Free DEMAT ACCOUNT: నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p TERM INSURANCE: Best Term Insurance policy ని select చేసుకోండి : bit.ly/3NQXF88 HEALTH INSURANCE: Best Health Insurance policy ని select చేసుకోండి : bit.ly/3UEUh2u
చాలా చక్కగా వివరించారు.. నేను కూడా అక్కడ business చేశా.. అక్కడ త్వరగా సక్సెస్ అయ్యాను. కానీ మళ్ళీ మన తెలంగణా లో బిచ్చగాన్ని అయ్యాను.. ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో ఎదుటివాడు ఎదిగితే ఆర్వలేరు 😭
తెలుగోడు టీ స్టాల్ పెడితే చుట్టాలు, ఫ్రెండ్స్ cheap గా చూస్తారు. Unmarried person అయితే వాడికి జన్మలో పెళ్లి కాదు.... Mana తెలుగు వాళ్ళ mindset అస్సలు మార్చలేం.... Govt job లేదా software job చేస్తేనే గొప్ప...
చాలా చక్కగా వివరించారు.... ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉంటే ఎంత బాగుంటుందో..... పనికిరాని విషయాలు మీద చర్చలు తప్పిస్తే... ఎం అభివృద్ధి లేదు.... ఇగో ఎక్కువ... Sir...
Sir చెప్పింది 1000% నిజం నేను మొబైల్ షాప్ లో మెకానిక్ గా వర్క్ చేస్తాను నేనే షాప్ పెట్టుకోవాలి అంటే బయపడుతున్నాను ఎందుకు అంటే రిస్క్ చేయడం ఎందుకు అని అనుకుంట.
I'm staying in Ahmedabad, Gujarat since 14 yrs. You have covered mostly all points, neatly explained without hurting anyone 😊 They enjoy their work/business, never feel shame of their work/business. Need to learn lot from them.
Sir me vedios Naku chala use avvuthunnaye sir . Seriously . Rich dad and poor dad chadivaka Naku shock loo unna sir . Just mana and manam alochinche vidanam change chesthe mana life change avvuthadi anii. Within in 1-2 years iam going to become kotiswaruduu sir . Thankkk youuu sirrr
చాలా చక్కగా చెప్పారు... అక్కడ ప్రభుత్వం ప్రోత్సాహకం మరియు మద్యపాన నిషేధం ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రోత్సాహం లేక పోగ తాగి ఊగండి అంటూ వైన్ షాప్ లు వాడ వాడ లో పెడుతున్నారు....
హాయ్ సార్ నమస్తే, ఈ వీడియో చాలా చాలా బాగుంది. చాలా మంచి ఆర్థిక సూత్రాలను చాలా బాగా తెలియజేశారు. మా లో మంచి ఇన్స్పిరేషన్ కలిగేలా చేశారు. చాలా మంచి వీడియోలు అందించిన మీకు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
100% correct miru cheppindi..nenu 5 yrs unnanu ahmedabad lo..chala daggara ga gujarati la nu chusanu entha kastapadatharo ela untaro ani meeru cheppe prathidi 100% correct and well explained everything
We have to change the trend in our Telugu states... We have to habituate for business and startups.. mana pillalani aina business vipu vellela mindset prepare cheyali... Next 10 years goal pettukovali ✍️👊
Finally a good channel that totally changes the mindset related to financial matters. Hats off to the creator. The way he explains - very clear, lucid and interesting. Many things that he explained, may be related to savings or investments are an eye opener esp. to middle class people. Very sad to see that many people are watching but not subscribing. In fact these videos should have millions of views. Unfortunately not. He should be encouraged - not for his sake but for the sake of many who do not know the abcds of saving and investment. I have seen many videos in Telugu on similar topics but his is above the rest. Once again I appreciate his interest and hard work. Mr. Srinivas, over a time you will get more and more subscribers. Keep making these fantastic videos. I eagerly wait for your next videos. Good luck.
Your clarity of explanation and script preparation is top notch, your explanation adds value to the content, you are one of the very few telugu you tubers with clean communication skill. Keep going......
well said sir......POOR mindset PARENTS are impacting negatively and will not allow their children to grow mature.....Always suggest....STUDY...STUDY....STUDY......with out aimless and meaningless.....!!!!!!!!!!!
