CAN WE BELIEVE IN ASTROLOGY

Поділитися
Вставка
  • Опубліковано 3 сер 2022
  • This Channel is intended to enable people particularly youth interms of psychological , mind tuning, job, human memory improvement skills.

КОМЕНТАРІ • 516

  • @gurrappakasi8878
    @gurrappakasi8878 Рік тому +143

    మీ ప‍్రవచనాలు వింటూ ఉంటే ఆత్మ ధైర్యం, జ్ఞానోదయం అవుతుంది గురువు గారు 🙏🙏🙏..

    • @polojubrahmachary4808
      @polojubrahmachary4808 Рік тому +2

      Xbbdxdbbdddbcbbcbbddbdddbdddvddddbdbdddddxbddddxddabcvdddbdddcbdbdbbdxddbddsbxzxddxcbdxxbcvdbdsdsdxddbxzxxbzxxxsdsdxxxssaddvvssssaxxxsxzsddxzzvzsxdddxdxzsxdsxvddbxssszsxzzsvvxszdcbzzaxxxxazaaaaaaaaaaaaaaaaaadaaaaaaaaaaaaaaaaxaaaaaxaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa bbyeaaaaaaaaaaaaaaavccaaaaaaaaaaxaaaaaxaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaav bbyei look book

    • @donkadabharath7544
      @donkadabharath7544 7 місяців тому

      ​@@polojubrahmachary4808ntrdongss

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 10 місяців тому +25

    ధర్మం నీతి నిజాయితీ ని నమ్ముకునే వారికి మీరు ఆదర్శవంతమైన గురువుగారు మీకు శతకోటి వందనాలు

  • @venkatrao4092
    @venkatrao4092 Рік тому +56

    ఆస్తికత్వం పేరిట జరుగుతున్న మూఢ నమ్మకాల్ని
    చాలా గొప్పగా తేటతెల్లం చేస్తున్నారు. 👏

  • @sriramsukumar2046
    @sriramsukumar2046 Рік тому +52

    సూపర్ గా చెప్పారు సార్ ..భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వెధవలకు చెంపపెట్టు 🙏

  • @chiluverurameshgoud935
    @chiluverurameshgoud935 Рік тому +72

    గురువు గారు మీరు చాలా గొప్పవారు మీ ప్రవచనాలు వింటుంటే నాకు చాలా దైర్యంగా ఉంటుంది మీ లాంటి మహా మేధావి ప్రతి తరానికి ఒకరు ఉండాలి అప్పుడే దేశం ప్రజలలో చైతన్యం వస్తుంది, ధన్యవాదములు గురువు గారు 🙏🙏

  • @priyasmathematics9947
    @priyasmathematics9947 Рік тому +180

    గురువు గారు మీ ప్రవచనాలు వింటుంటే మనసు కు ఎంతో ధైర్యం గా ఉంటుంది మీరు చెప్పి న ప్రతి మాట అక్షర సత్యం🙏

  • @BayyappaNaidu
    @BayyappaNaidu Рік тому +32

    Ur saying 100% correct Sir KHARMA is very powerful God Best Motivation

  • @anmandlasudhakar2155
    @anmandlasudhakar2155 Рік тому +35

    గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 Рік тому +11

    సార్, పూర్వం ఉగాదికి మాత్రం వినేవాళ్ళం. తరవాత నెలకొకసారి వినేవాళ్ళం. ఇప్పుడు పక్షఫలాలూ, వార ఫలాలు కూడా వచ్చేయి. ఈమధ్యనే దినఫలాలు కూడా వస్తున్నాయి. ఇంకొన్నాళ్ళాకి గంట ఫలాలు, నిమిష ఫలాలూ కూడా వస్తాయి. ఇదిసార్, నేటి ప్రపంచం.

