నేను ఎవరు? WHO AM I? Spiritual Interview | రమణ మహర్షి | Ramana Maharshi | Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • నేను ఎవరు? రమణ మహర్షి
    WHO AM I?
    Spiritual Interview in Telugu
    #whoami #spirituality #spiritual #ramanamaharshi #guru #guruji #news #sanatanadharma
    #meditation #peace #believe #interview #ramanamaharshitelugu
    పూజ్య గురువులు
    శ్రీ గెంటేల వెంకట రమణ గారు
    గురుధాం ఆశ్రమం
    బలుసుపాడు, కృష్ణా జిల్లా
    Siva Sri Gentela Venkata Ramana Guruji
    Philosopher & Founder of
    Sri Gurudham Dharmakshetra
    Balusupadu, Krishna District

КОМЕНТАРІ • 50

  • @BharatRising1947
    @BharatRising1947  Місяць тому +3

    పూజ్య గురువులు
    శ్రీ గెంటేల వెంకట రమణ గారు
    గురుధాం ఆశ్రమం
    బలుసుపాడు, కృష్ణా జిల్లా
    Siva Sri Gentela Venkata Ramana Guruji
    Philosopher & Founder of
    Sri Gurudham Dharmakshetra
    Balusupadu, Krishna District

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031 Місяць тому +2

    🙏 Pure conscious body conscious గా మారి Pure conscious ని వెతుకుతుంది. కానీ body conscious పోయినప్పుడే Pure conscious తెలుస్తుందంటూ.....అది తెలియాలంటే మనసు నెమ్మదించాలని అందుకే సంప్రదాయం వచ్చిందని సంప్రదాయం లో ఉన్నప్పుడు మనసు నెమ్మదించి నీకు నీవు దగ్గర గా ఉండటం,నువ్వు నువ్వు గా ఉండటం, నువ్వు దేనితోనూ ఉఐడక పోవడం తెలుస్తుందని ఇది తెలియాలంటే గురువు ఎంత అత్యావశ్యకమో అద్భుతం గా అనుగ్రహించారు స్వామి.
    🙏🙏🙏🙏🙏.

  • @shailenderreddy9463
    @shailenderreddy9463 Місяць тому +1

    శరీరంలో 'నేను'గా ఉదయించేది మనసు. శరీరంలో 'నేను' అనే ఆలోచన ఎక్కడ పుడుతుంది అని ఆరా తీస్తే, ముందుగా అది హృదయంలో పుడుతుంది. అది మనస్సు యొక్క మూలస్థానం. నిరంతరం 'నేను-నేను' అని ఆలోచించినా, ఆ స్థానానికి నడిపించబడతారు. మనస్సులో తలెత్తే అన్ని ఆలోచనలలో, 'నేను'-ఆలోచన మొదటిది. ఇది పెరిగిన తర్వాతే ఇతర ఆలోచనలు తలెత్తుతాయి. మొదటి వ్యక్తిగత సర్వనామం 'నేను' కనిపించిన తర్వాత రెండవ మరియు మూడవ వ్యక్తిగత సర్వనామాలు [మీరు, అతను, ఆమె, అది] కనిపిస్తాయి. మొదటి వ్యక్తిగత సర్వనామం లేకుండా రెండవ మరియు మూడవది ఉండదు.

  • @sriharidharmagadda6773
    @sriharidharmagadda6773 Місяць тому +1

    🙏🙏🙏

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031 Місяць тому

    🙏 అద్భుతమైన అనుగ్రహ భాషణాన్ని అందించిన Bharat rising వారికి పావని గారికి అనేకానేక కృతజ్ఞతలు,నమస్కారములు.
    ఇలాంటి అమృత భాషణములను మీ ఛానల్ ద్వారా అనేకం అందించాలని కోరుకుంటుంన్నాము. ధన్యవాదములు.🙏

  • @devibuddaraju4013
    @devibuddaraju4013 Місяць тому

    ఈ ప్రపంచంలో జీవించటానికిమనసు అవసరం మనసుకి వేగం అనేది ఉంది మనసు వేగం కోరిక నిర్ణయిస్తుంది. పూజఅయ్యాక తినండి అంటే సహనం అలవాటు చేస్తున్నారు ఎంత అద్భుతంగా చెబుతున్నారు స్వామి🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva Місяць тому +2

