Alitho Saradaga | 21st August 2017| Krishna Vamsi l Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2017
  • Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 982

  • @gopipavan3674
    @gopipavan3674 5 місяців тому +13

    Who is watching again in 24😊

  • @Raz...456
    @Raz...456 3 роки тому +101

    ఖడ్గము అద్భుతం
    సిందూరం లో అర్దశతాబ్దపు పాట అద్భుతం

    • @gpravn
      @gpravn 3 роки тому

      Sindooram kadu as song unnadi gaayam movie

    • @Raz...456
      @Raz...456 3 роки тому +5

      @@gpravn గాయమా ఏంటి అసలు ఆ సాంగ్ విన్నవా.. 'అర్ధ సెతాబ్దపు అజ్ఞానం లో స్వతంత్రం అందమా' ఇది సిందూరం లోనిది

    • @charancherry3991
      @charancherry3991 3 роки тому

      @@gpravn gayam lo unnadi niggadisi adugu sigguleni samajam anna song unnadi gayam movielo Arda shedbdapu song sindhuram movielondi

    • @RK-kg3ip
      @RK-kg3ip 3 роки тому +1

      Change his photo

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 роки тому +50

    సౌందర్య అంటే హోమ్,పూజ, temple... బాగా చెప్పారు సర్...ఎన్ని సార్లు చూసిన మళ్ళీ చూడాలని ఉండే ప్రోగ్రామ్...గ్రేట్ కృష్ణ వంశీ గారు

  • @venurealstories2756
    @venurealstories2756 2 роки тому +50

    Rgv, పురిజాగ్గగానాథ్, తేజ , కృష్ణవంశీ, జగపతి బాబు they are లెజెండ్స్ in టాలీవుడ్ industry

  • @kalyankumar400
    @kalyankumar400 4 роки тому +101

    రాఖీ చిత్రము లో స్మశానం లో చిత్రీకరించిన సన్నివేశం అద్భుతం...
    అందులో తారక్ నటన అత్యద్భుతం...

    • @manikantag1132
      @manikantag1132 3 роки тому +1

      అవును...నిజంగా ఇప్పటికీ ఎవరైనా చనిపోయునప్పుడు స్మశానానికి వెళ్తే రాఖీ లో సీనే గుర్తుకొస్తది

    • @abdulravoof6732
      @abdulravoof6732 3 роки тому +2

      Yes brother

    • @abdulravoof6732
      @abdulravoof6732 3 роки тому +1

      RAkhi is movie is best

    • @akabdul3013
      @akabdul3013 3 роки тому

      Aa seance ki bhayam vesthadi

  • @lalitharanipaidi9590
    @lalitharanipaidi9590 5 років тому +26

    కృష్ణ వంశీ గారికి నమస్కారం. సర్ మీరు వందేమాతరం అనే సినిమా తీస్తామంటున్నారు సంతోషం. ఈ రోజు ముఖ్యంగా మన తెలుగు యువతలో ఎక్కువ శాతం మందికి దేశభక్తి తగ్గింది. ఐకమత్యం తగ్గింది. మీ సినిమా వీరికి ప్రేరణగా నిలుస్తుందనుకుంటున్నా. ఓ దేశభక్తిని ప్రేరేపించే సినిమా మీనుండి రావాలని ఆకాంక్షిస్తూ నమస్కారాలతో ఓ సోదరి.

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 5 років тому +432

    తెలుగు సినిమా స్థాయి పెంచిన దర్శకులు మన కృష్ణవంశీ గారు, ఆయననుంచి *వందేమాతరం* సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను.
    అభిమాని
    మానుకొండ రామకృష్ణ

  • @maheshakkenapally4695
    @maheshakkenapally4695 5 років тому +172

    "Khadgam" is one of my fevaourate movie! Especially srikanth character was excellent.

  • @dasariraghu3112
    @dasariraghu3112 5 років тому +70

    మీలా భారతీయులందరికి దేశ భక్తి ఉండాలి. సర్

  • @muralikrishnaganeshchallap2760
    @muralikrishnaganeshchallap2760 3 роки тому +82

    నా favorate డైరెక్టర్ కృష్ణవంశీ 💗😍🤩🥰

  • @bathulalingaiah1621
    @bathulalingaiah1621 2 роки тому +9

    సిందూరం.. నాకెంతో ఇష్టమైన మూవీ... కృష్ణ వంశీ గారు.. A genuine director..

  • @sunkarabanu7172
    @sunkarabanu7172 7 років тому +574

    చనిపోయిలోపు "వందేమాతరం" చాలు సార్ ఈ ఒక్క మాట ...
    ఎన్ని సినిమాలు హిట్స్ వచ్చినా ఎన్ని ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా మీరు మా సిందూరం కృష్ణవంశీ....

