AKASHAM VAIPU NAA KANULETTHU CHUNNANU SONG TRACK with Lyrics 💛

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Lyrics:
    స్తుతి స్తోత్రం"3" యేసయ్య"2"
    ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను
    నా సహాయకుడవు నీవే యేసయ్యా
    ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా"2"
    కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను"2"
    కలత నేను చెందను కన్నీళ్లు విడువను"2" " ఆకాశం వైపు "
    1. ఆకాశం పై నీ సింహాసనమున్నది రాజదండంతో నన్నేలుచున్నది"2"
    నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించి- నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించితివి నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా"2" "
    ఆకాశం వైపు "
    2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు"2" నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చి- నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి నీవుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా"2" " ఆకాశం వైపు "
    3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది"2" నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపి- నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపితివి కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి"2" " ఆకాశం వైపు "
    4. ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనులు ప్రచురించుచున్నది"2" భాష లేని మాటలేని స్వరమే వినబడని- భాష లేని మాటలేని స్వరమే వినబడనివి పగులు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది"2" " ఆకాశం వైపు "
    5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు"2" మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా"2" ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య "2" "
    ఆకాశం వైపు ""2" కలవరము నోoదును..."2"
    కలవరము"2"
    కలవరము..నోoదును... "కలవరము నోoదును""2" " కలత నేను చెందను""2"
    ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా"2"
    సహాయకుడవు నీవే యేసయ్యా...
    #kjemusic
    All hosanna new song tracks ::
    • Nuthamaina krupa song track 👇
    • NUTHANAMAINA KRUPA SON...
    • Karuna sagara song track 👇
    • KARUNA SAGARA YESAYYA ...
    • Anuraga purnuda song track 👇
    • ANURAGA PURNUDA SONG T...
    • Akasam vaipu na kannuletthu chunnanu song track 👇
    • AKASHAM VAIPU NAA KANU...
    • Jeevana makarandam song track 👇
    • JEEVANA MAKARANDHAM SO...
    • Neeve sravya sadhanamu song track 👇
    • NEEVE SRAVYA SADHANAMU...
    • Siluvalo vreeladee song track 👇
    • SILUVALO VREELADE SONG...
    AKASHAM VAIPU KANULETTHU CHUNNANU SONG TRACK || Only Music No Vocals
    kanuletthuchunnanu song track
    kanuletthuchunnanu song lyrics
    akasam vaipu song track
    akasam vaipu song lyrics
    akasam vaipu kanuletthuchunnanu song track
    kanuletthuchunnanu song track
    kannuletthu chunnanu song track
    kanuletuchunanu song track
    hosanna ministries new songs 2024 JUKEBOX || Nithya Tejuda Album Songs
    hosanna ministries 2024 new songs
    hosanna songs new
    hosanna songs
    hosanna 2024 songs
    hosanna songs 2024 new
    john wesly songs
    abraham anna songs
    nitya tejuda album
    nitya tejuda album songs
    nitya tejuda
    nitya tejuda song
    patimala tailam song
    nuthanamaina krupa song
    siluvalo vrelade song
    karuna sagara song
    anuragapoornuda song
    sravya sadhanamu song
    akasam vaipu song
    jeevana makarandam song
    #hosannaministries #47thfeastoftabernacles #gudaralapanduga #hosanna #hosannaministriessongs #hosannaministriesallsongs #jukebox #hosannanewsong #2024 #abrahamannasongs #johnweslyhosanna #johnweslysongs #hosannajohnwesly #hosannajohnwesleysongs #freddypaul #rameshannasongs #rameshhosannaministries #abrahamannasongs #feastoftabernacles
    Copyright Disclaimer:
    Praise the Lord
    KJE MUSIC is NOT a Monetized channel.
    The owner of this channel DOES NOT own any rights to the contents of this video. The rights solely belong to the respective content creator.
    Content is reused solely for the purpose of reaching more people with the Good News of Jesus Christ.
    Thank You
    God Bless You all
    Hope this channel will be a blessing to millions.
    - Johanan Elyon (Owner) @kjemusic

КОМЕНТАРІ • 2

  • @JohananElyon
    @JohananElyon 6 місяців тому +2

    Lyrics:
    స్తుతి స్తోత్రం"3" యేసయ్య"2"
    ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను
    నా సహాయకుడవు నీవే యేసయ్యా
    ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా"2"
    కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను"2"
    కలత నేను చెందను కన్నీళ్లు విడువను"2" " ఆకాశం వైపు "
    1. ఆకాశం పై నీ సింహాసనమున్నది రాజదండంతో నన్నేలుచున్నది"2"
    నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించి- నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించితివి నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా"2" "
    ఆకాశం వైపు "
    2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు"2" నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చి- నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి నీవుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా"2" " ఆకాశం వైపు "
    3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది"2" నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపి- నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపితివి కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి"2" " ఆకాశం వైపు "
    4. ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనులు ప్రచురించుచున్నది"2" భాష లేని మాటలేని స్వరమే వినబడని- భాష లేని మాటలేని స్వరమే వినబడనివి పగులు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది"2" " ఆకాశం వైపు "
    5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు"2" మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా"2" ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య "2" "
    ఆకాశం వైపు ""2" కలవరము నోoదును..."2"
    కలవరము"2"
    కలవరము..నోoదును... "కలవరము నోoదును""2" " కలత నేను చెందను""2"
    ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా"2"
    సహాయకుడవు నీవే యేసయ్యా...

  • @aarnewstv3248
    @aarnewstv3248 6 місяців тому +1

    ఆకాశం వైపు నా కనులేత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా కలవరమునొదును నిన్ను నమ్మి యున్నాను కలత నేను చెందను కన్నీళ్లు విడువను
    1.ఆకాశం పై నీ సింహాసనంమున్నది.. రాజదండంముతో నన్ను వేలుచున్నది.. నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించితివి నే నేమైయున్నానొ - అది నీ.. కృపయేకదా..
    2.ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచనచేత నన్ను నడిపించు చున్నావు నీ మహిమతో నన్ను నింపి - నీ దరికి నన్ను చేర్చితివి నీవుండగా ఈ లోకంలో - ఏదియు నాకు అక్కరలేనే లేదయ్యా
    3.ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపితివి కృపాసనగా నన్ను మార్చి - నాలో నిరంతరం నివసించితివి
    4.ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనిని ప్రచురించుచున్నది భాషలేని మాటలే - స్వరమై వినబడినవి పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞానమిచ్చుచున్నది
    5.క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నావు మేఘ రథములపై అరుదించి -నన్ను కొనిపోవా ఆశాతో వేచియుంటిని - త్వరగా దిగిరామ్మయ్య
    ##*అల్లి.అన్నారావు వెల్దుర్తి*##