ఈ మూర్ఖుడికి ఏమీ తెలియదు..| Harish Rao EXPOSES Hydra With Victims | CM Revanth Reddy | Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 267

  • @diveshjain5581
    @diveshjain5581 Місяць тому +35

    200% we agree with you sir....

  • @PashaGiftShop
    @PashaGiftShop Місяць тому +78

    అమ్మినోడు బాగానే ఉన్నాడు.. రిజిస్ట్రేషన్ చేసినోడు బాగానే ఉన్నాడు..
    కానీ కస్టపడి రూపాయి రూపాయి పోగేసి కొనుకున్న పేదవాడు మాత్రం నష్టపోతున్నాడు..
    ఇదేం న్యాయంరా బాబు....

  • @rachakondakoteshwar9619
    @rachakondakoteshwar9619 Місяць тому +60

    ఇది పేద ప్రజల పాలన కాదు, ప్రజల కు మోసం చేసే పాలన
    ఇంత దుర్మార్గమ, ఇంత మానవత్వం లేద

  • @bhaskarrampally5306
    @bhaskarrampally5306 Місяць тому +64

    తెలుగు తెలంగాణ ప్రజలకు అందరికీ కెసిఆర్ ఓడిపోయిన తర్వాత ఆయన గొప్పతనం ఇప్పుడు అర్థమవుతుంది

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me Місяць тому +3

      నిజమే అయన పుణ్యమే అయన ఇచ్చిన permision వల్లనే కదా వీళ్లంతా కట్టుకున్నారు

    • @viraltrend3701
      @viraltrend3701 Місяць тому +3

      ​@@Praveenkumar-dw5me next elections lo telusthadi le bro e party bumper mejority tho gulusthadi ani

    • @Vijayviharalu
      @Vijayviharalu Місяць тому

      Ippudu hyderabad munagadaniki kuda veelle karanam,,, bro,, varsham vasthe chalu hyderabad antha neella mide untadi nikem telusu hyderabad gurinchi,,,, planned ga vijayawada ne budameru gandi valla munigipoindi,,, adeganaka 50cm raina hyderabad lo vasthe telusthadi hyderabad motham munuguthadi,,,

    • @PDN8
      @PDN8 Місяць тому

      Ade KCR Mallanna Sagar Kosam Farmers Meeda Lathi Charge Chesi Villages Vacate Cheyinchinapudu Etc Vellaaru Meeru. Ippatiki Chaala Mandiki Proper Employment Ledu Vaallaki. Ee Issue ni Political ga Use Chesukuntunna BRS Vaallu Appudu Meeru Chesindi Enti.

    • @T2024_1
      @T2024_1 Місяць тому

      @@Praveenkumar-dw5me oreyi pichoda, okkokkaru 20-30 years nundi untunnaru - chetta matalu matladaku

  • @rajithaskitchenlifestyle2833
    @rajithaskitchenlifestyle2833 Місяць тому +36

    Malli కేసీఆర్ గారు వస్తె నే అన్ని పరిష్కారం అవుతుంది

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Місяць тому

      @rajithaskitchenlifestyle2833 - em thalli em parishkaram avutayi........Phone tapping issues aa....Group-I Paper leakages aa.....Kaleshwaram Commissions aa.....enti

  • @VenkateswararaoPathuri-f2d
    @VenkateswararaoPathuri-f2d Місяць тому +12

    మీ మానవీయత కు ఆత్మీయ శుభాభినందనలు హరీష్ రావు జీ 🌹🙏 మీ పాతూరి వేంకటేశ్వర రావు

  • @rajithaskitchenlifestyle2833
    @rajithaskitchenlifestyle2833 Місяць тому +50

    అప్పుడు అందరికీ చెప్పినం కేసీఆర్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన వినకుండా వోట్లు vesinru eppudu ఇది పరిస్థితి

    • @rajithaskitchenlifestyle2833
      @rajithaskitchenlifestyle2833 Місяць тому +12

      Revanth Reddy governament vachchinanka chesina Pani ఒక్కటే కనిపిస్తుంది కూల్చడమే

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me Місяць тому +2

      ఛాల బాగా కబ్జా లు చేశారు 7 లక్షల కోట్లకు అప్పు చేశారు

    • @hanumandlachandrakala5523
      @hanumandlachandrakala5523 Місяць тому +1

      Useless govt to the people of telangan, KCR govt was good.