  • @ramur6264
    @ramur6264 4 роки тому +189

    ఆలీ గారు కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ ని కూడ తీసుకురండి ప్లీజ్🙏🙏🙏

  • @nirmalag4557
    @nirmalag4557 3 роки тому +20

    సౌందర్య గారి గురించి బాగా చెప్పారు అండి 👌👍🤝

  • @divyasriballa935
    @divyasriballa935 3 роки тому +22

    Krishna vamsi sir used to sit on the school wall's and tell about his stories to his friends. My father said this to me. Then all his friends looked him like a fool. After that he became a great director.

  • @dhanabujjigadu4950
    @dhanabujjigadu4950 4 роки тому +41

    Khadgam movie chustunte goobsbums vastunnai
    Ippatiki nenu 90 times above chusanu
    Hats off sir Jai Hindu

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 років тому +466

    గులాబి
    సింధూరం
    అంతఃపురం
    మురారి
    నిన్నేపెళ్ళాడుతా
    శ్రీ ఆంజనేయం
    రాఖీ
    గోవిందుడు అందరివాడేలే
    ఖడ్గం
    మహాత్మ
    శశిరేఖా పరిణయం
    చందమామ
    చంద్రలేఖ
    చక్రం
    నక్షత్రం
    మొగుడు
    పైసా
    movies I watched

    • @muvvagopinath9454
      @muvvagopinath9454 5 років тому +7

      Danger Movie

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 5 років тому +7

      డేంజర్
      సముద్రం
      మొగుడు
      నక్షత్రం
      *******
      అవి కూడా చూడరా బావుంటాయ్

    • @origantimounika3248
      @origantimounika3248 5 років тому +9

      Muraari sindhuuram anthapuram...great work in my opinion

    • @swapnasudha5870
      @swapnasudha5870 5 років тому +5

      Chandamama

    • @swapnasudha5870
      @swapnasudha5870 5 років тому +6

      చందమామ

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 4 роки тому +115

    తమిళ్ లో శంకర్ తెలుగు లో కృష్ణవంశీ గొప్ప సందేశాత్మక చిత్రాలు తీశారు

  • @chsrinivas5073
    @chsrinivas5073 7 років тому +252

    sir సిందూరం నా లేకలో సూపర్ డూపర్ హిట్ సూపర్ మూవీ
    అర్ధ శాతబ్దపు ఆజ్ఞాననే స్వాతంత్ర మండమా స్వర్నో స్తవాలు చేద్దామా

  • @siddhardhaginjupally8682
    @siddhardhaginjupally8682 6 років тому +25

    Most underrated movie 🍿🎥 Of alllll time is sindhooram and the best director ever

  • @gopipittu6001
    @gopipittu6001 3 роки тому +28

    సిందూరం మంచి సినిమా కూడు,,
    గోప్ప సినిమా సార్

  • @bhanuzin
    @bhanuzin 6 років тому +12

    Krishna vamshi sir, SINDHOORAM is one of the best movies I have watched in my life, u need not feel that it dint do good at box office, the movie is a novel tribute to Indian cinema I feel, hats off to ur creativity

  • @massMadhu8555
    @massMadhu8555 5 років тому +49

    You are so lucky sir because Ramya garu Nu Pelli chesukune adrustam. Ramya Krishna is a angel sir.

  • @burmalaxman5618
    @burmalaxman5618 3 роки тому +8

    Soundarya gaariki Anthahpuram ichi, aamenu goppa gaa, creative gaa chupaaru. All actors nundi d best performance raabattaaru AA movie lo. Great director

  • @venkateshchilmathuri7734
    @venkateshchilmathuri7734 3 роки тому +23

    ఇండియన్ సినిమా లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే ఒక్క కృష్ణవంశీ గారే

  • @veerababusurisetti6511
    @veerababusurisetti6511 4 роки тому +11

    ఆలీ గార్కి పంచుల సునామీ,కౌంటర్ల కామెడీ చేసిన కృష్ణవంశీ గారు..
    నాకు నచ్చిన డైరెక్టర్....

  • @dayalravipalli9565
    @dayalravipalli9565 2 роки тому +1

    Krishna vamsi talented.
    Tana lokam diff.
    Success lu taggai.
    Manchi rojulu raavali.
    Rgv batch talented.

