YCP అధిష్టానం నిర్ణయంతో Gudivada Amarnath కి కలిసొచ్చిన అంశమేంటి? | YS Jagan | OTR | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ •

  • @Rainbow_pearl2
    @Rainbow_pearl2 4 дні тому +18

    గుడివాడ అమర్నాథ్ గారికి రాజకీయాల గురించి సరిగ్గా తెలియదు. ఒక మినిస్టర్ గా కూడా ఫెయిలయ్యారు. రాజకీయాల్లో కూడా ఫెయిల్ అయ్యారు.

  • @RMediaLTD
    @RMediaLTD 4 дні тому +12

    ఇప్పుడు భీమిలీలో అవంతీ శ్రీనివాస్ , గంటా శ్రీనివాస్ , పంచకర్ల సందీప్ టికెట్ కొసం పోటీ పడతారు... కూటమికి భీమిలీ కలహాల కాపురమే అవుతుంది.. ఇక గుడివాడ అమర్నాధ్ కి భీమిలీ మంచి చాన్స్ అక్కడా వైసీపీకి ఎప్పుడు 80వేల ఓట్లకి తక్కువ పడలేదు. అదే జనసేన ఒంటరిగా పోటీ చేస్త పడిన ఓట్లు 25 వేలు మాత్రమే

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 4 дні тому +18

    వైసీపీ పని అయిపోయింది... ఇంక గుడివాడ గారు ఏమీ గెలిస్తారు...

  • @psk1990
    @psk1990 4 дні тому +9

    చేల్లని నోటు, ఎక్కడికి వెళ్ళినా చెల్లదు, 😂😂😂

  • @Chowreddy786
    @Chowreddy786 3 дні тому +3

    Kastam

  • @SambasivaraoSambasivarao-gn2jm
    @SambasivaraoSambasivarao-gn2jm 4 дні тому +4

    దారిలేదు

  • @SRINIVASNALLIBOINA-n2y
    @SRINIVASNALLIBOINA-n2y 4 дні тому +15

    Vidu yekkada potti chesina chithu chithu ayyipothadu

  • @venkatamanikyamvooda7104
    @venkatamanikyamvooda7104 3 дні тому +2

    తీగ కాదు. తుస్

  • @Chowreddy786
    @Chowreddy786 3 дні тому +1

    JSP chetiloo otamii Kayam

  • @venkatamanikyamvooda7104
    @venkatamanikyamvooda7104 3 дні тому +1

    మొదట మింది అక్కడినుంచి అనకాపల్లి తదుపరి గాజువాక తదుపరి భీమిలి ఆఖరు న ఇల్లు మింది ఫ్యాన్ గాలి కి అందరూ కొట్టుకు పోయి ఆఖరికి ఇంటికే

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 дні тому +1

    చెల్లని రూపాయి ఎక్కడ అయితే ఏమిటి. శుభ్రంగా సినిమా హాల్ చూసుకో

  • @SamG-r6m
    @SamG-r6m 4 дні тому +1

    kodi guds vatchindemo :)

  • @Chowreddy786
    @Chowreddy786 3 дні тому +1

    Waste