బేబీ కార్న్ | స్వంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే లాభసాటి పైరే | Baby Corn Farming

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 3

  • @paladugujayapala5015
    @paladugujayapala5015 12 днів тому

    Smt. Dr Kavitha garu, you are 100% correct. We should have advisory group to help farmers.
    Dr P. Jayapala

  • @kavithakondepati9325
    @kavithakondepati9325 12 днів тому

    ఆయన నా మేన మామ.. ధనేకుల సూర్యనారాయణ రావు గారు
    వయస్సు.. 70 పై మాటే..
    వృతి: వ్యవసాయం
    పై వీడియో లో ఆయన చెప్పి నట్లు గా దాదాపు గా 59 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు..
    మా నాన్నగారు దాసరి హరినీడు గారు.. మాది వ్యవసాయమే..
    మా వారిది కూడా వ్యవ సాయ నేపథ్యమే..
    మా మామయ్య గారు కొండేపాటి రామచంద్ర రావు గారు
    ఇవన్నీ ఎందుకు చెబుతున్నా ను అంటే..
    రైతు లు, కర్షకులు , కృషీవలులు..
    ఈ తరం తరిగి పోతోంది..
    అలాగే పొలాలు కుంచించు పోతున్నాయి, ... పట్టణాలు మరియు నగరాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూమిని గృహాలు గా మార్చడం , వలనో, పిల్లలు విదేశాల్లో ఉండడం వలనో, వృతి,వ్యాపార రీత్యా పట్టణాల్లో స్థిరపడ్డం వలన..
    కావచ్చు.. )
    వారికి retirement లేదు..
    చాలా సార్లు.. వ్యవసాయం మీద రాబడి ఏమీ ఉండడం లేదు అనో.. పని కి ఎవరూ సరిగా దొరకడం లేదు అని వాపోయినా..వరదల్లో పంట మునిగి పోయినా సరే..
    అయినా అదే ఉత్సాహం, అటు వైపే అడుగులు...
    లేకపోతే.. ఒక వారం.. ఉండి వెళ్లాలని అడిగినప్పుడు.. కోతలు ఉన్నాయి.. చాలా పనులు ఉన్నాయి అమ్మా!!!! తార్వాత వస్తామని అంటారు
    వీళ్లకి విరామం కూడా వద్దు
    వీరికి వ్యవసాయం దండుగ అని ఎందుకు అనుకోరు ,పండుగ లాగే వీళ్లకి ఎందుకు అనిపిస్తుంది??
    ఎందుకు వాళ్ళకి ఈ నేల మీద అంత మమకారం?
    ఒక తరం తరిగి పోతోంది.. ఆ ఆలోచన భయం గా ఉంది..
    ఈ విజ్ఞానం, అంతటి విలువైన ,అపారమైన అనుభవం ఏమీ అయిపోతుంది ..
    మనం ఏమి చెయ్యగలం ..
    భావి తరాల వాళ్ళకి ఎలా అందించడం?
    ఇలా ఆలోచిస్తూ ఉంటే.. నాకు ఒక ఆలోచన వచ్చింది..ఎంతో మంది యువతరం వ్యవసాయం మీద మక్కువ తో software ఉద్యోగాలు వదిలేసి పల్లె బాట పడుతున్నారు..
    అలాంటి వాళ్లకు ఉపయోగ పడే విధంగా ఏదైనా oka సలహ కేంద్రం గానీ, ఒక consultancy గానీ ఉంటే బాగుంటుంది .. oka platform/ help desk kaani అందు బాట లో ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన .
    మరి మీరు ఏమి అంటారు?
    డా.దాసరి కవిత
    రాజమండ్రి
    22.1.25