తిరుపతికి వెళ్ళి ఆడవాళ్ళు గుండు చేయించుకోకూడదా..? అలా చేస్తే ఏమవుతుంది Garikapati Speech | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Padmasri Awardee Sri Garikapati Narasimha Rao Divine Speech at Jagadhguru Sri Sri Sri Adi Shankaracharya Jayanthi Celebrations. Garikapati Talking about Why Women Should Not Shave at Tirupathi. #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiLatestSpeech #GarikapatiLatestDivineSpeech #GarikapatiNarasimhaRaoVideos #PadmashriGarikapatiNarasimhaRao #GarikapatiNarasimhaRaoDevotionalSpeeches #GarikapatiSatiricalSpeeches #GarikapatiFunnySpeech #Garikapati
    Garikapati Funny Comments on Beautiful Wife - • భార్య అందంగా ఉంటే రోజూ...
    Garikapati about Swargam - • అలాంటి వాళ్ళే స్వర్గాన...
    Garikapati Narasimha Rao Latest Funny Speech - • భోజనం చేసేటప్పుడు అందర...
    Garikapati Narasimha Rao about Education - • అప్పట్లో గరికిపాటి గార...
    Garikapati Narasimha Rao Emotional - • ఆయన లేకపోతే నేనెక్కడ.....
    Garikapati about Konaseema - • కోనసీమలో 4ఎకరాలు, ఎకరం...
    Garikapati about Sleep and Dreaming - • ఒక వ్యక్తి నిద్రపోతున్...
    Garikapati about Albert Einstein - • దేవుడున్నాడా అని ఐన్ స...
    Garikapati about Men who go into Kitchen - • వంట గదిలోకి వెళ్ళే మగవ...

КОМЕНТАРІ • 187

  • @rajeswari6462
    @rajeswari6462 2 роки тому +26

    ఒక మహిళ స్వామికి తలనీలాలు సమర్పిస్తున్నారు అంటే తనకి వచ్చిన అతి పెద్ద ఆపద నుండి రక్షించేది ఆపదమ్రొక్కులవాడు అయిన వెంకటేశ్వర స్వామి మాత్రమే అని తను అందవికారంగా మారడానికి కూడా సిద్ధపడుతుంది. మా పాపకు Dengue జ్వరం వచ్చి platelets కౌంట్ తగ్గిపోతూ వుంటే నా స్వామికి తలనీలాలు సమర్పిస్తా అని మ్రొక్కుకున్నా, తను డిశ్చార్జ్ అయ్యే రోజు గూగుల్ ఓపెన్ చేయగానే స్క్రీన్ పై వెంకటేశ్వర స్వామి కి హారతి ఇస్తున్న దృశ్యం కనిపించింది.. ఓం నమో వేంకటేశాయ 🙏🙏

    • @kurakulamalleswari3779
      @kurakulamalleswari3779 2 роки тому

      Nijam chaparu rajeswari gari meku yamina dout na channel lo number vundi call chasi free ga me douts clarify chasukondi manam money yam pay chaiakarladu

    • @gunturinarayana5114
      @gunturinarayana5114 Рік тому

      Correct e rajeshwari gaaru meeru cheppindi. ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు అని ఏ శాస్త్రం లోను లేదు. But తలనీలాలు ఇవ్వాలంటే భర్త అనుమతి తీసుకుని ఇమ్మని ఉంది

    • @sridevi6552
      @sridevi6552 Рік тому

      Thala neelalu aadavallu eesthunaru fashion kosam kaadhu over action kuda kaadhu don't play with emotions.. Mee age ki thaggattu control lo vundi speech evandi

  • @Kanna.33
    @Kanna.33 2 роки тому +6

    మానవులోని అహం తొలగి పోయి జ్ఞానం పొందటానికి ఆడ మగ అని తేడా లేకుండా తల నీలాలు భగవంతునికి సమర్పిస్తారు ఇదే గోవిందా గోవిందా గోవిందా.

  • @kirankumar-zc5en
    @kirankumar-zc5en 2 роки тому +148

    గురువు గారు చెప్పినది మీకు నచ్చితే వినండి లేకుంటే మీ అభిప్రాయం సున్నితంగా తెలుపండి అంతేగానీ గురువు లను విమర్శించకండి ఒకరిని విమర్శ చేసేముందు మన స్తాయి తెలుసుకొని ప్రవచించాలి

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 2 роки тому +8

      Aayana sunnithamga chepthe sunnithamga samadhanam istharu.
      Kani aayana over action ani matladutunnaru kada.

    • @sitamahalakshmichintapalli2384
      @sitamahalakshmichintapalli2384 2 роки тому

      @@pravallikakoppu2457 p

    • @srinivaskoduri3
      @srinivaskoduri3 2 роки тому

      Ayana meeda maku gouravam undedi ee pravachanal vinna tharuvatha ayanak mathi braminchindani anukovachu ide subject TTD vallak cheppi punyam kattukovach kada

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 2 роки тому

      @Mahadeva devotional channel mundhu video service chudu
      Tarvatha nenu pettina msg sariga chaduvu
      Aayana ladiesni over action annaru
      Nenu aayanani anatledu
      Nannu ane sthayi neeku kuda ledu
      Sariga video chusi na msg ardam chesukuni reply pettu

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 роки тому +3

      @Mahadeva devotional channel ఓవరాక్షన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ల గురించి అయి ఉంటుంది గురువుగారు చెప్పింది , మధ్యలో ఓవరాక్షన్ లేని వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో తెలియడం లేదు

