మన దేశంలో ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి అనే విషయం మీకు తెలుసా? How many Desi Cow Breeds in India||Yes Tv

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 62

  • @shaikjakeer2064
    @shaikjakeer2064 3 роки тому +9

    నాకు జ్ఞానోదయం అయింది.
    గురువుగారు

  • @chandoobharadwaj7051
    @chandoobharadwaj7051 4 роки тому +10

    Chala Baga chepparu. Go mata Rakshana Andari bhadyata.

  • @goullasingamsirchennareddy3102
    @goullasingamsirchennareddy3102 4 роки тому +15

    మంచి విషయాలు చెప్పారు సార్

  • @vineethreddy5696
    @vineethreddy5696 2 роки тому +1

    Sounds great sir🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 4 роки тому +30

    ఆవు నెమరు వేసేటప్పుడు ‌కానీ,దాని దూడకు పాలు‌ఇచ్చేటప్పుడు,దాని మొఖం లోని ప్రశాంతత ని ఎప్పుడయినా గమనించారా.అర్థ నిమీలిత నేత్రాలతో , ఆనందం నిండిన కళ్ళతో‌,సాధువు గా వుంటుంది.మనము ఏ జంతువు‌ మొఖంలో ఇలాగా చూడము.భారత దేశం ఆవే సుమా.

    • @sdvk7779
      @sdvk7779 4 роки тому +1

      దొడ్లో తంగో ఏసీ ఇంటిలో ఎందుకు?

    • @ksreddy115
      @ksreddy115 4 роки тому +6

      @@sdvk7779 మా రాయలసీమలో మా ఇంటిలోనే ఎద్దులు,ఆవుల‌కోసం మేత వేయడానికి గాడిపాడు వుంటుంది,మా కళ్ళ ఎదురుగానే వుంటాయి.అవి ,మేము సహజీవనం చేస్తాము.ఎప్పుడైనా రాయలసీమ కి వచ్చి నప్పుడు గమనించండి తెలుస్తుంది.నగరాలలో వున్న వాళ్ళకు ఏమితెలుస్తుంది లెండి వెటకారం తప్ప. అందులో మనది ఎడారి మతం వున్నట్టు వుంది.అక్కడి వాళ్ళకు గొర్రెలు, గాడిద లు,ఒంటెలు తప్ప ఆవులు , ఎద్దుల గురించి తెలియదు లెండి.

    • @sdvk7779
      @sdvk7779 4 роки тому +1

      @@ksreddy115 ఎప్పుడూ ఆవు ముఖం చూడనొడు గోవుమాత అని తెగ ఇదైపోతున్నడు.అన్ని పెంచిన వాడివి కాబట్టి గోవు పిత కు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి ఎద్దులు కూడా మా ఇంటిలో ఉన్నాయి అని నిజం చెప్పావు.చాలా సంతోషం. అన్ని పనులు చేసిన వాడితో ఏ సమస్యా ఉండదు.ఏమి చెయ్యాని వాడు సొల్లు కబుర్లతో బిల్డప్ ఇస్తాడు పిలక వాడిలాగా.

    • @upendrareddyammana8072
      @upendrareddyammana8072 4 роки тому +2

      @@sdvk7779 పిలక వాళ్ళు కూడా వ్యవసాయం చేశారు , కష్టపడేవారు వున్నారు... అంత వెటకారం అవసరం లేదు

    • @sathishsharmaravinuthala8078
      @sathishsharmaravinuthala8078 3 роки тому

      @@sdvk7779 give respect and take respect from any manner friend

  • @sumanreddy6537
    @sumanreddy6537 4 роки тому +8

    Humanity can prevail with ur excellent speech like this sir.

  • @savadasiva623
    @savadasiva623 4 роки тому +4

    ధాన్యవాదలు...

  • @babjeeh5424
    @babjeeh5424 2 роки тому +1

    ఆవుల చిత్రంలు పేరుతో చూపించ గలిగి తే బాగుంటుంది.