  • @bagavatulavenkatasureshbab13
    @bagavatulavenkatasureshbab13 Рік тому +20

    జనాలు ఇప్పుడు జంబలకిది పంబ సినిమాలో క్లైమాక్స్ పొజిషన్లో ఉన్నారు.వారికి గారికపాటి గారు,చాగంటి గారు సరైన గురువులు

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 Рік тому +19

    🌹🙏🕉️ ఈ కలియుగ మాయలో మరియు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న సకల విద్యావంతులు, సాధారణ జనుల మనోవైకల్యన్ని తొలగించిన మహానుభావ మహాదేవ.... సరస్వతీపుత్ర.... ధన్యోస్మి 🔯🍎💐

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 Рік тому +16

    సార్ మీరు చెప్పింది నిజం...నేను కూడా వేణుగోపాల్ స్వామి వారిని ఆదే రోజు దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళినాను..దేవుని దయవల్ల తెగించి దర్శనం చేసుకొన్న, తర్వాత తెలిసింది ఆ చెప్పిన జ్యోతిస్కుడు వాల్ల అమ్మ మీద ఓట్లు పెట్టి చెప్పినారు..అది వారి స్వలాభం కోసం చెప్పిన వార్త అని, అలాంటి వారిని,చానల్ వారిని,astrology మీద నమ్మకం పోయింది..Astrology చెప్పెవారు 100 కి ఒకరు లేదా ఇద్దరు మన నక్షత్రం,పుట్టిన సమయం చూసి కరెక్ట్ చెప్పుతారు.

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv Рік тому +8

    చాలా వాస్తవం చెప్పారు గురువుగారు.

  • @velisalaaneelckumar3887
    @velisalaaneelckumar3887 Рік тому +13

    Super Sir,మీరు చెప్పింది 100 శాతం నిజం గురువుగారు,
    కృషితో నాస్తి దుర్భిక్షం.

    • @shreenarayanaastronumerolo7240
      @shreenarayanaastronumerolo7240 Рік тому +1

      Good sir కానీ మనం Anil Kumar ని Aneel Ckumar gaa name Correction chepinchukoni numerology ni fallow kavachhu.

  • @HR-ux7wm
    @HR-ux7wm 10 місяців тому +2

    గురువు గారికీ నమస్కారములు.. చాలు ఇ ఒక్క వీడియో చాలు జోతిశ్యం గురించి చాల చక్కగా వివరించారు

  • @urkp1811
    @urkp1811 6 місяців тому +8

    మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే అయినా, నేను చదివిన వేదాల్లోను,జ్యోతిష శాస్త్ర పుస్తకాల్లోను గ్రహ శాంతులు కొరకు సంబంధిత దైవ నామ స్మరణతో పాటు కొన్ని దానాలు కూడా వ్రాయబడ్డాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో రకం ఉంటుంది ఆ గ్రహ శాంతులు కొరకు అవి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇప్పుడు కొందరు వాటిని ఇష్టానుసారం మార్చేశారు అంతే కానీ తమరు అన్నట్టు జ్యోతిష శాస్త్రం లోకానికి మాత్రమే కాదు వ్యక్తుల కోసం కూడా ఉంది.వేదాల్లో అలా ఉందని వేదాలు తెలిసిన అందరికీ తెలుసు

    • @mohanramcherukuri369
      @mohanramcherukuri369 3 місяці тому

      Aayanaki vedhalu just "theliyadhu", Veda pandithudu, avadhaani. Adhi Sankaracharya virachitha Dhakshinamurthy Sthothram chadhuvuthu unte ye graha dosham kinchith kuda emi cheyadhu ani Vedapandithudu ayina Adhi Sankaracharyule cheppaaru. Garikapati gaaru oorike bayaniki lobadakunda swa prayathnam tho dheninaina dhatacchu ani chepthunnaru. "Jathakam ala undhi kabatti ika anthe" ani anukokunda prayathnam chesthe thalaraatha maruthundhu ani vedaalalo unnayi ani Chaganti Garikapati midhalaina vaallu chepthune unnaru, adhi sankaracharyula saasanaallanti maatalatho.

  • @Kishore_77
    @Kishore_77 7 місяців тому +3

    0:52 4:15 I agree with garikapatigaru it is samisti, how mud balls(planets) influence humans, what influences us is our knowledge. JaiSriKrishna

  • @vamshibobby574
    @vamshibobby574 Рік тому +16

    What u said is absolutely correct Sir....👍💯

  • @thallarajesham8725
    @thallarajesham8725 Рік тому +8

    శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹 మీరన్నది వంద శాతం నిజం. స్వామి

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv Рік тому +6

    గురువు గారు
    నమస్కారం
    మీ ఈ ప్రసంగం ప్రతి ప్రవచనం లో భాగం గా వుంటే కనీసం కొంతమంది కైనా ఈ పిచ్చి తగ్గి బాగుపడతా రని ఆశిద్దాం.