  • @VarietyVerse369
    @VarietyVerse369 2 роки тому +71

    ఒక ఆడపడుచు కష్టం లో తలనీలాలు సమర్పించింది అంటే స్వామి కూడా ఆలోచిస్తారు అది ఎంత పెద్ద కష్టమో అని ఖచ్చితంగా దాని తీరుస్తారు ఆడవాళ్లు అమిత భక్తితో సౌభాగ్యాన్ని కూడా సౌభాగ్యం కాపాడుకోవడం కోసం కుటుంబాలను బాల ను కాపాడడం కోసం స్వామివారికి తెలియజేయడం కోసం తప్ప వేరే తపస్సు లేదు మహిళలకి స్వామికి తమ ఆర్తిని వినిపించడానికి

  • @111saibaba
    @111saibaba 2 роки тому +9

    చెప్పింది కటువు గా ఉన్నా వారు చెప్పింది నిజమే . మూడు కత్తెర్లు వేయించు కోవచ్చు అని పెద్దలు చెప్పేవారు..

  • @sraghukumar77
    @sraghukumar77 2 роки тому +3

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
    సనాతన ధర్మం ప్రచారం TTD Administration కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీన్నీ ఛాలెంజ్ గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి. భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు. టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః

  • @blazefire8976
    @blazefire8976 2 роки тому +11

    12:25… what he said 100% true… well said.. that is Our government 😀

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km 2 роки тому +3

    సనాతన మతం. నా హిందూ మతం

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 2 роки тому +4

    100%కరెక్టుగా చెప్పినారు

  • @jaganmohanp
    @jaganmohanp 2 роки тому +35

    ఇప్పటివరకు మీప్రవచనాలవల్ల.. నాకు మీ పైన చాలా గౌరవం ఉండేది.. ఈమాటవల్ల కష్టంగా అనిపిస్తుంది.
    ఆ భగవంతుడు కూడా...ఇంతటి సహస్రావధాని తో కూడా ఇలా మాట్లాడించాడంటే..?
    మీ మనసులో కూడా ఏదో దోషం ఉన్నట్లు తెలుస్తోంది.🤔
    ఇప్పుడున్న స్త్రీ లు... భర్తపోయాక గుండు చేయించుకున్న వారిని ఒక్కరిని చూపించండి చూస్తాము.
    అలాగే వాళ్ళ కోరికలు తీరి మనస్పూర్తిగా గుండు చేయించుకుంటే అందులో దోషం ఏముంది
    భర్తపోయాక ఎలాగో గుండు చేయరు కదా.?
    భర్తకి లేని గౌరవం ..కనీసం భగవంతునికైనా ఇవ్వనీయండి..
    సమాజంలో అత్యాచారాలు కొంతవరకైనా తగ్గవచ్చేమో

    • @VarietyVerse369
      @VarietyVerse369 2 роки тому +5

      కష్టాల్లో ఉన్నప్పుడు భక్తితో స్వామికి ఇస్తామన్న దీ తీరవలసిందే అహంకారం గర్వాల్ రూపంలో ఉండే మన తలనీలాలు స్వామికి సమర్పించడం ద్వారా మనం వారిని సర్వస్య శరణాగతి పొందినట్లుగా భావించినపుడు అది తప్పు కాదు అని నా అభిప్రాయం కేవలం భగవంతుడు మాత్రమే తప్పించగలరు కష్టం నుంచి భగవంతుడు కాపాడిన ప్పుడూ భగవంతుడి పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞత చెప్పడానికి ఏకైక మార్గం అందునా ఆడవాళ్ళకి అంతకు మించింది వారు స్వామికి సమర్పించ లేరు కాబట్టి

    • @nagapranadeep3905
      @nagapranadeep3905 2 роки тому +4

      Soubhagyavathi ante puvvulu kuda pettukune veelu undali gundutho soubhagyavathi ela? Bharthapoyinappude gundu chestaru soubhagyaniki chihnalu Anni tholaginchabadathayi.sthreelaki gundu & saastanga namaskharam nishiddham.

    • @sgopal3405
      @sgopal3405 2 роки тому +2

      @@nagapranadeep3905 YOU are Correct Sir 🙏. Here after we have to follow these words

    • @karthikjakka4030
      @karthikjakka4030 2 роки тому +3

      భక్తి తో మూడు కత్తెరలిచ్చిన చాలు గుండు అక్కర్లేదు గురువులని నిందించిడం కూడదు. గురువు ఏది చెబితే అది నిజం నమ్మని వారు సందేహిస్తారు నమ్మకం ఉన్న చోట సందేహం ఉండదు

    • @srinivaskoduri3
      @srinivaskoduri3 2 роки тому

      Anna supar ga cheppar

  • @meenasampath8519
    @meenasampath8519 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు గురుజీ...... 🙏

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 роки тому +7

    Guruvu Gaariki Namaskaralu , Dhanyavadalu .