  • @chinnasrinivas7364
    @chinnasrinivas7364 3 роки тому

    Manchiga vivarinchi chepparu danyavaadaalu sir
    maaku Kuda Oka claarity ochhinde meeru cheppentha varaku teliyaledhu sir gomaataa gurinchi

  • @vysnavi23creationschannel66
    @vysnavi23creationschannel66 4 роки тому +4

    GOOD NEWS SIR

  • @ksuneelkumarreddy6491
    @ksuneelkumarreddy6491 4 роки тому +2

    Correct sir

  • @naidubayalapudi3078
    @naidubayalapudi3078 2 роки тому +1

    గురువు గారు దేవిని ఆవులు ఏ ప్రాంతంలో దొరుకుతాయి అండి

  • @sunithasterracegarden4201
    @sunithasterracegarden4201 3 роки тому

    Super sir

  • @rajasekhar2859
    @rajasekhar2859 4 роки тому +7

    మీ మాటలు నా హృదయానికి తాకయి.

  • @raghavareddy7700
    @raghavareddy7700 3 роки тому

    OM NAMAHSIVAYA

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 роки тому +1

    Jai Gowmatha

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @ganthiraju4251
    @ganthiraju4251 4 роки тому +1

    Tq sar

  • @sukanyap6135
    @sukanyap6135 Рік тому

    Chivariki kabela ki ammevaarini yem cheyyaali?

  • @tgkmurthy68vas
    @tgkmurthy68vas 4 роки тому

    Ashram address cheppagalaru

  • @boyamadhu9257
    @boyamadhu9257 3 роки тому

    శ్రీ మాహపీష్నువు మఛవతరం కుర్మవతరం
    వరహవతరం నారశింహవతరం ఏత్యరు
    గొవు అవతరం ఏత్యరా యందుకు??????

  • @sujithgaming1837
    @sujithgaming1837 2 роки тому +2

    ఏమిటి దోపిడీ, కొట్లాటలు లేవా? ప్రతీ గ్రామం సంతోషముగా వుందా? కుల గొడవలు లేవా? తీర్పులు లేవా? ఆవు గొప్పది కానీ వాటి సంతతి ఎంత మంది బ్రాహ్మణులూ రాజులూ, వైష్యులు, రెడ్డి లు, ఖమ్మ వారు పెంచడం లో వున్నారు. వదశాలలు పేరు పొందిన హిందూ బడా పరిశ్రమిక వేత్తల చేతిలోనే వున్నాయి అని మీకు తెలియదా? నేను పేదవాడిని కానీ కేవలం 4 దేశీయ ఆవులు పెంచుతున్నాను. గవర్నమెంట్ నెలకు 500rs దాన ఫ్రీ గ ఇస్తే నేను 30ఆవులు పెంచగలను. బీజేపీ ప్రభుత్వం ఇవ్వొచ్చుకదా సబ్సిడీ. ఇంకా మన హిందువులు ఆవును పూజించడం కాదు ఆవుల్ని పెంచే మావంటివారికి ప్రోత్సాహం ఇవ్వండి. Ok దేశీయ ఆవుని దత్తత తీసుకోండి నెలకు 1000 పెట్టండిఒక ఆవుకు దాన్ని మేము పరిరక్షిస్తాము. నీతులు చెప్పడానికే ఉంటాయి. ఆవు మూత్రం తాగడం గొప్ప కాదు ఆవు ను దత్తత తీసుకోవడం గొప్ప మాలాంటి వారు స్తొమత లేకున్నా పెంచుతున్నాము మేము పస్తులు ఉండీ. మీకు చేతనైతే గో దత్తత తీసుకుని సంతతి అభివృద్ధి చేయండి. Plz గో సంతతి నశించి పోకుండా కాపాడండి. జై గోమాత

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 4 роки тому +4

    Aavu goppathanam gurinchi yendukulendi maanavu mrugam champithinesthadi.

  • @tgopalvijya2396
    @tgopalvijya2396 4 роки тому +2

    I invited your group please sir

  • @balireddypagidala9261
    @balireddypagidala9261 4 роки тому

    Pàp

  • @chandut4273
    @chandut4273 4 роки тому +2

    కృష్ణుడు కనిపిస్తుంది అన్నారు కదా సార్ అడ్రెస్స్ చెప్పండి సార్

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 4 роки тому

      Sri krishna Ashramam Rd, Pedamuthevi, Andhra Pradesh 521136

  • @SY27196
    @SY27196 4 роки тому +1

    Devuni avu ekkada