Should YSR District Be Changed Back to Kadapa District?

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    rameshkandula....
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 420

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 День тому +148

    కడప అనే పేరు మాత్రమే ఉండాలి.
    ఎందు కంటే అది దేవుని గడప కనుక !

    • @sureshbabu5873
      @sureshbabu5873 День тому +6

      Correct, Govinda go-ahead 🎉

    • @moredabbing1758
      @moredabbing1758 День тому +8

      Thirumala gadapa ani namakarnam chesthe chala baguntundi.

  • @DamodaramNaidu-t1n
    @DamodaramNaidu-t1n День тому +32

    కడపజిల్లా గా ఉండాలి. ఎక్తి పేర్లు ఉండరాదు. ఇది చాల దురాచారం.

  • @29pcs
    @29pcs День тому +20

    అసలు ఏ జిల్లా కీ, ఏ మనిషి పేరూ పెట్టకూడదు.

  • @Panda-er4nd
    @Panda-er4nd День тому +31

    వైస్సార్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వద్దు ... కడప జిల్లా, విజయవాడ జిల్లా చేయాలి ...
    వ్యక్తుల పేర్లు, విగ్రహాలు ప్రభుత్వ స్థలాల్లో, పథకాల్లో, కాలేజీలకు ఎక్కడా వద్దు ...

  • @mukeshrao1872
    @mukeshrao1872 День тому +77

    ఫ్యాక్షన్‌ నేత పేరును వెంటనే తొలగించాలి

  • @tpreddycreations311
    @tpreddycreations311 День тому +116

    Only కడప డిస్ట్రిక్ట్ correct

  • @sailakilari3223
    @sailakilari3223 День тому +62

    Yes 100%కరెక్ట్ మీరు చెప్పినట్లు only కడప జిల్లా లాగే ఉంచాలి

  • @dvsmanyammanyam3010
    @dvsmanyammanyam3010 День тому +54

    మీ అభిప్రాయం తో నేను ఏకిభవిస్తున్నాను 👍

  • @SagiliHrudayaraju
    @SagiliHrudayaraju День тому +18

    ఒక వ్యక్తికి సంబంధించిన జిల్లా కాదు కదా...అలాంటపుడు ఆపేరు మాకు ఇష్టం లేదు. కడప జిల్లా గానే....వుండాలి.

  • @gannelakshminarayana9804
    @gannelakshminarayana9804 День тому +13

    అన్ని జిల్లాలకు వ్యక్తుల పేర్లు తీసివేయడం కరెక్ట్

  • @SharmaSharma-nb2mb
    @SharmaSharma-nb2mb День тому +21

    కడప అనేది branded name. పొలిటికల్ నాయకుల పేర్లు పెట్టి కడప Brand Name ను చెడ కొట్టుద్దు

  • @vasudevkarumuri8525
    @vasudevkarumuri8525 День тому +18

    కడప అని మాత్రమే ఉంటే బాగుంటుంది.

  • @kiran96412
    @kiran96412 День тому +54

    NTR zilla ayina sare person names pettoddu.

  • @umadevipopuri
    @umadevipopuri День тому +11

    Yes. వ్యక్తుల పేర్లు ప్రాంతాలకు పెట్టకూడదు. సహజంగా ఆ ప్రాంత వైశిష్ట్యాన్ని బట్టి వచ్చిన పేర్లను మారిస్తే చరిత్రని తప్పు గా చూపించినట్టు. ఇది అన్ని పార్టీల నాయకులకు వర్తిస్తుంది

  • @shankorbatthula3307
    @shankorbatthula3307 День тому +37

    ప్రాంతాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం సమంజసం కాదు

  • @user-cq9ge9pm7j
    @user-cq9ge9pm7j День тому +76

    కడప జిల్లా

    • @SrinivasraoKonagandla
      @SrinivasraoKonagandla День тому +2

      పేరు మారిస్తే జగన్ అన్న ఇంకో యుద్ధం చేస్తాడు

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 День тому +80

    మాకు కడప అనే పేరు ఇష్టం.. వైఎస్ఆర్ కడప అని పెట్టినా ఓకే కానీ మరీ వైఎస్ఆర్ అంటే బాధ వేస్తుంది

  • @Ganguly2003
    @Ganguly2003 День тому +19

    Yes it should be renamed as Kadapa...I'm a big fan of YSR but I will support for rename as Kadapa..