  • @sumathi279
    @sumathi279 3 роки тому +6

    I didn't know this guy except as Ramya's hubby until I saw this show.... omg I just salute his views on my nation n vandanam to his Deshabhakthi.... Vande Mataram

  • @kottalavenkatalaxminarayan9083
    @kottalavenkatalaxminarayan9083 4 роки тому +6

    Krishna vamsi excellent creative director and human relationships and culture screen Meda adbutanga chupinchagalaru really hatsup

  • @kantukings3312
    @kantukings3312 3 роки тому +5

    కృష్ణవంశీ సర్ గ్రేట్ మంచి ఖడ్గం మూవీ ని మన దేశానికి అందించారు

  • @muhammedthayub2177
    @muhammedthayub2177 5 років тому +5

    Krishna vamsi garu Murari,100 early chusina bore kottadu naku k. Viswanath gari taruvatha meerantene Chala istam sir

  • @jaganamballa6272
    @jaganamballa6272 5 років тому +88

    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.చక్రం మూవీ..పారాహుషారైన పాట చిటికేసి రమ్మందిరో
    సింధూరం ఈ పాటలుచాలు మీరేంటో చెప్పడానికి

  • @naveenkumar1755
    @naveenkumar1755 5 років тому +11

    Excellent interview I ever seen , Krishna Vamsi Garu good views u have on country & society

  • @krishnamurthyv7041
    @krishnamurthyv7041 6 років тому +25

    Creative director Krishna Vamsi garu ur superb... What a film u made sir... Khadgam, murari, anthapuram.

  • @sureshkumar-cq1rn
    @sureshkumar-cq1rn 5 років тому +28

    extraordinary answers by krishna vamsi

  • @kumarsai6112
    @kumarsai6112 4 роки тому +7

    Wonderful Legendary Creative director 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
    Superb memory power also👌👌👌

  • @BabuBabu-fy7so
    @BabuBabu-fy7so 4 роки тому +22

    17.52 amazing intensity in your eyes vamshi garu 💖

  • @akumar4946
    @akumar4946 3 роки тому +6

    Rakhi is all time favourite sir from your movies. In that movie NTR annayya acting is Everest. Thank you sir
    Jai NTR

  • @footNroots8716
    @footNroots8716 7 років тому +32

    😔wow,Great stuff k.vamsi.hope we get to see this Vandematharam!sounds so patriotic.Already have goosebumps listening to your brief.🇮🇳🇮🇳🇮🇳🙏🏾🙏🏾🙏🏾

  • @moulikadiyala9435
    @moulikadiyala9435 3 роки тому +6

    Sinduram movie chusi e interview chusanu and sinduram is a great movie 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyaphanindrabonam593
    @satyaphanindrabonam593 4 роки тому +13

    I like his work in Chandamam and Antahpuram, Sindhuram... and he deals with emotions very realisticly...
    A great director with social responsibilities.. hats off to you sir .. we are looking forward to your movie "Vandemataram"...
    Jai Hind...🇮🇳👏👌

  • @sheaikdadu5618
    @sheaikdadu5618 4 роки тому +11

    krishna vamsi is a very gud director.........

  • @ramk4272
    @ramk4272 5 років тому +74

    Sir,క్రింది స్థాయి workers nu కూడా రెస్పెక్ట్ చేసే గొప్ప మనసు మీది,ఆయన గొప్పతనం యంత అంటే నేను(సిద్దు)ఇప్పుడు monthly నా స్వంత వ్యాపారం లో 2 లక్షలు సంపాదిస్తున్నాను,sir సినిమాకి హెల్పర్ గా నాకు రోజు 200 రూపాయలు ఇచ్చేవాళ్లు పదిహేను సంవత్సరాల క్రితం, ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తే అదే 200 రూపాయల కి సార్ సినిమాకి పని చేయడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను, అంత పిచ్చి అభిమానం సార్ మీరంటే మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి....

  • @babjohnmohd2525
    @babjohnmohd2525 7 років тому +148

    ఇలాంటివి కావాలి మాకు ఎన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు ఇంకా ఎన్నో తెలుగు మాట్లాడలేని వాళ్ళని పిలవకండి సగం తెలుగు సగం ఇంగ్లీష్ మీ ప్రోగ్రాం ఇలాగే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ఒక అభిమాని

  • @vikkytheshadow
    @vikkytheshadow 5 років тому +22

    THE CREATIVE DIRECTOR THE ONE AND ONLY.....I SALUTE SIR

  • @gouthammng5131
    @gouthammng5131 5 років тому +16

    Very Good episode... interesting to learn more from this episode

  • @fanofjustinbieber5302
    @fanofjustinbieber5302 6 років тому +2

    Alitho saradaga game show lo enthavaraku me anthaa genuine ga answer yavaru evaladu Krishna Vamsi sir hats off 2u 😍😍😍😍

  • @tarakasrinivas1005
    @tarakasrinivas1005 3 роки тому +6

    Krishnavamsi sir superb 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌

  • @johnabraham3673
    @johnabraham3673 5 років тому +31

    Sir, whether u know or not if u see this message,but ur an awesome director for Telugu industry

  • @gunjasrikanth5241
    @gunjasrikanth5241 4 роки тому +49

    అప్పుడప్పుడు RGV ఆవహిస్తున్నడు.... కృష్ణ వంశీ గారికి

    • @jakkulasuresh8558
      @jakkulasuresh8558 4 роки тому +4

      Last lo rgv dubbing cheppinttu matladu kadha.

