Pushpavilapam Telugu Original Song By Ghantasala & Jandhyala Gaaru

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 546

  • @murthyrsn2271
    @murthyrsn2271 9 місяців тому +20

    ఘంటసాల మాస్టారు గారు, భూమి మీద పువ్వులు ఉన్నంతకాలం మీ స్వరం తెలుగువారి హృదయాల్లో సుస్థిర అంగా ఉంటుంది

  • @pranaviprasad7864
    @pranaviprasad7864 Рік тому +12

    పుష్పవిలాపం విన్నప్పటి నుండి చెట్ల పట్ల నాకు ఎనలేని ప్రేమ, జాలి కలిగింది. అందుకు నేను సర్వదా జంద్యాల
    పాపయ్య శాస్త్రి గారికీ, మధుర గాయకులు
    ఘంటసాల వేంకటేశ్వరరావు గారికి సర్వదా
    కృతజ్ఞుడను. అభిమానిని. చెట్లపై నున్న ప్రేమ
    నా మదిలో సుదీర్ఘ శోధనతో పెరిగి”వృక్షగాథ”
    అనే సంగీత, నృత్య రూపకానికి దారితీసింది.
    గోపాలంగారి సంగీత సారథ్యం లో శ్రీ మతి వాణీ జయరాం, శ్రీ రామకృష్ణల మధుర గానా
    లాపనతో 42 నిముషాల రూపకం సిద్ధించింది. దానిని మెచ్చుకుని పద్మవిభూషణ డా. మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారి ప్రోత్సాహంతో సి.పి.ఆర్.
    ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు
    తమిళం లో “మరంగళిన్ కథై” పేరిట అనువదించి, యు-ట్యూబ్ లో పెడుతూ,
    తెలుగు వృక్షగాథను కూడా జోడించారు.
    ఆసక్తి గలవారు మరంగళిన్ కథై, తెలుగు వెర్షన్ అని వెతికితే య-ట్యూబ్ లో వుంటుంది.😊

  • @సరాష్ట్రధర్మనిష్ఠావాన్అఖండంభార

    మీరు దూరమై యాభై వసంతాలు గడుస్తున్నా కూడా మీ గాత్రం మాతోనే ఉండిపోయింది గురువు గారు

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 роки тому +95

    బహుశా ఇంతకంటే అద్భుతంగా ఎవ్వరూ ఈభూమి మీద గానం చెయ్యలేరేమో!!!!..... కరుణశ్రీ..... ఘంటసాల వారు తెలుగు వారు కావటం,
    నిజంగా ఇది తెలుగు వారి అదృష్టం

  • @SatyaNG_MosaicMedia
    @SatyaNG_MosaicMedia 5 років тому +82

    చేతులారంగ నిన్ను పూజించుకొరకు
    కోడి కూయంగనే మేలుకొంటి నేను;
    గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
    పూలు కొనితేర నరిగితి పుష్పవనికి
    నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
    రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
    ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
    మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.
    తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
    ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
    అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
    హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?
    జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
    బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
    బండబారె నటోయి నీ గుండెకాయ!
    శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?
    ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
    తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
    నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
    హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
    గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
    గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
    త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
    తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!
    ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
    ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
    శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
    త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?
    ఊలు దారాలతో గొంతు కురి బిగించి
    గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
    ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
    అకట! దయలేని వారు మీ యాడువారు
    గుండె తడి లేక నూనెలో వండి పిండి
    అత్తరులు చేసి మా పేద నెత్తురులను
    కంపు దేహాలపై గుమాయింపు కొరకు
    పులుముకొందురు హంత! మీ కొలము వారు.
    అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
    ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
    ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
    రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.
    మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
    జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
    యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
    మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
    బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
    సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
    అందమును హత్య చేసే హంతకుండ!
    మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
    పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
    కోయ బోకుము మా పేద కుత్తుకలను
    అకట! చేసేత మమ్ముల హత్య చేసి
    బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?
    ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
    నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
    ఏమి తోచక దేవర కెరుక సేయ
    వట్టి చేతులతో ఇటు వచ్చినాను