  • @VarietyVerse369
    @VarietyVerse369 2 роки тому +1

    ఒకరకంగా మీతో ఏకీభవించిన రెండవ విధంగా నేను ఏకీభవించను ఎందుకంటే స్వానుభవం సంప్రదాయాలు ఆచారాలను ధర్మాలను పాటించాల్సిందే వాటన్నింటికీ అతీతంగా

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 2 роки тому +7

    Naaku doubt vundeedi, clear indi😊😊😊🙏🙏🙏🙏

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому +1

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu

  • @hemanthkumaradduru8371
    @hemanthkumaradduru8371 2 роки тому

    Naa antharathma cheppinatlundi guruvu gariki jayam

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 Рік тому

    చాలా బాగా చెప్పారు గరికపాటిగారు .... మొక్కులు అంటారు భక్తి మనసులో ఉండాలే తల నిలలు ఈచ్చె దానిలో కాదు.... ఒక మాట ... తలకి ఒకసారి తల నిలలు మొత్తం తీసేస్తే మళ్ళీ రావ్ అంటే ఎవ్వరైనా ఆలా సమర్పిస్తర ఎవ్వరూ సమర్పించరు ....అవి మళ్ళీ వొస్తాయి కాబట్టి యిస్తారు లేకపోతే భూమి మీద ప్రతి మనఉడు ఎవ్వరైనా సరే ఒకసారి తీస్తే వెంట్రుకలు రావ్ అంటే ఎవ్వరూ ఆలా మొక్కు మొక్కుకొరు మళ్ళీ వస్తాయి కాబట్టే ఆలా యిస్తారు ..... అస్సలు ధెఉడికి మంచి భక్తితో పుజించలి గని భయం తో కాదు ... అందుకే నేను ఈప్పటికీ ఒక్కసారి అయిన తల నిలలు ఇవ్వలేదు ఎక్కడ ఎ గుడిలో కూడా ..... 🙏

  • @ratnashastry1819
    @ratnashastry1819 2 роки тому +11

    వెంకటేశ్వర స్వామి కి తలనీలాలు ఇవ్వచ్చు
    ఆడవాళ్లు కూడా ఇవ్వచ్చు వెం కట అంటేనే పాపాలు పోగేట్టేది స్వామి కి గడ్డం మీద దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలైన నీలాదేవి తన తలలోఉన్న
    జుత్తు ను స్వామి కి అర్పించా ఆమె అప్పటి నుండి స్వామి తలనీలాలు ప్రీతి
    ఆడవారి తలనీలాలు ఇవ్వడం తప్పు గా ప్రచారం చేయకండి
    ఓంనమో వేంకటేశాయ ఓం ధాత్రీ రమణ
    గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏

    • @kurakulamalleswari3779
      @kurakulamalleswari3779 2 роки тому

      Ladu chapinchu kovachu tirupati venksteshwara swamiki evachu meku dout vunta e number Ki call chayandi 7993322463 me douts clarify chasukondi meru money yam pay chaiakarladu it only help

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 2 роки тому +5

    Correct gaa chepparu Guruvugaruu 🙏🙏🙏🙏 thirapthi gunduvgurinchi

  • @gouthamimgk990
    @gouthamimgk990 Рік тому

    Draupadi garu mundu janmalo sachidevi ame bartha endrudu athanilo chala manchi gunalu undalani ashisthu untadi but endrudi vere sthreela patla kuda interest tho undatam valla ame endruduni question chestundi athanu vinakunda takadaniki vasthadu apudu ame agniki ahuthi ipothundi so endrudu 5 bagaluga ipothadu edo reasons valla 5 pieces avthadu a 5 pieces ni kunthi deviki varanga e 5 piece s sachidevi korukunna gunalatho
    Endrudu mari janmisthadu pandavula roopamlo so ala pandavulu 5 mandi inapattiki varu 1 rupam tho samanam mundu janma lekka prakaram. anduke pathivrathula list lo draupadi garu unaru ame 5 guritho samsaram cheyaledhu ame korukunna gunalu vere vere manushuluga janmincharu anthe edi telsukoni a devatha gurinchi tappuga matladam manali .

  • @chandrashekarthadakamalla4486
    @chandrashekarthadakamalla4486 2 роки тому

    Super

  • @lordsrimannarayanayedukond8054
    @lordsrimannarayanayedukond8054 2 роки тому +17

    🙏🙏🙏 the great HINDU DHARMAM 🙏🙏🙏

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 роки тому +5

    Guruvu Garu 🙏🙏🙏🙏

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Рік тому

    Svami nenu mokkunnaanu.mokku teerchalede anukuntunnaanu.nenu mee sidhyuraaluni.thanks svami

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu
      Eppudu emi cheyalo telitledu

    • @Lavanya-y-123
      @Lavanya-y-123 9 місяців тому

      Sane problem andi meru em decision tesukunaru

  • @rajyalakshmimannepalli9762
    @rajyalakshmimannepalli9762 2 роки тому +19

    నమస్కారం గురువు గారు.. మా నాన్న గారు కూడా ఇదే మాట చెప్పేవారు

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 2 роки тому +6

    భయబ్రాంతులకు గురిచేయకూడదు ..పూర్వకాలం నుంచి ఉన్నాయి ..ఎందరో చేసుకున్నారు మొక్కులు తీర్చుకొని బయట పడ్డారు ..అమితాబ్ అప్పుడు రేఖ ముంబాయి నుంచి వచ్చి అలా మొక్కు తీర్చుకొంది ..కాబట్టి ఒక నమ్మకంతో వెళ్తున్నవాళ్లకు ..ఇది కాదు అని భోధిస్తే ..ఒక భయంకరమైన సందిగ్దము లో పడిపోతారు .అస్సలు .దాని గురించి .ఎందుకు
    దానిలో జంతు హింస ఉందా లేక ఒకర్ని ఇబ్బంది పెట్టటామ్ ఉందా సమాజానికి ఏమైనా వచ్చి పడుతుందా లేదే ....జంతువుల హింస కంటే చాలా బెటర్ ....భగవంతుడు అందరికి తండ్రిఈ పని జరిగిపోయిందా ..అని .మెడకాయ ఏమి పిసకడు ....భక్తులరా భయపడవద్దు ..అస్సలు హెడ్డి0గ్ చూడగానే అవి తీసి చడవకండి... ముందుగా ఆలోచించి ..అటువైపు చూడకండి ..ఇటువంటివి కోకొల్లలు వస్తున్నాయి

