పొల్లు పొల్లు గెలిచిన ఎమ్మెల్యే సామెల్ తో ఖతర్నాక్ ఇంటర్వ్యూ! | MLA Mandula Samuel Interview

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 405

  • @Dreamchanel007
    @Dreamchanel007 11 місяців тому +251

    చాలా బోలా మనిషి... ❤️
    తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు.....✊

  • @mscreations4950
    @mscreations4950 11 місяців тому +179

    మీకు చాలామంది స్వచ్ఛందంగా ఎలాంటి డబ్బు గాని మందు గాని తీసుకోకుండా ఓటు వేశారు మీరు వాళ్ళందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నా

  • @lavanyayadav9961
    @lavanyayadav9961 11 місяців тому +132

    సామెల్ సార్ స్వచ్ఛమైన తెలంగాణ యాస, అచ్చమైన పదాలు మాట్లాడుతున్నారు ❤️

  • @gk-fc3vc
    @gk-fc3vc 11 місяців тому +194

    తన జేబులో పది రూపాయలు ఉన్న, ప్రజలకి ఇచే మంచి మనిషి

  • @maapalle5331
    @maapalle5331 11 місяців тому +155

    బాగుందన్న బాషా ... పోల్లు పొల్లు.... నిజమైన తెలంగాణ భాష

  • @gk-fc3vc
    @gk-fc3vc 11 місяців тому +109

    గుమ్మడి నరసయ్య గారు నిజమైన వారసుడు మన మందుల సామెల్ గారు

  • @krmsitaramaiah9950
    @krmsitaramaiah9950 11 місяців тому +209

    మేము ఎంతో ఖసితో గెలిపించుకున్నాం ఒక్క రూపాయి ఆశించకుండా జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై సామెల్ అన్న

    • @kishoresabbi7682
      @kishoresabbi7682 11 місяців тому +1

      🙏🙏🙏

    • @nagulmeerashaik3970
      @nagulmeerashaik3970 11 місяців тому +1

      Great 🎉

    • @chintalbhoopalreddy2874
      @chintalbhoopalreddy2874 11 місяців тому +1

      మీ లాంటి వాళ్ళ అభిమానం ముందు డబ్బు అనేది చాలా చిన్న అంశం...tq తుంగతుర్తి

    • @shankarbogidi7838
      @shankarbogidi7838 11 місяців тому

      Two Great interviews with samuel Anna.
      B. Shankar HPS parent. Anna your great

  • @neelamsadanandam5242
    @neelamsadanandam5242 11 місяців тому +105

    కల్మషం లేని వ్యక్తి నిజమైన మట్టి మనిషి

  • @RAVIKUMAR-ln3yt
    @RAVIKUMAR-ln3yt 9 місяців тому +3

    🎉❤ super anna garu

  • @AkkenapallySrinu
    @AkkenapallySrinu 11 місяців тому +55

    మీరు చాలా గ్రేట్ సామెల్ అన్న శుభాకాంక్షలు 💐💐💐💐🇨🇮

  • @PoshannaVivek
    @PoshannaVivek 11 місяців тому +57

    గుడ్ ఈవెనింగ్ రఘు గారు రాక్షసుడైన గాదరి కిషోర్ గాడు తెలంగాణ ప్రజల్ని చంపిన దౌర్భాగ్యుడు న్యాయం గెలిచింది

  • @kompellynaveen822
    @kompellynaveen822 11 місяців тому +23

    చాలా థాంక్స్ రాఘు అన్న సమ్మెల్ అన్న చాలా గొప్ప మనిషి మ తుంగతుర్తి ప్రజలకు మంచి చేస్తాదు అని మాకు నమ్మకం ఉంది .....

  • @nareshkumarmusuku5907
    @nareshkumarmusuku5907 11 місяців тому +45

    ఒక మంచి మనసున్న మనిషితో మాట్లాడితే మనసు ఎంత తెలీక ఐతదో మీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు అంత హాయిగా ఉంది అన్న మీరు మీలా నే ఉండాలని కోరుకుంటున్నాం

  • @rameshkanneboina1080
    @rameshkanneboina1080 11 місяців тому +68

    మట్టి మనిషి మా సామేలు అన్న, బోలా శంకరుడు, మృదు స్వభావం కలిగిన వారు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆపద్బాంధవుడు....!!

