రక్షించకుండుటకు యెహోవా హస్తము కురచేంకాదు...||రచన గానం స్వరకల్పన:పి.అభిషిక్త్ - Like share,Subscribe

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • రక్షించకుండుటకు యెహోవా హస్తము కురచేంకాదు
    ప్రార్థన వినుటకు ఆయన చెవులు మందము కాదు (2)
    మన పాపముల అడ్డుగా ఉండెను మన దోషములు అడ్డుగా ఉండెను (2)
    (రక్షించకుండుటకు)
    1) మేలు కలుగుకుండుటకు మన పాపములే కారణముగా ఉండెను (2)
    ప్రభు యేసుని సన్నిధిలో ఒప్పుకుందము (2)
    ఆయన మన పాపములను క్షమించును (2)
    (రక్షించకుండుటకు)
    2) మంచి ఆరోగ్యము పొందుటకు
    మన కార్యములే చెడ్డగా ఉండెను (2)
    మన దేవుని తట్టు తిరిగి ప్రార్థించెదము(2)
    యేసయ్యకు మన హృదయము అర్పించెదము (2)
    (రక్షించకుండుటకు)
    రచన, స్వరకల్పన,
    గానం, సంగీతం: పి.అభిషిక్త్
    సెల్ : 9346695906
    like Share and Do Subscribe 🙂

КОМЕНТАРІ •