Yes 👍 well said. You have covered all points and all of them are valid points. We have Gujarathi friends-they are our loyal friends since 2013. So very true- like you said, they never forget their roots. They always say Ramkabir & Jaysiyaram as their first greeting line when they meet people. Your line about them- simple living & high thinking 💭…that is so very true. Interesting episode by you. Looking forward to hear many good things from you. Dignity of labor is what they have and they are very practical & hardworking people with realist approach towards life.
South India lo businesmen almost rash ga behave చేస్తారు ,కోపం చాలా ఎక్కువ, కానీ మార్వడి ,గుజరాతీ వాళ్ళది శాంతం buniess లో భాగం అదే south india lo బిగ్ drawback.
ఈ వీడియోలో ముకేష్ అంబానీ జియో సిక్స్ సెస్ గురించి ఉదాహరణగా చెప్పేరు , కానీ అనిల్ అంబానీ ఫెయిల్యూర్ గురించి ముక్యంగా బిసినెస్ రాంగ్ స్టెప్స్ గురించి డిటైల్డ్ వీడియో చైయండి ప్లీజ్ .
Free DEMAT ACCOUNT:
నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p
TERM INSURANCE:
Best Term Insurance policy ని select చేసుకోండి :
bit.ly/3NQXF88
HEALTH INSURANCE:
Best Health Insurance policy ని select చేసుకోండి :
bit.ly/3UEUh2u
L
Mukeshbani. Place. Lo. Dirubaai ambani. Peru chepparu.madhyalo. .
Hi
Hi
చాలా చక్కగా వివరించారు.. నేను కూడా అక్కడ business చేశా.. అక్కడ త్వరగా సక్సెస్ అయ్యాను. కానీ మళ్ళీ మన తెలంగణా లో బిచ్చగాన్ని అయ్యాను.. ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో ఎదుటివాడు ఎదిగితే ఆర్వలేరు 😭
dhanithopatu yedhigevadini kindhaku lagataniki chustharu
😭😭
Denne marwadis cash cheskuntunaru mainly manollu mana relatives edigite chudaleru kani ah marwadi shop ki velli vanni rich chestunam...so sad
తెలుగోడు టీ స్టాల్ పెడితే చుట్టాలు, ఫ్రెండ్స్ cheap గా చూస్తారు. Unmarried person అయితే వాడికి జన్మలో పెళ్లి కాదు.... Mana తెలుగు వాళ్ళ mindset అస్సలు మార్చలేం.... Govt job లేదా software job చేస్తేనే గొప్ప...
Avunu andi 100.corect
Nice
Well said
🙏🙏
అంతేగా...అంతేగా ...
మన వాళ్ళకి govt job/software job మాత్రమే గొప్ప...
జీతం పడగానే EMI కి పోగా మిగిలేది ఏమీ ఉండదు,ఈ లోపు age 50 దాటేస్తాం...
Xactly...💯
Great point
❤❤❤❤❤
మీ లాంటి మంచి వీడియోస్ చాలా మిస్ అయ్యాను sir పొద్దున్న లేస్తే చెత్త వీడియోస్ చూపించే యూట్యూబ్ మీలాంటి వీడియోస్ ఏందుకు చూపించాడు
చాలా చక్కగా వివరించారు.... ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉంటే ఎంత బాగుంటుందో..... పనికిరాని విషయాలు మీద చర్చలు తప్పిస్తే... ఎం అభివృద్ధి లేదు.... ఇగో ఎక్కువ... Sir...
రిస్క్ తీసుకొంటే రిచ్ అవుతావు
Very much inspiration
Sir చెప్పింది 1000% నిజం నేను మొబైల్ షాప్ లో మెకానిక్ గా వర్క్ చేస్తాను నేనే షాప్ పెట్టుకోవాలి అంటే బయపడుతున్నాను ఎందుకు అంటే రిస్క్ చేయడం ఎందుకు అని అనుకుంట.