  • @sureshc1976
    @sureshc1976 2 роки тому

    Correct

  • @bannelahanumanthuhanumanth1478
    @bannelahanumanthuhanumanth1478 2 роки тому

    Jai garikapati🙏🏻🙏🏻🙏🏻

  • @Aadya1907
    @Aadya1907 2 роки тому +1

    Can anyone tellme wat he is saying is to give hairs or not to temple

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 2 роки тому +2

    abba guruvu garu 🙏🏼🙏🏼

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 2 роки тому +7

    ఎందుకు చేయించు కోకూడదు పూర్వకాలంలో కూడా చేయించుకునేవారు
    ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతున్నారు

  • @pravalikaaitipamulapravali4777
    @pravalikaaitipamulapravali4777 2 роки тому +1

    Tnq..

  • @kamesht1244
    @kamesht1244 2 роки тому +4

    గురువు గారు చేప్పారు అంటే అది నిజమే అయితే ఇప్పటి వరకు మరి ఇ వీశయం తేలియక
    నమ్మి మ్రొక్కిన వారు మాట వేనక్కు తిసుకొవచ్చా
    తలనిలాలు ఇవ్వకుండా ముడు కత్తేరలు ఇచ్చి సరిపేట్టవచ్చు అంటారా గురువు గారు

  • @raviraju3567
    @raviraju3567 2 роки тому

    శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @k.anilkumar9844
    @k.anilkumar9844 Рік тому

    తిరుమలకు వెళ్ళినపుడు గడ్డం లేదా గుండు ఏదో ఒకటి మాత్రమే చేసుకోవచ్చా

  • @kumariankam7540
    @kumariankam7540 2 роки тому +1

    Guruvu gariki padhabivandanam🙏🙏🙏

  • @devamani1742
    @devamani1742 2 роки тому

    Namaskaram guruvugar 🙏🙏

  • @renukadevi5830
    @renukadevi5830 2 роки тому +1

    మీరు చెప్పారు గుండు ఆడవాళ్లు చేయించుకోకూదని ఎలా గురువుగారు పిల్ల పెళ్ళి అయితే జీవితములో ఒక్కసారైనా దేవుడికి తలనీల్లలు మొక్కు కున్న

    • @prashanthaloor9512
      @prashanthaloor9512 2 роки тому

      Subrmga Gundu tipiyi akka em kadu

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu
      Eppudu emi chryalo ane confusion undi

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 2 роки тому +3

    దయచేసి హెడ్డింగ్ చూసి వదిలేయండి .. ఓపెన్ చేసి చూడొద్దు ...ఎందుకు కొత్త భయాలు అనుమానాలు .please మనకు ఉన్న నమ్మకాలు తాతలు నాయనమ్మలు దగ్గర్నుంచి ఉన్నాయి ..అవి పాటించుకొని హాయిగా ఉండండి ఏమీ కాదు .ఇటువంటివి నమ్మవద్దు

  • @gnanadev6893
    @gnanadev6893 2 роки тому +5

    మనకు అనుకూలంగా మాట్లాడేవాడే మహాగురువు ..... మనకనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడితే అతను గురువు కానే కాదు అంతే కాదు అతను హింధువే కాదు .

  • @madhavaraokosuru1881
    @madhavaraokosuru1881 2 роки тому +2

    తన సరస్వం నిలువు దోపిడి ఇవ్వడం.
    జత్తు ఇవ్వడం ఐహిక సుఖాలు దేహ
    చాపల్యం వదిలేయడం. దేవునిపై
    దృష్టి, ఇహలోక ఆలోచన పోయి నాదీ
    అనే చాపల్యం వదలి దైవ ఐక్యానికి
    సిద్థ మని అర్థం...
    సతీసహగమనమునకు బదులు
    స్త్రీ తెల్ల వస్ర్తాలు ధరించి, జుత్తు తీసేసి
    ఆభరణాలు,అలంకారాలు చ్యజించి..
    దైవారాధన లో బ్రతక వచ్చని నీమం పెట్టారు.
    సంసారులైనా.. ఆవిధంగా జీవించ అర్హులే...

    • @vijayadurga7331
      @vijayadurga7331 2 роки тому

      ఐహిక సుఖాలు దేహచాపల్యం వదలడం కోసం ఎవరైనా గుండు చేయించుకుంటారా చెప్పండి కోరికలు తీరం కోసమే గుండు చేయిస్తారు అ దికూడ మళ్ళీవస్తుంది కాబట్టి మళ్ళీరాకపోతే ఎంతమంది గుండు చేయిస్తారు చెప్పండి

    • @kurakulamalleswari3779
      @kurakulamalleswari3779 2 роки тому

      Ladu chapinchu kovachu tirupati venksteshwara swamiki evachu meku dout vunta e number Ki call chayandi 7993322463 me douts clarify chasukondi meru money yam pay chaiakarladu it only help

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 2 роки тому +1

    ధర్మసందేహాలు అని సందర్బం వచ్చింది కనుక పంచకన్యలు అనే లిస్టులో (శ్లోకంలో)
    చెప్పబడిన వారిలో "తార" ఎవరితాలూకు??
    బృహస్పతి తాలుకా ?వాలి సుగ్రీవుల తాలూకా?
    తెలిసున్నవాళ్ళు ఎవరైనా నా సందేహం తీర్చగలరని ఆసిస్తాను.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 роки тому +1

    namskaararu sir

  • @rajamahendritv
    @rajamahendritv 2 роки тому +2

    అన్ని తెలిసిన మహాపండితులు. అమరకోశం చెప్తున్న అర్థం హింద్ అంటె వెనుక అని మాత్రం తెలియదు పాపం. వ్యాసభగవానులు వారిని మన్నించుగాక.

