US Visa : అమెరికా వీసా అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? | BBC Telugu
Вставка
- Опубліковано 29 вер 2024
- కోవిడ్ ప్రభావంతో ఆగిపోయిన అన్ని రకాల వీసా అపాయింట్‌మెంట్లను పునరుద్ధరిస్తున్నట్లు భారత్‌లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు వేచిచూస్తున్నవారు తమ వీసా అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? లాంటి చాలా విషయాలను సీనియర్ ఇమిగ్రేషన్ అటార్నీ జనేతా రెడ్డి కంచెర్ల వివరించారు.
#USVisa #H1BVisa #visaprocess
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
అమెరికా వద్దు భారతవని యే ముద్దు 😍రాబోయే కాలం లో కాబోయ్ పెద్దన్న భరత్ 🇮🇳
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ పెద్దరికమును కోల్పోయే అమెరికాకు వలసలు ఎక్కువ కంగ్రాట్యులేషన్స్ డియర్ అమెరికా
Looks like your visa got rejected , don’t worry bother .
Vijay garu meru 100% kacchita mina mata cheparu..
USA economy going to downfall. May be 5 years we can see the difference
😂 ankuke akkade unnaru.. mimmalni ekkadiko teesukupodamani papam video chesaru. Very sorry
ن
Annitikanna 1st, anni documents original pettali. Manollu motham fake eh inkem ostadi
BBC Anchor you must listen very carefully while taking an interview with anyone. What attorney said, she said $800 000/- thousand or $10 50000/- thousand. She did not say $1500 000/-
This is of because of people most move to US in order to stay with their mother land. Once people slow down to their(abroad) countries the rules get easier, eg: European countries now a days.
Supar.akka✌️🇮🇳✌️
Good morning
Phone noples
Anni paisal unite America enduku povale?
Thank you BBC Telugu team 🙏
Apply cheyakunda undali rejecte kakunda undalante
BBC always makes intresting videos
Superbbb amazing usefull content videos bbc
What is the priority date of Indian government
It is Eb5 not in eb1 make it correct
what about tourist visa.
US pokundaa India lonea undali
Very very nice massage n useful to all.
Good
Vadi visa evDiki kavali
Apply cheyakunda untey reject avvadu ani antaru mari ! great
❤❤❤
Almost 7cr invest cheyyala 🤔🤔
Arey bbc Atleast Quality maintain cheyra
Thank you BBC team
Supar.akka.✌️🇮🇳✌️
Worst video office boy has this knowledge in USA
😂😂us lo office boy ki telustundi antay.. they lived in uintedstates.. but out of america telidu kada
🎉🎉jynitha hi
🎉🎉hi jynitha
🎉
🎉
తెలుగు రానప్పుడు ఎందుకు పిలిచారు టైం వేస్ట్ కదా
⁶