    • @Karteekreddy28
      @Karteekreddy28 Місяць тому +1

      ​@@Praveenkumar-dw5meadi kuda correcte

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Місяць тому

      @rajithaskitchenlifestyle2833 - Dhentlo Abivrudhi....Liquer ni erulai paarinchadamlonaa...Prashninche gonthunu nokkeyadamlona.....asalaina Telangana vaadhulanu thokkeyadamlona......Kodhinga aalochinchi maatladu thalli......

  • @rachakondakoteshwar9619
    @rachakondakoteshwar9619 Місяць тому +22

    పెదలకు అడుకోవాలి కాని,, ఇంత దుర్మార్గమ,,, పెదల ఉసురు తాకుతుంది
    బడా బాబులను వొదవద్దు

  • @rachakondakoteshwar9619
    @rachakondakoteshwar9619 Місяць тому +30

    మీరు చెప్పింది చేయాలి,,, ఎదో Media ముందు మాట్లాడి,, మార్చిపోవద్దు అండీ

  • @rachakondakoteshwar9619
    @rachakondakoteshwar9619 Місяць тому +30

    తుగ్లక్ పరిపాలన

  • @lingambasavaraju6906
    @lingambasavaraju6906 Місяць тому +13

    Jai Telangana Jai Harish Anna 🎉🎉🎉

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya Місяць тому +19

    Jai kcr ktr Harishrao

  • @rachakondakoteshwar9619
    @rachakondakoteshwar9619 Місяць тому +20

    మీరు ప్రజల పట్ల నిలబడి న్యాయం చేయండి

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Місяць тому

      @rachakondakoteshwar9619 - Mi pichgaani....Prajala pakshana nilabadi unte ippudu vaallla prabhuthvame untunde......

  • @can-i-question
    @can-i-question Місяць тому +1

    only 40% ఓటింగ్ జరిగింది, software employess and private employees కూడా ఓట్ వేసివుంటే అసలు ఈ ప్రభుత్వమే వచ్చేది కాదు, ఈ తుగ్లక్ పాలనే ఉండేది కాదు. ఓటు వెయ్యని వాళ్లకు ఇదొక గుణపాఠం ✍✍✍

  • @MRTS1954
    @MRTS1954 Місяць тому +14

    మిమ్మల్ని నమ్ముకుని మీ వద్దకు ఎంతో ఆశతో వచ్చినారు సార్ వారి నమ్మకాన్ని వమ్ముచేయక మీరు వాళ్లకి అండగా ఉండి ఈ రాక్షశ ప్రభుత్వ పాలకుల భాదనుండి వారికి న్యాయం చేయండి సార్ వారు మిమ్మల్ని వారి వారి హృదయాల్లో పెట్టుకుని మిమ్మల్నే దేవుడి ప్రతిరూపాలుగా వారు ప్రతినిత్యం పూజిస్తారు సార్
    మీ అభిమానులుగా మీ మంచికోరే వాళ్లుగా మిమ్మల్ని వేడుకుంటున్నాము సార్
    Jai harish rao gaaru, jai sabithamma gaaru
    మిగతా శాసనసభ్యులు ఇతరత్ర మీ అందరికి నిరాశ్రయులు గా మిగిలిన వారి తరఫున నా 🙏🙏🙏🙏

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me Місяць тому

      వాళ్ల construction వదిలేయ లని ఈ drama లు అన్ని

  • @aask1986
    @aask1986 Місяць тому +12

    FTL or Buffer Zone occupancy happened for 50-60 years and was approved by many previous governments of United Andhra Pradesh and now all of a sudden This Government wants to correct it in just a few months it is a highly immature decision, Destroying Many Lives, Hyderabad Image has been damaged internationally for its instability. Many organizations, companies, or people think 100 times to buy any land in Hyderabad or Telangana.
    Constructing an image or property will take so much time but damaging it is very easy, so always be careful to whom you're giving powers?
    I am not into any political party or politics but all I can say is Hatsoff to KCR Sir and his smooth administration.
    KCR Sir had taken all seamless actions, which did not damage any poor / middle class people.