  • @sridevi4118
    @sridevi4118 2 роки тому

    Jyoti pagadala garu Kasta lotuga alochinchi guruvu gariki comments pettandi. Example. Oka peddavida ila annaru. Bartato sukhinchaka barya talantukopoina Em parvaledu manaku mangala sutraluntai. Vallu snanam chesina challudhi. But magavaru pratiroju talasnanam cheyali. Enduku ante స్త్రీ ku antati pramukyata, sutralaku antati viluva. Gowravam.edi cheppadaniki karanam vundi. Alochinchandi. Mana kosam cheppe guruvunu nevila. Pillalnunchi peddala varaku ayana vakkante vedhavakku.

  • @sravankumar3502
    @sravankumar3502 2 роки тому +28

    గుండు చేయించుకో కూడదన్నపుడు ఆడవాళ్లకు ఎందుకు చేస్తున్నారు మరి తిరుపతిలో.. Allow చేయ కూడదు గదా.. దీన్ని బట్టి మీకేమర్థమయింది... మన హిందుత్వం లో ఏదీ స్థిరం గా ఉండదు.. ఎవరిష్టం వారిది.. అన్ని పద్ధతులు పాటిస్తారే తిరుమల వాళ్ళు.. వాళ్ళు చెప్పరే.. నాకైతే ఏమనిపిస్తోందంటే ఏదీ దేవుడు చెప్పలా ఎవరి చెవిలో.. మన ప్రతీ పని విధి లిఖితం.. నమో వేంకటేశాయ.. ఆయనకు తెలీకుండా జరుగుతాయా.. మన పిచ్చి గానీ.. So...

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 роки тому +4

      మనుషుల లోపాలను హిందుత్వానికి ఎలా అంటగడతారు మీరు , మీరు దేనినైనా స్థిరంగా నమ్మితే దానిని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి , అంతే కానీ ఒక ఇద్దరి మాటలు పట్టుకుని అసలు దానికి స్థిరత్వం లేదు అని అనవద్దు , అలాగయితే మీ స్థిరత్వం పోతుంది , మీరు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది , తెలుసుకోవడానికి టైం లేదు కదా ఎదో ఒక నిర్ణయానికి వచ్చి దానిని గురించి తేల్చి చెప్పకూడదు

    • @deepakjayanthi7402
      @deepakjayanthi7402 2 роки тому +1

      Mee analasys chusaka bro meku yedi sarigga ardham kaledu video unko 10 times chusina inthe ardham avuddi ani naku ardham aindi neku satakoti namaskaaraalu

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому +1

    Please tell your opinion on kshudra puajas and honour killings sir

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 2 роки тому +2

    Manamantha garvapade guruvugaru
    Jai ho Garikipati 🙏

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 2 роки тому +1

    Baarya unna managa vadu cheinchukobacha, adhi bakthi lo kuda bagavantudu male or female ani chustara aa bagavantudu, adhi valla nammakam bakthi antene oka nammakam kadha

  • @lassiy9574
    @lassiy9574 2 роки тому +1

    Guruvu garu cheppedi ardam chesukondi vadinchakandi🙏🙏🙏

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata9327 2 роки тому +8

    I am from the foot of the Tirupati hills. As far as I have known, many women have been tonsuring their heads. I do not understand what is not correct about it! How can devotion be different for women!! I have great respect for Guruvugaru; sometimes, he is dogmatic!!

    • @sravyasree2354
      @sravyasree2354 2 роки тому +9

      do u know when a women's head is tonsured in olden days ....it was only wen her husband died....it is only during a very big health or other issue to her husband only few made mokku to lord...
      with respect

    • @sudharamams7678
      @sudharamams7678 2 роки тому

      Ř👟

    • @sreelakshmijammalamadaka865
      @sreelakshmijammalamadaka865 2 роки тому

      The same query from my side I am a Brahmin and I tonsured my hair for three times .Plz clarify

    • @ramaraotharlana3906
      @ramaraotharlana3906 2 роки тому

      @@sreelakshmijammalamadaka865 not advisable

    • @ishwaryakuchibhotla7001
      @ishwaryakuchibhotla7001 2 роки тому

      What gurugaaru said is according to Hindu dharmam a woman whose husband is alive shouldn’t shave her head

  • @baddeladivya3074
    @baddeladivya3074 2 роки тому +4

    Manaspurthi ga devuduni talachukuntu unte chalu . Manalni devudu kapaduthadu. Manam devudiki lancham ivvalsina avasram ledu. Ade hair cancer patients ki donate chesthe devudu Inka santhoisthadu. Hair tho ayana Em chesukuntadu.

