బ్యాంకుల్లో క్షీణిస్తున్న డిపాజిట్లు.. | Decreasing Deposits In Banks | iFocus

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • బ్యాంకుల్లో క్షీణిస్తున్న డిపాజిట్లు.. | Decreasing Deposits In Banks | iFocus
    #banks #deposit #ifocus #inews #inewstelugu #inewslive
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

КОМЕНТАРІ • 352

  • @vandebhaaratamaataramvbm7366
    @vandebhaaratamaataramvbm7366 Місяць тому +192

    వచ్చేదే తక్కువ వడ్డీ ఇంకా దానిమీద income tax కూడా , ఎవడు Deposit చేస్తాడు.

    • @PrasadA-df6jh
      @PrasadA-df6jh Місяць тому +7

      Correct

    • @RamgG-zn1ps
      @RamgG-zn1ps Місяць тому +6

      Intrest తక్కువ దోచుకునేది ఎక్కువ

    • @ryanchintu6817
      @ryanchintu6817 Місяць тому +1

      Nen oka banker meeru chepedi nijam ltcg meeda gst sari kadu vachevi vallaki ivali..niramal is wrst fm I have seen..loans demand pergtanai not gud sign

    • @ryanchintu6817
      @ryanchintu6817 Місяць тому +1

      Loans demand lo gold simha bagam avtandi which may lead inflation also not gud sign#they are focus ing on agricultureretail as priority rather gold today

    • @SatishbabuDamparala
      @SatishbabuDamparala Місяць тому

      Too much

  • @gnm4558
    @gnm4558 Місяць тому +41

    ఒక సామాన్య ఉద్యోగి రిటైర్ అయిన తరువాత బ్యాంక్ లో డిపాజిట్ ఓ 10 లక్షలు వేస్తే దానిమీద వచ్చే వడ్డీ మీద ఇంట్రెస్ట్ వేయడమే కాకుండా ఇన్కమ్ టాక్స బెడద ఎక్కువ అవుతుంది..మరో సంగతి ఏమిటంటే ..ప్రజల సొమ్ము రాజకీయ నాయకులు అప్పు తీసుకుని వేల కోట్లు యెగ వెయ్యడం కూడా బ్యాంకులకు నష్టాలు తెస్తున్నాయి

  • @irukulla4918
    @irukulla4918 Місяць тому +74

    లోన్ తీసుకునేవారి సంఖ్య ఎక్కువ అవుతుందంటే, 1) కరోనా పుణ్యాన లాక్ డౌన్లు వ్యాపారస్థులకు నష్టాలు , 2) పిల్లల కాలేజీ Btecఎడ్యూకేషన్ ఫీసుల భాద్దుడు , 3) హాస్పిటల్స్ లొ అత్యధిక గుంజుడులు , 4) అమ్మాయి పెళ్లి , ఇందులో ఏఒక్కటి రెండు అయినా భరించవచ్చు ,3,4 కూడా వచ్చిందంటే వాడు సచ్చుడే. కోలుకోలేడు.

    • @rana4861
      @rana4861 Місяць тому +2

      Hospital bills got increased by 3 times after covid

    • @ajaychepuri9015
      @ajaychepuri9015 Місяць тому

      గవర్నమెంట్ చాలా గాఢ నిద్ర లో వుంది

    • @sharmilareddy6167
      @sharmilareddy6167 Місяць тому

      DARMAASUPATRI
      Ithee anthaa
      FREEE nooo bills pothe pola AADAKI

    • @ryanchintu6817
      @ryanchintu6817 Місяць тому

      #free schemes is main criteria balancing people needs Okada esi Okada dengtame # choice of people shud change#btw gold loans meeda restrictions avtandi #

  • @aravapallichenchu
    @aravapallichenchu Місяць тому +84

    F D ల వడ్డీ మీద పన్ను ఉండకూడదు.

  • @Andhra899
    @Andhra899 Місяць тому +94

    ఇలానే రోజు రోజు టాక్స్ లు పెంచుతూ వసూలు చేస్తుంటే ఏదో ఒక నాటికి ప్రజలు అందరూ ఉచిత పథకాలు పైన ఆధార పడే గడ్డు పరిస్థితి వస్తుంది.