  • @TaxTaxExternal
    @TaxTaxExternal Місяць тому +5

    Correct sir

  • @Multifire910
    @Multifire910 Місяць тому +19

    Brs only can save this telangana 😢

  • @kumarthanniru6881
    @kumarthanniru6881 Місяць тому +8

    Thank you anna

  • @shanoorgoud4196
    @shanoorgoud4196 Місяць тому +13

    Jai kcr sir haresh sir brs

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 Місяць тому +7

    BRS chesina panikimalina panini correct chesthundu ante jai revanth reddy❤

    • @sowjanyay5631
      @sowjanyay5631 Місяць тому

      Correct

    • @T2024_1
      @T2024_1 Місяць тому

      Nuvvo pichonivi

    • @Telanganabidda99
      @Telanganabidda99 Місяць тому

      Vammo ! BRS 2014 ముందు nunchi ఉందా! రేవంత్ చేసేది స్కాం 1.5 lakh crore project

  • @gulamahmedazizgulamahmedaz4349
    @gulamahmedazizgulamahmedaz4349 Місяць тому +5

    Super Harish Rao sahab

  • @tanmaytatwam.2818
    @tanmaytatwam.2818 Місяць тому

    Super sir

  • @syedkhizer717
    @syedkhizer717 Місяць тому

    Good support for needy people hats of you sir thanks to all brs team 💯♥️👏

  • @ravinderrao7568
    @ravinderrao7568 Місяць тому +7

    Please support them.

  • @RAINBOWDIGITAL-ig4nf
    @RAINBOWDIGITAL-ig4nf Місяць тому +1

    IAM FROM MUMBAI TELANGANA NEXT CM HARISH RAO SIR KAVALI IS GOOD POLOTICAL LEADER

  • @venkanna1
    @venkanna1 Місяць тому +1

    Brs టీం కొన్ని సం కనిపియకుండా పోవడం మంచిది....

  • @nitturirammurthy6673
    @nitturirammurthy6673 Місяць тому

    హరీష్ రావు గారి అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఆయన చెప్పినవి 100% వాస్తవాలు.హరీష్ రావు గారికి నేను సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాను-జై సాయి రామ్

  • @madhukoppula896
    @madhukoppula896 Місяць тому

    జై కెసిఆర్

  • @Cvenkat-pi2dk
    @Cvenkat-pi2dk Місяць тому

    Jai revanth anna jai Telangana 🐯🥰 mahabubnagar

  • @gsanthoshchary6082
    @gsanthoshchary6082 Місяць тому

    ఈ 10 సంవత్సరాల మేము హాయిగా ఉన్నావ్ అన్న మాకు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఉండమన్న

  • @KStudio-Shorts
    @KStudio-Shorts Місяць тому

    Very good cm revanth

  • @puliMallesh-ve7ej
    @puliMallesh-ve7ej Місяць тому

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @AdiluddinSyed
    @AdiluddinSyed Місяць тому +7

    Jai Telangana jai trs

  • @ramachandrasahu4683
    @ramachandrasahu4683 Місяць тому +1

    Emi notices should be send to HYDRA. Govt should.repay the emi amount. Court should give such directions

  • @ravikulkarni9287
    @ravikulkarni9287 Місяць тому +2

    kcr మల్లి గెలవగానే hydra బాధితుల కి ప్రతి ఒక్కరికి 1 కోటి రూపీస్ ఇస్తారు.ఎవ్వరు బాధ పడకండి.