  • @snake2012india
    @snake2012india День тому +5

    మీ అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తున్నాను రమేష్ గారు

  • @subbaraochowdary2184
    @subbaraochowdary2184 День тому +12

    కడప అనే పేరే ఉండాలి. ఒక అవినీతి పరుడి పేరు, కులం &గోత్రం లేని వాడి పేరు తొలిగించాలి

  • @sreenivasuluyarrajannugari269
    @sreenivasuluyarrajannugari269 День тому +40

    100% CORRECT. I AM AGREE WITH YOU SIR.

  • @prasadkandra
    @prasadkandra День тому +13

    Absolutely correct opinion

  • @tpreddycreations311
    @tpreddycreations311 День тому +15

    Yes correct

  • @madhavipamarthi2108
    @madhavipamarthi2108 День тому +10

    Yes ,we agree with you

  • @GPRao-w4u
    @GPRao-w4u День тому +14

    There should not be any change. Only kadapa should remain.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 День тому +10

    You are Always Correct Sir

  • @vrk12
    @vrk12 День тому +24

    ఒక నరరూపా రక్షసుడు YSR' అతని పేరు పెట్టి కడప జిల్లా ను ఆజిల్లా ప్రజలను అవమానించారు

  • @seethadevigurram7366
    @seethadevigurram7366 День тому +6

    మా నెల్లూరుకు శ్రీపొట్టి శ్రీరాములగారి పేరును చేర్చినా నెల్లూరును మార్చలేదు. చాల సంతోషం! 😊

  • @thaarkikthaarkik7633
    @thaarkikthaarkik7633 День тому +10

    తిరుమల కి గడప ,అనంతరం కడప అని రూపాంతరం చెందినది. కడప హిందు మాత నమ్మకాల్లో ఎంతో ప్రాధాన్యత వుంది . వీటన్నఐటికి బేఖాతరు చేసి అధికార బలంతో అత్యంత కిరాతక, వివాదాస్పద, ఫ్యాక్షన్ నేపథ్యం వున్నా ఒక క్రిస్టియన్ వ్యక్తి పేరుతో మార్చడం అనేది చాల అమానుషం.
    దీనిని వెంటనే కడప గ పునరుద్ధించాలి

  • @bhaskarsadhana5224
    @bhaskarsadhana5224 День тому +15

    Kadapa is brand

  • @mayyyyuivu6568
    @mayyyyuivu6568 День тому +14

    Kadapa only

  • @user-cq9ge9pm7j
    @user-cq9ge9pm7j День тому +26

    Even NTR Dt and any other name's not good అండి

    • @VijAl-s6b
      @VijAl-s6b День тому

      Prakasham, anammaya?

  • @rajp9320
    @rajp9320 День тому +25

    YSR గాడి పేరు అవసరం లేదు మాకు, కడప అనే పేరు మాత్రమే కావాలి

  • @kiran96412
    @kiran96412 День тому +41

    Kadapa historical significance unna perlu marchakudadu.

  • @satyareddi8911
    @satyareddi8911 День тому +3

    YSR WAS A CRIMINAL. IT IS DISGUSTING TO NAME A DISTRICT AFTER HIM. ABSOLUTELY SHAMEFUL.

  • @adabalahanumantharao4639
    @adabalahanumantharao4639 День тому +13

    Konaseema Dist is appropriate.

  • @Sankaree369
    @Sankaree369 День тому +4

    ఎంతో మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళ పేర్లు పరిశీలించవచ్చు ఒక మహా మేత పేరు పెట్టి నిరంతరం అతను ఒక మహా మేత అని ప్రజలకు గుర్తుండేలా చేయాల్సిన అవసరం లేదు లేదా తిరుమల మెట్టు అని పెట్టవచ్చు

  • @nandansrivatsas1355
    @nandansrivatsas1355 День тому +4

    కడప, కమలాపురం, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు కలిపి అన్నమయ్య కడప జిల్లా గా మార్చాలి... అలాగే బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలు కలిపి, ప్రొద్దుటూరు జిల్లా కేంద్రం గా వీరబ్ర్మేంద్రస్వామి జిల్లా గా మార్చాలి.. ఇదే అసలైన మన పూర్వీకులకు ఇచ్చే గౌరవం.. వైఎస్ఆర్ ఎన్టీఆర్ అంబేద్కర్ ఇలా అవసరం లేదు...