మీరు చెప్పే విధానం, మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం గురువు గారు.
I'm staying in Ahmedabad, Gujarat since 14 yrs. You have covered mostly all points, neatly explained without hurting anyone 😊 They enjoy their work/business, never feel shame of their work/business. Need to learn lot from them.
Sir me vedios Naku chala use avvuthunnaye sir .
Seriously .
Rich dad and poor dad chadivaka Naku shock loo unna sir .
Just mana and manam alochinche vidanam change chesthe mana life change avvuthadi anii.
Within in 1-2 years iam going to become kotiswaruduu sir .
Thankkk youuu sirrr
Congratulations 🎉🎉 bro
చాలా చక్కగా చెప్పారు... అక్కడ ప్రభుత్వం ప్రోత్సాహకం మరియు మద్యపాన నిషేధం ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రోత్సాహం లేక పోగ తాగి ఊగండి అంటూ వైన్ షాప్ లు వాడ వాడ లో పెడుతున్నారు....
హాయ్ సార్ నమస్తే, ఈ వీడియో చాలా చాలా బాగుంది. చాలా మంచి ఆర్థిక సూత్రాలను చాలా బాగా తెలియజేశారు. మా లో మంచి ఇన్స్పిరేషన్ కలిగేలా చేశారు. చాలా మంచి వీడియోలు అందించిన మీకు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
బహుశా సార్ కూడా vysya community అనుకుంటా... isn't it sir ? hats off to you, the knowledge and skills to explain in very simple !!!.
Hindu
Telugu Hindu
మేము మిమ్మల్ని గొప్పగా ప్రశంసిస్తున్నారు కృతజ్ఞతలు
ఒక్కో వీడియో ఒక్కో ఆణిముత్యం
కానీ
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టేఫలి
Meeku naa selute sir..mee explain ,mee analysis,mee Attitude..everything we can find out ...super..sir..
Excellent analysis it is almost very near to the reality of Gujaratis.
Yes I have worked in Surat and experienced for 2 years
Nldk
This breed in Indian is very attention
Am really proud to be an gujarati...
అద్భుతంగా ఉంది అన్నయ్య వీడియో ✌️
ಇಷ್ಟು ಒಳ್ಳೆಯ ಗುಣಪಾಠಗಳನ್ನು ಯಾವ ವಿಡಿಯೋ ದಲ್ಲೂ ನೋಡಲಿಲ್ಲ. ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಡಿಯೋ.
థాంక్యూ
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
100% correct miru cheppindi..nenu 5 yrs unnanu ahmedabad lo..chala daggara ga gujarati la nu chusanu entha kastapadatharo ela untaro ani meeru cheppe prathidi 100% correct and well explained everything
Thank you sir for inspiring us with your wonderful financial knowledge videos...🙏
Nenu Gujarat Surat lo untunna really ekkada vallu nechamina sanatana dharmanni nammina vallu meru cheppina prati mata 100% current.
What a beautiful clear voice and excellent explanation,,hats off to you sir,,,,keep motivating us...
Thank you, I will
We have to change the trend in our Telugu states... We have to habituate for business and startups.. mana pillalani aina business vipu vellela mindset prepare cheyali... Next 10 years goal pettukovali ✍️👊
Your 100% wright sir
@@Varshini2610 thanks for supporting Sir 👍🏻🤛
Software job ayithe muntha kadala kunda 3500000 packages... Adhi manolla alochana
@@SVKPT_pdp yes😂😂 ala alavatu aindi... Incase job pothe next sucide ne em cheyaleru🙏
@@rkfactsstories no bro, they are investing in their home towns.....
నమస్కారం అన్న మన రాష్ట్రంలో కుల పిచ్చి ఎలాగంటే ఒక హోటల ఏ కులంవారు పెట్టాలని చూస్తారు అన్న
అంతేకాడు ఒక జోక్ ను ఎంజాయ్ చేయాలన్న అది ఏ కులపోడు రాశాడా అని యొచ్చిస్తారు
నేను..... గుజరాత్..... అంతా..... తిరిగాను... travelling .....lo.....meru.... చెప్పది....100%.... correct......sir...ekkada చూసిన.... industries తప్ప.... ఒక్క .... politician poto kuda ledu.....🛩️🛩️🛩️
THANK YOU BROTHER, AND GUIDE
చాలా మంచి, విలువైన విషయాలను చెప్పారు.
