నల దమయంతుల కథ||Nala Damayanthi Story||Mahabharatam In Telugu||Sanatana Vedika||Untold Stories Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2022
  • #Naladamayanthistory #mahabharatamintelugu #telugustories
    ఆర్థికంగా మాకు సహాయం చేయాలనుకుంటే
    1₹ అయిన సరే
    GPAY&PHONE PAY -9573409048
    SANTANA VEDIKA OFFICIAL (siddappa swamy)
    Account Number: 188901000008869
    Ifsc: IOBA0001889
    Indian Overseas Bank,
    అందరికి నమస్కారం మా ఛానెల్ లో సనాతన ధర్మం గురించిన వివిధ కథలు మరియు మహాభారతం,పురాణాలు,ఇతిహాసాలలో ఉన్న గొప్ప గొప్ప కథలు మీ ముందుకు తేవాలి అని ప్రయత్నం చేస్తున్నాము.దయచేసి మీరందరు మాకు సహకరించి మా ఛానల్ ని SUBSCRIBE చేయానుకోండి.మనం మన సనాతన ధర్మాన్ని మరియు హిందు ధర్మం యొక్క గొప్పదనాన్ని అందరికి తెలియచేద్దాం. please subscribe SANATANA VEDIKA

КОМЕНТАРІ • 4 тис.

  • @SanatanaVedika
    @SanatanaVedika  2 роки тому +237

    ఆర్థికంగా మాకు సహాయం చేయాలనుకుంటే
    1₹ అయిన సరే
    GPAY&PHONE PAY -9573409048
    SANTANA VEDIKA OFFICIAL (siddappa swamy)
    Account Number: 188901000008869
    Ifsc: IOBA0001889
    Indian Overseas Bank,

  • @satishganta4276
    @satishganta4276 8 місяців тому +18

    జై శ్రీకృష్ణ... నల-దమయంతుల ప్రేమ కథ అద్భుతంగా ఉంది... మీరు కళ్లకు కట్టినట్టు చెప్పిన విధానం ఇంకా బాగుంది... ధన్యవాదములు 👌👍👏🙏💐

  • @apparaopalaka1576
    @apparaopalaka1576 Рік тому +9

    చాలా బాగుంది గురువుగారు ఎప్పుడో విన్నాం మా చిన్నప్పుడు
    అప్పుడు తెలిసింది కానీ ఇప్పుడు మాత్రం విన్నం చాలా గొప్పగా ఉంది ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @GelluSampath
    @GelluSampath 8 місяців тому +13

    జై!శ్రీ కృష్ణ!! కర్కోటకుడు దమయంతి నల మహారాజు, ఋతుపర్ణుడు, తలచుకుంటే రాడు,కలి పురుషుడు,🙏🙏

  • @user-wy8vl1uz4f
    @user-wy8vl1uz4f 8 місяців тому +8

    జై శ్రీ కృష్ణ , కదా అద్భుతం చెప్పిన వారు ధన్యులు విన్న మాకు ఆనందదాయకం

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому +17

    ఎప్పటినుండొ చదవాలనుకొంటుంన్ని కథ బాగా వివరించారు ధన్యవాదములు జైశ్రీ కృష్ణ పరమాత్మ నేనమః

  • @mahivedhalogs8034
    @mahivedhalogs8034 Рік тому +22

    చాలా బాగుంది నేను మొదటి సారి విన్నాను.నాకు నలదమయంతుల పేర్లు తెలుసు కానీ స్టోరీ తెలియదు..iam very happy.

  • @doublegamer7655
    @doublegamer7655 9 місяців тому +22

    ఈ నలచరిత్ర కథను మా తాతగారు మరియు మా తండ్రిగారు 5 రోజులు పారాయణం చేస్తూ కథని చెప్పేవారు ప్రతిరోజు నేను ఏడుస్తూ ఇంటికి వచ్చేవాడిని అంతబాగా నాకు తెలిసి యవ్వరు చెప్పేవారు లేరు ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు ఇంకా 100 సంవస్రాలు పోయిన మరచిపోలేని చరిత్ర...