    • @swarnadas2763
      @swarnadas2763 Рік тому +1

      Aaha intheti " Vilaapamaa"" 😢😂🎉

    • @yarralakshmi53
      @yarralakshmi53 Рік тому

      ​@@swarnadas2763 thank you so much 😢😢

    • @vnr5259
      @vnr5259 Рік тому

      Telugu లిటరేచర్ sir meeru

    • @sridevivemula4033
      @sridevivemula4033 Рік тому

      Naaku kanula venta aanamda bhashpaalu jaaluvaaraayi. Telugu brathike undi, meelaanti vaalla chethi needalo

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 Рік тому

      🌼🌺🏵️🥺😭

  • @naiduchakranag
    @naiduchakranag 4 роки тому +82

    నేను గుంటూరు కి చెందిన వాడను కరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారు గుంటూరు వారు కావటం మాకెంతో గర్వకారణం... గుంటూరు వారు వారికి లైక్ ద్వారా నివాళులర్పిస్తారని ఆశిస్తున్నాను జై హింద్

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 4 роки тому

      Once I came to Guntur to my relatives house.just near 3 houses avathala vari
      Illu.velli palakarinche sahadam cheyaleka poyanu.maa nanna garu maaku ee song ni introduce chesaru sir

    • @kolurumouli54
      @kolurumouli54 2 місяці тому

      🙏

    • @challasomasekhar4240
      @challasomasekhar4240 2 місяці тому

      Same.... ditto...🙏🏼🙏🏼🙏🏼

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 4 роки тому +31

    నోరులేనిపుష్పములమనసులోవున్న బాధనూ మనోభావాలనూ (పుష్పవిలాపం )ఎంతోచక్కగావ్రాసిన జంధ్యాలపాపయ్యశాస్త్రిగారూ అదేవిధంగా అంతేఅందంగాఆలపించిన ఘంటసాలమాష్టారుగారూ ఎంతో అభినందనీయులు బండారుత్రిమూర్తులుగుప్తా.

  • @telugutalks_vishnu
    @telugutalks_vishnu 4 роки тому +84

    కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి, మధుర గాయకుడు ఘంటసాల గారికి శతకోటి వందనాలు. మనం తెలుగు వాళ్లుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. (విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్)

    • @gurusekharreddy821
      @gurusekharreddy821 2 роки тому +4

      Liriks

    • @padmavathit7242
      @padmavathit7242 Рік тому

      Pushpavilapamvinnaheartunnaladiesflowersnusudithokuttaru.daramuthomudiveyaru.secondtimehearttouchingpadyamchinnappuxuvinnappudubhorunayedchanu.ippuduthalalomudavanu.vidipuvvulanudevudiphotolakudecoratechestanu.ghantasalaaamastergaru amartahe🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😄😄😄

    • @Venkateswarlumekala-bp1cu
      @Venkateswarlumekala-bp1cu 4 місяці тому

      ​@@gurusekharreddy821😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 in

  • @arunabogs2982
    @arunabogs2982 4 роки тому +30

    పుష్పవిలాపము చాలా బావుంది.ఈ రోజుల్లో ఇలాంటి పాట వినగలగడం చాలా అదృష్టం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +41

    మహానుభావుని గొంతు. పుష్పములావిరభూయచన్నది ఈ పాటలొ గంటసాలగారు. పుట్టకుంటే ఎన్నో మధురగీతాలు ఆగిపోయ్యేవి కొన్ని పాటలగురించి మనము వినేవాల్లంకామూ కారంజన్ముడు మహానుభావుడు నీ ఆత్మ స్వుర్గం ల్లో ఊయలలు ఊగాలి తండ్రీ. అంతకు మించి ఎమిచ్చి నీరుణం తీర్చగలము స్వామి మరు. జన్మ వుంటే నీ పాదవ్రేలునై పుట్టాలనివంది మహాత్మా. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏16/7/20🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷💐💐💐🌷💐💐🌷💐🌷💐💐🌷💐🌷🌷💐

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 роки тому +3

      అబ్బా! కొండయ్య సార్ గారు ! ఎంత చక్కగా చెప్పారండీ . నేను కూడా నా 6 వ ఏట నుండి ఆయన కు వీరాభిమానినే / ఇప్పుడు నేను 55 వ ఏటన వున్నాను./ నేను మాస్టారు గారి పాటలకు పె ట్టిన కాంప్లిమెంట్లు ( ప్రశంసలు ) చదివితే మీకు అర్థ 0 ఆవు తుంది. మాస్టారి పై అభిమానము గా మీ అభిప్రాయం నన్నెంతో ఆకట్టుకొన్నది.
      A మల్లికార్జున / బెంగళూరు / 09/ 06/2021.