  • @tatarao5077
    @tatarao5077 10 місяців тому +4

    Really excellent sir. Your scientific approach in delivering the lecture is something unique we rarely see in others. They are really worth saving and forwarding to all . Every day we learn a new thing from your lecture sir.

  • @lakshminarasimharao9785
    @lakshminarasimharao9785 Рік тому +11

    superb. 100%correct.no doubt .🙏🙏🙏

  • @jangamumashekhar642
    @jangamumashekhar642 Рік тому +4

    మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం❤

  • @Tvn143
    @Tvn143 Рік тому +13

    Amazing blend of wisdom and knowledge 🙏

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj Рік тому +4

    Most worthy words thanks to sri narasimha rao garu

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Рік тому +10

    'Varaaha Mihirudu ' was a Great Astrologer! Garika paati garu, with Due Respects!

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 Рік тому +3

    అద్భుతమైన విశ్లేషణ.

  • @baburaogadam3744
    @baburaogadam3744 Рік тому +8

    Guru ji 🙏 . Very nice message this is correct 🙏👍.

  • @akhilthakur5801
    @akhilthakur5801 11 місяців тому +3

    Jai Shree Ram !!!!!!!!! Thank you Swami, Edupu Vachesindhi !!! Entha Dhairyam Icharu !!! Thank you , Thank you Swami !!

  • @vanajamarala6884
    @vanajamarala6884 9 місяців тому

    ఇలాంటి వీడియోస్ వింటే కొంచెం ధైర్యంగా వుంటుంది థాంక్యూ

  • @visumanda1113
    @visumanda1113 Рік тому +30

    Wonderful awareness and crystal clear explanation.

  • @varaprasadraokompelli4100
    @varaprasadraokompelli4100 Рік тому +8

    గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు

  • @sripragna2016
    @sripragna2016 Рік тому +7

    Very good analysis sir ‼️ astrology is pake. Very good .... sir .. keep it thanks sir.

  • @chilukurimohanarao7635
    @chilukurimohanarao7635 10 місяців тому

    శాస్త్రాలలోని వాస్తవాలను మనిష్యుల జీవితాలకు అనునయించి చెప్పే మీ ప్రవచనాలు అమృత గుళికలు

  • @thirupathisiripuram9618
    @thirupathisiripuram9618 11 місяців тому +2

    చాలా బాగా వివరించారు గురువుగారు మీకు నమస్కారములు.

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 Рік тому +3

    Ee lecture vinna tarvatyna jyothishyam namme vallu aalochinchukondi.😆🙏🙏🙏🌹🌹

  • @padmanabharaokaranam5517
    @padmanabharaokaranam5517 Рік тому +1

    గురువు గారు మీకు కోటి సమస్కారాలు.మంచి విషయం చెప్పారు.

  • @yanapusrinivasrao2329
    @yanapusrinivasrao2329 Рік тому +1

    Practical ga chepparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govindarao7274
    @govindarao7274 Рік тому +3

    గురువు గారు, మూఢనమ్మకాలపై కొరడా జులిపించాలి అంటే, మీ తర్వాతే ఎవరైనా 👍🙏

  • @kishoreratnala9935
    @kishoreratnala9935 8 місяців тому +2

    Very good speech sir....i will respected sir 🙏........ your.. all' speech excellent 👍👍👍👍........... strength and dare.........

  • @anithababy2722
    @anithababy2722 Рік тому +6

    Guru you are super 🙏🏻👑

  • @srinivaspulluri8052
    @srinivaspulluri8052 Рік тому +2

    It's true Guruv garu, well said

  • @kaparthikalpana8299
    @kaparthikalpana8299 Рік тому +6

    God sends one apostle to clear all doubts and shower knowledge. For innocent people. In your form.