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 16 днів тому +1

      2సార్లు 3సార్లు,4సార్లు ఒకే పార్టీ నిఎన్నుకుంటే ఇంక వాళ్ల కు ప్రజా క్షేమం మీద దృష్టి పోతుంది.ప్రజావాణికూడావినిపించుకునేఅవుసరంపోతుంది, ఏదైనా పోటీ వుంటేనే ప్రజాస్వామ్య ంలో ప్రజల కు విలువ ఉంటుంది, ఏకపక్షంగా ఉంటే ప్రజల రోదన అరణ్య రోదనే

  • @subbumuvvala4346
    @subbumuvvala4346 Місяць тому +42

    Bank saving account ku కూడ tax వేస్తున్నారు అన్యాయం...ఆ money తీసుకువెళ్ళి విదేశాలకు grant ఇస్తున్నారు.వారు ఎగ్గొట్టి చైనా, పాకిస్తాన్ వైపు మాట్లాడుతున్నారు....మనకు అవసరమా😢

  • @BharathKNallapareddy
    @BharathKNallapareddy Місяць тому +165

    సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చే వడ్డీ పైన కూడా Income tax వేస్తుంటే ఎవడు ఉంచుతాడు..🫤

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 Місяць тому +2

      Nijame kani yekkda dachukuntaru

    • @miraclesofworld7939
      @miraclesofworld7939 Місяць тому

      Dache anni dabbulu levu​@@rammohanraoch5884

    • @subhasbabu2007
      @subhasbabu2007 Місяць тому +2

      Vaddy 7% ithe GST 18% Yerrypushpalu depositdarulu

    • @patnalasrinivas8900
      @patnalasrinivas8900 Місяць тому +2

      అవును ఎందుకంటే వడ్డీ తక్కువ ఇస్తుంటే ఎవరు వేస్తారు. వరికి డిపాసిట్ అంటే లెక్కలేదు ప్రతి బ్యాంకు లో డిపాసిట్ వేసేవారి కన్నా లోన్ తీసుకునే వాళ్లకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రతి అకౌంట్ నుంచి విపరీతంగా చార్జెలు వసూలు చేస్తున్నారు rbi ఏమి పట్టించుకోదా

    • @amarnathnookaraju875
      @amarnathnookaraju875 Місяць тому

      edi eppati nuncho undi kada .vaddi rate penchali.
      tds 100000 lakh varaku 25g /h undakoodadu.
      adagakakoodadu .
      oka 200000 fd mida vaddi ki firm 15g/h enduku evvali andaru income tax returns file cheyaleru kada .
      form 15g/h evvakspitae tds cut chesi tax return file chesuko antaru .enta mandi return file cheyagalaru elaga appananga dabbu govt dobbi tinestundi

  • @sheshashainamtirunagari7511
    @sheshashainamtirunagari7511 Місяць тому +251

    Bank saving account లో వచ్చిన వడ్డీ పై విశ్రాంతి ఉద్యోగులు జమ చేసుకున్న FD ల పై కూడా Income టాక్స్ కట్ చేయడం చాలా దారుణం నిర్మల సీతారామన్ గారు మీరు bagu పడరు.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Місяць тому +55

    1980 's లో బ్యాంకు వడ్డీ రేట్లు 15% ఉండేవి.యే ఇతర ఆదాయ మార్గాలు లేని, సంపాదించుకునే తెలివితేటలూ లేని మంద భాగ్యులు ఆ ఆదాయంతో గౌరవంగా బ్రతికే వారు. పొదుపుగా, గుట్టుగా ఆత్మ గౌరవంతో బ్రతికే వారు.
    కార్పొరేట్స్ దగ్గర ఎలక్షన్ ఫండ్స్ మరిగిన రాజకీయ నాయకులు ఆ కార్పొరేట్స్ ఉద్యోగాలు సృష్టిస్తారనే మాయలో పడి అతి తక్కువ వడ్డీ రేట్లుకి వారికి రుణాలు, వేలకు వేల ఎకరాలు భూమిని ధారాదత్తం చెయ్యడం మొదలెట్టాక విజయ్ మాల్యాలు, లలిత్, నీరవ్ మోడీలు బ్యాంకు లను కొల్లగొట్టడం మొదలెట్టారు.
    కార్పొరేట్ లకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి కాబట్టి డిపాజిటర్స్ కి వడ్డీలు తగ్గించేసారు. కార్పొరేట్స్ పనికిమాలిన వస్తు వినిమయ సంస్కృతి ప్రవేశపెట్టి కార్లు, A. C లు, కూలర్స్, ఫ్రీజర్స్, ఎలక్ట్రానిక్ గాడ్జిట్స్ లాంటి పర్యావరణ నాశన కారకాలను బలవంతంగా వినియోగించే పరిస్థితులు కల్పించి అవి కొనడానికి అప్పులు చెయ్యక తప్పని పరిస్థితి తెచ్చి ప్రజలను బిచ్చగాళ్ళను చేసి ప్రజాకర్షక పధకాలు రచించి ఉచిత బియ్యం, పెన్షన్స్ లాంటివి ఇస్తూ ఆత్మ గౌరవంతో బతకలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు.