    • @nagabhushanasarma7711
      @nagabhushanasarma7711 3 роки тому

      T780vh8

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      @@nagabhushanasarma7711 ఎంటి సార్ మీకామెంట‌్ అర్దంకాలేదు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Рік тому

      ​@@mallikarjunaalavala3992 సార్ ఎలా వున్నారు బాగున్నారా

  • @satyaemes41
    @satyaemes41 3 роки тому +24

    ఘంటసాల మనకు దక్కిన గొప్ప అదృష్టం... కలికి ముత్యాల సాల మన ఘంటసాల...అమర స్వరం

  • @venkataramana5153
    @venkataramana5153 3 роки тому +62

    ఘంటసాల మాస్టారు గారు, భూమి మీద పువ్వులు ఉన్నంతకాలం మీ స్వరం తెలుగువారి హృదయాల్లో సుస్థిర అంగా ఉంటుంది. 🙏🙏🙏🙏

  • @sraghuram9
    @sraghuram9 6 років тому +43

    ఘంటసాల వారి ఆణిముత్యం ఆ చంద్రతారార్కం ఆనందకరం అద్వితీయం

  • @varalakshmivissa5505
    @varalakshmivissa5505 10 місяців тому +6

    Ee pata విన్న తరువత poolu కొయ్యాలంటే chla badhaga undi. Manchi సాహిత్యం ఇక ఘంటశాలగారి గాత్ర మాధుర్యం . ఇక cheppedi ఏముంది veenula విందు. ఇటువంటి patanu gurthu chesi meku ధాన్యవాదములు

  • @mallid3938
    @mallid3938 4 роки тому +34

    పాషాణ హృద యమైన, కరిగించే కవితే, అయినా మరచి పోకుండా ఎప్పటకప్పుడు గుర్తు చేస్తూ ఉండే ప్రవచకులు అవసరం ఎంతైనా ఉంది

  • @akellaravikumar8425
    @akellaravikumar8425 11 місяців тому +3

    జంధ్యాల వారికి మరియు ఘంటసాల వారికి ఇటువంటి గానమృతాన్ని అందజేసినందుకు శత కోటి వందనాలు

  • @Vanimamidi7582
    @Vanimamidi7582 4 роки тому +47

    పూల మనసులను,అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు...ఈ పాట వింటుంటే మనసుకు ఒకింత పశ్చాత్తాపం కలుగుతుంది.. ఘంటసాల గారి స్వర మాధుర్యంతో పాటకు ప్రాణమొచ్చింది... ఈ పాటలోని తెలుగు పదాల అర్థం తెలిస్తే మళ్లీ మళ్లీ వింటారు.

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 5 років тому +6

    ప్రకృతిని అందరి హృదయాలకు హత్తుకునే పుష్పవిలాపం కరుణశ్రీ వ్రాయడం దానిని ఘంటసాల గారి గాత్రంలో పూర్తి న్యాయం చేయడం జరిగి ప్రేక్షకుల మదిని హత్తుకున్నదనుటలో సందేహం లేదు. ఇరివురికీ నమస్సుమాంజలి.

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 3 роки тому +21

    సూపర్....హృదయ విదారకమైన పుష్పవిలాపము శిలాహృదయులను కూడ కంటతడిపెట్టీస్తుంది.