  • @eswarrao8312
    @eswarrao8312 Рік тому +1

    గురువుగారు ఇలాంటి మంచి జ్ఞాన్నాని ఇంకా ఎంతో జనాలకి ప్రసాదించండి ఎందుకంటే ఈ అమాయక ప్రజలను మూఢ నమ్మకాలతో మోసం చేస్తున్నారు కొంతమంది

  • @surisouji0770
    @surisouji0770 Рік тому +2

    100% కరెక్ట్
    బాగా చెప్పారు గురుగారు

  • @user-st9zh8dy6w
    @user-st9zh8dy6w 11 місяців тому

    Guruvu garu namaste 🙏🏻 chalabhaga chepparu 💯 % correct

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 Рік тому +2

    Superb Guruvu Garu 👌

  • @bhumeshkankapuram292
    @bhumeshkankapuram292 9 місяців тому +1

    Meru chepedhi 💯 )% nijam melanti vadu okaduvunte chalu meku koti dhandalu

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Рік тому

    YOU ARE REALLY GREAT. NAMA JAPAM CHESE VARINI EA CHEDDA SHAKTHI GANI, EA GRAHAM GANI MANALNI EMI CHEYYALEDU. NANA JAPAM CHEYYANGA CHEYYANGA THRI KALAGNANAM KHACHITHANGA VASTHUNDI

  • @janardhankoduru3070
    @janardhankoduru3070 10 місяців тому

    Guruvu garu Mee pravachanalu vinte chala chala
    Aathma sthyrym vasthundhi

  • @rambaburam4826
    @rambaburam4826 Рік тому +2

    ఎన్ని సార్లు చెప్పిన ఇంకా వినాలని ఉంది... ఎందుకు అంటే మనోదార్యం ఉంది మీ మాటలలో....

  • @ravikumarreddy6507
    @ravikumarreddy6507 8 місяців тому +1

    An un destroyable bridge between "aadhyatmikatha & aadhunikam" perfectly balancing the Hindu sanatan Dharma and present human life with lots of moral support

  • @dsnandham6989
    @dsnandham6989 10 місяців тому +1

    Hahahahahahaha..,..Superb 👌🏽 Guruvugaaru 🙏 Superb explanation superb 👌🏽💯 correct 👍💯👍

  • @gantedachandrasekhar6375
    @gantedachandrasekhar6375 Рік тому +8

    Excellent speeches....😘😘

  • @Rainbow_kids_wear
    @Rainbow_kids_wear Рік тому +2

    I am very very big fan of you andi, realty untai anni me speeches lo,,

  • @vvshyamsundararaoambati9606
    @vvshyamsundararaoambati9606 10 місяців тому +1

    Guruvu gaaru
    Thaddinam kaaryakramamu entha varaku nammavachhu theliya jeya galadu
    Mee videos naaku chaala happy gaa vuntundi. Chushaanu Andi
    Manasuki prasanthatha vuntundi

  • @korlapatisailaja2949
    @korlapatisailaja2949 Рік тому +2

    ధన్యవాదములు గురువు గారు🙏

  • @kogatamshaik3141
    @kogatamshaik3141 Рік тому +4

    గురువు గారు మీవి మాటలు కాదు ఆణిముత్యం లాంటి గొప్ప సందేశం దేశానికే కాదు ప్రపంచానికె మీ లాంటి వాళ్ళు ఆదర్శం జై హింద్

  • @anuradhak3181
    @anuradhak3181 Рік тому +12

    respected sir, i agree with the comments of priyas mathematics. sir. you are legend for this century

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 8 місяців тому +1

    Ok. Let us believe in whatever he is uttering, in that case why there are planets and what could be their purpose. H H Vedavyaasaa is not an insane person who has written Navagraha Stotra clearly indicating their significances. This gentleman speaks whatever comes to his mind.

    • @mohanramcherukuri369
      @mohanramcherukuri369 3 місяці тому

      Adhi Sankaracharyulu written Dhakshinamurthy Sthothram saying that if it's read daily then that person will be completely free from all the ill affects and other graha dhoshas. He is indirectly saying that There are many things in Vedas and one has to cohesively move forward considering everything and focus on sankalpam. He is emphasizing "self-action". He is an avadhaani, there must be some truth in what he is saying right? He is also saying that planets surrender to superior/cosmic energy/Goddess/God/Shakti - Shiva/Narayana and If you seek that superior power everything will be taken care of. Isn't it a fair thing? If someone is suffering with mal-affects of Rahu then worshipping Durga will save them, or reading Adhi Sankaracharya virachitha dhakshinamurthy sthothram will save them. In the same way. Isn't it a good thing what he said? Just think calmly

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Рік тому +1

    You are 100%correct.astorgers guess work is jyotisyam. People follow them out of fear.

