Thankyou for watching my video కచ్చితంగా కృష్ణ నది లో స్నానం చేయాలని రూలెం లేదు అది మీ ఇష్టం కాకపోతే దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు నది లో స్నానం చేస్తే మంచిది
Thankyou for watching my video durgamma pancha harathi ticket 500 rs 2 members allowed 5:45 pm to 6:30 pm. mobile darshan entry gate varaku yellow chestaru
దేవస్థానం వారి వసతి గృహాలు రెండు ఉన్నాయి మాడపాటి గెస్ట్ హౌస్ మరియు జమ్మిదొడ్డి గెస్ట్ హౌస్ వీటిలో కూడా బయట హోటల్స్ లాగానే రూమ్స్ ధరలు వుంటాయి దేవస్థానం వసతి గృహంలో గదులు అందుబాటులో లేకుంటే ఏ సమయంలోనైనా ప్రైవేట్ వసతి కూడా చాలా హోటల్స్ దేవస్థానం దగ్గర్లో అందుబాటులో ఉంటాయి విజయవాడ అభివృద్ధి చెందిన నగరం కాబట్టి, నగరంలోకి వచ్చే సందర్శకులు ఏదైనా విలాసవంతమైన 3 నుండి 5 స్టార్ట్ హోటల్లో వసతి పొందవచ్చు మరియు బడ్జెట్లో సామాన్యులకు అందుబాటులో ఉండే లాడ్జ్ లేదా హోటల్‌ను కూడా పొందవచ్చు.
🔱ಜೈ ದುರ್ಗಾ ಮಾತಾ 🔱🙏
Thankyou for watching. jai durgamma 🙏
Thanks bro
Thankyou for watching
Amma Sri Kanaka Durgamma Talli ki Jai
Maa oouru mana Bezawada
Thankyou for watching my channel please subscribe
Nice video
Thankyou
Thankyou for watching
Informative video😌👍
Thankyou my baby🥰
nice video . homam ki velle place ekkada andi . mundu homamchepinchukovali ante
Thankyou for watching video మల్లేశ్వర స్వామి దేవాలయం కి వెల్లె దారిలో హోమం mandapam ఉంటుందండి
Super information bro temple lo nidra cheyacha bro rooms vuntaya
Thankyou for watching my video tample lo rooms vundavu maha mandapamlo 4 th flor lo visranthi samudayam vuntundi akkada nidra cheyyochu
Vijayawada temple lo dharshanam chesukoovalante krishna nadhi lo andharu kuda kacchithanga snaanam kacchithanga cheyyaala sir.?.
Thankyou for watching my video కచ్చితంగా కృష్ణ నది లో స్నానం చేయాలని రూలెం లేదు అది మీ ఇష్టం కాకపోతే దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు నది లో స్నానం చేస్తే మంచిది
@@laxmanramisettyHoo avunaa aithe ok thank you very very much sir 😊.
🙏🏻🙏🏻
Thankyou for watching please saport my channel
Temple lo nidra chese avakasam undha
Thankyou for visiting my channel 🙏 Maha mandapam lo yathrikula visranthi hall vuntundi akkada nidra chese avakasam vundi but vidiga rooms vundavu
Room accommodation undada andi
🔥
Thankyou for watching please saport my channel
Super
Thankyou giri🤝
Thankyou for watching please saport my channel
🙏🙏🙏
Love 💕 you
Namasthe andi..
Chandi homam lo money pay cheyakunda mamuluga velli kurchovadam kudharadha..
I mean homam chudataniki..
Reply me...
Ticket tisukunna vallake lopaliki అనుమతిస్తారు
Namasthe Thankyou for watching my video
👍
Thankyou for watching
Anna first ye thala nilalu tipinchukoni darshanam ki vellala ? Pls cheppava ?
Thankyou for watching my video. first' తలనీలాలు సమర్పించుకుని తర్వాత దర్శనానికి వెళ్ళాలి తమ్ముడు ప్లీజ్ సబ్స్క్రయిబ్ my channel
Temple lo ki phone allow vundha, plz reply😊
Thankyou watching my video temple Lo ki phone not allowed sir
Vastunna
Jai Durga bhavani 🙏🙏🕉️
Brother evening pancharathi vivaralu emyna thelisthe chepandi aa token theesukovadam anni
Alage phone ekadadhaka allow chestharo cheppandi
Thankyou for watching my video durgamma pancha harathi ticket 500 rs 2 members allowed 5:45 pm to 6:30 pm. mobile darshan entry gate varaku yellow chestaru
Thankyou so much
Oka clarity 2 members ante oka family lo two members a leka oka rojulu 2 membersa
@@rajarajeswari2859 only 2 members ni pampistarandi
Bro lockers emi ubdava night stay cheyataniki
Thanks for watching my video Temple daggara vunna maha mandapam lo visranthi samudayam vuntundi akkada night stay cheyyochu thammudu
All the best bro.
Thankyou sister
Bro anytime open lo untunda bro temple ,we are planning on may 10 th , railway station nunchi yella velali brother please reply.....????
Thankyou for watching video tample morning 4 am 9 pm open railway station nundi autos and దేవస్థానం బస్ లు ఉంటాయి
Temple dagara room untaya...memu rep weldam ankuntunam plz riply
Temple ki sambandhinchee family ki rooms untaya andi
దేవస్థానం వారి వసతి గృహాలు రెండు ఉన్నాయి మాడపాటి గెస్ట్ హౌస్ మరియు జమ్మిదొడ్డి గెస్ట్ హౌస్ వీటిలో కూడా బయట హోటల్స్ లాగానే రూమ్స్ ధరలు వుంటాయి దేవస్థానం వసతి గృహంలో గదులు అందుబాటులో లేకుంటే ఏ సమయంలోనైనా ప్రైవేట్ వసతి కూడా చాలా హోటల్స్ దేవస్థానం దగ్గర్లో అందుబాటులో ఉంటాయి విజయవాడ అభివృద్ధి చెందిన నగరం కాబట్టి, నగరంలోకి వచ్చే సందర్శకులు ఏదైనా విలాసవంతమైన 3 నుండి 5 స్టార్ట్ హోటల్లో వసతి పొందవచ్చు మరియు బడ్జెట్లో సామాన్యులకు అందుబాటులో ఉండే లాడ్జ్ లేదా హోటల్‌ను కూడా పొందవచ్చు.
Thankyou for watching video channel subscribe చేసుకోండి
@@laxmanramisetty ok andi tq
Mobile allow na bro...
Thankyou for watching video not allowed thammudu
Durga gudiki velley variki naa manivi
Bikes jagrataga pettukondi bike dongalu untaru ma bike alaney poindi
So bad 😞 ekkada park chesav bro
@@laxmanramisetty gosala pakkana