  • @sreelatha2130
    @sreelatha2130 День тому +4

    You are correct Ramesh Garu

  • @PSrinivas-y3u
    @PSrinivas-y3u День тому +22

    Kadapa

  • @venkateswararaoamirineni2908
    @venkateswararaoamirineni2908 День тому +6

    What you said is correct

  • @achyutharaopodali
    @achyutharaopodali День тому +3

    100% correct ramesh garu....adhi ee party vaaraina

  • @SA_IN
    @SA_IN День тому +1

    Thank You for bringing such important topics into public discourse. Agreed 100%. Kadapa District should be returned to its proper name. This practice of naming Institutions and public facilities after political leaders should be stopped completely. Educational Institutions, Airports, Hospitals, National Parks etc that are publicly funded should not be named after politicians - living or dead.

  • @badriprasad9997
    @badriprasad9997 День тому +19

    Both Cuddapah and Konaseema names should be restored.

    • @PrasanthRaj57
      @PrasanthRaj57 День тому +1

      Br Ambedkar peru teeyaru. Sc st bc vaalu oppukoru. Ee parties ki Votes important kada

  • @Krishna-mp9qv
    @Krishna-mp9qv День тому +2

    True.
    Instead of
    NTR district - Vijayawada district
    YSR district - Kadapa district

  • @sivasankararaopasagadugula9557
    @sivasankararaopasagadugula9557 День тому +1

    Absolutely correct what you said sir.Historical names should not be ignored

  • @kiran96412
    @kiran96412 День тому +8

    E lekkana CM la perlu pettukuntu pothara zilla ki okalla perlatho.

  • @NicePeople1984
    @NicePeople1984 День тому

    మీ అభిప్రాయం తో పూర్తిగా అఖిభవిస్తున్నాము. కొత్త జిల్లాలకి కూడా వ్యక్తుల పేర్లు పెట్టకూడదు.

  • @madhavilatha5349
    @madhavilatha5349 День тому +3

    Kadapa Jilla is right

  • @hiyarra
    @hiyarra День тому +2

    వుంటే కడప అని వుండాలి. లేదా వైయస్అర్ బాంబుల కడప అని వుండాలి.

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 День тому

      సూపర్ మంచి నిర్ణయం భలే ఐడియా ఇచ్చావయ్య

  • @RameshM-de1gd
    @RameshM-de1gd День тому +2

    True andi

  • @Vamsipriya28
    @Vamsipriya28 День тому +1

    You are absolutely right sir, కొన్ని ఏండ్ల క్రితం నుండి వస్తున్నవి మార్చడం ఎందుకు,???నానుడిలో నటుకు పోయిన పేర్లు బాగున్నాయి..

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju День тому +1

    అసలు వ్యక్తుల పేర్లు తీసేసి జస్ట్ కడప అని ఇంకా అందులోనే divide అయ్యుంటే కడప 2 అని ఇలా పెట్టాలి, అపుడు ఈసీ గా అందరికీ అర్ధం అవుతుంది..

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 19 годин тому

    100% True...completely agree with you Sir👍

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d День тому +3

    Name change cheyyandi
    KudApa Ane peru nijam
    YSR family emanna Desam kosam fight chesara poor peopleski villu emaina danam
    Chesaru dochukunnaru

  • @VIJAYA-q1t
    @VIJAYA-q1t День тому +3

    Kadapa to be the correct

  • @cr3976
    @cr3976 День тому +1

    You’re correct

  • @pmkumar5721
    @pmkumar5721 День тому

    కరెక్ట్ సార్ మీరు అన్నది కరెక్ట్ ఎప్పుడు కూడా వ్యక్తుల పేర్లు ఉండకూడదు ఆ జిల్లాకు సంబంధించిన చారిత్రకమైన సంబంధించిన పేర్లు ఉంటే చాలా బాగుంటది

  • @swamygundimella9227
    @swamygundimella9227 День тому

    you are very correct. I will support your view on the names of Districts.