LOVE YOU 🌹
మీరు చెప్పే ప్రతి విషయం చాలా గొప్పగా ఉంటుంది super sir
Finally a good channel that totally changes the mindset related to financial matters. Hats off to the creator. The way he explains - very clear, lucid and interesting. Many things that he explained, may be related to savings or investments are an eye opener esp. to middle class people. Very sad to see that many people are watching but not subscribing. In fact these videos should have millions of views. Unfortunately not. He should be encouraged - not for his sake but for the sake of many who do not know the abcds of saving and investment. I have seen many videos in Telugu on similar topics but his is above the rest. Once again I appreciate his interest and hard work. Mr. Srinivas, over a time you will get more and more subscribers. Keep making these fantastic videos. I eagerly wait for your next videos. Good luck.
thanks for the concern sir.
మా తెలుగు ప్రజలకు మాకు ర్యాంకులు ముద్దు బిజినెస్ వద్దు మాకు బానిసత్వం బ్రతుకు కావాలి సరేనా
,😁😁
Wow! excellent point
మిరు పెట్టె ఒకొక్క విడియో మా జీవితాలను మార్చేస్తుంది .మికు కోటి కోటి దన్యవాదాలు 🙏🌹☕
🙏
అబ్బో
గుజరాతీల గురించి ఎన్నో మంచి విషయాలు తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు 🙏💐
మీలో ఎవరు కోటీశ్వరుడు బుక్కులు డౌన్లోడ్ చేసుకొనుటకుఅందించగలరు....!💐💐
Very good information , Character Building information , Good comparison with AP people.
Thanks once again .
S correct,memu gujarath lo vuntam ma house owner maintlo chettha kuda tisuku velli chethabandilo vesrsyaru chala manchiga vuntaru
Well explained, valuable information 👍💕
Your clarity of explanation and script preparation is top notch, your explanation adds value to the content, you are one of the very few telugu you tubers with clean communication skill. Keep going......
Glad it was helpful!
Absolutely sir
One of the Best video channel on UA-cam on providing finance knowledge in simple terms
Pls keep. Making such videos
ఇక ఈ వీడియో చూసి అమ్మ లక్కలు సిగ్గు లేకుండా మనస్సాక్షి లేకుండా మీ వీడియో కాపీ చేసేస్తారు, అలా జర గ కూడదని కోరుకుంటున్నా
మీరు మొత్తానికి బాగానే observe చేస్తున్నారు సార్..Thank you..
Ee prapanchamlo prathidi copy ne.... Try to understand 👍
గుడ్ content and explained..well Mr.Srinivas... 👍👌
చాలా బాగుంది సార్ నమస్కారములు ధన్యవాదాలు అభినందనలు
💯 useful video Brother, i will share in my circle. Thanks a lot 🙏🙏👍👍
100 Correct Brother Am also Staying in Gujarat 10 years
Thanq bro .very inspring
Way of ur story& presentation is next level.
Thank you Sir chala baga cheparu
Thank you sir.valuabe Information.
Welcome
Super vedio sir. I learn many new and important points from this vedio. Thank you very much.
Nice, precise, and crispy information. Excellent presentation.
Glad you liked it!
well said sir......POOR mindset PARENTS are impacting negatively and will not allow their children to grow mature.....Always suggest....STUDY...STUDY....STUDY......with out aimless and meaningless.....!!!!!!!!!!!
i am always waiting for this Business vidoes
Rich Dad poor Dad pina....Daily Oka topic teesukoni....iddharu elaa alochistharooo explain cheyyandi...!.....Usefull kuda Maaku.