    • @ryanchintu6817
      @ryanchintu6817 Місяць тому +1

      Ur r8 pensions free schemes runamafis ivi people choosen definitely govt go for alternate

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 16 днів тому +1

      మీ నాలెడ్జి కి ధన్యవాదములు సార్. నాకు మరో అనుమానం కూడా ప్రతి రోజు NCLT లో 10 వేల కోట్ల అప్పు ఉన్న గాయత్రి కంపెనీని 700 కోట్లకు, 15 వేల కోట్ల అప్పు ఉన్న IVRCL 600 కోట్లకు అమ్ముతున్నారు. మరి మిగతాది ఒక్కోసారి 9000 కోట్లు ఎలా, SBI మొత్తం సం. కి సంపాదించేది అంత కూడా లేదు. కాబట్టి కొన్ని రోజుల్లో బ్యాంక్స్ మునిగిపోవచ్చు.

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 Місяць тому +59

    ఇష్టంవొచ్చినట్టు టాక్స్ లు విడిస్తే ఎవరు ఉంచుతారు

    • @maaneesahmed3975
      @maaneesahmed3975 Місяць тому

      Tokkalo lo banku

    • @ryanchintu6817
      @ryanchintu6817 Місяць тому

      Nijame ee desanki enni recession vachina nilabadtundi anta psu finances through govt#tax regime policy change avali

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Місяць тому +11

    బంగారాన్ని తాకట్టు పెట్టి దివాలా తీసిన పరిస్థితిలో విధి లేక పరిమిత రంగాలలో ఆర్ధిక సంస్కరణలు తీసుకోచ్చాడు P. V.
    అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా B. J. P ప్రతీ దానికీ జిందా తిలిస్మాత్ అన్నట్లు ఆర్ధిక సంస్కరణలు aggressive గా అమలులోకి తీసుకొచ్చారు. అతి సర్వత్రా వర్జయేత్. తస్మాత్ జాగ్రత్త.

  • @bonuusharani7015
    @bonuusharani7015 Місяць тому +33

    నేను రిటైర్ ఎంప్లాయిని
    రిటైర్మెంట్ తరువాత వచ్చిన మనీ FD చేశాను
    కానీ ఎందుకు incom tax అని వచ్చిన వడ్డీ మొత్తం tax లో పోతుంది
    ఇంకా ఎందుకు bank లలో దాచుకోవడం
    ఘోరం

    • @NaaBadi988
      @NaaBadi988 Місяць тому +3

      LIC పెన్షన్ ప్లాన్ లో వేసుకోండి సార్.
      లేదంటే మ్యూచువల్ ఫండ్ లో మంత్లీ ఇన్కమ్ ప్లాన్ లో వేసుకోండి సార్.

  • @srinuc6350
    @srinuc6350 Місяць тому +23

    రెండు రూపాయల వడ్డీ ఇస్తే బ్యాంకులో డిపాజిట్ చేస్తావ్
    ఆడ ప్రాజెక్ట్ పై టాక్స్ కూడా ఉండకూడదు
    అప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ నిలబడుతుంది
    బ్యాంకింగ్ వ్యవస్థని ఆర్.బి.ఐ నిర్వీర్యం చేస్తుంది
    లోను తీసుకునే ధనవంతులుకు వడ్డీ ఎక్కువ పడుతుందని దాచుకునే పేదలకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది

  • @msraju6743
    @msraju6743 Місяць тому +11

    ప్రజలు అన్నీ చూస్తారు, బ్యాంకులో, ప్రజలు దాచుకున్న డబ్బుని , ప్రలోబాలకు లో బడి , లక్షల కోట్లు యేగొట్టే వారికి ఇవ్వటం , ఇంకాయెందుకు దయాలి బ్యాంకులో.

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 Місяць тому +82

    బ్యాంకు లో దాచుకుంటే దానికి వచ్చిన interest లో కూడా కోత పెడుతున్నారు.

    • @AmmajiNethala-bp5io
      @AmmajiNethala-bp5io Місяць тому

      Noru kattukuni rupy dastuntey okkarimeeda adharapaddavallu ekkuva emanna avasaramayitey evaruestaru ani vnchitey tax fixed eay time lo avasaramo ani dachukuntey daaniki tax nirmala sitaman madam garu alochinchali

  • @nsreenivasulureddy
    @nsreenivasulureddy Місяць тому +10

    నేను sbi లో, retire కాగా వచ్చిన డబ్బులు savings లో నే పెట్టాను. ఆ వడ్డీ కి కూడా tax అంటే withdraw చేసి ఇంటి లో నే పెట్టు కున్నా.

    • @ryanchintu6817
      @ryanchintu6817 Місяць тому

      Nen banker ae na 20 l bank petta vadd taxi padtadi ani telsi # bcoz nene step veyakpote swardam aite customers ela em cheptv

  • @prasadk9022
    @prasadk9022 Місяць тому +8

    అసలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి ఫించన్ medical education ఇస్తే చాలు ఇంకేమీ వద్దు

  • @krishnavardhandasari2694
    @krishnavardhandasari2694 Місяць тому +26

    Very low interest rates and heavy taxes on interest income. Who will do bank FD?

