నాటుకోళ్ల పెంపకంతో విజయపథంలో నెల్లూరు రైతు || Success Story of Asil Chicks Factory || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Success Story of Natu Kodi/Country Chicken Farming by Vijaya Reddy
    నాటుకోళ్ల పెంపకంతో విజయపథంలో నెల్లూరు జిల్లా రైతు
    కోళ్ల పరిశ్రమలో దినదినాభివృద్ధి చెందుతున్న ఆధునిక పరిజ్ఞానం వల్ల నాటుకోళ్ల పెంపకం కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన దేశీ కోళ్ల పెంపకం ఇప్పుడు వ్యాపార సరళిలో విస్తరిస్తోంది. నాటుకోళ్లను పెంచాలంటే గతంలో కనీసం 5 నుండి 6 నెలలు పెంచాల్సి వచ్చేది. దీనివల్ల పెట్టుబడి ఖర్చు పెరిగి వ్యాపార సరళిలో రైతుకు ఫలితాలు నామమాత్రంగా వున్నాయి. అయితే ఇప్పుడు అసిల్ జాతి నాటుకోళ్ల సంకరంతో సరికొత్త జాతిని అభివృద్ధి చేసారు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా వుండే ఈ కోళ్లు కేవలం 85 నుండి 90 రోజుల్లో 2కిలోల బరువుకు చేరుకుని మార్కెటింగ్ కు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల పెంపకంలో రైతుకు రిస్కు తగ్గి, లాభాలు ఆశాజనకంగా మారాయి.
    1000 కోళ్ల బ్యాచ్ తో 3 నెలల్లో కనీసం 1 లక్ష రూపాయల నికర లాభం సాధించవచ్చంటారు రైతు విజయ రెడ్డి. నెల్లూరు జిల్లా, గూడూరు మండలం, మిటాత్మకూరు గ్రామానికి చెందిన ఈ రైతు 2011 సంవత్సరం నుండి నాటుకోళ్లను పెంచుతూ దినదినాభివృద్ధి చెందారు. మొదట్లో అనేక కష్టనష్టాలు చవిచూసిన ఈయన, నేడు 20 వేల కోళ్లను పెంచుతూ ప్రతి నెల 3 లక్షల రూపాయల నికర లాభం సాధిస్తున్నారు. అసిల్ చిక్స్ ఫ్యాక్టరీ పేరుతో హేచరీని నెలకొల్పి, తన ఫామ్ లో పిల్లల కొరతను అధిగమించటమేకాక, రైతులకు సప్లయి చేస్తున్నారు. ఈ హేచరీలో నెలకు 60 వేల నుండి లక్ష పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. కేవలం 3 నెలల్లో మంచి ఆదాయం అందించే పరిశ్రమ మరొకటి లేదని, నాటుకోళ్ల పెంపకంతోనే ఇది సాధ్యమవుతుంని చెబుతున్న విజయ రెడ్డి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం: / @karshakamitra
    కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం • రేగు సాగులో వినూత్న వి...
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #natukollufarming #countrychickenfarming
    Facebook : mtouch.faceboo...

КОМЕНТАРІ • 103

  • @user-nw9ge1ip7k
    @user-nw9ge1ip7k 9 місяців тому +2

    ఇది అష్టమా దరిద్రం కొళ్ళు బాయిలర్ కోడిని తిన్నా ఈ దరిద్రంకోడిని తిన్నా ఒక్కటే ఈ దరిద్రం కోడిని ఎవరు సాకవద్దు తినవద్దు...ఈ కోళ్ళను చూస్తేనే అసహ్యం వేస్తోంది

  • @sidharthamummaneni4633
    @sidharthamummaneni4633 3 роки тому +13

    అసలు ఇవి నాటుకోడి కాదు... ఇలాంటి కోళ్లు పెరిగిపోవడం వల్ల నాటు కోడి అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి చాలా మందికి వచ్చింది... మూడు నెలల్లో కోడి 2 కేజీలు పెరుగుతుంటే అసలు నాటుకోడి అని ఎలా చెప్పగలుగుతున్నారు. Mananagement గురించి అంతా బానే చెప్తున్నారు కానీ ఇవి నాటుకోడి అనే అబద్ధమే తట్టుకోలేకపోతున్నాం. అంతా ఫీడ్ మీద పెరుగుతుంటే అది బ్రాయిలర్ తో సమానం కదా....
    ఇవి కూడా గిరిరాజా, వాన రాజా, రాజాశ్రీ జాతికి చెందిన రకం అంతే...
    ఎలా చెప్తున్నా అంటే, matketing చాలా కష్టం అయింది. మీరు చికెన్ షాప్ లో wholesale లో ఇచ్చేస్తారు కాబట్టి మీకు లాభదాయకం కానీ అందరికి అంత ఉపయోగం కాదు

  • @bobbypeddu448
    @bobbypeddu448 3 роки тому +13

    Three months ki 2 kgs vaste idi natu kodi enti bhayya....