  • @gk-fc3vc
    @gk-fc3vc 11 місяців тому +84

    సామెల్ గారు బాగున్నారా తాతయ్య, నా ఓటు నీకే వేసాను తాతా

    • @muzakeermohammed1861
      @muzakeermohammed1861 11 місяців тому +2

      Gadari Kishor geluste anna nenu Nike vote vesina ane tollu
      😂😂

  • @sudheermudiraj672
    @sudheermudiraj672 11 місяців тому +24

    రఘు అన్న మీకు మా తుంగతుర్తి తరుపున ప్రతేక ధన్యవాదాలు అన్న

  • @thavuryabarmavath9581
    @thavuryabarmavath9581 9 місяців тому +1

    Raghu gariki dhanyavaadamulu jai revanth jai congress.

  • @SDG-u5f
    @SDG-u5f 11 місяців тому +42

    తుంగతుర్తి ఎమ్మెల్యే గారి గెలుపు కొరకు మేము చేసిన కృషి అంత ఇంత కాదు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న మా అదృష్ట ప్రకారం ఫలితం కూడా అలాగే జై కాంగ్రెస్

  • @fftelty
    @fftelty 11 місяців тому +113

    మా ఎస్సీలకు వచ్చిన అవకాశం ఇన్నాళ్లకూ మామాదిగబిడ్డకు లభించినందుకు మాజాతికీ ఎంతో సంతోషంగా ఉంది.మెజారిటీ జనాభాగా ఉన్న మామాదిగ జాతి పేరుతో మాలలు మారిజర్వేషన్లను ఇప్పటికే అన్యాయంగా అనుభవిస్తున్నారు.వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని కూడా కేసీఆర్ మామాదిగలను అణగదొక్కి ఒక్క శాతం జనాభా ఉన్న మాలలకు కేటాయించి మాకు అన్యాయం చేసాడు.కాంగ్రెస్ పార్టీ న్యాయంగా ఆలోచన చేసి మందుల సామేలు గారికి కేటాయించడం మాదిగలకు దక్కిన విజయంగా భావించవచ్చు.

  • @kishoreraja2609
    @kishoreraja2609 11 місяців тому +30

    Congratulations 🎉samual గారు. ఇదే విధమైన నిజాయితీని కొనసాగించండి.

  • @sandasuresh7117
    @sandasuresh7117 11 місяців тому +21

    రఘు అన్న మా ఊరికి రోడ్ వేయాలని గుర్తు చేసినందుకు థాంక్స్ అన్న

  • @shaikazam4397
    @shaikazam4397 11 місяців тому +21

    నిఖార్సైన తెలంగాణా ఉద్యమకారుడు..❤

  • @MANAKOSM24
    @MANAKOSM24 11 місяців тому +35

    నమస్తే సామెల్ అన్న గారు
    ముందుగా మీకు విజయ శుభాకాంక్షలు అన్నగారు
    From:శ్రీనివాస్ నూతనకల్ మండలం,
    మాచనపల్లి విలేజ్

  • @nikhilchityala6273
    @nikhilchityala6273 11 місяців тому +39

    పొల్లు పొల్లు పొట్టు పోట్టు నేను చుసిన మంచి ఇంటర్వ్యూ మంచి మనిషి జెన్యూన్ గా శామ్యూల్ గారు నైస్ అండి నిజాయితీ గా వున్నారు

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 11 місяців тому +10

    పొల్లు పొల్లు... నజ్జు నజ్జు... చాలా మంచి మనసున్న వ్యక్తి... ఇలాంటి వ్యక్తి మనకు mla గా దొరకడం తుంగతుర్తి ప్రజల అదృష్టం...