  • @SK-nd3hz
    @SK-nd3hz 2 роки тому +15

    పాపయ్య శాస్త్రి గారి రచన ఘంటసాల గారి గానం తెలుగు వారికి అమృతప్రాయం

  • @agk555rose
    @agk555rose 4 місяці тому +2

    అద్భుతమైన భావం, భాష, సొగస్సు కలిగి ఘంటసాలవారి అనితర గళం నుండి జాలువరినా అపురూపమైన గీతం, నారాయణరెడ్డి గారి కలం గురించి ఎంత చెప్పిన తక్కువే. బహు అరుదైన కలియక ఈ యుగళం ధన్యవాదములు ఈ ప్రదర్శన. 🙏🙏🙏👍

  • @vijaybanu6616
    @vijaybanu6616 Рік тому +7

    కరుణ శ్రీ గారు ఎంత సున్నిత మనస్కులు అలాగే మన తెలుగు వారి గాన గంధర్వుడు ఘంటసాల మాస్టర్ ఆవేదన ఎంత బాగా వ్యక్తం చేశారు ప్రపంచంలో ఎవరు ఇంత బాగా పాడారు పాడారు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy Місяць тому

    As I hear this wonderful legendry voice of this GODLY PERSON KARANJANMUDU,SR I,GANTASALA GARU and written by another great write SRI JANDYALA PAPAIAH SASTRY GARU,I am not able to control my Emotions and as a Result I am shedding TEARS(Crying like a Child).What else can there be in this world greater than the Voice of Sri Gantasala garu.(this is my personal Openion.

  • @kameswarikalluri5436
    @kameswarikalluri5436 4 роки тому +5

    ఘంటసాలగారి పుష్పవిలా-ం వీడియోతో సహా అద్భుతమందడి

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 6 місяців тому +3

    మా నాన్న గారు ఈ పాటను ఇలాగే చాలా మధురముగా అచ్చు ఇలాగే పాడేవారు. ఏడు పు వచ్చేది .

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +7

    Ghantasala garu was borne with lofty purpose (karanajanmudu)to glorify the musical world.He did this with divine grace. Lyrics found wholesome expression with heartwarming golden voice. It's rather impossible to fathom the depth of melodious voice .

  • @satyanarayanamurthyemani2558
    @satyanarayanamurthyemani2558 Рік тому +5

    ఈ అమృతకలశాన్ని మాకందించుటకై ఈ యూట్యూబునందు ఉంచిన సహృదయులకు ముందుగా పాదాభివందనాలు🎉

  • @jjkbapuji4793
    @jjkbapuji4793 10 місяців тому +4

    మానవతా కవితా కళానిధి కరుణశ్రీ గారికి , మధుర సంగీత సమ్రాట్ ఘంటసాల వారికి వందనాలు అభినందన చందనాలు 🙏🙏🙏

  • @choudarymv1335
    @choudarymv1335 11 років тому +92

    కరుణశ్రీ కరుణ తోడ నందించిన
    .........కమనీయ కావ్యం పుష్పవిలాపము,
    ఘంటసాల గొంతులో గాన గంధర్వ
    ...........నాదమై విరిసిన గాన ఆలాపము,
    తమని తాము రక్షించుకోలేని ని
    .....స్సహాయ పూల దీనత్వ ప్రేలాపము,
    పూబోణుల దయలేని హృదయ
    .....స్పందన సారూప్య దృశ్య కలాపము!!

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 Рік тому +2

    Super sweet tragedy song

  • @naveen613
    @naveen613 5 років тому +46

    పుష్పాలకే గనుక గొంతుక ఉంటే.. నిజంగా ఇలానే విలపించునేమో....!!

  • @rajuusrk
    @rajuusrk 3 місяці тому +1

    We are fortunate to born in Ghantasala Era and enjoying his melodies till today. His voice take us to different world.

  • @ranganathvyshnavam5738
    @ranganathvyshnavam5738 5 років тому +9

    అద్భుతమైన కవిత.. ఘంటసాల గారు పద్యాలకు జీవం నింపారు

  • @SavyaSaachi-em9de
    @SavyaSaachi-em9de Місяць тому

    chala chakkaga kavitvam andincharu,Karuna Sree garu,Ante ediga padinaru Padma sree ghantasala varu.

  • @Haranath12345
    @Haranath12345 7 місяців тому +1

    మనసు కి ఎక్కడలేని అనుభూతి, చాలా అద్భుతంగా ఉంది,ఎపుడో చిన్న వయసులోనే అమ్మ నాన్న తొ విన్నాను ❤

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 4 роки тому +2

    GHANTALSALA GARI....PRIVATE PUSHPAVILAPAM GRATEFUL.