  • @nageswararaoyella7897
    @nageswararaoyella7897 День тому +1

    100 percent correct.

  • @sambasivaraosuryadevara1466
    @sambasivaraosuryadevara1466 День тому +1

    మీరుచెప్పినదినూరుశాతంకరెక్టు. ఏజిల్లాకిఎవరిపేరుపెట్టకూడదు. ఎన్. టి.ఆర్.ఐనామరెవరైనా ఏప్రాంతానికిపెట్టకూడదు.

  • @seshukumar4243
    @seshukumar4243 День тому +2

    The name of the district to be reversed to Cuddapah district, removing politicians name.

  • @nagarajukoppisetti3705
    @nagarajukoppisetti3705 День тому +1

    కడప అనే పేరు మాత్రమే ఉండాలి, దేవుని గడప అనే కారణముగా ఈ కడప అనే పేరు వచ్చినది ఈ పేరుకు చరిత్ర వునది🙏

  • @nandadk314
    @nandadk314 День тому +3

    Only Kadapa

  • @RaviSangubotla
    @RaviSangubotla День тому

    మీరు చెప్పిన దాని తో నేను ఏకీభవిస్తున్నాను సర్, కడప పేరు మాత్రమే ఉండాలి

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 День тому

    మీరు చెప్పినదానికి ఏఖీభవిస్తున్నాం సార్ 🙏

  • @chiranjeevivakatiVakatichiranj
    @chiranjeevivakatiVakatichiranj День тому +1

    Meru cheppindhi correct sir

  • @A.S-t1h
    @A.S-t1h День тому +1

    Yes

  • @sambasivaraonimmagadda7705
    @sambasivaraonimmagadda7705 День тому +1

    It should be made "Kadapa" only. Good analysis. It should apply to all other similarly named districts.

  • @ramarao1881
    @ramarao1881 День тому +2

    Restore Kadapa, rename NTR dist and BR Ambedkar Konaseema dists. by removing persons names.

  • @munikrishnaiahyanamala2146
    @munikrishnaiahyanamala2146 День тому +1

    కడప అనే పదం కచ్చితంగా ఉండాలి

  • @saratvetcha3375
    @saratvetcha3375 День тому +3

    I fully concur with you on not changing names of places and institutes for mere political reasons. It’s a bad practice.
    I know some medicos who had to struggle to explain change of name of NTR Health University to YSR Health University, while applying for higher education in the USA / Europe. Their marks sheets and final degree certificate carried different names leading to confusion.

  • @venugopalreddy143
    @venugopalreddy143 День тому +1

    Ysr,Ntr,Psr Vaddu-Only Kadapa,Krishna,Nellore are Historical Names👍

  • @vamseekumar9968
    @vamseekumar9968 День тому

    Very good point

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 День тому +1

    Jai tdp Jai cbn Jai lokesh

  • @RamKrisna-i8d
    @RamKrisna-i8d День тому

    Yes your right Sir

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah День тому +2

    What you said is most appropriate and correct.No meaning in naming persons’ names on the places existing since time immemorial.

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 День тому +1

    కడప జిల్లాయే కరెక్ట్ అండి. అలాగే మా కృష్ణా జిల్లా కూడా అంతే, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న జిల్లా. ఎంత ప్రఖ్యాతులైన లీడర్స్ ఉన్న సరే, వాళ్ల పేర్లు జిల్లాలకి పెట్టకూడదు. చాలా కన్ఫ్యూషన్గా కూడా వుంది. ఒక్క ప్రకాశం జిల్లా మాత్రమే సరిపోయింది, అతికినట్లు ఉన్నది. మిగతావాటికి కాదు.

  • @kasi6464
    @kasi6464 14 годин тому

    ఏవిదమైన ప్రభుత్వ పథకాలకు కాని, ప్రాంతాలకు కాని వ్యక్తుల పేర్లను పెట్టడం సమర్ధనీయం కాదు.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 День тому

    సంస్థలకు విశిష్ఠ వ్యక్తుల పేర్లు పెట్టుకోవచ్చు. జిల్లాలకు, ప్రాంతాలకు వ్యక్తుల పేర్లు పెట్టకూడదు.

