దర్వుల ఆలాపన, పద్య పఠనం, నటన అద్భుతం. అత్యద్భుతం. కానీ స్టేజీ డైరక్షన్ బాగుగా లేదు. రంగస్థలం పై పాత్ర దారులు మాత్రమే వుండి ఇతర తబల, డోలక్ తాళాల కళాకారులంతా కనపడకుండా ప్రేక్షకులలో ముందు వరుసలో కాని, స్టేజికి ఒక ప్రక్క లో గాని వుంటే బాగుంటుంది. క్రమ శిక్షణ రహితంగా వుండరాదు.
Sammaiah is a fabulous, fantastic🤘
Very nice, Asifabad District , Abhimanulam.
🌹🙏🙏సూపర్ 🤝🤝👍
Thank you for watching
anna chala bhagundi
Pradhani chala baga acting chestunadu v.good
Sri Bb tq sir
Sri Bb tq sir
Super
దర్వుల ఆలాపన, పద్య పఠనం, నటన అద్భుతం. అత్యద్భుతం. కానీ స్టేజీ డైరక్షన్ బాగుగా లేదు. రంగస్థలం పై పాత్ర దారులు మాత్రమే వుండి ఇతర తబల, డోలక్ తాళాల కళాకారులంతా కనపడకుండా ప్రేక్షకులలో ముందు వరుసలో కాని, స్టేజికి ఒక ప్రక్క లో గాని వుంటే బాగుంటుంది. క్రమ శిక్షణ రహితంగా వుండరాదు.
Phone number panpandi. Asifabad District.
కుల వృత్తి నీ నే నమ్ముకొని జీవిస్తున్న మీరు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలల్లో రాణించాలని కోరుకుంటున్నాం