelianaparthi6390Singapore 🇸🇬 comming
@@nivelianaparthi6390 jagan ki memo vestam
Viztion 2020 CBN great
😅😅😅😅😅😅
Arey faltuga yevdranuvvu, if it’s not for him u wouldn’t have been sitting on that show
Fake news
are musuko
Vijayawada Guntur kalisipothe chalu adhe peddha city avvudhi
Inka roadle dikku lev daaniki. Amaravati as a developed city ofter 100 years😊
మీ లాంటి వాళ్ళు అమరావతిని , బ్రమరావతి గా చూపించటం కోసం పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు చంద్రబాబు చెబితే జనం నమ్మలేదు.చెప్పినట్లుగా డెవలప్ ఐనది. అమరావతి నీ డెవలప్ చేస్తుంటే చూసి తట్టుకోలేని మీలాంటి వాళ్ళ మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. మీకు జగన్ ఆదర్శం అనుకోంట. అందుకే అమరావతి పై విషం కక్కుతున్నారు.
Jai cbn😅😅😅😅😅😅😅
నాలుగు సంవత్సరాల తరువాత అమాంతం పడిపోద్ది అందుకే అది భ్రమరావతి అయింది.
Hello inka yevvaru jagan ki vote veyyaru jagan narsisum people ki ardhum ayyendhi
మీడియాలో రేట్లు పెరిగాయి.కొన్నవాడు లేడు.పూలమొక్కలు,లైటింగ్ వల్ల కాదు కనీసం 5 శాశ్వత భవనాలు కడితే cbn గారికి మంచి పేరు వస్తుంది.మార్కెట్ బాగా జరుగుతుంది.
Orr is not yet occupied still...so much vacant lands available..less population density....U know then why RRR is coming....put ur logic 😂😂😂
School ki Vella Leda, book school kadu, life school.
Savala meeda dabbulu eruku tine vallaku anthaku minchi alochanalu raavu
Cbn Mayalo padakandi
మన రాష్ట్ర అసెంబ్లీలో అధికారపక్షం మరియు ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఏకగ్రీవంగా అమరావతి ని రాజధానిగా చట్టం ద్వారా ఆమోదించి కేంద్రంతో నోటిఫై చేయించినారు
ఈ దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా నూతన రాజధానిగా అమరావతి నీ ప్రారంభించినారు
మన దేశం మరియు ప్రపంచం లోని చాలా ప్రాంతాలు మన రాజధాని వైపు చూస్తున్న రోజుల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ రాజధానిలో అమరావతి లాంటి కొత్త బిల్డింగులు ఢిల్లీలో నిర్మిస్తున్నారు అలాగే మనతో విడిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కొత్త సెక్రటేరియట్ బిల్డింగులు నిర్మించుకుంటున్నారు.. ఇది నాన్న మన అమరావతి గొప్పతనం కానీ మనం ఏమి చేస్తున్నామ్ మన చేతులారా మన అమరావతి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కలిగిస్తూ ఆటంకాలుకలిగించు కుంటున్నాము .. మనం ఆంధ్రులం మనం ఇంతే
Hyderabad last 10 year lo chala too much develop ayyindhi
10000 years.. Kulagajji people will never DEVELOP
Vote vesetappudu jagratthaga alochinchi nijayathi parulaki matrame vote veyyali...420 laki matram vote veyyakudadhu ....!!!.
Hyderabad took 400 year to be what it is today n u expect Amaravati to be a big city in 5 to 10 years.
Guntur vijaywada says hi
ఇంకా పెరగటానికి సంవత్సరం పట్టొచ్చు. ఈ ఛానళ్ల హడావిడీ చేసి వీళ్ళే పెంచుతూన్నారు.
Vedevadu High way pimp la unnadu
Amaravati ki anta seen ledu
Coat yekkada thechav rent ki.prathi okkadu addhe coat lu vesukochi matladeyyatamee
Very useless show with 4his useless fellow.
మీరు చెప్పేది నిజమే
RRR vochinaka meeru 30,000 pedtharu akkada. ORR daggara 30,000 vundhi. That usually hypes the land prices of 6 yrs advance.
NeXT Hyderabad షాద్నగర్ అవతాది
Maheshwaram
Fast development and fast growing City now in India amaravati only
Better developing then new yaaark......😅
Em ayyidhi le, avi maaku vadhu memu vyavasayam cheyam ani ichina bhoomule gaa. Veelali kavalsina plot isthe saripothundhi. Migatha bhoomulu em chesina vallaki anavasaram.
100 years
Adyna chestuntey nega devlop ayyedi amaravathi Hyderabad antha development aythadani chendrababu cheppada
SARAKARU VARI PATA...
Any city in the world which is a well recognised city took not less that 100 yrs to be what it is now.
See today Amarawathi, that is leader , leader to provide employment and control the prices.I am inccured loss not Done any one in 5 years.waiting for this only
E ep gadiki knowledge ledu time bokka
మన భూములకు మనం ధరలు వచ్చేలాగా చేసుకోవాలి
Nee boomi pakka nunchi OUTER RING ROAD VESKO......😊
What nonsense iam seeing ...