    • @nvmmediaagriculturefarms5498
      @nvmmediaagriculturefarms5498 2 роки тому

      a

    • @maruthi003
      @maruthi003 2 роки тому

      Roju 2 times thini oke room lo undi chudu meru kuda baruvu perugutharu speed gaa... Natu kodi ante peratlo perigedi yidhi farm kodi Natu kodi kadu...

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 3 роки тому +1

    విజయరెడ్డి గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మంచి విషయాలు చెప్పారు. క్లియర్ గా చెప్పారు ఆసిల్ క్రాస్ కోళ్లు అని. మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +1

      Address & phone No. is there in the video. Please watch.

  • @helloindia.8847
    @helloindia.8847 3 роки тому +6

    E breed free range పెంచుకుంటె లాభం వస్తుంథా.. ఏని రోజూ లాకు.. ఎంత బరువు వచ్చింది

  • @hariprathap692
    @hariprathap692 3 роки тому +1

    Do more videos like this only and also dairy farm gurinchi pettandi

  • @akananagaraju6654
    @akananagaraju6654 2 роки тому +1

    Eggs pedathaya aavi pelalu చేయడానికి eggs akkada nuchi vasthayy

  • @Gopi.kolusu07
    @Gopi.kolusu07 3 роки тому +6

    Pure zeenmodifide breed vati feed lo steroids vadatharu

  • @vemananarendra7406
    @vemananarendra7406 3 роки тому +3

    Genuine information from the farm.....Thanks a lot.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      Most welcome

    • @cheatersarehappy8458
      @cheatersarehappy8458 3 роки тому +1

      @@KarshakaMitra ivi cross breed kada andi pure kadu

    • @irmiyaraju3479
      @irmiyaraju3479 2 роки тому

      Absolutely right this man is very careful and very genuine person anytime phone lifted thank you brother 🙏

  • @rkreddy72
    @rkreddy72 3 роки тому +1

    Good information,

  • @mashallanatukollafaram7827
    @mashallanatukollafaram7827 3 роки тому +2

    Pakka briolar

  • @masthanmasthan9753
    @masthanmasthan9753 3 роки тому +3

    Anna adi natukodi kadu crassbeed bv6 anna

  • @MohdAmer-mx1jx
    @MohdAmer-mx1jx 3 роки тому +4

    Adi amaina kani adi 100% nato kodi kadhu
    Natu kadi ithe 170 evvaru aval kuda
    Natu kodi 350 to 380 whole sale undi 450 to 470 retail undi....
    Just nak telisindi chepthunaa
    Nak kuda kolla business paina avagahana undi kabati....

    • @MohdAmer-mx1jx
      @MohdAmer-mx1jx 3 роки тому

      @వైటు వైటు miru ammuthe anthe rate untadi shop vallu ammuthe rate inka high untadi
      Enduku ante valaku kuda labham ravali kada...

  • @amuriraviprakash617
    @amuriraviprakash617 3 роки тому +7

    రంగు,రంగుల బ్రాయిలర్ కోళ్ళు

  • @taruntejasarnala7791
    @taruntejasarnala7791 3 роки тому +3

    Natu kollu very active ga untai minimum 6 months paduthadhi 1.5 to 2 kg untadhi

  • @rajarapuumamaheswararao3350
    @rajarapuumamaheswararao3350 3 роки тому +3

    Kani Ee kodiney natu kodi ani chepi chicken centre's lo 1 kg 500 amuthunaru 😂😂😂

  • @amuriraviprakash617
    @amuriraviprakash617 3 роки тому +5

    బల్క్ సేల్ అయితే 120-100 కు కూడా అడుగుతున్నారు.

  • @naveen1178
    @naveen1178 3 роки тому +1

    Good farmers channel

  • @mashallanatukollafaram7827
    @mashallanatukollafaram7827 3 роки тому +4

    Aadega varu laru e kolane

  • @alamali6479
    @alamali6479 3 роки тому +6

    Not for sale this birds all mixing bride

  • @lawrencerao6869
    @lawrencerao6869 3 роки тому +2

    Please don’t confuse public by telling what is not true. Naatu kodi cannot grow so fast kada ..

  • @bakkashamnikil2705
    @bakkashamnikil2705 3 роки тому

    Very good explanation sir.

  • @thotaaudisekhar3085
    @thotaaudisekhar3085 3 роки тому +5

    మోసపోకండి ఇలాంటి వీడియోలుచూసి

  • @rajupolepalli4962
    @rajupolepalli4962 3 роки тому +3

    Fake నాటికోడి kadu

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 3 роки тому +2

    Ave nattukode kadu ? Yaduku nattukode ane chaputhunaru ?🔥

  • @farmer9666
    @farmer9666 3 роки тому

    Good information brother 👍...