  • @asadkhankhan1631
    @asadkhankhan1631 Місяць тому

    Good sir harish rao garu

  • @sitharamamurthyravada2773
    @sitharamamurthyravada2773 Місяць тому

    Harish garu chala Baga matladaru

  • @ravikamre2015
    @ravikamre2015 Місяць тому

    Jai Revanth Reddy real hero

  • @GopiGopi-bm8yy
    @GopiGopi-bm8yy Місяць тому

    ❤❤❤❤

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 Місяць тому +3

    I think in srilanka or bangladesh people attacked president house due to inflation. People have patience. But to some limit

  • @rajusirikonda7770
    @rajusirikonda7770 Місяць тому

    Harish Anna correct matladu now super anna

  • @ram8262
    @ram8262 Місяць тому +1

    అంతా మంచే జరగాలి 🙏🕉️✝️☪️🕉️🙏

  • @pvramanaparapathi4557
    @pvramanaparapathi4557 Місяць тому

    Hats off hareesh garu

  • @Kyadagiri-g5p
    @Kyadagiri-g5p Місяць тому +1

    అన్నా.హృష్ణన.వచ్చేది.దసరా.పండుగా.e.pndugaroju.revntureddi.anedurmarugumni.pandugau. రోజున.బ్యాన్.డిస్తి.పొమ్మిని. కద్దిరా తగులపేట్టాలి
    జై.తెలాంఘన్.జైంట్స్.జై
    కేసీఆర్

  • @johnrachunuri2490
    @johnrachunuri2490 Місяць тому

    నోరు ముయ్యవయ్య కుంటలు చెరువులు మీరు అమ్ముకున్నారు అయన కాళీ చేయిస్తూ న్నారు

  • @SHAHBAZKHAN-zq1dh
    @SHAHBAZKHAN-zq1dh Місяць тому

    Harish rao sir i salute you sir great outcome sir... U r saviour

  • @MohdMoinuddin-lz9qr
    @MohdMoinuddin-lz9qr Місяць тому

    Harish Rao Anna mi speech suberb

  • @naraharivenkatesh6568
    @naraharivenkatesh6568 Місяць тому

    Sir.supoot. chayandi

  • @mnns3237
    @mnns3237 Місяць тому

    Technology పెరిగింది సముద్రం పైన 40 కిలోమీటర్లు బ్రిడ్జీలు కట్టిన రోజులివి కాలువలకు సైడ్స్ సిమెంట్ దిమ్మేలు కట్టి కూడ కరక్ట్ చేయవచ్చు
    పైసా పైసా కుదబెడుతూ కట్టడానికి 1-2 ఇయర్స్ పడితే 5నిమిషాల్లో కూలకొట్టడం సరికాదు

  • @venkateshvenky8770
    @venkateshvenky8770 Місяць тому

    Please sir help us🙏🙏🙏

  • @ShaikAbdulshareef-o2o
    @ShaikAbdulshareef-o2o Місяць тому

    Jaikcr jaiktr jaihareshrao jaitelagana jaibrs

  • @MehboobKhanKhan-mw3rq
    @MehboobKhanKhan-mw3rq Місяць тому

    Harish Rao good human being person .

  • @gsanthoshchary6082
    @gsanthoshchary6082 Місяць тому

    అన్నా మీ ప్రభుత్వం తీసుకురండి అన్న

  • @yousufali-ub6or
    @yousufali-ub6or Місяць тому +2

    Thanks😂

  • @akheelali6122
    @akheelali6122 Місяць тому

    Jai kcr Jai Harish sir Jai ktr sir

  • @shaikfakheerpasha7653
    @shaikfakheerpasha7653 Місяць тому +4

    Congress party ko rajinama dena

  • @srividya9784
    @srividya9784 Місяць тому +3

    Mali ELACSNs petali 😢 otting jaragaliyliy😢😢

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Місяць тому +2

    16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణ ను 7 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు kcr ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @shaikahmed4995
    @shaikahmed4995 Місяць тому

    Write ktr

  • @nareshbodasu-sf9yj
    @nareshbodasu-sf9yj Місяць тому

    వెస్ట్ సిఎం రేవంత్ రెడ్డి

  • @srinivaspallepati9607
    @srinivaspallepati9607 Місяць тому +12

    మీ ఫాం హౌస్ లో మనిషికి 80గజాల స్థలం ఇవ్వొచ్చు గ ఆన్న

    • @AgastyaBellam
      @AgastyaBellam Місяць тому +2

      Revanth reddy gani kulche tappudu thelvadhu brother okka gajam evvalani

  • @RajkumarOntari-by4cd
    @RajkumarOntari-by4cd Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssamuelpaulchirstservent940
    @ssamuelpaulchirstservent940 Місяць тому