  • @devikaomkar4147
    @devikaomkar4147 Рік тому +4

    🙏🙏🙏no words guruvu garu

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial Рік тому +8

    జ్యోతిష్యం అనేది ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అయితే ఈ మధ్యన ఈ యు టూబరు జోతిష్యులు మాత్రం భయంకరమైన తుంబ్ నైల్స్ తో రాశి పేర్లు పెట్టి ప్రాణ గండం ఉందనో లేకపోతే దరిద్రం వస్తుందనో ఇలా భయపెట్టి జనాల బలహీనతో బిజినెస్ చేస్తున్నారు నూమె్రాలజీ ani జ్యోతిష్యం ani పేర్లు మార్చుకోమని.. ఇలా ఎక్సప్లయిటింగ్ ఇన్నోసెంట్ public సో దీన్ని ఆపాలి

  • @i-am-cs
    @i-am-cs 6 місяців тому +1

    S, Correct గా చెప్పారు అందుకే మీకు ఇండియన్ గవర్నమెంట్ వారు PADMA SRI పద్మ శ్రీ అవార్డు ఇచ్చి సత్కరించారు🎖🏅 🎊🎉 తప్పులేదు. ఈ జనరేషన్ కి మీ ప్రవచనాలు చాలా అవసరం వుంది. I fallowing your words😍

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 8 місяців тому

    Thanks a lot of you sir it's great attitude

  • @user-mh8rz6xw7q
    @user-mh8rz6xw7q Рік тому +2

    నేటి యువత మీరు ఇవి అస్సలు అర్ధం కాలేదు మీరు బగచెబుతున్నరు మీరు సూపర్ sir

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 Рік тому +2

    ఈయన కబుర్లు చెబుతూ వాగుతూ ఉండడంలో దిట్ట. ఏకంగా వేదాంగమైన శాస్త్రాన్నే విమర్శిస్తునాడంటే మూర్ఖశిఖామణిగా లెక్క. జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించి fundamentals కూడా ఇతనికి తెలియవు. దురదృష్టం.

  • @sunandakurre3738
    @sunandakurre3738 Рік тому +2

    Baga chepparu guruvu garu

  • @arunank6094
    @arunank6094 Рік тому +8

    Chala relaxedga undhi guruvugaru🙏🙏🙏

    • @gantedachandrasekhar6375
      @gantedachandrasekhar6375 Рік тому

      Hii...

    • @RameshKumar-wv3nf
      @RameshKumar-wv3nf Рік тому

      Guruvugariki namaskaram.meeru chese avadhanam valla evvariki upayogam ledu.mee pravachana neethulu konthamandiki mathrame upayogam
      Meeku jyothisham gurunchi enthamathram teliyadu anataniki mee vyakhyale nidarshanam.meeku lakshabilvarchana kumkumarchana ante chinnachupu.mee medhassu meeda meeku viswasam undatam tappu kadu.kani ithara shashtrala joli meeru vaste meeku papam tappadu.mosam chese vallu anni rangallo unnatle jyotishamlo unnaru.antamantrana andaru tappu kadu sashtramu tappu kadu.mee tappu dhorani marchukondi.mee pravachananiki voka dandam.jai sri ram.
      .

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Рік тому +1

    Palnadu Subbanna excellent talent and excellent skills in preparing bread halwa.

  • @dkrishna1150
    @dkrishna1150 Рік тому +2

    Super Sir God bless you ji

  • @chillasatish1120
    @chillasatish1120 8 місяців тому

    Thanks guruji good clearety 🙏🙏🙏🌸🌸🌸🍇🍇🍇

  • @gangadharsuper9117
    @gangadharsuper9117 Рік тому +1

    🙏🙏🙏🙏 Chala baga chepar guru garu

  • @rajendragangula5153
    @rajendragangula5153 Рік тому +1

    Tq thathagaru

  • @jayavadrevu5591
    @jayavadrevu5591 Рік тому +4

    Superb explanation sir

  • @jagathkumar9216
    @jagathkumar9216 Рік тому +7

    మీరు చెప్పింది నిజం సార్ 🤣🤣శ్రీకాళహస్తి లో శివుడు ni మర్చిపోయారు ఓన్లీ రాహులు కేతువు ఇద్దరే వున్నారు వామ్మో మొన్ననే వెళ్లిన అది గుడి కాదు వ్యాపారం లా తయారు చేసారు అసలు గోరం 😂😂😂😱😱😱