    • @satishganta4276
      @satishganta4276 8 місяців тому +1

      మీరు అదృష్టవంతులు Sir... ఆ రోజులే వేరు... హరికధలు, బుర్రకధలు, ఇతిహాస పారాయణాలు, నాటకాలు అవన్నీ అద్భుతం... ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది 🙏

  • @rajasekhardonga8504
    @rajasekhardonga8504 9 місяців тому +9

    జై శ్రీకృష్ణ పరందమా వాసుదేవ నందనందన🌹🏇🌹

  • @narasimhamurthypechetti8247
    @narasimhamurthypechetti8247 Рік тому +26

    జై శ్రీ కృష్ణ భగవానుడు 🙏🙏🙏

  • @shekharsedmeka4311
    @shekharsedmeka4311 11 місяців тому +5

    ❤ జై శ్రీ కృష్ణ... చలా అద్భూతంగ ఉంధి

  • @user-vg1bi5el1q
    @user-vg1bi5el1q 7 місяців тому +2

    జై శ్రీ కృష్ణ.... ఈ చాలా బాగుంది.

  • @venkannagundagani9876
    @venkannagundagani9876 9 місяців тому +4

    జై శ్రీకృష్ణ భగవణుడి కి జై 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 Рік тому +13

    🙏
    జై శ్రీకృష్ణ
    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @umatiwari6504
    @umatiwari6504 Рік тому +26

    ఇలాంటి కథ... ఎప్పుడూ కూడ వినలేదు.. చాలా బగుంది... దమయంతి పేరు కూడ వినలేదు.... చాలా థ్యంక్స్ అండి... మీవల్ల ఇంత మంచి కథ విన్నను.. 👏👏👏👏👏👏👏👏👏

  • @somaiahkandi960
    @somaiahkandi960 8 місяців тому +1

    Jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna om naladamayanteynamaha om namosevaya om namonarayana om namosevaya hara hara shankara jaya jaya shankara

  • @Pardhu__
    @Pardhu__ 8 місяців тому +2

    విoన్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 Рік тому +17

    ఎప్పటినుంచో తెలుసుకుందాము అనుకునే అద్భుతమైన నల, ధమయంతుల ప్రేమ చాలా సవివరంగా అద్భుతంగా వినిపించారు అభినందనలు

  • @chinna....387
    @chinna....387 2 роки тому +312

    ఈ కథ.... వింటుంటే నాకు ఎందుకో కన్నీళ్లు వచ్చాయి brother... చాలా బాధేసింది.... దయమంతి అంత అందమైన అమ్మాయి నాకు భార్యగా రావాలని కోరుకోవడం లేదు కానీ.... దమయంతి అంతా గుణవంతురాలు అయిన అర్ధాంగి దేవుడు ప్రసదిస్తీ ఈ జన్మకి చాలు ఇంకా......🙏🙏

  • @sujathachevula8947
    @sujathachevula8947 8 місяців тому +1

    Mala damayanti kata chala మనసుకు ఆహాలడంగా వుంది నమస్కారము

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 10 місяців тому

    excellent story chala bagundi tnq brother

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 Рік тому +30

    జై శ్రీ కృష్ణ జై నల్లదమాయతి నీకు వందనములు అన్నటి మహా మహానియూలు అన్నటి దర్మం ఈరోజులో కావలి 🌹🌹🌹🙏🙏🙏👍👌🇮🇳

  • @ramanakuddana7470
    @ramanakuddana7470 Рік тому +10

    జై శ్రీ కృష్ణ. ఇది భారతదేశ గొప్పతనం ఇలాంటి అద్భుతమైన కథలుఈ దేశ సంపదలు వీటిని మన జీవితానికి అన్వయించుకుంటే ఉత్తమ వ్యక్తులుగా మారుతాం