    • @kurakulamalleswari3779
      @kurakulamalleswari3779 2 роки тому

      Ladu chapinchu kovachu tirupati venksteshwara swamiki evachu meku dout vunta e number Ki call chayandi 7993322463 me douts clarify chasukondi meru money yam pay chaiakarladu it only help

    • @prashanthaloor9512
      @prashanthaloor9512 2 роки тому

      Hello divya garu evari istam valdi ala anukunty nilanti colelge guys ni age valu gundu chesukuntru emyna pichi ha valaki

  • @malathicool5732
    @malathicool5732 Рік тому

    Meru chepindi nijame inapudu padithu andaru kalisi tirumala lo apachu ga

  • @cutiepiehayu9723
    @cutiepiehayu9723 Рік тому

    First time venkateshwara swamy ki hair icchindi neeladevi aadadee kada

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 2 роки тому +2

    🙏🙏🙏

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 роки тому +2

    🙏Guruvugariki pranamamulu 🛐

  • @tejaswinikandati1539
    @tejaswinikandati1539 Рік тому +1

    Asalu venkateswara swamy mahatyam telusa andi miku...neladhri aney stri sri venkateswara swamy ki deba tagili vaka chota nelalu peragaledani amey nelalu raktham vachela tesi venkateswara swamy ki pedtndi.. apudu amey korukuntundi venkateswara swamy ni miku thala neelalu ichey baktula dwara niladhri ki ah neelalu andhutayi ani...asalu thala neelalu modhati sari venkateswara swamy ki ichinde nelaadri ani sthri adi telskondi ento ladies thala neelalu ivakudadanta veli mundhu Venkateswara swamy history telskondi

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu
      Eppudu emi chryalo ane confusion undi

  • @digavintilavanya6466
    @digavintilavanya6466 2 роки тому +1

    Gundu cheinchukunte sowbagyam lenatta guruvu gaaru

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому +5

    People who installed, samata statue didn't condemn honour killings happened in ap telangana in last four years. Parents also feel proud, if their children change citizenship of india to another crishtian country. Same parents feel sad and honour lost , if children indulge in intercast or religion marriage and change cast religion through that.
    We feel bad if a poor person changes religion for money. But educated hindus who are capable of earning 1 lakh rs a month and ac working environment in India want citizenship of another country ( christian ) and they make their children NRIs by birth through intentional delivery in USA. We don't feel bad for this because religion is more important for us than country though we talk a lot about patriotism.
    Patriotism should be redefined as live and let live , doing duty sincerely and using our brain for development and welfare of people of our country.

  • @renukadevi5830
    @renukadevi5830 2 роки тому +2

    ఇవ్వకపోతే వెంకన్నకు కోపంవస్తుందిగా ఏమి చేయాలి

    • @mohankrishna4294
      @mohankrishna4294 2 роки тому +1

      నువ్వు ఇచ్చ్చేయి ఒకరి మాట వినకు..నువ్వు దేవుడికి మాట ఇచ్చావ్.nilabettuko నీ పని..
      ఈ ప్రవచంకర్తలు jyoyhishylu,, పంతుళ్లు ఒకడు చెప్పింది ఇంకొకరి చెప్పరు... వీటి పై..వీళ్లకే క్లారిటీ లేదు.అల్పులం మనేకెం వుంటుంది చెప్పు..నీకు నువ్వు క్లారిటీగా వుంది చాల్లు.

    • @prashanthaloor9512
      @prashanthaloor9512 2 роки тому

      Confirm gundu cheyinchu tarvata muchata tarvata

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu
      Eppudu emi chryalo ane confusion undi

  • @vyshnavi241
    @vyshnavi241 Рік тому

    1:15

  • @maheshg9547
    @maheshg9547 2 роки тому

    దేవుడు చేప్పలేదు..... నాకు ఇవ్వు అని నువ్వు అనుకున్నావ్.... ఎందుకు అంటే హెయిర్ ఇస్తే మళ్ళీ వస్తుంది అని....అదే. చెయ్యి ఇవ్వమను..ఇవ్వాలేరు... గరికపాటి గారు. మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు... అసలు ఏది భక్తి ఎలా భక్తి ఏంటి అని వివారిస్తున్నాడు. .. ...

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang4398 2 роки тому

    Guruvy saranam 🙏 Ladies Gundu chyyochu thapullydhu

  • @rajuavadurthi4686
    @rajuavadurthi4686 2 роки тому +1

    Jai Sri Ram 🙏

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 2 роки тому

    Om sri gurubhyo namaha.🙏🙏🙏

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 2 роки тому +3

    Streeki juttu meeda mamakaram ekkuva
    Alanti stree gundu cheyinchukundi ante adhi bhaktho ledo avasaram ayi vuntundi tappa over action kadu.

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 2 роки тому +1

    Evi pravachanalu aentha baga cheppuchunnado ei pravachanala dwarane swarganiki velatharu, aathmiya mathalu cheppe vadu aemi cheppuchunnaro vinevallu alochincharu aentha vicharakaram sir

  • @laxminarayanapeddapuram7710
    @laxminarayanapeddapuram7710 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneethatadimalla13
    @suneethatadimalla13 2 роки тому

    Correctee ivvakoodadu antunnaru mari sastrallo unda unte tirupathi lo antha agamaaga pandithulu ela permission isthunnaru aadavallu gundu cheyinchukodaniki pelli iyyinavallu muttiduvulu cheyinchukokudadu antunnaru aadavallau udyogalu kooda cheyinchakandi mari anni sastrala prakaram velle maata iyyithe katnalu kavali aadavallani nana himsa pedatgaruga ivi anni kooda maanpinchandi. Ivi anni aadavallu daatesi eppudoo munduku vachhi chala panule chesesthunnaru