    • @rajucs605
      @rajucs605 Місяць тому +1

      Govt also never ask to do Deposits.
      Their policy is to convert people's money convert into share markets and Risk bearing with individuals.
      Govt will not bear the Guarantee.
      It's latest Trend.

  • @vasanthkumarpolepalle6836
    @vasanthkumarpolepalle6836 Місяць тому +5

    జీతాల పైన 30% tax అంటే మనం మన కోసం కాక ఏడాదికి 4 నెలలు పన్నుల కోసం పని చేయాలి

    • @rajaslsekharareddysrigiri1492
      @rajaslsekharareddysrigiri1492 25 днів тому +1

      30% is only direct tax. On top this employee also pays GST and other taxes to almost 25% and also deposits 12% of PF which is again taxed. 30+25+12=67% of employees earnings are robbed by government. So in all employee will get only 33% of his salary. This is the logic of our government. This is organised crime happening on ordinary middle class private employees

  • @konamangaraju3346
    @konamangaraju3346 Місяць тому +11

    ఇవన్నీ ఎందుకు. బ్యాంక్ లో డబ్బులు దాచు కొంటే సైబర్ క్రిమినల్స్ కొట్టేస్తున్నారు. బ్యాంక్ లు otp ఒక్క నంబర్ కి పంపించటం కాకుండా 3 otp లు పంపిస్తే బాగుంటది. ఒకటి సెల్ఫ్ 2 వ ది వైఫ్ ఆర్ సన్ ఆర్ డాటర్
    3 వ ది ఈమెయిల్.

  • @AyubKhan-or5cz
    @AyubKhan-or5cz Місяць тому +11

    బ్యాంకులు FD లపై 24% వడ్డీ ఇవ్వాలి, అప్పుడు IT కట్టచ్చు

    • @ryanchintu6817
      @ryanchintu6817 Місяць тому

      Nv oka 1 crore bank tiska po immediately fd cheyaru neeku😂do u knw y?checks and balances rules wrt income u get..NV 24 ki poinav

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 Місяць тому +3

    మన బ్యాంకులు FD డిపాజిట్ చేసే వారిని కౌంటర్ వద్ద క్యూ లో నిలబేతారు , అప్పులు తీసుకునేవారిని మేనేజర్ రూమ్ AC లో కూర్చోపెట్టిడతారు.

  • @hemanthgade125
    @hemanthgade125 Місяць тому +6

    Super very good income tax notices

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Місяць тому +3

    ఇన్కమ్ టాక్స్ చెల్లించటం ఆలస్యం అయితే ఏం చేస్తున్నారు, ఎంత వడ్డీ తో వసూలు చేస్తున్నారు? నిజాయితీ గా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే దాని పైన యిచ్చే వడ్డీ ఎంత? దానిపైన మళ్ళా టాక్స్ ఎందుకు వుంచుతారు?

  • @jyothim7689
    @jyothim7689 Місяць тому +13

    Deposit meda interest pina TAX thisesthe deposits peruguthai

  • @muppallapadmavathi2816
    @muppallapadmavathi2816 Місяць тому +6

    వాళ్లు మాత్రం ఎంత వడ్డీ అయినా విధించుకోవచ్చు మన డబ్బుతో మనకి టాక్స్ వేస్తారు

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Місяць тому +9

    No safety for deposit, very less interest rate on top of that income tax

  • @harischandraraghupatruni3138
    @harischandraraghupatruni3138 Місяць тому +5

    Heavy taxes imposed on middle class not only by TDS imposed by bsnks and also as per tax burden.

  • @vasuv8683
    @vasuv8683 Місяць тому +13

    12% interest vunte andaru deposit chestharu sir

    • @hanumareddy847
      @hanumareddy847 Місяць тому

      If they give 12% then they have to give loans at 14%.Who can take and repay?

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 Місяць тому

      UPA 1&2 , DEPOSITS మీద వడ్డీ రేట్లు తగించటం మొదలు పెట్టారు,తరువాత NDA 1&2 , కూడా మేమేమీ తక్కువ అన్నధో రణిలో ఇంకాతగించారు, మరియూ "ఆకులు నాకే వాళ్ల మూతులు నాకే చందాన"depositors కు వచ్చే అరకొర వడ్డీ మీద INCOMTAX వసూలు చేస్తారు !! ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఆ భగవంతుడే కాపాడాలి !! జై భారత్ !!

    • @mohanreddy7874
      @mohanreddy7874 Місяць тому

      Loan interest rates kuda increase avthai

    • @mahesh84
      @mahesh84 Місяць тому

      Apudu loans interest 22% avuthay

  • @vasc5935
    @vasc5935 Місяць тому +2

    Yes, it is 100% correct and too much also. Middle class and upper middle class and retired people are facing a lot of problem with i-tax more over linking of PAN with Adhaar card giving a lot of problem to these section of people.

  • @narasimharaokondabolu6130
    @narasimharaokondabolu6130 Місяць тому +1

    RBI should give guarantee to 100%deposits and not upto rupees 5lakhs as existing now.