  • @csnarayana1
    @csnarayana1 9 днів тому

    Jai Sri Krishna . ధన్యవాదములు.🙏

  • @subhash7588
    @subhash7588 2 місяці тому +1

    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @pallalajanu1077
    @pallalajanu1077 Рік тому +43

    జై శ్రీ కృష్ణ 🙏
    చాలా అమూల్యమైన కథ ను మాకు తెలియజేశారు. ధన్యవాదాలు 🙏

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 Рік тому +3

    గొప్ప కథను వివరించారు.చాలా చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు

  • @SimhadriBodeboina-gf1rf
    @SimhadriBodeboina-gf1rf 8 місяців тому +4

    Jai shree krishna 😊

  • @MuraliKrishna-ok2xy
    @MuraliKrishna-ok2xy 10 місяців тому +6

    జై శ్రీ కృష్ణ 🌼🌼🌼🙏🏻🙏🏻🙏🏻
    నల మహారాజు కి
    ధమయంతి తల్లి కి 🙏🏻🙏🏻🙏🏻

  • @saahobabujaswanth102
    @saahobabujaswanth102 2 роки тому +13

    జై శ్రీ కృష్ణ చాలా మంచి కథను వివరించారు

  • @maheshbabu3654
    @maheshbabu3654 Рік тому +4

    ఈ కథ వింటుంటే చాలా బాగుంది.అసస్తి గా ఉంది బ్రదర్.కధ అప్పుడే అయిపోయిందా అనిపించింది.

  • @Adventurecreative1
    @Adventurecreative1 9 місяців тому +2

    Jai sri krishna❤

  • @pvlnarasimharao7330
    @pvlnarasimharao7330 10 місяців тому +2

    జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ

  • @padmagedela9087
    @padmagedela9087 Рік тому +26

    Jai sri krishna 🙏🙏🙏🙏🙏

  • @manikanta.1717
    @manikanta.1717 Рік тому +3

    జై శ్రీకృష్ణ కథ మొత్తం చెప్పింటే బాగుండేది

  • @rojarani6908
    @rojarani6908 Рік тому

    super jai sri krishna

  • @burgulausha9166
    @burgulausha9166 8 місяців тому +2

    జై శ్రీ కృష్ణ 👏👍👌

  • @sumathirachana4525
    @sumathirachana4525 Рік тому +37

    This story explained by my grandmother in my childhood. Now I am 60yrs older but still iam inspiring with the beautiful story ❤

  • @psrinivas3813
    @psrinivas3813 Рік тому +7

    జై శ్రీకృష్ణ చాలా మంచి కధ

  • @hanumayapuchakatla3072
    @hanumayapuchakatla3072 Рік тому

    Super andi

  • @sowmyamadupu838
    @sowmyamadupu838 Рік тому +4

    Jai shree krishna

  • @thejakondapalli6741
    @thejakondapalli6741 Рік тому +6

    It's very tearful story. Jai Shri Krishna

  • @thanumaddineni9240
    @thanumaddineni9240 Рік тому +4

    Pure love story. Jai sri krishna

  • @user-mr7yp7io7n
    @user-mr7yp7io7n 8 місяців тому

    Chala chala bagundhi ❤

  • @Lucky123-mg5hg
    @Lucky123-mg5hg Рік тому

    E kadha chala bagundi

  • @mmraotalks9240
    @mmraotalks9240 Рік тому +3

    సర్ సూపర్ గా చెప్పారు... 👌

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 Рік тому +4

    జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ జై నల్లదమాయతి

  • @user-sg4lv6uc2u
    @user-sg4lv6uc2u 9 місяців тому +2

    Jai shree krishna!Jai shree Ram!!