  • @sudheermudiraj672
    @sudheermudiraj672 11 місяців тому +25

    మా తుంగతుర్తి కోసం మేం పెట్టుకున్న నమ్మకానికి మీరు నాయo చేస్తారు మా మమిండ్ల మడవ తరుపున మీకు అభనందనలు అన్న

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 3 місяці тому +1

    Great man

  • @srikanthb4295
    @srikanthb4295 11 місяців тому +30

    సామెలూ అన్న నోటి నుంచి వచ్చిన ఒక్కోక్క మాట కూడా ముందుగా ప్రిపేర్ అయ్యి రాలేదు.. తన మనసులనుంచి వచ్చిన స్వఛ్చమైన మాటలు పొల్లు పొల్లు పొట్టు పొట్టు...

  • @karthikbairu4634
    @karthikbairu4634 11 місяців тому +24

    యాంకర్ ని కూడా మాట్లాడనీయకుండా లీడర్ నిర్భయంగా మాట్లాడటం మొదటి సారి చూస్తున్నను the leader ❤

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 11 місяців тому +31

    MLA అంటే ఎలా ఉండాలో అలానే ఉన్నాడు సమీల్ అన్నా

  • @bhadradev1168
    @bhadradev1168 9 місяців тому +1

    Super brother

  • @v.parushramulu7356
    @v.parushramulu7356 11 місяців тому +13

    అన్నా గారు ఈ క్రింద మన అన్నాలు తమ్ముళ్ళు మీ గురించి ఒక మెసేజ్ రూపంలో చాలా గొప్పగా తెలియజేస్తుంటే మన జీవితంలో ఇంత కన్నా గొప్ప అనుభూతి ఏమీ ఉంటది అన్నా గారు.......
    తుంగతుర్తి నియోజక వర్గం ప్రజలు చాలా ఆదృష్టవంతులు ...
    జై సమెల్ అన్నా....

    • @srikarrao2015
      @srikarrao2015 11 місяців тому

      Very nice interview. Every MLA should think about public welfare like Thingathurthi. MLA and extend services. God bless him in his endeavour to do public service for giving the opportunity.

  • @edlachandhu9726
    @edlachandhu9726 9 місяців тому +1

    Super💐💐🙏🤝🌾🌾🌾

  • @gundlapallyyadagiri9882
    @gundlapallyyadagiri9882 11 місяців тому +17

    మందుల సామేలు అన్న గెలుపు మేము మా కార్యకర్తలు చాలా కష్ట పడి రాత్రి పగలు తేడా లేకుండా అందరిని మమేకం చేస్తూ అన్న విజయం కోసం చాలా కష్ట పడి కృషి చేసినం తుంగతుర్తి ప్రజలు ఓటర్ మహాశయులు అందరూ భారీ మెజార్టీ తో దివించారు అన్న మీరు ఎల్లప్పుడూ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది మంచి పరిపాలనా కొనసాగించి తుంగతుర్తి నియోజకవర్గం ను అభిర్హుద్ది పధంలో నడిపించాలని కోరుకుంటున్న.

  • @srinivasvangapally9493
    @srinivasvangapally9493 9 місяців тому +1

    Super speech Anna sir

  • @shruthib2592
    @shruthib2592 11 місяців тому +17

    Memu daggarundi gelipichukunnamu MLA garu.. 🎉🎉Congratulations Sir

  • @ramanareddy2310
    @ramanareddy2310 10 місяців тому +2

    Great words

  • @nareshlodipallerla8840
    @nareshlodipallerla8840 11 місяців тому +16

    నాది ఆలేరు నియోజకవర్గంకానీ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న నా బంధువులతో చెప్పి మందుల సామెల్ గారికి ఓట్లు వేయించాను

  • @GyaraYadaiah-vg5oy
    @GyaraYadaiah-vg5oy 11 місяців тому +44

    ఓ తాత నాకు మొదటిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది నీకు ఓటు వేసిన తాత

    • @varreramalingaraju4471
      @varreramalingaraju4471 11 місяців тому

      రెడ్డి గూడెం చేరు కట్ట మీద నుండి కుక్క డం నుండి తిరుమల గిరి వరకు బస్సు సా వ్యకర్య 0 కాలి పించండి MLA గారు .ఇట్లు . వర్రె . రామలింగ రాజు

  • @Naveen.rider143
    @Naveen.rider143 11 місяців тому +13

    నువ్వు కార్ కొనాలి ఇల్లు కట్టాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి జై కాంగ్రేస్

  • @Naveen.rider143
    @Naveen.rider143 11 місяців тому +14

    హృదయ పూర్వక శుభాకాంక్షలు శామ్యూల్ అన్నయ్య 💐💐💐💐

  • @annian8476
    @annian8476 11 місяців тому +10

    MLA కాదు చాలా మాములు మన అందరి ఇంటి మనిషి లెక్క ఉన్నడు... జయహో సామాన్యుడు..

