కంగోను బాల శశికాంత్ గారు ... చాలా సరళంగా కనిపించే చాలెంజింగ్ ఫార్మర్ . నేనెంతో అభిమానించే రైతు. నేను 2 సంవత్సరాలు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు క్లస్టర్ పరిధిలోని ముట్లూరు, అనంతవరప్పాడు, వింజనంపాడు,పల్లపాడు గ్రామాల కి CNF CRP గా పనిచేశాను
Hi Anna sayantrame vadali a ntunnaru kada Sayantrame time lo purugu puvulopaliki velli pothundi So Puvulopaliki Mandu padhadi kabhatti a purugulu chanipovadam ledu Anna
శశికాంత్ గారు నీకు నమస్కారం నీవు ఈ పకృతి వ్యవసాయం గురించి చెప్పినందుకు చాలా సంతోషం దాయకం నీకు ఇంత ఓపికగా ఉన్నందుకు మేము నిన్ను దేవుడిగా పూజిస్తాం
కంగోను బాల శశికాంత్ గారు ... చాలా సరళంగా కనిపించే చాలెంజింగ్ ఫార్మర్ . నేనెంతో అభిమానించే రైతు.
నేను 2 సంవత్సరాలు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు క్లస్టర్ పరిధిలోని ముట్లూరు, అనంతవరప్పాడు, వింజనంపాడు,పల్లపాడు గ్రామాల కి CNF CRP గా పనిచేశాను
మంచి పద‌్దతి చాలామంది ఎవడికో ఉపయొగపడె విధంగా వీడియోలు తీస‌్తారు కొందరే రైతులు పక‌్షాన నిలబడతారు
Good, keep it up. Brother
Excellent information bro good job
m
Hi andi very nice information video andi chala chala bagundi video thank you andi
Nijam ga chesthe ala kasinda mirapa
Good 👍
Ma oorika konthamandi ki okka ekaraniki 25-35 quintals digubadi vasthadi Kaakapothey Mandulu Ghoranga vadutharu
Firaman traps పెట‌్టండి ఇంకా ఎక్కువ ఫలితాలు వస‌్తాయి
90days ke endu mirapa motham ayyinda brother.... Maavi inka endu mirapa mokkaki okkati kooda kaaledu..
రైతు నెంబరు వీలుంటే పెట్టండి నమస్తే
Hi Anna sayantrame vadali a ntunnaru kada
Sayantrame time lo purugu puvulopaliki velli pothundi
So
Puvulopaliki Mandu padhadi kabhatti a purugulu chanipovadam ledu Anna
Vepa kasayam panicheyada