G+40, G+59 floors with -4 level parking lo oka car theesi -4, -5 nunchi -1 varaku occhesaariki 20-25 mins padthaadi..inka baytaki occhina chuttu pakkana anni high rises valla full traffic...🙄😬🫨🙏
STP ద్వారా వచ్చే నీళ్ళు టాయిలెట్ లలో ఫ్లష్ చేయడానికి వాడతారు, అవి వచ్చిన వాడికి బాగానే వస్తాయి కానీ, stp lo last lo మిగిలిపోయిన బ్లాక్ sludge అంతా కూడా ఎవడికో ఒకడికి వస్తాయి, అవి నల్లగా sludge లాగా భరించలేని కంపు వాసన వచ్చి ఒక్క నిమిషం లో తల నొప్పి తెప్పించగలవు. ఇక బ్రీతింగ్ sensitivity unna vaallu like asthama patients etc aa నీళ్ళు వాడలేక ఫ్లష్ వాల్వ్ లు ఆఫ్ చేసి బకెట్ లతో నీళ్ళు ఎత్తి టాయిలెట్ లలో పోస్తున్నారు ఇప్పటికే... ఇది ఇంకా ఒక 12 ఫ్లోర్ బిల్డింగ్ స్టోరీ నే... ఇక 20+, 30+ ఫ్లోర్ ఉన్న high rise లలో గిన్నెలు తొమటానికి కూడా stp నీళ్ళే వాడవలసి వస్తుందేమో...
నేను కొన్ని నెలల క్రితం ఒక పని మీద villa లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కి వెళ్ళాను అక్కడ ఒక ఇంటికి మరో ఇంటికి మధ్య ఒక్క మనిషి మాత్రమే నడవగలిగినంత గ్యాప్ ఉంది... Slum లలో కూడా అంతకంటే ఎక్కువ gap ఉంటుంది, మరి ఎందుకు ఇంకా 6 కోట్లు ఒక్క villa ku??
Celebrations. బాగున్నాయ్ అంటున్నారు ,సాధరణ జనాలు,కు ఆశ పెడుతున్నరు,ఈ మెంటల్ టార్చర్ మీద వీడియో తియాన్స్ది గురూజీ,మీరు సమాజంలో ఉన్నా ఎక్స్‌ట్రా చెబితరుగా,చాలా మంది ని ,సేవ్ చేసిన వారుగా ఉంటారు🙏🏻🙏🏻💥🩸
Arey nuvvu evadi deggara enni paisalu teskoni ee comment rasthunnav raa?? Vehicle ki pette dabbulu entha? Ee high rise building la apartment laku pette kharchu entha?? Antha petti poi poi saavu notlo thala pettadaniki janaalu kcr lu kaadu kadaa...
TO DONATE & HELP MY CHANNEL 👇👇👇👇👇🙏🙏
Punjab national bank
L.B.NAGAR BRANCH
guru duth honnavar a/c no : 4978000400000264 ifsc code:PUNB0499500
Meeru super sir ❤
Namaste 🎉🎉
excellent talk
100% correct
High rise 🔥 subhakaankshalu😂😂😂
Super sir.
Great explanation about hi raise
Great experience
Vaammo 😮 TnQ guruji
😂😂 13:35
G+40, G+59 floors with -4 level parking lo oka car theesi -4, -5 nunchi -1 varaku occhesaariki 20-25 mins padthaadi..inka baytaki occhina chuttu pakkana anni high rises valla full traffic...🙄😬🫨🙏
Excellent 👍 information
Real. Yes. Real
Babai edi asalina happy new year video
ఉంటున్న వాళ్ళు అద్భుతం అంటున్నారు. మిగిలిన వాళ్ళు బయట ఉండే వాళ్ళు వాళ్ళ ముందు బికార్ గా కనపడుతున్నారు వాళ్లకు
STP ద్వారా వచ్చే నీళ్ళు టాయిలెట్ లలో ఫ్లష్ చేయడానికి వాడతారు, అవి వచ్చిన వాడికి బాగానే వస్తాయి కానీ, stp lo last lo మిగిలిపోయిన బ్లాక్ sludge అంతా కూడా ఎవడికో ఒకడికి వస్తాయి, అవి నల్లగా sludge లాగా భరించలేని కంపు వాసన వచ్చి ఒక్క నిమిషం లో తల నొప్పి తెప్పించగలవు. ఇక బ్రీతింగ్ sensitivity unna vaallu like asthama patients etc aa నీళ్ళు వాడలేక ఫ్లష్ వాల్వ్ లు ఆఫ్ చేసి బకెట్ లతో నీళ్ళు ఎత్తి టాయిలెట్ లలో పోస్తున్నారు ఇప్పటికే... ఇది ఇంకా ఒక 12 ఫ్లోర్ బిల్డింగ్ స్టోరీ నే... ఇక 20+, 30+ ఫ్లోర్ ఉన్న high rise లలో గిన్నెలు తొమటానికి కూడా stp నీళ్ళే వాడవలసి వస్తుందేమో...
నేను కొన్ని నెలల క్రితం ఒక పని మీద villa లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కి వెళ్ళాను అక్కడ ఒక ఇంటికి మరో ఇంటికి మధ్య ఒక్క మనిషి మాత్రమే నడవగలిగినంత గ్యాప్ ఉంది... Slum లలో కూడా అంతకంటే ఎక్కువ gap ఉంటుంది, మరి ఎందుకు ఇంకా 6 కోట్లు ఒక్క villa ku??
Cheddi vesukuni ammailuu sir😅😅
నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు అధ్యక్షా.
😂😂😂
గురువు గారు మీరు ఇంకా చాలా పద్ధతిగా తిడుతున్నారు ఇంతకంటే
ఎక్కువ వాడాలి తప్పులేదు అయిన మారరు
Celebrations. బాగున్నాయ్ అంటున్నారు ,సాధరణ జనాలు,కు ఆశ పెడుతున్నరు,ఈ మెంటల్ టార్చర్ మీద వీడియో తియాన్స్ది గురూజీ,మీరు సమాజంలో ఉన్నా ఎక్స్‌ట్రా చెబితరుగా,చాలా మంది ని ,సేవ్ చేసిన వారుగా ఉంటారు🙏🏻🙏🏻💥🩸
Vintene chala rothaga undi baboi enti sir
Happy diwali 🪔🎇😂
Where is వీడియో
Not 4 crores 6 to 7 crores for 4 bedroom flat
ఇంకా ఎగబడి కొంటున్నారు
Rate పెరుగుతుందట
Vehicle accident iethe konakunda untamaaa😮😮
Arey nuvvu evadi deggara enni paisalu teskoni ee comment rasthunnav raa?? Vehicle ki pette dabbulu entha? Ee high rise building la apartment laku pette kharchu entha?? Antha petti poi poi saavu notlo thala pettadaniki janaalu kcr lu kaadu kadaa...
I am really wondering why they were not kidnapping you yet