  • @lrambhupalnayak31
    @lrambhupalnayak31 11 місяців тому +10

    తుంగతుర్తి mla మన శామ్యూల్ అన్న గారికి 🙏🙏🙏

  • @RajithanaveenUmbiri
    @RajithanaveenUmbiri 11 місяців тому +8

    ఇలాంటి ఎమ్మెల్యేలు తెలంగాణలో 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్ర ప్రజల జీవితమే మారిపోతుంది🎉❤

  • @sopparimahadevmudhiraj1725
    @sopparimahadevmudhiraj1725 11 місяців тому +34

    సామెల్ అన్నా నవ్వులో కల్మషంలేదు స్వచ్ఛమైన పాలలెక్క

  • @Ramesh_Chintoo_
    @Ramesh_Chintoo_ 11 місяців тому +5

    Common Man ❤

  • @thokalasaidulu4288
    @thokalasaidulu4288 9 місяців тому +1

    Salute anna.

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 11 місяців тому +22

    సామేలు అన్నకు అభినందనలు 🎉🎉🎉🎉❤❤❤😅😅

  • @baddamnaveenreddy1700
    @baddamnaveenreddy1700 11 місяців тому +11

    అన్న మాది చిల్పకుంట్ల అన్నా నిన్ను పొల్లు పొల్లు గెలిపించుకున్నాం అన్న మెజారిటీ 1000

  • @anilbotla5918
    @anilbotla5918 10 місяців тому +1

    Super anna meru 🎉🎉

  • @swamysantu8222
    @swamysantu8222 11 місяців тому +34

    భోళా మనిషి ఉన్నది ఉన్నట్టు నచ్చినట్టు మాట్లాడుతాడు

  • @lingamgoudkoyyada9463
    @lingamgoudkoyyada9463 11 місяців тому +15

    పేదల బాధలు చూసిన మనిషి మన శామ్యూల్ గారు❤❤

  • @elthurishankar5387
    @elthurishankar5387 11 місяців тому +8

    Congratulations 🎉🎉 అన్న గారు.

  • @baddipadigevenkataramanare4450
    @baddipadigevenkataramanare4450 10 місяців тому +2

    అన్న నాది జనగామ నియోజకవర్గం నీ. మాటలు మస్తు ఉన్నాయి అన్న ఇదే కాన్ఫెడెన్స్ 5 సంవత్సరాలు కొనసాగలిని కోరుకొంటున్న❤

  • @rajurao3683
    @rajurao3683 11 місяців тому +4

    Happy to listen great,good and cool words from elected MLA on your channel,Raghu Anna.
    It's kind of your victory after going against on your last boss

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 11 місяців тому +9

    మా తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సమ్యేల్ గారు మరో గుమ్మడి నర్సయ్య లాగా నే వుంటాడు ఏం పీలింగ్ వుండదు ఎమ్మెల్యే అంటే ❤

  • @chouhanbhasker8390
    @chouhanbhasker8390 11 місяців тому +14

    ఆ ఇంటర్వ్యూ చూసి గెలుస్తాడని అనుకున్నాను. మంచి ఇంటర్వ్యూ చేశారు రఘు అన్న

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 9 місяців тому +1

    మోత్కూరు లో ఉన్న మా బంధువులకు స్నేహితులకు మీకు ఓటు వేసి గెలిపించిన చెప్పాను సార్.