  • @eswarrao8312
    @eswarrao8312 Рік тому +2

    వీళ్ళ మూఢ నమ్మకాల వల్ల మధ్య తరగతి ప్రజలు అంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం

  • @egraju1334
    @egraju1334 Рік тому +2

    చాలా బాగా చెప్పారు

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 Рік тому

    Atyadbhutam...baagaa cheppaaru..

  • @vidyasagargundu6549
    @vidyasagargundu6549 Рік тому +1

    Excellent Analises

  • @michealjohn6589
    @michealjohn6589 9 місяців тому +1

    So great motivation gurujee

  • @user-ym9ve9oq9u
    @user-ym9ve9oq9u 11 місяців тому +1

    Guruvu Garu namasthe baga cheperu .

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Рік тому +1

    Hetsup Gurugaru🙏 Thanku so much🙏

  • @hazarisrinivasarao2407
    @hazarisrinivasarao2407 Рік тому +2

    ధన్యవాదాలు గురువు గారు

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 Рік тому

    Excellent analisis. Meeku ma padabivandnalu.

  • @shailajareddykodakandla3824
    @shailajareddykodakandla3824 4 дні тому

    Thank for uploading this

  • @venkataramananadukuru1250
    @venkataramananadukuru1250 10 місяців тому

    అద్భుతంగా ఉంది సార్

  • @lakshmi3361
    @lakshmi3361 Рік тому +2

    Excellent logic sir

  • @arunag5119
    @arunag5119 Рік тому +1

    Exlent Superb thanks

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 7 місяців тому +1

    Suuuperrrrr గురూ గారు.........

  • @user-su7dv6dm2h
    @user-su7dv6dm2h 9 місяців тому +1

    Namaste guruvugaru me pravachanalu vinte manasu Prash🙏🙏ant anga untundi

  • @swaroopayerra3869
    @swaroopayerra3869 Рік тому

    Om Namah Shivaya, Om Sree Aanjaneyam ,Sai Sadguru SAINATH ki Jai.

  • @drsatyanarayana8914
    @drsatyanarayana8914 Рік тому

    Well said. Very intrestred.

  • @shobhabojja2573
    @shobhabojja2573 9 місяців тому

    Correct ga chepinaru guruvu garu

  • @nesepullanna7025
    @nesepullanna7025 11 місяців тому

    ఆచార్యులకు సాదర ప్రమాణాలతో
    తమరు ఇలాంటి ప్రభోధకులుండబట్జె సమాజం కల్యాణోత్సవంగా సాగిపోవాలి చున్నవి.🙏

  • @jagathkumar9216
    @jagathkumar9216 Рік тому +13

    జనాలు గొర్రెలు సార్ లాజిక్ చెప్తే వాళ్లకు కోపం వస్తుంది మ్యాజిక్ కావాలి

  • @syamalapatnaik4680
    @syamalapatnaik4680 Рік тому +3

    గురువుగారి ఉపన్యాసం చాలామందికి కళ్ళు తెరిపించే వుంటుంది .

  • @ramubonu9322
    @ramubonu9322 Рік тому +1

    Mi padalaku vandanalu guruvu garu🙏🙏🙏🙏

  • @mayurnayudu3376
    @mayurnayudu3376 Рік тому +8

    What he said could be true and it his analysis. I think one has to know Sanskrit to know the source and get the real juice of it. Based on one’s prarabdha karma . Sanchita karma , Pitru Rina, Sarpa Dosha(if cremation not done properly) ,Vriksha Dosha etc. one’s life path is pre ordained. Astro is just a marker ..no one can conclude the higher calculation. One has to have Bhakti ..so that when it rains ..one gets an umbrella. When there is deep cold ..one gets a blanket. Point is it will happen none the less. Learn Sanskrit and Make your Children learn so..that could be a great gift to them ..Dhanyavadham

  • @deepakdilip3914
    @deepakdilip3914 11 місяців тому

    Guruvu gariki padaabi nandanam ...