    బాబాmataveni 🎉కేకగ్
    నీ brastpatestivndi

  • @lankasrinivas243
    @lankasrinivas243 Місяць тому +6

    తొక్కలో ఉపన్యాసాలు వద్దు సార్ . మీకు చేతకాని పని ఆయన చేస్తున్నారు . దయచేసి ప్రోత్సహించండి

    • @sathishkumarchaliganti8026
      @sathishkumarchaliganti8026 Місяць тому +1

      Ninnu vellipo ratriki ratri ani ante telustadi .e,m,i lu evadu kadatadu, loan teesukunna vaatiki aaa clarity leedu plan leedu uttiganee guddedu chello paddatundi.

    • @A25257
      @A25257 Місяць тому +1

      Pls ma emi lu nv pay chey .. Night notice ichi morning mi illu koolisthe aa badha enti anedi niku telustadi ...

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 Місяць тому +4

    తప్పుడు మాట్లాడొద్దు . రాజకీయ నాయకులు ఏ పార్టీ వారైనా సరే మూసీ నది సహా డ్రైనేజీలు కాలువలు నాళాలు చెరువులు కుంటలు తాలూకు భూములపై కట్టడాలను తొలగించ వలసిందే. 15, 20 సంవత్సరాల క్రితం వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మూసీ ప్రక్షాళనకు సర్వేయర్లను నియమించే సమయం లో ఓట్లు రావని మానుకున్నారు. ఇదే అదనుగా వందలాదిమంది మూసీ నదిలో కట్టడాలు కట్టారన్నది వాస్తవం.
    కనుక అన్ని రాజకీయ పార్టీలు నీటిపారుదల వనరుల్లో నిర్మించిన కట్టడాలు తొలగించడాన్ని అడ్డుకునే ప్రయత్నం నేరం ఘోరం ద్రోహం కూడా . వర్షాలు వరదల నీటిపారుదల కోసం కృషి చేయవలసినదే అని డిమాండ్ చేస్తున్నాం .

  • @gopaldvr4623
    @gopaldvr4623 Місяць тому

    అన్న నీ పక్కకి ఉన్న సోకులాడి తన నియోజిక వర్గంలో లొల్లి నడుస్తుంటే వాళ్ళకోసం రాకుండా నీ పక్కకు కూర్చుంది ముందు దాన్ని గుంజి కొట్టు ముందు పిచ్చిముండా మల్లి గెలవదు అయిపోయింది మీరు మైకులు పట్టుకొని చెప్పకుండా పబ్లిక్ దగ్గరకు వొచ్చి అందరిని ఒక్కటి చేసి కొట్లాడండి సార్ 😢😢

  • @govindarajuluo3838
    @govindarajuluo3838 Місяць тому

    Jaikcr

  • @UpenderChintha
    @UpenderChintha Місяць тому

    అగ్గి పెట్ట మచ్చ మల్లిమోద్లెట్ట రో😮😮😮😮😮😮

  • @DubbapochaiahDubbapochaiah
    @DubbapochaiahDubbapochaiah Місяць тому

    ❤😂 pahla wala Badal sir

  • @maratiRekha
    @maratiRekha Місяць тому

    True words by Harish Rao, No development in Hyderabad in Congress government

  • @Nandu6321
    @Nandu6321 Місяць тому +1

    Hyderabad became Gaza ☠️😔

  • @azi78612
    @azi78612 Місяць тому

    Sir come to road dharna

  • @ctrrealestate1815
    @ctrrealestate1815 Місяць тому

    Super trs🎉

  • @ACIDVIPERYT
    @ACIDVIPERYT Місяць тому

    Next cm kcr.🎉🎉🎉

  • @GateStriker
    @GateStriker Місяць тому

    Try to help the ppl whose propery is demolished save them through legal .. and compensate them.. i really worry for those ppl