  • @madhavnamathirdhala6145
    @madhavnamathirdhala6145 3 місяці тому

    I feel proud to have a great man as lecturer under able lectures I learned telugu poetry.
    My namaskarams to Great Man LOTUS FEET.

  • @murthykasturi539
    @murthykasturi539 6 місяців тому +1

    కరుణశ్రీ గారు అద్భుతం గా సాహిత్యానికి ఈ పుష్పవిలాపం నిలవేత్తు nidarsanam-KVVSMurthy RTD postmaster penugonda Bazar WGDt.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 5 років тому +3

    Very nice jandyala papaiah sastri gari puspavilapm & ghantasala sweet voice Weldon

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 5 років тому +11

    No words n v don't have eligibility to comment on Voice of Ghantasala, he is a real Ghandarulu

  • @gp-um4ns
    @gp-um4ns 5 місяців тому

    Wonderfull heartfull pushpavilapam entha baga padaru gantasala garu namaste 🎉🎉🎉🎉 hatsup 🙏🙏🙏🙏🙏

  • @madhavnamathirdhala6145
    @madhavnamathirdhala6145 3 місяці тому

    I studied in A.C college Guntur.
    At time sri sastry garu is my lecturer.
    I feeproud that I learnt some thing telugu poetry under his able guidance.
    My namaskaramas to j.p.s
    Gari LOTUS FEET.
    madhavaSastry. .

  • @sreenivasulusairam
    @sreenivasulusairam 3 роки тому +11

    నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది
    పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి
    అప్పుడు
    నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
    గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
    నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
    బావురుమన్నవి కృంగిపోతి
    నా మానసమందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
    ఆ....
    అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభూ
    ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
    జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన
    స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము
    ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
    ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
    ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు
    మేము నీకేం అపకారము చేసాము
    గాలిని గౌరవింతుము సుగంధము పూసి
    మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
    కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి
    గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
    త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే
    యింతలో ఒక గులాబి బాల కోపంతో
    మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
    ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలోనుండి
    సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట
    ముడుల మమ్ము అకట దయలేనివారు మీ యాడవారు
    పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
    మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
    జెవితమెల్ల మీకయి త్యహించి కృశించి నశించిపోయే 2
    మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
    మమ్మావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా
    వోయీ మానవుడా
    బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
    సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
    అందమును హత్య చేసి హంతకుండా
    మైలపడిపోయెనో నీ మనుజ జన్మ....ఆ
    అని దూషించు పూలకన్నియల కోయలేక
    వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి
    గైకొని నాపై నీ కరుణశ్రీ
    రేఖలను
    ప్రసరింపుము ప్రభు.
    🔰🔰🔰🔰🔰🔰🔰🔰
    *కరుణశ్రీ* గా ప్రసిద్ధి చెందిన
    *శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి* రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు *పుష్పవిలాపం*. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. ***_అమరగాయకుడు_** శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు* పాడిన గ్రామఫోను రికార్డుల వలన ఈ పద్యాలు ఆంధ్రదేశమంతటా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.
    🙏🙏🙏🙏🙏🌷🌺🌿🌿🌿

  • @venkattirunagaru1989
    @venkattirunagaru1989 6 місяців тому +1

    Thanivitheerani ee geethanjali hrudhayaniki entho shanti & prakruti uniki arthanni theluputhundhi manavuniki

  • @jarplapandu4256
    @jarplapandu4256 6 років тому +5

    Naku e paata chala estam...andukante. 7th class loo.puspavelapam lession .vnde , puvvula gurinche entho baga cheparu..jandhiyala garu...🌹🌷.........tnq so much..sir...

  • @kameswariannavajjala9686
    @kameswariannavajjala9686 4 роки тому +7

    Eppudu vinna manasu oka trance Loki potundi that is the beauty of lyrics and voice one will complement the other
    Thank God we r Telugu people

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 4 роки тому +6

    This song was impressed me so much in my childhood. I still love this song. Ghantasala Garu the rare legend lives in every one's heart by his melody🙏

  • @sastryrc2923
    @sastryrc2923 4 роки тому +8

    Excellent voice, unparallel in the music world. Ghantasala did not get full recognition to the level what he deserved

  • @tummalasitaramabrahmam8008
    @tummalasitaramabrahmam8008 7 років тому +4

    God gift for Telugu people to listen push pavilapam. The writer and the singer are in the hearts of Telugu people forever.