  • @soujanyaarumulla6721
    @soujanyaarumulla6721 Рік тому

    Super ga undi story 🙏 jai sri krishna

  • @user-wi9ez7oq1w
    @user-wi9ez7oq1w 9 місяців тому +4

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @vsrinivas677
    @vsrinivas677 Рік тому +3

    జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం

  • @abhijeetmutyam6828
    @abhijeetmutyam6828 7 місяців тому

    Jai sri krishna 🙏 katha chala baga undi

  • @hemanthreddy6627
    @hemanthreddy6627 5 місяців тому +1

    Jai Sri Krishna

  • @govindakiranpamarti5701
    @govindakiranpamarti5701 Рік тому +5

    Jai srikishna 100సంవత్సరాలు 100000 storys to vardhilu .. all the best ..

  • @anjalikamma7143
    @anjalikamma7143 8 місяців тому +2

    Jayshri krishna❤❤❤

  • @user-ei5ib4yk5j
    @user-ei5ib4yk5j 11 місяців тому

    Jai sri krishna
    Katha bhagundhi ,vandanamulu

  • @N.r.r728
    @N.r.r728 8 місяців тому +2

    జై శ్రీకృష్ణ 👏

  • @vijaytv8015
    @vijaytv8015 Рік тому +9

    Jai sri krishna
    What a wonderful story

  • @chanduvenkatasudarsanarao4512
    @chanduvenkatasudarsanarao4512 Рік тому +5

    Jay sri krishna🙏🙏🙏

  • @SubbayyaSubbu-pj2hj
    @SubbayyaSubbu-pj2hj 8 місяців тому +2

    Om nama shivayya jai sriram jai krishna 💐💐💐

  • @chandranp1140
    @chandranp1140 11 місяців тому +4

    Jai shree krishna 🙏❤️

  • @PraveenKumar-49
    @PraveenKumar-49 Рік тому +11

    వింటుంటే కన్నీళ్లు ఆగలేదు. వీరి చేరిత్ర ప్రతిఒక్కరు వినాలి. ఇందులో మనము సమాజంలో ఎలా ఉండాలో. మన ప్రవర్తన ఎలా ఉండాలో అర్ధం తెలుస్తది

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 9 місяців тому +1

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏

  • @boddu2001
    @boddu2001 Рік тому +9

    Jai Shree Krishna🌺🙏🏽

  • @tulasidasbaditya5839
    @tulasidasbaditya5839 2 роки тому +5

    Jai Sri Krishna 🙏🙏

  • @guddalanagamma359
    @guddalanagamma359 Рік тому

    Chala baga cheparu nenu apudu vinanistory thank sir

  • @ramalakshmiappalla9275
    @ramalakshmiappalla9275 5 місяців тому

    Jai sri krishna Adbhutam ga undi

  • @mudireddyramireddy5888
    @mudireddyramireddy5888 2 роки тому +5

    Jail sri krishna, you said an excellent story sir.Tq.

  • @nageshchiluka2723
    @nageshchiluka2723 3 місяці тому +1

    జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ పరమాత్మ నీవే శరణం నీవే రక్షా

  • @kalyanvarma5467
    @kalyanvarma5467 3 місяці тому

    Really Good story has lot of moral values in it

  • @venkatammakutti5141
    @venkatammakutti5141 Рік тому +8

    Jai shri krishna 🙏🏻🙏🏻❤️....nice story pure love ❤️

  • @m.charanreddy599
    @m.charanreddy599 Рік тому +10

    Jai Sri Krishna
    Excellent narration bro... One of the best
    Thank you for such a wonderful story and may God bless you with your needs