  • @raveendravemula8868
    @raveendravemula8868 3 роки тому

    good inf bro tq

  • @bobbypeddu448
    @bobbypeddu448 3 роки тому +2

    Ivi natu kollu kaadu.. Idi cross breeds. Natukodi 3 months lo weight anta ga radu. Ila cross kodi ni natu kodi ani chupinchi.. Channel credibility and viewers ni loss cheskovaddu..

  • @basaraju7898
    @basaraju7898 3 роки тому

    Excellent video brother

  • @saaag2755
    @saaag2755 3 роки тому +5

    Ave natukodlu kavuuu pakkkaa

  • @public574
    @public574 2 роки тому

    Ok

  • @t.l.narayanatiruvalluru7906
    @t.l.narayanatiruvalluru7906 3 роки тому

    నమస్తే .

  • @avinashreddykatakam4758
    @avinashreddykatakam4758 Рік тому

    Aseel cross market vnatha

  • @eswararao1962
    @eswararao1962 3 роки тому

    Excellent

  • @thogatachandrasekhar4477
    @thogatachandrasekhar4477 3 роки тому +2

    Marketing gurinchi videos paythandi

  • @giripavan2512
    @giripavan2512 3 роки тому +3

    Antha sollu brother,veellu chicks ammukovadaaniki antha vachindhi ,entha vachindhi ani cheppu thaaru ,chaala mandhi lose aeenaaru

  • @vupputuripavanakash5221
    @vupputuripavanakash5221 3 роки тому

    మార్కెటింగ్ చూపిస్తారా

  • @t.l.narayanatiruvalluru7906
    @t.l.narayanatiruvalluru7906 3 роки тому +3

    ఇవి మన ఊరి నాటుకోడి న .

  • @NageshReddyG
    @NageshReddyG 3 роки тому

    I already farmed in Warangal but every one was rejected as natukollu why sir can I get vijay Reddy no pl

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      phone number is there in the video. Please watch

  • @pavankumarnallabothu1506
    @pavankumarnallabothu1506 3 роки тому +1

    Veedu bondha naatu kodinaa naatu Kodi ante telusa bayata vellu purugulu thinte naatu Kodi avuthunda mundu nijam madladandi

  • @azhamohamed2708
    @azhamohamed2708 3 роки тому

    Super anna 🙏

  • @varunarun767
    @varunarun767 3 роки тому

    Hi

  • @mankumootihari7309
    @mankumootihari7309 3 роки тому

    Marketing ela sir

  • @kothokondaravindar6233
    @kothokondaravindar6233 3 роки тому

    Wow

  • @josephkishore9435
    @josephkishore9435 3 роки тому +1

    Not country chicken

  • @alamali6479
    @alamali6479 3 роки тому +4

    E kollu tesukunta loss ayataru

  • @satishtammana6517
    @satishtammana6517 3 роки тому +2

    Prices cheppandi

  • @naveen1178
    @naveen1178 3 роки тому

    Sir
    Naku jathi kodi pillalu
    Kavali sir
    Bhimavaram breed video 🚜🐄🌾

  • @nitishs922
    @nitishs922 3 роки тому +1

    cross breed ..no marketing for these...and very less price for selling..

  • @user-ew1eq1gr9f
    @user-ew1eq1gr9f 3 роки тому

    Pattedhorra josh

  • @satishtammana6517
    @satishtammana6517 3 роки тому

    Chikis kavali anna

  • @naveen1178
    @naveen1178 3 роки тому

    Anna quail birds
    Farming video

  • @sivasankarjinkapavani5472
    @sivasankarjinkapavani5472 2 роки тому +1

    Jananni mosam cheyadam tappa

  • @bhimavarapusujathalakshmi3030
    @bhimavarapusujathalakshmi3030 3 роки тому

    Each one cost bro

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      watch full story. All of the info available

  • @farmanshaik8110
    @farmanshaik8110 Рік тому

    Me daggara bread quality not good

  • @ganeshrathod7458
    @ganeshrathod7458 3 роки тому

    Chicks kavali anna

  • @srisailampolusani2573
    @srisailampolusani2573 3 роки тому

    Medi em uru

  • @krishnasai5544
    @krishnasai5544 3 роки тому +1

    Anna sudhi waste

  • @tarakm1428
    @tarakm1428 3 роки тому

    Naku chikis kavali 250 price yenta Anna

  • @eswaraprasad7763
    @eswaraprasad7763 3 роки тому

    Sir land mark address uplode sir

  • @kishoryanni5027
    @kishoryanni5027 3 роки тому

    Contact number chappandi...

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      వీడియోలో వుంది గమనించగలరు

  • @kalisettyramana2034
    @kalisettyramana2034 3 роки тому

    Hi