  • @csrao1966
    @csrao1966 День тому +1

    *Yes brother, it's big mistake done by earlier govt, u said exactly, my Openion also same వ్యక్తుల పేర్లు దేనికి ఉండరాదు*

  • @srinivaspasumarthi5369
    @srinivaspasumarthi5369 2 години тому

    Yes you are 1000 percent correct sir

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h День тому +1

    కడప అనేది ఒక చరిత్రాత్మక పేరు, తిరుమలేశుని తొలి గడప ఈ కడప

  • @KBPRASADROYAL
    @KBPRASADROYAL День тому +1

    మాకు only కడప చాలు
    కడపలో ysr కంటే గొప్పవారు కడపలో ఉన్నారు
    వారేమి పాపం చేశారు

  • @gowrirao9285
    @gowrirao9285 День тому

    Agreed Sir

  • @muralikrishna5534
    @muralikrishna5534 День тому +1

    స్వాతంత్రంలో పోరాడి ప్రాణాలు వదిలిన మహనీయులు మనరాష్టానికి చెందిన వారు ఉంటారు వారి పేర్లు నేడు తెలియని వారేందరో ఉన్నారు. రాష్ట్రం లోని అన్నీ జిల్లాలకు వారిపేర్లు పెడితే తరతరాలు ఆ మహనీయులను స్మరించుకునే అవకాశం ఉంటుంది

  • @nanirayavarapu8763
    @nanirayavarapu8763 День тому +2

    Exactly. If people in power starts changing names like that it becomes a nuisance for public as they have to change addresses in ID proof etc. Megalomaniac stuff. Especially in a country where we don't have standardized format for address, this "VYAKTHI POOJA" needs to stop. They need to name an educational institution Building or public park on behalf of them. That's where it should stop. No more than that.

  • @suryavikramaditya2851
    @suryavikramaditya2851 День тому +1

    correct

  • @vinay8188
    @vinay8188 День тому +2

    i support KADAPA

  • @BharathiVeluru
    @BharathiVeluru 5 годин тому

    Your 100% Correct Sir

  • @sreevidyahothur2313
    @sreevidyahothur2313 День тому

    I agree with you sir. Old names should not be charged for political advantages.

  • @KBPRASADROYAL
    @KBPRASADROYAL День тому +1

    ఈ క్రిష్టియన్ రాజశేకర్ రెడ్డి పేరు అసలు వద్దు
    మాకు Only కడప చాలు

  • @v.r.c5169
    @v.r.c5169 День тому +1

    NTR district should be renamed as Krishna district and Krishna district as NTR district.

  • @ponnapulasreenivasulu7758
    @ponnapulasreenivasulu7758 День тому +2

    KADAPA is always good.

  • @gunakalasreedhararao1052
    @gunakalasreedhararao1052 День тому

    I fully agreed with you

  • @ప్రకుల్
    @ప్రకుల్ День тому +1

    కడప అనేది ఒక హిందూ పేరు
    వైఎస్ఆర్ ఒక క్రిస్టియన్

  • @Sankaree369
    @Sankaree369 День тому +2

    Remember this: There are numerous remarkable individuals whose names are worth discussing. There's no necessity to repeatedly mention Maha Metha and emphasize his status, or consider to rename Tirumala Mettu.

  • @D.Bhanusree
    @D.Bhanusree День тому +1

    వైస్సార్ ఏమీ గొప్ప నాయకుడో, దేశ భక్తుడో, జనాన్ని ఉద్దారించిన వాడో కాదు, ఎందరో ప్రాణాలు తీసి ఎందరి ఊసురో పోసుకుని దిక్కులేని చావు చచ్చాడు అందుకే, అతన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు,
    అతను ఎవరికీ inspiration కాదు,
    తీసిపడేయండి అతని పేరు, విగ్రహాలు అన్ని

  • @mocherla79
    @mocherla79 День тому +2

    Kadapa jilla is perfect

  • @raobb1416
    @raobb1416 День тому +5

    ఏడుకొండలు ఎందుకు రెండు చాలు అన్న కిరస్తానీ మహామేత గాడికి విగ్రహాలు ఎందుకు పేర్లు ఎందుకు