  • @MallaramVinay
    @MallaramVinay 11 місяців тому +16

    11:11 యిన్నావా అన్నప్పుడు...!
    నేను కూడా లీలమైపోయి తలకాయ ఊపుతున్న.. 😂
    Nice interview, nice person, hearty congratulations 💐

  • @mathangiravi9654
    @mathangiravi9654 11 місяців тому +11

    థాంక్యూ సామెల్ అన్న నమస్తే మద్దిరాల మండలం మద్దిరాల గ్రామం

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 11 місяців тому +1

    Tolivelugu Raghu garu excellent interview from MLA Mandula Samuel garu..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jsalla
    @jsalla 11 місяців тому +8

    Anna, Don't forget to serve public...Always stay in the public and know their problems and resolve.

  • @nithinnaik2
    @nithinnaik2 11 місяців тому +4

    Mla గారు cwc చైర్మన్ గారు ఉన్నప్పుడు నేను వేళ్లను నేను వాళ్ళు నియోజక వర్గం కాకున్నా హెల్ప్ చేశారు

  • @byakanna9359
    @byakanna9359 11 місяців тому +14

    మీరు తుంగతుర్తి నియోజకవర్గo లో ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు లాగా ఉంటారు అన్నా మీరు.శుబాకాంక్షలు అన్న 🎉🎉🎉

  • @NareshErra-k3l
    @NareshErra-k3l 11 місяців тому +4

    మా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్ట వంతులు,,, అన్న గారికి కాంగ్రెస్స్ పార్టీ టికెట్ ఇవ్వగానే నేను 2 రోజుల్లో అన్న గారి సమక్షంలో పార్టీలో చేరిన ఆ తర్వాత ఆయన నియోజకవర్గ ప్రచారంలో నా సొంత డబ్బుతో కార్లో డీసెల్ పోయించుకొని ఆయన వెంట తిరిగిన,, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సామేలు అన్న గారి కోసం అహర్నిశలు కృషి చేసిన జై సామెలు అన్న.. మందుల సామేలు అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊✊ జై కాంగ్రెస్స్ జై రేవంతన్నా

  • @upenderparikipandla2991
    @upenderparikipandla2991 11 місяців тому +10

    తెలంగాణ యాస తెలంగాణ బాషా ఎక్కడ ఉంట్టే అక్కడ గెలుపు ముంగటా నిలుస్తుంది

  • @gantaparashuram5413
    @gantaparashuram5413 11 місяців тому +3

    అన్నగారూ అభినందనలు మంచిమనసున్న మనిషివన్న ప్రజాసేవలో నిజాయితిగా పని చేయాలని కోరుతున్న జై కాంగ్రెస్ నా గ్రామం దిర్శనపల్లి గంటా పరశురాం

  • @bodigambhaskarreddy7193
    @bodigambhaskarreddy7193 10 місяців тому +1

    Sir super meeru achathelugu bhasalo natanalekunda matladaru💐👍🤝👌👏

  • @bhanuchandarvaldas1875
    @bhanuchandarvaldas1875 11 місяців тому +5

    సామెల్ అన్న మీ స్పీచ్లు బాగుంటాయి👌🙏

  • @sathishannahk1475
    @sathishannahk1475 11 місяців тому +3

    Heart touching words,,👏🙏🙏🙏🙏🙏💯👍👍

  • @rkbachu386
    @rkbachu386 11 місяців тому +3

    Samel anna చాలా మంచి మనిషి నాది పక్క మండలం jai కాంగ్రెస్ jai Revanth

  • @rameshlachhamolla1763
    @rameshlachhamolla1763 9 місяців тому +1

    This is leader

  • @ragirichakrapani9799
    @ragirichakrapani9799 11 місяців тому +3

    Very interesting interview
    Hats off to sameul sir,his voice is ultimate
    Hopefully he serve great to the people of thungathruthi.
    Love from Hyd.