  • @umamaheswararaocheemalapaa5397

    🙏🌺🙏, అక్షర లక్షలు 🙏🙏🙏🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🙏🙏🌺🌺

  • @trinathreddy1611
    @trinathreddy1611 7 років тому +3

    Prakruthi manishiki ichchina adbhutamaina kanuka asankhyamaina andamaina pushpa jathulu!! Papayya Sastry sunnitamaina pushpa roopam dharinchi pravahimpajesina bhava vahini Amara gayakudu Ghantasa Venkateswara Rao gaana madhuryam tho kalagalisi teluguvari gundelani paravasimpajesinanduku, ellevelala aanandamtho aa karana janmulani mananam chesukuntune vuntamu.

  • @mallannajakka9243
    @mallannajakka9243 5 років тому +7

    Classic poetry by KARUNA SREE. Well sung by Ghantasala 🙏💐

  • @vedavathyvedam5561
    @vedavathyvedam5561 4 місяці тому +2

    ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇలాంటి పాటలు వినలేరు. వారు లేని కాలం సంగీత ప్రపంచానికి తీరని లోటు

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 7 років тому +7

    Matters of heart and subtle feel.they sensitise u to the nature around u.great thought and lyric and a class of composition and rendition with a feel only as the immortal ghantasala can.pranams to both karunasri and ghantasala.

  • @manoharrk2855
    @manoharrk2855 4 дні тому

    Every actor has done justice to his charector.The music is also great

  • @kishorekk4482
    @kishorekk4482 4 роки тому +2

    Excellent video for the superb and great voice of the great ghantasala garu

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 6 місяців тому +1

    ఉదయం పులుకోసేటపుడు ప్రతి రోజు గుర్తొస్థి. కొన్ని పూలు చెట్టుకే వదిలేస్తాను 😢❤❤❤

  • @tanujamanda6134
    @tanujamanda6134 3 роки тому +2

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి బానీ గురించి గానీ వారి గాత్రం గురించి బహుశా ఇంతకంటే అద్భుతంగా ఎవ్వరూ ఈభూమి చెప్పడానికి ఏ భాషలోనూ పదాలు లేవు. వారికి వారే సాటి.

  • @koteswararaopullamsetty6060
    @koteswararaopullamsetty6060 6 років тому +9

    This song became immortal because of melodious tone of Gana Gandharva Ghantasala
    pride of Andhra people

  • @syamsunderraonori618
    @syamsunderraonori618 7 років тому +10

    Silent feelings and agonies of flowers penned, conveyed and so emotionally sung.
    An immortal bunch of poems.

  • @engwithjayagopal1445
    @engwithjayagopal1445 2 роки тому +3

    పాపయ్యశాస్త్రిగారి సాహిత్యం ఒక వంతయితే ఘంటసాల గారు ఆలపించిన తీరు ఒకవంతు. తెలుగు పాటను కీర్తిశిఖరాలు ఎక్కించి నిలపెట్టిన పాట. ఘంటసాల గారిని అజరామరం చేసిన గీతం ఇది. ఇప్పటి యువగాయకు లకు ఇది ఓ సంగీత పాటాలలో ఇది ఒకటి.👍👍👍

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 3 роки тому +1

    Unique and distinct voice and a legendary singer. Dr.P.V.Laxmiprasad

  • @VasudevaraoVaradarajula
    @VasudevaraoVaradarajula Місяць тому

    Very great beautiful smooth voice

  • @thara2110
    @thara2110 7 років тому +4

    Sri Ghantasala had set the seal; he was a Prabhanjanam. na bhutho na bhavishyath.
    Sri Ghantasala will be remembered forever. Subba Rao, Florida

  • @sakamDAO
    @sakamDAO 2 місяці тому

    VERY EXLENT SONG AND MEANING FUL

  • @nanipappu7288
    @nanipappu7288 7 років тому +5

    Pushpasallapam koda evaranna post chestey bagundu. Amazing poets in those days. Ippudu antha madhuryamayina Telugu evariki vachu.

