మనసును కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే జరిగేది ఇదే | Sadguru nice words | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Never ever control the mind
    #spiritual #mind #control #communicationskills #thoughts

КОМЕНТАРІ • 23

  • @ownerofworld291
    @ownerofworld291 3 місяці тому

    ఆలోచనలను ఎలా అర్థం చేసుకోవాలె కొంచం వివరాలు చెప్పు బాస్

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 місяці тому +3

    What we think..We tend to become.!
    The Thought is followed by Word and the word by the Form.!
    We are what our thoughts have made us.! So.. Take care of what you think.!
    If you have to think..Think good thoughts and great thoughts.!
    Fill the brain with high thoughts, highest ideals, place them day and night before you, and out of that will come great work.!

  • @ranichadrika3535
    @ranichadrika3535 3 місяці тому

    Risa garu ramtha gurinche chepandi me perception

  • @Jee-k5b
    @Jee-k5b 3 місяці тому +2

    ఇదే సత్యం.ఇదొక్కటే సత్యం.ఇంతకు మించిన నిజం ఇంకోటి లేదు. ఈ చిన్న చిక్కు నుండి బయట పడటమే అతి గొప్ప విశ్రాంతి.ఇది కొందరికే సాధ్యం.అందరికీ వీలు కాదు.కారణం సిస్టం నిర్మాణమే అలా ఉంది.ఎవరేమి చేయగలరు.ఎవరిదీ తప్పు కాదు.ఎవరూ గొప్ప కాదు.🎉🎉🎉🎉🎉

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 місяці тому +3

    మనసుకున్న ఒక లక్షణమేంటంటే...సహజంగా మనసులో ఫలానా ఆలోచన రాకూడదని చెప్పుకుంటే,సరిగ్గా మనసులో ముందుగా వచ్చే ఆలోచన అదే!
    ఇదే జీవితంలో అన్నీ రకాల సమస్యలకు,బలహీనతలను,
    దౌర్భల్యాలకు కారణమవుతుంది.!
    చాలామంది అనుభవంలో మనసు ఒక సర్కస్సు లాగా అయిపోయింది.!
    అనేక శారీరక,మానసిక రుగ్మతలకు,రోగాలకు...మన మనసే కారణమవుతుంది !
    కాబట్టి ఈ మానసిక బలహీనతల నుండి బయట పడాలంటే ముందు...ఆ మనసుని అర్థం చేసుకుని, ఆధీనంలో ఉంచడం ఎంతైనా అవసరం.!
    " MIND AS A MASTER IS A DISASTER ".!

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 місяці тому +2

    మానవుడు సంఘ జీవి అంటారు కదా రిసా గారు మనిషి కి మనిషి ఉనికి లేకుండా బతకడం చాలా కష్టం యోగులకు తప్ప. .అంటుకోకుండా మనసుకి తీసుకోకుండా ఉండటం కష్టం. .మన నేచర్ కి సరిపడని మనుషులతో . .స్నేహితులతో కుళ్ళు కుతంత్రాలతో మనడం బహు కష్టం అండి

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 місяці тому

    ❤ Krishna surat
    12.26pm

  • @rajnarayanchary2346
    @rajnarayanchary2346 3 місяці тому

    Sound osthale anna

  • @manoharyadav9121
    @manoharyadav9121 3 місяці тому

    🙏

  • @Adithya369_
    @Adithya369_ 3 місяці тому +2

    మీరు మనసు లేని స్థితిని మీరు ఏప్పటికే పొందలేరు కానీ దాని మూలాన్ని తెలుసుగలరు 🙏🏻

    • @Adithya369_
      @Adithya369_ 3 місяці тому

      Risa sir 🙏🏻 మానస సంచరరే 🎻ప్లే చేయగలరు

  • @ashokdudam100
    @ashokdudam100 3 місяці тому +1

    🙏🙏
    One of my favorite Sadhguru’s statement is:
    Don’t look down or don’t look up to anyone
    If we adapt this statement into our life then our thought process will be changed automatically

  • @vanthalatharun4148
    @vanthalatharun4148 3 місяці тому

    వచ్చే ఆలోచనల్ని గమనించు లేదా పట్టించుకోకు ❤

  • @34vijayboss
    @34vijayboss 3 місяці тому

    ,మనసుని కంట్రోల్ చేయలేని స్థితిలో మనిషి ఉంటే, మనిషిని కంట్రోల్ చేసే స్థితికి మనసు వస్తది, మనము అంత ఆలోచనలని మనసుని అర్థం చేసుకొని అహంత స్థితిలో ఉన్న, మళ్ళీ ఏదో తెలియని kottadanni వెతుకుతూ ఉంటది, ఇది ఏమిటి అని చెప్పగలరు

  • @Abeerappayoutubechannel2024
    @Abeerappayoutubechannel2024 3 місяці тому

    Risa garu video stating vache music chala bagundi konni eppudu vitta unte patha badi pothundi kotha music petandi baguntundi

  • @globalgate9499
    @globalgate9499 3 місяці тому

    🙏namaskaram kanth garu spiritual ante logical & mechanical ki raavadamena 🤔? complete involvement unnappude kadha emotions undavu - veelay the oka video cheyandi pls

  • @TayyabaShaik-sh4nu
    @TayyabaShaik-sh4nu 3 місяці тому

    Subtraction and division, yes I also feel the same Risa ji

  • @ranjibablu3415
    @ranjibablu3415 3 місяці тому

    Annayya osho book 🎉

  • @RemeshKalakonda
    @RemeshKalakonda 3 місяці тому

    "Ramesha risa raso vaisaha 🪷❤🙏"

  • @EyeOpeningTalks111
    @EyeOpeningTalks111 3 місяці тому

    risa garu, please make a video on "how to leave the comfort zone?"

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 3 місяці тому

    🎉🎉🎉🎉🎉

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 місяці тому

    😂😂😂😂🎉