    • @praveeny6255
      @praveeny6255 3 роки тому +1

      Rgv సిస్స్యుడు

  • @vchinuri
    @vchinuri 3 роки тому +4

    This is all time best talk show in telugu... Ali is best wilth his knowledge and humor to get right answers from guest

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 6 років тому +6

    Creative Director - abundant talent - flashes wisdom in each word he speak

  • @venkateshkotte2546
    @venkateshkotte2546 3 роки тому +11

    37:20 daggara Krishna vamshi garu oo mata chepparu. Cycle bick and car nerchukunna vallaki oo self confidence vasthadi ani it's true and nen na individual ga nammutha.

  • @luckyvlogs6627
    @luckyvlogs6627 4 роки тому +6

    Super Krishna Vamsi gaaru🙏🙏🙏 Manchi Book chadivina feel vochindi

  • @AnilKumar-ye6bs
    @AnilKumar-ye6bs 5 років тому +2

    My favourite director ramgopal sir and Krishna Vamsi sir and Puri sir because they way of taking they threee are mesmisiring because of there talent ..work ante valanali chusi neerchurchukovali even all

  • @jaganreddy5215
    @jaganreddy5215 2 роки тому +2

    Ramya Krishna garini show ki invite cheyandi sir

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 5 років тому +24

    His a great legend director........

  • @jaihanuman1416
    @jaihanuman1416 6 років тому +6

    Krishna vamshi spoke from heart.. His honesty and sincerity can be seen in his words and face... Oka sindhooram,chakram,mahatma laanti movies theeyandi sir.

  • @pedakotajagannadham9115
    @pedakotajagannadham9115 4 роки тому +6

    Soundarya gari gurinchi sir cheppina matalu varnanatheetham sir super sir

  • @jayapavani4120
    @jayapavani4120 3 роки тому +5

    Sindooram is one of my favorite movies

  • @nagaraja608
    @nagaraja608 5 років тому +17

    Very good sir.. We are Very proud n blessed such a great director in our telugu film industry

  • @girish44giri87
    @girish44giri87 7 років тому +10

    U r my guru boss
    We need more knowledge from you. all the best to u r vandematharam iam waiting for that

  • @vinayprabha3693
    @vinayprabha3693 5 років тому +2

    U r mY Favorite sir krishna vamsi garu me movies chuse napudu chala Fell Aivutha sir okk chance oksam waiting sir u r superb sir i love u ..

  • @balarajubaswaraju9343
    @balarajubaswaraju9343 4 роки тому +9

    Sinduram y gloop still don’t know .. I watched many times ....one of best movie south india still now ..

  • @ajithln5184
    @ajithln5184 5 років тому +6

    Today just i watched ur interview and later i watched your sindhooram movie sir really asome movie sir

  • @venki226
    @venki226 7 років тому +622

    కృష్ణవంశీ లాంటీ గోప్ప దర్శకులనీ మారచీపోయి అర్జున్ రెడ్డి సినిమా దర్శకులు గోప్పవాలనాటం విడ్డూరంగా వుంది

  • @vasundharavarma
    @vasundharavarma 7 років тому +17

    All the best krishna vamsi garu.Thappakunda Vandematharam movie theeyandi sir.Mee movies anni message oriented vuntayi sir

  • @vinaysrktheking
    @vinaysrktheking 5 років тому +2

    Khadgam Forever... The Performances, Songs, Story and Direction... Evergreen film... thank you for giving films like Sindhooram, Khadgam, Ninne Pelladutha and Anthahpuram... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pakanatiseshuvardhanrao6019
    @pakanatiseshuvardhanrao6019 4 роки тому +13

    Vandematharam with Megastar unbelievable combination

  • @raghubijli9763
    @raghubijli9763 5 років тому +7

    Gulabhi sindhuram muraari super👌👌👌👌👌👌

  • @sainaveenkanulla8789
    @sainaveenkanulla8789 5 років тому +4

    Na life lo sindooram lanti movies malli chudalenu aa direction kuda evaru cheyaleru it's a great movie never forget it my life ending

  • @ontherockzontherockz2094
    @ontherockzontherockz2094 4 роки тому +6

    I love you Krishna Vamsi sir oneof the my favourite director of indin cinima

  • @chandumurala269
    @chandumurala269 6 років тому +18

    One of da best interview

  • @asrvas9488
    @asrvas9488 3 роки тому +4

    Touching words from Vamshi garu ..i like you sir

  • @luckylaxmi3864
    @luckylaxmi3864 6 років тому

    Inspired u r words sir. Chala chala Baga matladaru. Good directer in Telugu industry.

