బ్రదర్ నీ వీడియో లు దాదాపు 27 ఉన్నట్లు ఉన్నాయి నీ యూట్యూబ్ చానెల్ లో మొత్తం కలిపి కనీసం 1k వ్యూస్ లేవ్.. కానీ ఈ వీడియోకు దాదాపు గా 2k వ్యూస్ దగ్గర పడ్డాయి.. సూపర్ నువ్వు.. సరైన టైం లో సరిగ్గా ఉపయోగించుకున్నావు జేమ్స్ & విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని.. మొత్తం మీద నీ ఛానల్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు..
మికు problem అనే చెప్తున్నాను brother garu తప్పుగా ఏమి అనుకోండి ఇలా నేను చెప్పినందుకు , Vijay Prasad garu and James garu మాట్లాడుకొని సంతకాలు కూడా పెట్టుకున్నారు ఆ promissory note కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు
Ala ani malli danni start chesthava. OR Gods grace samadaanam tho kalisarani. Santhoaha paduthava. Vishwaaulalo kuda vundi kada bro anthakante nichanga. Prema leni relations. Ni sangam lo prema leni vallo samadanam parachu bro.. Ni sangam lo kuda unnaru. Vallani set cheyu bro.mundu.
చాలా తప్పు బ్రదర్ డిబేట్ చూసారో లేదో గాని మీరు ఇలా మాట్లాడటం చాలా తప్పు వాళ్ళు వాలా బోధలను సరిధిదుకొని సమాధాన పడి కలసి ఉంటే మీరు మళ్ళీ ఇ పనికిమాలిన టైటిల్స్ పెట్టు సోది చెప్పటం చాలా తప్పు బ్రదర్.... మీ వ్యూస్ కోసం పనికిమాలన సోది చెప్పాకండి బ్రదర్... ప్లీజ్ ముందు వీడియో డిలీట్ చేయండి జేమ్స్ గారు చూసి రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోకముందే డిలీట్ చేయండి లేదా నేనే జేమ్స్ గారికి షేర్ చేస్తాను బ్రదర్ ప్రైస్ ది లార్డ్ 🙏
లేదు బ్రదర్ అయిపోయిన పెళ్లికి భజేంత్రిలు ఎందుకు అంటున్న అంతే ఆల్రెడీ చెప్పారు ఇ టాపిక్స్ మళ్ళీ తీయాకండి కాఫీరైట్స్ వేస్తాం అన్నారు మీ మంచికోరి చెప్తున్న అంతే బ్రదర్ 🙂
Good explanation pastor...👍👌👌👌
బ్రదర్ నీ వీడియో లు దాదాపు 27 ఉన్నట్లు ఉన్నాయి నీ యూట్యూబ్ చానెల్ లో మొత్తం కలిపి కనీసం 1k వ్యూస్ లేవ్..
కానీ ఈ వీడియోకు దాదాపు గా 2k వ్యూస్ దగ్గర పడ్డాయి..
సూపర్ నువ్వు..
సరైన టైం లో సరిగ్గా ఉపయోగించుకున్నావు జేమ్స్ & విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని..
మొత్తం మీద నీ ఛానల్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు..
@@KEVINPREM. అందులో కూడా తప్పులు పడతారా
Njame Anna God bless you 🙏
వీళ్లిద్దరిపై నీకు ప్రేమ లేదేమో అనిపిస్తుంది
@@dadalagangaraju9473 ప్రేమతోనే చెప్పాను సోదరా
పాస్టర్ గారు వందనములు, పాస్టర్ గారు మీ యొక్క ఫోన్ నేంబరు తెలియజేయండి పాస్టర్
🙏🙏🙏 nijame Anna 👏👏👏
వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వే ఎక్కువ చేస్తున్నావ్
వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువగానా
అప్పుడే పెట్టేసావా వద్దన్నారు కదా copy rights వీడియోలు పెట్టినవాళ్లపై వేస్తామన్నారు
@@PriyankaVengala-eq4kk ఎవరు వద్దన్నారు ఎవరిని వద్దన్నారు ఏమి వద్దన్నారు నాకు చెప్పగలరు
వీడియో పెట్టిన వాళ్లపై కాఫీరైట్ వేస్తామన్నారు
Alantappudu aa charcha intlo pettukovali, public platform lo kadu Sister.