  • @user-wr3pq6ug2n
    @user-wr3pq6ug2n 11 місяців тому +1

    Jai sri Krishna ❤

  • @chintapartichandraiah5997
    @chintapartichandraiah5997 9 місяців тому +1

    Jai sri krishna

  • @mohankidambi9142
    @mohankidambi9142 2 роки тому +9

    జై శ్రీ కృష్ణ ఇకథ చాలా బాగుంది

  • @makarasankranthi333
    @makarasankranthi333 Рік тому +5

    జయము శ్రీ కృష్ణ 🙏

  • @chanjaiahanjiswamy1569
    @chanjaiahanjiswamy1569 Рік тому +1

    జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ

  • @user-zh6wg4bd1j
    @user-zh6wg4bd1j Рік тому

    Jai sri krishana chala bhgundi katha

  • @jainadtj6013
    @jainadtj6013 Рік тому +7

    జై శ్రీ కృష్ణ 🙏 ఓం నమః శివాయ 🙏

  • @buddaadivishnu3093
    @buddaadivishnu3093 9 місяців тому

    జై కృష్ట ఇట్లు బుద్ధా అడివిష్ణు సాల బాగుంది

  • @GaneshSM76
    @GaneshSM76 8 місяців тому +2

    జై శ్రీ కృష్ణ 💐💐💐🙏🙏🙏

  • @gopalraopenukonda8303
    @gopalraopenukonda8303 Рік тому +3

    Jai sree krishna. Jai Naladamayanthi maharaj.

  • @user-gy5bo8se3h
    @user-gy5bo8se3h 8 місяців тому +1

    Jai Srikrishnajiki 🙏

  • @LaraNaidu9821
    @LaraNaidu9821 6 днів тому +1

    జై శ్రీ కృష్ణ

  • @razzrao
    @razzrao Рік тому +7

    Jai shree krishna 🙏🙏

  • @PodilapuLaxmi
    @PodilapuLaxmi 10 місяців тому

    Jai sri krishna story chala bagundi

  • @janaradhantr9471
    @janaradhantr9471 9 місяців тому +1

    Jai sree Krishna Jaya Jaya sree Krishna 🎉🎉🎉

  • @anushanayakg5932
    @anushanayakg5932 Рік тому +3

    Jai sri Krishna 🙏🙏

  • @narsimhacharyulu9540
    @narsimhacharyulu9540 2 роки тому +15

    Valuable story in our history.

    • @geethag1392
      @geethag1392 2 роки тому +2

      Jai sri krishna hare krishna hare krishna hare Rama hare Rama hare krishna

    • @lackymanga578
      @lackymanga578 Рік тому

      Jai sree krishnaa🙏🙏🙏🙏🙏

    • @rameshmunddle8067
      @rameshmunddle8067 Рік тому

      Jai sri krishna🙏

  • @bharaniramesh5989
    @bharaniramesh5989 8 місяців тому +1

    Jai sree Krishna..
    Climax Kalla neellu theppinchaayi 🙏🙏🙏

  • @nimmakayalaravichandraredd6680
    @nimmakayalaravichandraredd6680 8 місяців тому +1

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamathag625
    @mamathag625 Рік тому +5

    Jai Sri Krishna 🙏

  • @srikrishanaarjuna1568
    @srikrishanaarjuna1568 2 роки тому +3

    Meku ah baguvanthunee prardhisthanu allpudu manchi jargalanee🙏🙏🙏🙏

  • @OMOMOM5441
    @OMOMOM5441 8 місяців тому +1

    జై శ్రీకృష్ణా 🙏🙏🙏

  • @nirmalaketineni7628
    @nirmalaketineni7628 8 місяців тому +1

    Jai Sree Krishna 🙏🙏🙏

  • @sharathbabubudhavaram8050
    @sharathbabubudhavaram8050 2 роки тому +8

    🙏🌹💐 హరే కృష్ణ 💐🌹

  • @navajyothi4153
    @navajyothi4153 Місяць тому

    Very good information.Jai Shree Krishna.

  • @raghukumarvaddadi7069
    @raghukumarvaddadi7069 8 місяців тому

    Excellent. Jaisrikrishna.

  • @lakshmidevibattala4447
    @lakshmidevibattala4447 Рік тому +5

    జై శ్రీ కృష్ణా 🙏🙏🙏
    Super 👌

  • @dhakshyanig2018
    @dhakshyanig2018 2 роки тому +4

    I really liked this story.. jsi Shree Krishna