  • @laxminarayanakududula9814
    @laxminarayanakududula9814 9 місяців тому +1

    Super.MLA👏👏👏👏👏

  • @swamypulluri9584
    @swamypulluri9584 11 місяців тому +5

    Khammam, Nalgonda prajalaku dhanyavaadalu👍👍

  • @tgfishingvlogs2920
    @tgfishingvlogs2920 11 місяців тому +8

    నిజమైన ఉద్యమం నేత మా సామేలన్నా

  • @sridharburla3700
    @sridharburla3700 11 місяців тому +7

    భోళా మనిషి, పొల్లు పొల్లు ఇంటర్వ్యూ పో సూపర్

  • @inapanurisreenu2600
    @inapanurisreenu2600 10 місяців тому +1

    🙏🙏🙏

  • @anilmuthyalamuthyala492
    @anilmuthyalamuthyala492 11 місяців тому +6

    Congratulattions 💐💐

  • @naveenmaratimarati1938
    @naveenmaratimarati1938 11 місяців тому +3

    The great words Samuel garu ...best human being

  • @sriharipunnamalla3850
    @sriharipunnamalla3850 11 місяців тому +6

    Hi రఘు అన్న.దయచేసి మా అచ్చంపేట MLA డా.చిక్కుడు వంశీకృష్ణ గారిని కూడా ఇంటర్వూ చేయండి అన్న.

  • @NareshThuniki
    @NareshThuniki 11 місяців тому +7

    Congratulations 🎉🎉🎉M.L.A garu 🙏🙏🙏

  • @rlingswamy3310
    @rlingswamy3310 11 місяців тому +3

    మాట తీరు బాగుంది

  • @endlakrishna5935
    @endlakrishna5935 8 місяців тому +1

    నాటి తెలంగాణ రైతాంగ పోరాట యోధులను పేరుపేరునా నేటి తరానికి గుర్తు చేస్తున్న (స్మరిస్తున్న) అన్న సామిల్ గారికి తెలంగాణ విప్లవాభి వందనం

  • @BSmartBhanu
    @BSmartBhanu 11 місяців тому +5

    నేను నాభర్త మామ అత్త భావ అందరం చేయి గుర్తు కే ఓటు వేసాం

  • @lakshmanlucky2207
    @lakshmanlucky2207 3 місяці тому

    Simple intuitive ma thungathurthi MLA samelu anna gariki hrudhaya poorvaka vandhanalu

  • @VamshiDavus
    @VamshiDavus 11 місяців тому +2

    మంత్రి condite 🔥💐good human beige

  • @shaikjakria7748
    @shaikjakria7748 7 місяців тому

    Very nice interview. U have compelled the MLA to live up to the aspirations of the people. The barrier between the journalism and people's representative should work for the good cause of the common people, thus pave the way for flourishing of our nation.

  • @Lilboyz36i03
    @Lilboyz36i03 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏great gentle humble

  • @NaveenKumar-fm6yy
    @NaveenKumar-fm6yy 10 місяців тому +1

    Great MLA for Thugathurthi ...Sir memmalni okka sari kalavalani vindi sir...meeru makosam koncham time ketaenchali sir

  • @darurivenkatacharyulu3371
    @darurivenkatacharyulu3371 11 місяців тому +1

    చాలా బాగా మాట్లాడారు ❤❤❤

  • @nimmalaramesh4129
    @nimmalaramesh4129 11 місяців тому +6

    ఉమ్మడి మోత్కూర్ లో పైళ్ళ సోమిరెడ్డి గారి నాయకత్వంలో అధిక ఓట్లు వచ్చినాయి
    జై పి ఎస్ ఆర్ జై జై సామెల్ అన్న

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 11 місяців тому +6

    ఎమ్మెల్యే మీద వ్యతిరేక ఓటు నీకు బాగా కలిసి వచ్చింది

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 11 місяців тому +1

    Nice Interview Raghu Anna.

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 11 місяців тому +15

    కల్మషం లేని మనిషి సామెల్ అన్న

  • @b.shruthi3422
    @b.shruthi3422 9 місяців тому +1

    Anna iam big big big fan of you anna achhamaina telangana basa yasa nikarsina nirmalamaina telangana nayakudu samel anna

  • @rameshb8051
    @rameshb8051 11 місяців тому +1

    Health and education free esty challu annaru ,mana tty MLA garu .thanks so much sir your knowledge.

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 11 місяців тому +2

    This interview should be displayed in Assembly and every Telanganian should see.

  • @venkateshthota2441
    @venkateshthota2441 11 місяців тому +1

    Raghu is very honesty ,transparent and courageous...

  • @venurajbashaboina9994
    @venurajbashaboina9994 11 місяців тому +13

    సామెల్ అన్న ...జనం మనిషి