  • @vaidehijonnalagadda1287
    @vaidehijonnalagadda1287 Місяць тому +4

    only expenditure tax undali...income tax in all forms should be abolished....very low percentage is paying tax but they are paying very heavily...India should be an income tax free country...

  • @paragondark3181
    @paragondark3181 Місяць тому +2

    No deposit,No saving accounts,finally No banks,give more farmer's loans to develop banking sector

  • @gokugopala1984
    @gokugopala1984 Місяць тому +7

    mari aa high notes raddu chesina tarvatha, liquidity perigi, 4 % kanna takkuva vaddi icharu, idi entha anyayam? Ippudu aa daridram bharinchaleka, janalu gold, stocks inka vere avenues lo dabbulu pettadam ki alavatu paddaru, ippudu janala dabbuni malli aakarshinchadaniki 7% deggara istunnaru, adi kooda takkuve, kani malli dabbulu jama avvagane mee istam vachinattu malli vaddi rates tagginchestaru, ee drama eppudu nadustune untundi.

  • @muppallapadmavathi2816
    @muppallapadmavathi2816 Місяць тому +6

    పోస్ట్ ఆఫీసుల్లోనూ ఎల్ఐసి లోను వేసుకుందాం

  • @rajavarma7828
    @rajavarma7828 Місяць тому +2

    This is expected as banks are broker for insurances and mutual fund company. For brokerage they will not let the fund be not in saving account's.

  • @psrinivasreddy8242
    @psrinivasreddy8242 Місяць тому +3

    Mutual funds shares painna 10 to 24 percent vasthe bank la lo 6 to 7 percent ku evvaru vunchutharu malli daniki TAX vokati.

  • @cricketfans3694
    @cricketfans3694 Місяць тому +2

    Post office and mutal funds better option ga vunnai

  • @pramudhithendra36956
    @pramudhithendra36956 Місяць тому +4

    సేవింగ్ డిపాజిట్ పై వడ్డీ పెంచండి

  • @mohiddin_pasha
    @mohiddin_pasha Місяць тому +3

    రక రకాలుగా Tax లు,GST,IGST లు ఏంటో

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 12 днів тому

    మన ఫేకూ కి కావాల్సింది ఇదే, జనాన్ని షేర్ల బిజినెస్ వైపు మళ్ళించడం కర్తవ్యంగా సాగుతున్న బిజినెస్ జనుల పార్టీ రహస్య అజెండా

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 13 днів тому

    పొడుపు చేయాలంటారు,బ్యాంకులు హీనమైన వడ్డీ ఇస్తారు, అయినా భద్రత కోరుకు రిటైర్ ఉద్యోగులు,ఉద్యోగ అంతిమ కాలం లో ఇంకం టాక్స్ నెలవారీగా చెల్లించి , పొదుపు చేసుకున్న సొమ్ములో కూడా టాక్స్ వేయడం దారుణం. బ్యాంకుల సొమ్ము కోట్లు,కోట్లు ఎగ్గొట్టి విదేశాల స్వర్గం లో విహరించే వారు ఈ దేశ వారసులు.

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Місяць тому +3

    Finance minister inefficiency of the bank sector.

  • @pallerlavenkateshwar3539
    @pallerlavenkateshwar3539 Місяць тому +4

    Deposits intrest rate hike chesi., Tax exmption evveli.

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 Місяць тому +1

    Strict rules in Banking. If We want lockers, We have to deposit ₹50000/- . and yearly rent 4800/-. The deposit and rent should be reduced. On Savings Bank minimum 4% interest should be given. Senior Citizens should be respected and given importance as they have retirement money for deposits. Some higher percentage of interest on deposits shoukd be given.

  • @nckrishna
    @nckrishna Місяць тому +1

    if the interest earned on saving bank account is also taxable, its better to keep cash at home..

  • @vijay2007india
    @vijay2007india Місяць тому +13

    వీరు ఇంత ఓవర్గా చెపుతున్నారుగానీ SBI ఆర్ ఏదైనా nationalised బ్యాంకు కు వెళ్లి మేము 2 కోట్లు డిపాజిట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పండి , కేర్ కూడా చెయ్యరు

  • @muralikrishnavaitla4471
    @muralikrishnavaitla4471 Місяць тому +2

    No need of bank 🏦 for we poor people I born in upper middle class family but I am poor Citizen of Great India

  • @yenduribalakrishna64
    @yenduribalakrishna64 Місяць тому +1

    క్రాస్ సెల్లింగ్. బాంక్స్ mutual fund, insurance బిజినెస్ చేయడం వల్ల ఎక్కువ deposits taggipothunnayi.

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 Місяць тому +2

    Banks withdrawal procedures deposit procedure complicated ayipoyaeyi easy process vundali bank s customers ibbandi pattinchukoru.mariyada ivvadu customers ki.