Sodhara Mee vedio oka thalapandina
Gujarati vyakthi dwara sangathulu
Thelusukonnatlu ga vundhi
Danyavadamulu
Yes 👍 well said. You have covered all points and all of them are valid points. We have Gujarathi friends-they are our loyal friends since 2013. So very true- like you said, they never forget their roots. They always say Ramkabir & Jaysiyaram as their first greeting line when they meet people. Your line about them- simple living & high thinking 💭…that is so very true. Interesting episode by you. Looking forward to hear many good things from you. Dignity of labor is what they have and they are very practical & hardworking people with realist approach towards life.
Thanks a lot for the genuine feeedback
Lu ga I'm
13:43 to 13:56 chaala correct gaa cheppaaru..
Sir nenu modati saari chusinappude subscribe chesanu. Thank you so much.
సూపర్ video సర్ tq so much giving gd think video
చాలా మంచి వీడియో, థాంక్స్ బ్రదర్
Very useful video.
Your presentation is calm and quite.
Wish you good luck.
Thanks!
Glad you enjoyed the video! Just ₹40 richer now!
great words sir... me videos watch chesthuntanu...
Work is worship అనే కోణంలో చూస్తారు,, వాళ్ళకి డెడికేషన్ వుంటుంది,, ఫెయిల్యూర్స్ ని చాలా తేలికా తీసుకుంటారు... వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమకం ముఖ్యంగా
V.useful information share chesaru sir ... Thq v.much...
We have to learn more from Gujarati people about business skils
Excellent sir,really motivating to buisiness people.Please make video about Vysya also
Ok..sure
Anna ee facts motham ekada collect chesta anna?
Chala Baga chepthunav anna...
Keep doing anna
Chala baga chepparu kani mana Andhralo support evvaru cheyyaru
Thanks for valuable information
Really everyone must watch this video. Thank you brother.
SIR, Excellent voice, beautiful comparision to both telugu states .....HATS OFF....GOOD
Thank you so much 🙂
Good morning best useful speech sir
All the best
South India lo businesmen almost rash ga behave చేస్తారు ,కోపం చాలా ఎక్కువ, కానీ మార్వడి ,గుజరాతీ వాళ్ళది శాంతం buniess లో భాగం అదే south india lo బిగ్ drawback.
Very useful video. Thank you sir.
Glad it was helpful!
very imspiring i too have same thoughts of doing business but capital became big probleum
Can u share ur business thought with me?
Good to hear about Gujarati people.......Sir.........:)
Awesome speech
Very good information 👍
Thanks for liking
Mind blowing facts🙏
ఈ వీడియోలో ముకేష్ అంబానీ జియో సిక్స్ సెస్ గురించి ఉదాహరణగా చెప్పేరు ,
కానీ అనిల్ అంబానీ ఫెయిల్యూర్ గురించి ముక్యంగా బిసినెస్ రాంగ్ స్టెప్స్ గురించి డిటైల్డ్ వీడియో చైయండి ప్లీజ్ .
Students Money assets gurinchii cheppandi Sir
Super sir God bless you 🙏🙏🙏
Thank you very much
Excellent sir. thank you very much
Your Explainiation was Superb 👍✌
Lic ipo gurinchi clarity gaa oka video cheyandi sir please...
Good massage thank you sir
Good knowledge video. 🙏🙏
Super explanation,
Super voice.
Keep it up
Good information shared 🙏
2022 chanukya.......srinivas chikati.....love..u anna......tanqu.....every videio..one dimond
చాలా మంచి గా చెప్పారు...
Your correctga cheppavu sir
Jain lu maatrame cheyagalgutunna gold business gurinchi cheppandi
Sir Arya Vysyas( komati) community meeda oka video cheyandi please.
S🌹
ప్రయత్నిస్తా సార్..
Komati Kulam Pyisaku Tulam.
We can buy them in Grams .
They are for sale
@@venkateshrao7038 komativadu leni Ooru vallakati tho samanam antaru enduku sir?
@@venkateshrao7038 manodu kakapothe Eh kulam vadikivaina verevallu lokuve.
Very very nice good suggestion
Many many thanks
very good explanation
Excellent analysis
Really great video
Superb superb superb
గురువుగారు మీరు వారానికి రెండు వీడియోలు చేయండి ఈసారి marwadi గురించి ఇంకా మంచి విషయాలు చెప్పండి