    🕉🚩🙏Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Місяць тому +1

    Awesome explained swami varu, PHD subject is easy explained as Lkg,amma aanjaneya parabrahmamu naku pranaamamulu 🙏🐢🙏 pavani gariki abhinandanalu, it's a life time big break throw for you,🎉🙏🪷

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 Місяць тому +1

    Om namasivaya Siva Eva guru sivanandaya namaha🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula Місяць тому

    నేనే, ప్రశ్న. నేనే సమాధానం. ❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Місяць тому

    💞🪷💎🙏 Dhanyavaadamulu andi Guruvu Garu Yentho Premaga lothuga vivarincharu andi 🙏💎🪷💞

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 Місяць тому +1

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rz Місяць тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-lr7qs3wd3n
    @user-lr7qs3wd3n Місяць тому +2

    Back ground music distrub ga vundi..music lekunda vunte bavuntundi

    • @BharatRising1947
      @BharatRising1947  Місяць тому

      Sure, I noted this point for our next videos. Thank you for your feedback 😊 🙏

  • @prasady5833
    @prasady5833 21 день тому

    Music dominating the audio please keep it in mind for future recording. In fact music is not necessary.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Місяць тому

    share chesta

  • @vamsig1530
    @vamsig1530 Місяць тому

    All the viewers please share your thoughts and comments

  • @suneetharaju4768
    @suneetharaju4768 Місяць тому

    om sri gurubyonamaha 🙏🙏🙏

  • @arunkumar1222
    @arunkumar1222 Місяць тому +2

    What are you going to do, if you know yourself. You are nothing to do with it

    • @BharatRising1947
      @BharatRising1947  Місяць тому +3

      There won't be anything else to do once we truly know ourselves! That is the last stop in our journey! 🙌

  • @alladisuresh5684
    @alladisuresh5684 Місяць тому

    Nice 👍😊

  • @adinaraynapabbathi2288
    @adinaraynapabbathi2288 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @garlapatisaishankar4790
    @garlapatisaishankar4790 Місяць тому +1

    ఆత్మ వేరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు పురుషోత్తమ ప్రాప్తియోగము 16 17 శ్లోకాలలో వివరించారు అది మీకు అర్థం కాక జీవాత్ మే ఆత్మ అని చెపుతున్నారు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Місяць тому

      మధ్యాత్మ గురించి తెలిసిన వారు త్రైతులు మాత్రమే

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Місяць тому

      ఈయన ప్రవచనాలు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి.ఏ మాత్రం అర్థం కావు.మరి మిగిలిన వారు ఎలా అర్థం చేసుకుంటున్నారో

    • @vamsig1530
      @vamsig1530 Місяць тому

      Paramatma ne Andhari lo unnanu ani chepparu bhagawath gitalo…. Paridi lo jeevatma, paridhi (limit) lekapote parmathma avuthundi.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Місяць тому +1

      @@vamsig1530 పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు కదా?ఆ ముగ్గురు పురుషులు ఎవరో వివరంగా మీకు గానీ ఆయనికి గానీ తెలుసా? జీవాత్మ పరిధి దాటితే అంటే అసలు జీవాత్మ పరిధి ఏమిటో తెలియాలి కదా?పరిధి దాటితే నేరుగా పరమాత్మే అంటే ఇద్దరు పురుషుల్నే చెప్పారు కానీ మధ్యలో ఉన్న పురుషుడు సంగతి ఏమిటి అని నా సందేహం

    • @vamsig1530
      @vamsig1530 Місяць тому

      "If you study only one chapter and stick with it, confusion arises. However, if you read all the chapters, you can conclude that Krishna himself proclaimed there is nothing in this universe that is not himself."

  • @SHAIKJOHNNY-36
    @SHAIKJOHNNY-36 23 дні тому

    🙏

  • @vanid3954
    @vanid3954 Місяць тому +1

    🙏🙏🙏

  • @SHAIKJOHNNY-36
    @SHAIKJOHNNY-36 Місяць тому +1

    🙏

  • @PavaniMantripragada
    @PavaniMantripragada Місяць тому

    🙏🙏🙏

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269 Місяць тому

    🙏🙏🙏

  • @user-nf3cs5rr8e
    @user-nf3cs5rr8e Місяць тому

    🙏

  • @arubanala2410
    @arubanala2410 Місяць тому

    🙏🙏🙏🙏