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 Місяць тому +2

    ఉచిత పథకాల వల్ల ఇదంతా

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 Місяць тому +1

    No exemptions on savings and post office. Finance minister has to review her ideology. Due to over hike in land rates. Low interest. Taxation system on savings

  • @ravindrag0pireddy587
    @ravindrag0pireddy587 Місяць тому +1

    We have been paying taxes since the joining of employees to the end of service. After retirement no exemptions for tax payers. Especially private sector employees getting only Rs 6500 maximum ,is it sufficient to live.

  • @Allu1992
    @Allu1992 Місяць тому +2

    Low intrest no one deposit minium 12% correct no tax for savings

  • @Ramuanaparthi3531
    @Ramuanaparthi3531 Місяць тому +1

    అప్పులు తీసుకుంటే మంచిదేగా, వడ్డీ దండిగా వస్తుంది. ఇచ్చేది చిటికెడు. తీసుకునేది దోసెడు.ఈ ఐయిదేళ్లలో దేశం ఎటు పోతుందో మరి. ఇప్పటి గవర్నమెంట్ సామాన్యుడు ఎలా బ్రతుకుతాడు అని అలోచించటం లేదు. నిత్యావసర వస్తుధరలు దగ్గర నుండి టాక్స్ ల వరకు ప్రతిదీ మన నడ్డి విరగ్గొడుతుంది

  • @gbalijepalli
    @gbalijepalli Місяць тому +2

    Some where something is going wrong in our banking systems. Most richest people are managing without using bank facility and is stuck as black money. Honest people are only opening accounts in bank but they are crucified in many angles. Banks never trust their customers except corparaters. Mostly services are going now a days on line, but for some reason apporoch inperson they show scant respect towards their customers. Good luck, God bless you all.

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Місяць тому +1

    Budget kooda oka reason.Deposit Interest rates thakkuvagaa vunnayi. Malli income tax.

  • @srinivasaraorajapu5705
    @srinivasaraorajapu5705 Місяць тому +2

    Low interest rates& tax deduction it's continuous in future bank balance nil.

  • @gangadharjinna8649
    @gangadharjinna8649 Місяць тому

    బ్యాంకులో డబ్బులు దాచుకోవటం fd చేయడం దండగ.... మన డబ్బులు కార్పొరేట్ వాళ్లకి అప్పు ఇచ్చి బ్యాంకులు లాభాపాడుతాయి.... సామాన్య జనాలకి లోన్ కావాలంటే ఇవ్వరు... పోస్టఫిస్ బెస్ట్.... సేవింగ్ అకౌంట్ లో డబ్బులు దాచుకుంటే మంత్లీ 25/-250/ కట్ చేస్తున్నారు... మినిమమ్ బాలన్స్ లేకుంటే...

  • @VenkatRamana-pm9th
    @VenkatRamana-pm9th Місяць тому +1

    బ్యాంకు కి పోవాలంటేనే భయమేస్తుంటే అన్ని కమిషన్ లే ఎవడు పోతాడు బ్యాంకుకి

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 16 днів тому

    Only yearly 10 lakh income persons will deposit in Banks. Inflation calculated mainly taking food items. If 15 lakh income person deposited in bank he will incur minus income appreciation. For example take house tent, in agreement the owner incorporate increase house rent 6 percent after 11 months. If you deposit rs.10000 ur interest is 10700 minus 2100 income tax, so you receive 10490, but rent payable is 10600. This is only example. All services like Medicines, doctor fees, Jomato service, auto service charge increase 100 percent after Corona virus. So if depost in bank you become poor year by year. Where as Mutual Fund give more than 12 percent or higher income, last yer some MFs generate 40 percent. Don't put your huge money in Saving Bank account with offer only 3 percent cause huge loss to you.

  • @chandrasekharseela7384
    @chandrasekharseela7384 Місяць тому +1

    When you deposit in bank you have to answer so many questions about its source in addition to tax payment. That's why people seeing other investments.

  • @dharmapuriprasad6192
    @dharmapuriprasad6192 15 днів тому

    banks kuda ekkuavaga deposits meeda kakunda loans distribution meeda ekkuvaga concerntrate chesindi so ee lekkalo anavasara loans toh ekkuva turnovers ni chosthunnayi...

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 23 дні тому

    Post office schemes (senior citizens), also TDS deduction is running.
    It is shameful for the Government.( Central and State).