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому +2

    Aristotle was a famous philosopher 2000 years back. He was also a scientist, though probably he was not called at that time. He gave some ideas about the way how universe works. Two thousand years later , great scientists galelio and newton changed Aristotle's ideas based on experimental data observed on stars and planets at that time. In 1900s , great scientist einstein modified newtons laws, based on some more experimental data on electricity and magnetism. During same time , another scientist hesenberg derived a law of universe called uncertainty principle based on experimental data. The great scientist einstein didn't accept hesenberg law and gave his famous statement god doesn't play dice. In spite of great genius of century einstein not accepting hesenberg law , scientific community accepted and went ahead with it. This is how modern science evolved and still evolving to unravel nature of universe and technologists and even medical industry using those laws to give us confort and health.
    Any physics student may answer, whether following statement is true ir false.
    Fundamental reason behind , objects falling to earth, moon revolving around earth, planets revolving around sun is same.

  • @jyothsnaveerni4059
    @jyothsnaveerni4059 2 роки тому +2

    Mari ala gundu cheyinchukunta anukuntey ela guruvu garu ippudu aaa ottu teesi gatti meeda petteyacha mari... 🤔🤔

    • @radhanaidu8529
      @radhanaidu8529 2 роки тому +1

      మొక్కు teerchukondi, apadamokkulavadu kada, ika nunchi ala మొక్కు kokandi

    • @kurakulamalleswari3779
      @kurakulamalleswari3779 2 роки тому

      Ladu chapinchu kovachu tirupati venksteshwara swamiki evachu meku dout vunta e number Ki call chayandi 7993322463 me douts clarify chasukondi meru money yam pay chaiakarladu it only help

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu
      Eppudu emi chryalo ane confusion undi

  • @rajeshkasaram9401
    @rajeshkasaram9401 2 роки тому

    Garikapati garu me drusthi lo sthreelu andaru lakshmi devi tho samanam kada.
    Oka sthree chudadaniki kurupi laga vunnadi anukondi.
    Appudu A kurupi sthree kuda lakshmi devi tho samanama ????
    Me drusthi lo sthreelu andaru lakshmi devitho samanam kada !!!!

  • @sujathapininty9119
    @sujathapininty9119 2 роки тому

    Maa veepralu gari bharatha gari gunde papereshan ianatharvata mokku Kunis therchu kunnaru aved punyshi game chanipoyaru
    Mani inkokaved muadu katherlu echaru kane
    avedaku viadhaviam vachindhi eamtand grashiti

  • @divakarlabalasubrahmanyam189
    @divakarlabalasubrahmanyam189 2 роки тому +5

    ఆడ పిల్లలకు పురిటి వెంట్రుకలు కూడా తీయించ కూడదు.

    • @sridevi5130
      @sridevi5130 2 роки тому

      సర్, అసలు ఆడపిల్లకు పురిటి వెంట్రుకలే తీయంచకూడదా, లేక తిరుపతిలో మాత్రమే తీయంచకూడదా, ఏమీ అనుకోకండి కామెంట్ కన్ఫ్యూజ్ గా వుంది.

    • @divakarlabalasubrahmanyam189
      @divakarlabalasubrahmanyam189 2 роки тому +1

      @@sridevi5130 ఎక్కడా తీయించ కూడదు.

    • @rajanisuvarnad2923
      @rajanisuvarnad2923 2 роки тому +1

      Teeyinchaali ,bt pelli inaaka husband undaga oka sthree hair ivvodhu moodu katherlu k ,pelli kaani small babies ki ey pblm ledhu

  • @RaviTeja-zz2bx
    @RaviTeja-zz2bx 2 роки тому

    Nijamey aadavallu gundu chepinchukokudadu

  • @rambabutumu8135
    @rambabutumu8135 2 роки тому +3

    Sthiree matured after gundu geainchukovadh.

  • @swarooparani9941
    @swarooparani9941 2 роки тому

    Hair istamani mokku kunte ela mari Ripley sir

    • @umadeviravinder5664
      @umadeviravinder5664 2 роки тому

      Five cuttings ivvavachu adavallu

    • @kurakulamalleswari3779
      @kurakulamalleswari3779 2 роки тому

      Mokku vunta full ga ichayandi Ladu chapinchu kovachu tirupati venksteshwara swamiki evachu meku dout vunta e number Ki call chayandi 7993322463 me douts clarify chasukondi meru money yam pay chaiakarladu it only help

    • @lalithak2965
      @lalithak2965 2 роки тому

      Gundu ivvali kachitamga

    • @prashanthaloor9512
      @prashanthaloor9512 2 роки тому

      Gundu gorinchykovki confirm

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu
      Eppudu emi chryalo ane confusion undi

  • @jyothikududhala9062
    @jyothikududhala9062 Рік тому

    Gundu cheyinchukunnavarandaru over action kadhandi telsi teliyka mokkukntaru

    • @Sujatharajj
      @Sujatharajj Рік тому

      Hi andi
      Naku same doubt undedi
      Telika mokkanu
      Eppudu emi chryalo ane confusion undi

  • @chandralekha1734
    @chandralekha1734 2 роки тому

    Ventrukulu adhaina karananga koncham kalipithe ,,gundu kotala ,,ma vurlo vallu gundu kottali ani cheburhunaru

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому +3

    Doing jobs by ladies is welcome. However we should recognize that there are many people ( both ladies and gents ) who need jobs and waiting for jobs. This society can't give two jobs for family. Hence in those families , where ladies do jobs , their husbands should not do job and should not deprive opportunity to needy ones
    Ladies should understand nature. If they show body shapes on streets in the name of fashion , thousands of males who don't rape also , watch them and enjoy .girls should understand for whom sake , they are showing body shapes on Streets and again abusing males. if gents walk on strees wearing dress showing shapes of thier private parts in the name of fashion , what will be females reaction ? Definitely they will register sexual harassment case on those males.