  • @pavanpunna5790
    @pavanpunna5790 Місяць тому

    Jai brs only option for telangana

  • @venkateshmurthi794
    @venkateshmurthi794 Місяць тому

    మరి మల్లన్న సాగర్ బాధితులకు

  • @Praveenkumar-dw5me
    @Praveenkumar-dw5me Місяць тому

    Registration డబ్బులు దొబ్బెసరు మీరె ఇప్పుడు నీతులు చెప్పేది మీరే

  • @RanjithKumar-p4z
    @RanjithKumar-p4z Місяць тому

    Jai congress

  • @venkatramreddykonatham5151
    @venkatramreddykonatham5151 Місяць тому

    స్టేజ్ మీదా కంటే స్టేజ్ కింద తక్కువ వున్నారు జనం
    ఎందుకు రా హరీష్ రావు సోషల్ మీడియా లో ప్రచారం చేసుకుంటున్నావు

  • @nannachandraiah9905
    @nannachandraiah9905 Місяць тому

    తుగ్లక్ పాలన ఇది

  • @uday392
    @uday392 Місяць тому

    CM down down

  • @kirankumar-be7pu
    @kirankumar-be7pu Місяць тому

    Jai BRS

  • @SwaruparaniChanda
    @SwaruparaniChanda Місяць тому +1

    Nuvvu vunnappudu sariga vunte konchamayna hydra ku paani thappedi

  • @prasadvijjigiri8189
    @prasadvijjigiri8189 Місяць тому +1

    Jai kcr

  • @VijenderVJ
    @VijenderVJ Місяць тому

    Only BRS can save Telangana

  • @mastergaming6021
    @mastergaming6021 Місяць тому +3

    Revanth pedda thappu chestunnadu...pedhala illu koolchudu kaadu,,anni party bada leaderla. .....akrama kabjalu koolchandi,bhumulni akraminchandi,only brs leaderla bhumulu laxala yekaralu vunnayi..avi venakki teesi prajalki icheyyandi

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb Місяць тому

    Hidra.baditaluni.adukondi.haresrao.🎉🎉

  • @srividya9784
    @srividya9784 Місяць тому +4

    Mundu cm ni jel petande😢

    • @srividya9784
      @srividya9784 Місяць тому +1

      C m ne arest chelyalii😢😢

  • @uppiuppi3172
    @uppiuppi3172 Місяць тому +1

    E episode number antha

  • @mohankumarmadishetty3765
    @mohankumarmadishetty3765 Місяць тому

    I request both government and opposition people deggara ki vote kosam ravaddhu malli

  • @sravanijoshi
    @sravanijoshi Місяць тому +4

    reth reddy like ee state ni sale sale chesta 😅😅

  • @v.satishkumar159
    @v.satishkumar159 Місяць тому +5

    అధంధ చేసింది BRS లొకేల్ లేడర్స్

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 Місяць тому

    Jai t.r.s

  • @telugumusickeyboard7058
    @telugumusickeyboard7058 Місяць тому

    Revanth Reddy Behaviour look like Chendra Babu Servent 🤦
    Chendra Babu Behaviour look like "Sunisith" Student 😂😂😂😂😂

  • @sunderrajtellapuram2356
    @sunderrajtellapuram2356 Місяць тому

    Donate all the illegal property earned so far to victims of Hydra action. Save poor people of Telangana state by donating looted property.

  • @vinnywglhyd5148
    @vinnywglhyd5148 Місяць тому

    Though ultimate objective is correct, We need a process in which all the loss is not beared by only defenseless middle class... ( the loss should be equally beared by everyone who's responsible for this ).. imagine a middle class paying a major proportion of his income every month for next 20-30yrs.. for a house that's already destroyed 😢😢

  • @pullaramdass3089
    @pullaramdass3089 Місяць тому +4

    అన్న ఎర్రవల్లి lo అందరికీ plots ivvu అన్నా

  • @ksabhinavyt3423
    @ksabhinavyt3423 Місяць тому

    జై kcr