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 Місяць тому

    బిట్ కాయిన్ల బ్యూరో కాయిన్ల అందరూ పెట్టుబడి పెడుతున్నారు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 13,500 వస్తాయి ఇద్దరిని జయం చేపిస్తే 6000 రూపాయలు వస్తాయి మొత్తం కలిసి 19500 రూపాయలు అందరూ దీనికోసమే చూస్తున్నారు శ్రీ సత్యం🎉

  • @thotaramu7537
    @thotaramu7537 Місяць тому

    Cross selling , bancassurance , general insurance , mutual funds, sips selling more important for banks than deposits. Which is totally misselling and commission purpose

  • @sudhakararaoputtagunta1278
    @sudhakararaoputtagunta1278 Місяць тому

    క్యాపిటల్ gain టాక్స్ చాలా ఎక్కువగా ఉన్నది. SB accounts మీద వచ్చే వడ్డీ మీద కూడా 30% tax అంటే బ్యాంక్ లో deposit చేయటానికి ఎవరూ ఇష్ట పడటం లేదు

  • @mahesh84
    @mahesh84 Місяць тому +1

    Ee deposit lu inflation beat cheyalev ...jump to equity mutual funds

  • @sarathm2431
    @sarathm2431 Місяць тому +8

    Banklo deposits ki tea biscuit karchulu kooda raadu. Public ni nisakaramga chustaru . Bank employers ki ayithe pavala vaddi tho runalu .ade public ki ayite gooba guyaamanela interest. Thirigi TDS cutting.dharidram kakapote yemiti. Sms charges,ATM charges cheque book charges vipareetanga untai. Yekkada appu istunnaru .pedda vallake tappa. Samanyudu adigite Laksha i tombai questions, collateral security ,bhoshanam adugutaaru. . Better not deposit

  • @venkataramana315
    @venkataramana315 Місяць тому

    One of the reasons for decreasing deposits is on account of taxing of interest income. Banks are changing tax on saving bank deposit interest also. Banks should Stop taxing on interest income or atleast should increase the limit.

  • @forestlifer289
    @forestlifer289 Місяць тому +3

    Chivariki senior citizen valla interest mida kuda padu tax ani thinesthundi government. Kani at last senior citizens ki chesedi emi undadhu.

    • @seshu1rao338
      @seshu1rao338 Місяць тому

      Bjp vachaka trains tickets lo senior citizens ki vunde consession kooda teesesindi

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 21 день тому

    Nirmala Sitaraman not allowing public to earn interest from Banks. Basic banking concept is destroyed by this FM. I am a retired banker not interested in Bank FDs, because accured interest also taxed....MF is a better option, only LTCG tax applicable, still maturity amount is more than that of bank FD. Bank pays 8% on FD, on this 8% interest, 10.2% TDS, on interest 20% or 30% IT, finally ending with less than 6% interest, where as inflation is more than 8% , where is the benefit?

  • @manjulabolla7334
    @manjulabolla7334 Місяць тому +5

    Income tax vaallu bank interest meedha kuuda looty chesthuntey thaggava mari... Naa salary meedha already tax 30 percent pay chesanu kaani bank lo unna salary amount meedha interest meedha malli looty income tax on interest earned....

  • @PattabhiramamKompella
    @PattabhiramamKompella Місяць тому +2

    విశ్రాంత ఉద్యోగస్థులుకూడబెట్టుకొని భవిష్యత్తు ఉపయోగార్థంబ్యాంకు లోదాచుకొన్న F.Dలపై incomtax విధించడం.తగదు.వాళ్ళు బ్యాంకు లోదాచరు.వేరేమార్గాలుచూస్తారు.ఈవిషయంలో పునఃపరిశీలనచేయమనవి

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 24 дні тому

    బడా బాబులకు సంపదను దోచి పెడుతుంటే వడ్డీ తక్కువతో ఎవరు బ్యాంకు లో దాస్తారు

  • @sreenivasulubhemavarapu3086
    @sreenivasulubhemavarapu3086 Місяць тому +4

    Ee Sambaru aunty unnantakalam elage untundi

    • @prashanthvarma5728
      @prashanthvarma5728 Місяць тому

      Unnantakalam manalni sambar lo munchuthunadhi kada bro

  • @sravanakumarchinta3816
    @sravanakumarchinta3816 9 днів тому

    4% estharu, 12% intrest vestharu. Mana dabbulatho enjoy chesthunnaru, flights lo teruguthunnaru, teesukunna principle ki intrest thakkuva chelestharu.

  • @krishnareddy2803
    @krishnareddy2803 24 дні тому

    ద్రవ్యోల్బణం పెరిగినంత వేగంగా బాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు పెరగడములేదు.
    పొదుపులు పెరగాలంటే మరిన్ని సదుపాయాలు ఖాతాదార్లకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    వీటికంటే మెరుగైన సాధనాలు ఈక్విటీ మార్కెట్లు లాంటివి, రియల్ ఎస్టేట్ మొదలైనవి ఉండగా బాంకులు ఇచ్చే 6, 6.5, లేదా 7 శాతం వడ్డీలకు ఆశపడి ఎవరు డిపాజిట్ చేస్తారు? అదీ కనీసం ఎక్కువకాలం ఎవరుపెడతారు?