  • @suneethatadimalla13
    @suneethatadimalla13 2 роки тому

    Inka emi parvaledu....... Ela chesina okasari inti gadpa daati bayataki velli job chesindoo inka anni equalleee....

  • @bhagyas1132
    @bhagyas1132 10 місяців тому

    For god women and men is equal... i dont belive in it....

  • @jyothisheripally1858
    @jyothisheripally1858 2 роки тому +1

    Adavallu gundu cheyinchukokoodadu ante Swami aapevaru Laxmi Devi ki nachadu ante Swami ki kooda nachadu kada Swami enduku aapadam ledu

  • @anir1350
    @anir1350 2 роки тому

    Avunu mundamopina vallu matrame cheyinchukuntaru.. nenu kooda surprise ayyanu gundu cheyinchukune adavalla ni choosi

    • @prashanthaloor9512
      @prashanthaloor9512 2 роки тому

      Ye mi frds kani mi reletavies evaru gundu kotinchalda tirupathi lo

    • @anir1350
      @anir1350 2 роки тому

      @@prashanthaloor9512maa family ledandi ala only gents chinna pillalu chesukuntaru

    • @prashanthaloor9512
      @prashanthaloor9512 2 роки тому +1

      @@anir1350 ok

  • @srinivaskoduri3
    @srinivaskoduri3 2 роки тому

    I am intrested hindutvam but mana vall eppudu evar em chepputharo ardham kakunda bindi ee pravachanal oke subject nu gandaragolam chesthunnar cheppativi vinte mana hindu jati meedane asahyam kalugutundi dayachesi thappuga ardham cheskovadd

  • @kishoresharma8653
    @kishoresharma8653 2 роки тому +4

    దీనికి సమాధానమ్ చెప్పండి
    గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ua-cam.com/video/Dd-voUk4QV8/v-deo.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు

    • @sivakumarimandadi743
      @sivakumarimandadi743 2 роки тому

      hey yentidi....
      vallabbay sri sri kooda ilane vuntadu... +garikapati vari polikale vunnayi medam gari daggara...

    • @udayalakshmi
      @udayalakshmi 2 роки тому

      ua-cam.com/video/14wQUtHJgk8/v-deo.html
      Both are same

  • @rajihari1881
    @rajihari1881 2 роки тому

    Nijam bartha undaga barya hair teyakudadu adi hindu sampradayam

  • @prashanthaloor9512
    @prashanthaloor9512 Рік тому

    Arey babu nhvvh ila chpty gundu kotinchey valu kuda cheuskoru enduku ra janaltho adukuntru

  • @venkatbathula2532
    @venkatbathula2532 2 роки тому +1

    idi, naku, nachaledu

  • @JaiSriRam97
    @JaiSriRam97 2 роки тому

    Idi vastavamo kado Kani..
    Eediki emi telvadu... ramudu mamsam3 tinnadu antaadu...kaabatti tinandi antadu .. repu shivudu visham tagindu meeru kuda tagandi antadu...
    Cow jantuvu antadu...
    Comedy priyulantaa mosapotunnaru papamm..
    Meeru chadavandu evadu edavalo telustadi.. namnu nammamani seppatle

    • @kiranmayeevajjula8605
      @kiranmayeevajjula8605 2 роки тому +1

      Mari neeku telusaa babu. Vayasulo peddavallani samskaram lekundaa vaadu, veedu antunnav. Nee daggare nerchukovali. Ramudu kshatriyudu, mamsam tinevadu, adi kshatriya dharmam, brahmanudu tinakudadu, adi sanatana dharmam. Sagam vini, edo telisina vaadila maatladaku. Aavuni lakshmi devi annaru ani, vaathi roads paina kilometers koddi nadpinchi vyaparalu chestunnaru. Vaatini himsistunnaru. Adi manchidaa. Anni mana swardham kosam aavuni himsistunnam. Daani kanna avunu oka animal laane chusi dani batakanivvandi. Manam half knowledge kabbatte kinda comment vpedutunnam. Aayana pravachanam istunnadu. Aayanni tittinanduvalla aayanaki emi nashtam ledu. Meelanti vaallake saraswati putrulanu dushinchina paapam. Midimidi jnanam toh maatladakandi

    • @prasunaedupuganti7164
      @prasunaedupuganti7164 2 роки тому

      Mari husband leni expired arunavallu cheyinchukovochha

  • @govulakonda8695
    @govulakonda8695 2 роки тому +2

    🙏

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому +2

    Please tell your opinion on kshudra puajas and honour killings sir

  • @mohanalaxmi1045
    @mohanalaxmi1045 2 роки тому

    🙏

  • @kasis7403
    @kasis7403 2 роки тому

    🙏🙏🙏

  • @ananyafashiondesigner2339
    @ananyafashiondesigner2339 2 роки тому

    🙏🙏🙏🙏

  • @Pavanpokanati533
    @Pavanpokanati533 Рік тому

    🙏🙏🙏

  • @suma7348
    @suma7348 Рік тому

    🙏🙏🙏