  • @ippaguntaindiramma2478
    @ippaguntaindiramma2478 5 років тому +2

    super pushpavilapam gatasalaģariki jahind

  • @madhavarapuvenkatesvararao6349

    Very good song no words to comment

  • @chittineninarasimharao4514
    @chittineninarasimharao4514 Рік тому

    I remeber papaya shastri garu as my telugu teacher with smiling face. I wondered how someone rembered his pushpa vilapam i remebered in my childhood this song very well
    😊

  • @drdrdaanniey3522
    @drdrdaanniey3522 5 років тому +4

    Telugu Basha theeyani Basha thanks to legend poet for writing this poem, wonderful language, no words to express

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 роки тому +2

    Beautiful immortal memories of
    Jandyala Papaiah sastry padyalu
    sung in melodious music with.
    heartful voice by Ghantasala.

  • @SujanaPhaniAG1725
    @SujanaPhaniAG1725 7 років тому +1

    So great. Padaabhi vandhanaalu Ghantasala gaariki

  • @vasukottakota
    @vasukottakota 5 років тому +2

    Super songs.my lovely.

  • @maheeinvest
    @maheeinvest Рік тому

    Superb superb and superb

  • @savithribose3535
    @savithribose3535 3 роки тому

    1977 year nundi radio lo pushapa vilapam,kunthi vilapam,Bhagavad Geetha alage m.s.ramarao master ganam chesini sundara Kanda radio lo morning time prasaram avaga vinedhanni. Chala hrudhyamuga vundedhi.nethralatho chusina anubhuthi kaligedhi.aa mahaneeyulandhariki namah sumanjalulu,varu ye lokalalo vunna bhagavanthuni krupa katasha mulu sada vari Pina prasarimpa bhadalani pra rthi sthunna.

  • @srinadhganapathiraju4225
    @srinadhganapathiraju4225 9 років тому +2

    very nice and melodious voice by ghantasala

  • @villageworld3195
    @villageworld3195 5 років тому +2

    Nice
    jandyala & ghantasala great

  • @JacobPaulSanasi
    @JacobPaulSanasi 11 років тому +9

    I am mesmerized when I heard this beautiful "Pushpa Vilapam" as colorful Video! The visuals added a lot to the melody created by Sri Ghantasala Mastaru, Which was first written with a tender heart and pen by Sri Karuna Sri Mastaru! I heard him speak on different subjects, in a heart touching way, in A C College, Guntur, way back in 1956-'60. I cherish those memories! Excellent Music Video!! Thanks.

  • @arunathummala8743
    @arunathummala8743 10 років тому +3

    This song is a poetic way to show how flowers feel about humans and how they ae exploited..really heart touching..thnx for posting

  • @valli0625
    @valli0625 Рік тому

    Karunasri gaariki,gantasaala gaariki sathakoti vandhanalu🙏🙏aaha emi adhbutham

  • @varalakshmisupersong5667
    @varalakshmisupersong5667 7 років тому +3

    Excellent video,very nice.

  • @nagaprasad7866
    @nagaprasad7866 5 років тому +80

    417 మందికి పుష్ప విలాపం అర్థంకాలేదు కాబోలు ఇలాంటి వాళ్ళు కూడా వున్నారన్నమాట

    • @vidyaummadisetti9245
      @vidyaummadisetti9245 5 років тому +4

      417 కాస్త ఇప్పటికి 450 అయింది

    • @nagaprasad7866
      @nagaprasad7866 5 років тому +7

      వీళ్ళను చూచి నవ్వాలో ఏడవాలో జాలిపడాలో తెలియదు

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 роки тому +2

      Naga Prasad yes. Sad

    • @raoadvocate2406
      @raoadvocate2406 4 роки тому +2

      Papam telugu raadu ee tegulu vaallaku

    • @MrPavan1113
      @MrPavan1113 4 роки тому +4

      ANDUKE KADA PAPAM AYANA ..MAILA PADENOI NEE MANUJA JANMA.. ANNADI

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 6 років тому +5

    Dear sir by adding of wondraful matched clippings you creatted more and more intrest to these golden adio songs- hats up to you sir- long live karunasri , ghantasala , you & your team.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 роки тому +5