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Місяць тому

    Service charges bayapedutunnayi..Across the counter service thaggindi. Mechanization perigindi. Forcibly online transactions mallisthunnaru. Account loo cash transactions paina niyanteana,service charges.FDR receipts prints thagginchi on line deposits antunnaru.Pass books loo entries veyyaru .HalogramS kooda konni branches lone provide chestharu .

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u Місяць тому

    It's a routine sometimes the deposit s may raise and sometimes it may reduce.

  • @TSB6659
    @TSB6659 Місяць тому

    FD లు తగ్గి credit account పెరితే బ్యాంకులకే లాభం.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Місяць тому +1

    Interest పై Income Tax తీసేస్తే డిపోజటర్స్ వస్తారు, అది చేయండి,ఏట పెడ taxes తీసేయాలి,BJP బాదుడు జనతా పార్టీ.

  • @pavan3714
    @pavan3714 Місяць тому +1

    Stock market play key role her 😂

  • @raviteja-qj6zc
    @raviteja-qj6zc Місяць тому

    If Bank account freeze ithe no action ...bank will blocking total amount?

  • @mahalakshmilalitha4266
    @mahalakshmilalitha4266 Місяць тому +2

    Olden days lo laga intlo pudchi pettukovali. Lekunte Raajugaaru dochukuntsru.

  • @Do_It_Yourself_IDEAS
    @Do_It_Yourself_IDEAS 27 днів тому

    ఇంకా చార్జీలు, టాక్సులు అంటా ఎడాపెడా వసూలు చెయ్యండి...
    ఎవడికింకావాలండి బ్యాంకులు కస్టమర్ కి ఉపయోగం లేకుండా?!

  • @kvrao4525
    @kvrao4525 Місяць тому

    Better to convert the cash in to gold bars...

  • @mhteluguvlogs7495
    @mhteluguvlogs7495 22 дні тому

    మేము రెక్కలు ముక్కలుచేసుకుని తినీతినక రూపాయ్ రూపాయ్ సంపాదించుకున్న సొమ్ము సెక్యూరిటీ కారణం తప్ప ఎలాంటి అవసరం లేని బ్యాంకులకు ఎన్నో రకాల ట్యాక్స్ లు కట్టాల్సిన అవసరం ఉందా?
    ఈ మధ్య బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ అంటే ఒక మర్యాద
    విత్ డ్రా అంటే ఒక మర్యాద పాటిస్తూ ఉన్నారు ఎంప్లాయీస్.
    మా సొమ్ము మీ చేతికి ఇచ్చి చమురు వదిలించుకోవాలా?
    మా సొమ్ము కు పది పైసలు వడ్డి ఇవ్వడానికి సవాలక్ష షరతులు.
    ట్యాక్స్ లు వెయ్యడానికి పెద్ద కారణాలు అవసరం లేదు.
    ATM కి వెళ్లి చూస్తే రకరకాల సమస్యలు.

  • @waytonewthings6420
    @waytonewthings6420 Місяць тому +2

    alway high returns in stock markets and high riskin short term

  • @RakeshVasamOfficial
    @RakeshVasamOfficial Місяць тому

    మన ఆర్థిక మంత్రి ఉండని రోజులు అంతే

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Місяць тому

    Interest on FD's taxable. hence FDs are decreasing in banks.

  • @Urs1nlysree
    @Urs1nlysree Місяць тому

    Future Banking Sector will collapse if it continues FD rates should be atleast 20% as per the inflation.

  • @laxmanrao880
    @laxmanrao880 Місяць тому +1

    Old. Age loEdo future kharchulakani kontha podupuchesthe taxlaperata cut chesthamanete memekkada poyedi.

  • @arvindm1945
    @arvindm1945 25 днів тому

    avunu., bcoz., for past 10 years, fd interest., inkaa below 10 percent vundi. atleast fd interest., ippudu., 14 percent vundaali. inflation., entho perigindi.
    plus., fd interest., pai. 10 percent tds., after 2.5 lac., for past 15 years ee., limit., kaneesam., 6lacs ga vundaali. 24.,
    lo.
    kaneesam rbi., ippudaina. interest rate penchaali. and tds., limit., atleast 7 lacs petaali.

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j 29 днів тому +1

    Fd meedha vache intrest ki kuda tax evaru kadatharu nirmala garu

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 Місяць тому

    Pedda vayasu variki 60 to 75 age fixed deposit vunnavariki for G form H ,dhakalu cheyyalani ,leaka pothe TDS cut i thundi ,e bhayamutho draw chesi bayata vaddeelaku isthunnaru

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Місяць тому

    This is because of the great performance of Modi and Mirmala.

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 Місяць тому

    Bank కి వెళ్ళాలి అంటే చాలా చిరాకు కలుగుతుంది.

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 Місяць тому

    govt should encourage deposits which is healthy to the economy

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 Місяць тому

    The interest rates on Fixed deposits is very low. That is the main cause of deteriorating the deposits of Bank. But our Central Government (B.J.P) never realise and never increase interest rates and not bothered about common people income.
    K.Kumar.