మికు problem అనే చెప్తున్నాను brother garu తప్పుగా ఏమి అనుకోండి ఇలా నేను చెప్పినందుకు , Vijay Prasad garu and James garu మాట్లాడుకొని సంతకాలు కూడా పెట్టుకున్నారు ఆ promissory note కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు
కీడు ఎందుకు తవ్వుతునవ్ బ్రదర్
అది మన james ని అడుగు మీరు మీరూ ఒకటే కదా
ఎందుకయ్యా సోదరా వాళ్ళిద్దరూ చక్కగా కలిసి డిబేట్ ద్వారా చక్కని విషయాలు తో సంఘాలను బలపరిచేస్తే మరల వాళ్ల గురించి నువ్వు మాట్లాడి గలిబిలి చేస్తున్నావ్
@@నీవాక్యమేసత్యం గలిబిలి చేసిందే వాళ్ళు కదా బ్రదర్
Ala ani malli danni start chesthava. OR Gods grace samadaanam tho kalisarani. Santhoaha paduthava. Vishwaaulalo kuda vundi kada bro anthakante nichanga. Prema leni relations. Ni sangam lo prema leni vallo samadanam parachu bro..
Ni sangam lo kuda unnaru. Vallani set cheyu bro.mundu.
@@anguranil6227 సమాధాన పడినందుకు చాలా సంతొషం దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక నాకు కావాల్సింది కూడా ఇదే బ్రదర్
Video delet cheyandi brother valu kalisaru brother meru chudadndi video motham chala thapuga matladuthunaru
@@KRISTUMARGAM ఏమి తప్పు మాట్లాడను చెప్పండి బ్రదర్
కలవాలని కోరుకున్న వారిలో మొదటి వాడిని నేను అందుకొరకు ప్రార్ధించిన వాడిని కూడా ok
TQ
Mari delete cheyu bro....
Neeku amina vallu pagaana bro. Niku kadu kada bro...
Rey babu delete chyee urgent gaa,😡😡😡
Nijame anna❤❤
Brother ipoina dhaniki endhku malli meru ...vallu bagunnaru eppudu
@@pavanraj6968 డిబేట్ కు ముందు చేసిన వీడియో బ్రదర్ తీసేస్తా ok
చాలా తప్పు బ్రదర్ డిబేట్ చూసారో లేదో గాని మీరు ఇలా మాట్లాడటం చాలా తప్పు వాళ్ళు వాలా బోధలను సరిధిదుకొని సమాధాన పడి కలసి ఉంటే మీరు మళ్ళీ ఇ పనికిమాలిన టైటిల్స్ పెట్టు సోది చెప్పటం చాలా తప్పు బ్రదర్....
మీ వ్యూస్ కోసం పనికిమాలన సోది చెప్పాకండి బ్రదర్... ప్లీజ్ ముందు వీడియో డిలీట్ చేయండి
జేమ్స్ గారు చూసి రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోకముందే డిలీట్ చేయండి లేదా నేనే జేమ్స్ గారికి షేర్ చేస్తాను
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ 🙏
@@SurprisedDaisies-kh7wm బయపెడుతున్నారా సోదరా
లేదు బ్రదర్ అయిపోయిన పెళ్లికి భజేంత్రిలు ఎందుకు అంటున్న అంతే
ఆల్రెడీ చెప్పారు ఇ టాపిక్స్ మళ్ళీ తీయాకండి కాఫీరైట్స్ వేస్తాం అన్నారు
మీ మంచికోరి చెప్తున్న అంతే బ్రదర్ 🙂
@@SurprisedDaisies-kh7wm ok delete chesta le brother
బాబు నీ పని నువ్వు చూసుకో 😡 వీడియో పెట్టొదు అని చెప్పారు కదా నువు ఎమన్నా తొప ఏంది delete చేయి
Vallu abadikulani nuv enduku judge cheathunav. Bro.
Nidi boda nijam ani niku nivve anukuntunnava bro...
Ega nuvve kavali devini chepadaniki.
ఆ డిబేట్ ద్వారా వారి యొక్క ఎడబాటు దగ్గర అయినట్లుగా ఉన్నారు ఈ వీడియో పెట్టి గొడవ ఇంకా ఎక్కువ చేస్తున్నావ్ దయచేసి ఈ వీడియో తీసేయ్ సహోదర
@@నీవాక్యమేసత్యం నేను మాట్లాడింది debate కి ముందు poster release చేసినప్పుడు సోదరా
దగ్గరైతే చాలా సంతొషం
Hello brother niku eam problem undi mari nik eam problem undi bhaiya
సేవకులైన వారు తిట్టుకోవడమే నా problem