నీ మందిరము అతిశృంగారము |Nee Mandiramu Athisrungaramu| Zion Song By Bro Lazarus Pitta(GS)

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • "పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలది" ప్రకటన Revelation 21:10
    పల్లవి : నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికి
    మహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ - 2
    1. నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి - 2
    స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి - 2
    కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి - 2
    మహిమ ... మహిమ ... మహిమ ... నీకె - 2
    || నీ మందిరము ||
    2. నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదము
    అనుదినము స్తుతియించి - నూతన బలమును పొంది
    అన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదము
    మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
    || నీ మందిరము ||
    3. నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతం
    శోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచు
    అంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదము
    మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
    || నీ మందిరము ||
    4. కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలన
    క్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమను
    మునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవ
    మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
    || నీ మందిరము ||
    5. అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచి
    కట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమను
    యుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాక
    మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
    || నీ మందిరము ||
    PRAISE THE LORD TO EVERYONE
    VOCAL; BY BRO.LAZARUS PITTA(GS)
    BRO.JOHN SUKUMAR PITTA
    KEYBOARD ; BY BRO JOHN SUKUMAR PITTA
    CARMEL PRAYER HOUSE
    DUBACHERLA
    FOR PRAYER REQUEST YOU CAN CONTACT US;
    Bro.JOHN SUKUMAR PITTA : 9701587779
    FOR SUGGESTIONS YOU CAN CONTACT US;
    Bro. JOHN SUKUMAR PITTA : 9701587779
    Bro. LAZAR DAN PITTA : 7032309779
    Please Like, share , subscribe to our channel for more updates
    GOD BLESS YOU
    AMEN

КОМЕНТАРІ • 2