  • @basavarajasn7277
    @basavarajasn7277 6 років тому +38

    Thank you for about soundarya
    Good words

  • @kanthipendurty6994
    @kanthipendurty6994 4 роки тому +9

    Sindhooram is an epic of telugu films

  • @rahulreddykatkuri4726
    @rahulreddykatkuri4726 7 років тому +11

    KV@Great director .. keep directing great films ..
    @Thanks to Ali ...

  • @murthuvali472
    @murthuvali472 6 років тому +20

    Human values telisina great director

  • @sheshudwaj4306
    @sheshudwaj4306 6 років тому +7

    Creative genious of tollywood cinema

  • @kanakavinaykumar1013
    @kanakavinaykumar1013 6 років тому +31

    Eedu eedi edhava questions... dheshabhakthi ekkuva? Anta.. super answer by Krishna vamshi: ye neeku ledha👌👌👌

  • @beingunique8848
    @beingunique8848 7 років тому +10

    Krishna vamsi sir u r my greatest director sir.u could do anything on patriotism. Vandematarm with chiru u may make it true sir.

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 5 місяців тому

    🎉🎉🎉🎉Krishna vamsi.....family hero..... he is unbelievable unforgettable person he is family man like a brother, father,, love you sir

  • @sv2200
    @sv2200 4 роки тому

    Clearly clarity manishi manasu, manasunna manchi manishi ,. God blessings you krishna vamsi garu.

  • @ravik6118
    @ravik6118 4 роки тому +3

    Chakram.....verygood movie, PRABHAS performance excellent

  • @forchildren1575
    @forchildren1575 5 років тому +9

    Your really a creative Director sir.....

  • @infinitymind4647
    @infinitymind4647 5 років тому +15

    Nenu puri Jagannath vandhemataram kosam wait cheyytledue RRR kosamkuda wait cheyyatla IAM waiting for kirshnavamsi's VANDHEMATARAM ✊🙏

  • @doggasnaidu
    @doggasnaidu 5 років тому +21

    కృష్ణవంశీ గారు చాలా జెన్యూన్ మనిషి... సినిమా రూపంలో మంచి మెసేజ్ ఇస్తారు .

  • @indiavijay6419
    @indiavijay6419 6 років тому +75

    Ninne pelladatha.... Murari..... Gulabi..... Kadgam.... Sindhuram... Super movies... Great...

  • @sreeswathi3991
    @sreeswathi3991 4 роки тому +5

    Bold directors for film industry are ram Gopal varma rgv krishnavamsi and puri jaganath

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 5 років тому +2

    I liked soooooooooo much all movies but especially antha puram, soundarya actng spuuuuuuuuurb

  • @vswathi3921
    @vswathi3921 5 років тому +8

    The most beautiful director and fabulous interview

  • @saicdefg1234
    @saicdefg1234 6 років тому +10

    I liked the climax of sindhooram as it is a fact.. Whatever you showed in the film is correct

  • @SaiKumar-fd7io
    @SaiKumar-fd7io 7 років тому +72

    16:55 🙏❤️ Sindhooram (Ardha satabdapu) 🙏🙏👏👏

  • @sravanthisrinivas8522
    @sravanthisrinivas8522 4 роки тому +5

    Sir sinduram was fantabulous movie ..

  • @moturivenugopal6849
    @moturivenugopal6849 7 років тому +3

    Wonderful Krishna vamsi garau......

  • @karthikkat3942
    @karthikkat3942 5 років тому +15

    Waiting for that movie Sir🙌🙌🙌

  • @artx7501
    @artx7501 3 роки тому +6

    words if wisdom. Ali anna, great anna. thank you for each and every interview.

  • @surendranath9362
    @surendranath9362 2 роки тому

    Krishna vamsi garu super me creativity sandesatmaka chitralu family gani samajam kosaram meeru cheppedi treedi super super sir. Me direction super super

  • @govinduk9604
    @govinduk9604 3 роки тому +2

    R G V, Puri, Krishna Vamsi super directors