    జంధ్యాల వారికీ, ఘంటసాల వారికి శతకోటి వందనాలు 🙏🙏👌

  • @jayapradhaajaya2549
    @jayapradhaajaya2549 4 роки тому +2

    ఈ పాట చాలా బాగుంది

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Рік тому

    Super song.👍👍

  • @raketlanarasimhulu1777
    @raketlanarasimhulu1777 3 роки тому +2

    Excellent song

  • @sitaramsarmakappaganthu664
    @sitaramsarmakappaganthu664 6 років тому +2

    pushpavilasam written by karunasree jandhyalapaapayya shastri and sung by GHANTASALA is excellent.

  • @prakashbabukasi787
    @prakashbabukasi787 10 років тому +3

    Excellent

  • @rajeswararaomandava
    @rajeswararaomandava Рік тому +1

    Unforgettable songs forever

  • @iiigraghu
    @iiigraghu 5 років тому +2

    Beautiful Nature Captured. Excellent Video Audio Synchronisation.

  • @adhinaryana2451
    @adhinaryana2451 4 роки тому +4

    We are lucky to hearing these awesome music and literature

  • @DinniVirinchi
    @DinniVirinchi 5 років тому +2

    Superb sir

  • @Virtualdairy_Official
    @Virtualdairy_Official 3 роки тому +4

    పల్లవి:
    నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ
    ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతోంది
    పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి
    అప్పుడు..
    నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి
    గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి
    మా ప్రాణము తీతువా..ఆ..యనుచు బావురుమన్నవి కృంగిపోతు
    నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై.. ఆ.. ఆ.. ఆ..
    చరణం 1:
    అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అన్నది ప్రభు
    ఆయువుగల్గు నాల్గు ఘడియల్
    కనిపించిన తీగతల్లి జాతీయత దిద్ది తీర్తుము
    తదీయ కరమ్ములలోన స్వేచ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము
    ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
    ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
    ఆ....ఆ...
    ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డు వస్తావ్?
    మేము నీకేం అపకారము చేసాం?
    గాలిని గౌరవింతుము సుగంధము పూసి
    క్షమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు
    మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాళుము
    త్రుంప బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతురే... ఏ....ఏ....
    చరణం 2:
    ఇంతలో ఒక గులాబి బాల కోపంతో
    ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభూ..
    ఊలు దారాలతో గొంతుకురి బిగించి
    గుండెలోనుండి సూదులు గ్రుచ్చి, కూర్చి
    ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మూ..
    అకటా..ఆ.. దయలేనివారు మీ ఆడవారు
    పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
    మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల
    మీకై త్యజించి కృశించి నశించిపోయే..
    మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల
    మీకై త్యజించి కృశించి నశించిపోయే..
    మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
    మమ్మావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా..ఆ..
    చరణం 3:
    ఓయీ మానవుడా
    బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
    సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
    అందమును హత్య చేసెడి హంతకుండా
    మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ఆ... ఆ... ఆ...
    అని దూషించు పూలకన్నియల కోయలేక
    వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
    నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
    ప్రభూ ఊ ఊ ఊ...

  • @saibabutadikonda6586
    @saibabutadikonda6586 4 роки тому +1

    Adbhutah

  • @eswarrenu281
    @eswarrenu281 8 років тому +1

    aaku kuralu,kura gaayalu,fruits kudaa elaane feel avutuntaai gadaa paapam.anduke e roju nundi nenu vaatini tinadam maanestunnaa,Madhavi gaaru

  • @venumadhav7651
    @venumadhav7651 7 років тому +3

    Can't stop crying.what a man, such a sensible and sensitive thinking

  • @kameswararao8977
    @kameswararao8977 4 роки тому +2

    A Great gandharva entertained us for decades and cleaned our souls.He gave Bhagavadgita as his last song and left for divine abode.
    Great literature by Karunasri

  • @saradasekuru690
    @saradasekuru690 Місяць тому

    V good song TQ souch🙏