Mangala Harathi

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • By Sasi Manepalli, Andallu Pulikonda
    Lyrics :
    మంగళమని మంగళమని మంగళమనరే - 2
    మంగళమని పాడరే మన గణ నాథునకు
    శుభ మంగళమని పాడరే మన గణనాథునకు
    ముత్యాల హారతులు ముదితలివ్వరే - 2
    మూషిక వాహనునికి ముచ్చటతోను
    మన మూషిక వాహనునికి ముచ్చటతోను "మంగళమని"
    కరివదనా సదనునికి కాంతి మంగళం - 2
    గిరిసుత ప్రియ తనయునికి దివ్య మంగళం
    ఆ గిరిసుత ప్రియ తనయునికి దివ్య మంగళం "మంగళమని”
    సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం - 2
    సదాశివుని కీర్తునకు సర్వ మంగళం
    ఆ సదాశివుని కీర్తునకు సర్వ మంగళం " మంగళమని "

КОМЕНТАРІ • 2