Kommineni Srinivasa Rao Reacts On Pinnelli Ramakrishna Reddy EVM Video |

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • Kommineni Srinivasa Rao Reacts On Pinnela Rama Krishna Reddy EVM Video | @SakshiTVLIVE
    #KommineniSrinivasaRao #PinnelaRamaKrishnaReddy #EVMVideo #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 561

  • @HarshaVardhan-if7fr
    @HarshaVardhan-if7fr 27 днів тому +292

    ఆపారా నువ్వూ ఓక వేదాంతీ వాడూ ఓక సిదాంతీ 😂😂😂

    • @mymathsworld4109
      @mymathsworld4109 27 днів тому +5

      ప్యాకేజీ బ్యాచ్ పాపం

    • @suryasiddhu143
      @suryasiddhu143 27 днів тому +10

      @@mymathsworld4109mi Amma package na😂

    • @prakashp9120
      @prakashp9120 27 днів тому

      Nuvvu moosukuni dhengey ra... 😂😂😂

    • @TarunKanthK
      @TarunKanthK 27 днів тому

      Anthega Mari maa mla evm pagala kodite
      Kottinchukivali
      Mrudr lu cheste cheyinchukovali
      🤷🏼‍♂️😄
      Aa video social media lo pedatarra !
      Memu evm lu pagala kodatam,
      Polling officer nu kodatam,
      Addu veste evarini ina kodatam
      Video lu pedatarra
      video lu
      😡😡😤
      😄🤣

    • @SankuriDhanusri-sq8sr
      @SankuriDhanusri-sq8sr 27 днів тому

      @@mymathsworld4109 ప్యాకేజీ పావలా కు వచ్చిన పెరు ప్యాకేజి అని

  • @SureshBabu-fh1fb
    @SureshBabu-fh1fb 25 днів тому +62

    నీ కష్టం పగ వాడికి కూడా రావొద్దు రా! కవరింగ్ చేయలేక చస్తూ బతుకుతున్నావ్ 😂😂

  • @ajaykumarchintha6448
    @ajaykumarchintha6448 26 днів тому +51

    కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీరు జర్నలిజం వదిలేసి వైసీపీలో చేరండి

    • @AadarshaVaani
      @AadarshaVaani 24 дні тому +5

      ఇప్పుడు అదే గా చేసేది 😅😅

  • @nagendraaavula8151
    @nagendraaavula8151 27 днів тому +72

    పెళ్ళాము ఒకరితో పోతుంటే తప్పు కాదంటావ్,, కదా,,
    ఎందుకు పోయిందో కారణాలు కావాలంటా వు ,,
    పిచ్చి నాయాలు మొత్తం మన రాష్ట్రంలో ఉన్నారు కదరా,,

  • @LKM392
    @LKM392 27 днів тому +68

    మా ఖర్మ,,,మీ లాంటి వాళ్ళు జర్నలిస్ట్ గా ఉండడం.

    • @varaprasadmba6088
      @varaprasadmba6088 27 днів тому

      yellow Media

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 26 днів тому

      ఇలాంటి లఫుట్ నా కొడుకుని కూడా సమర్ధించే చెత్త నా కొడుకులు కూడా ఉన్నారు బ్రో సమాజంలో

  • @balajiramana4588
    @balajiramana4588 27 днів тому +120

    శ్రీనివాస రావు గారూ ఒక తప్పుని ఇంకొక తప్పుతో సమర్థించాలనుకోవడం తప్పండీ.

  • @user-wq1oj9xe7b
    @user-wq1oj9xe7b 27 днів тому +69

    లవాడా కబుర్లు చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది

  • @padmalayasaraagalu7255
    @padmalayasaraagalu7255 27 днів тому +64

    ఏమి చెపుతావురా!కవరింగ్ మాష్టారు..సింపుల్ గా ఇ వి యం కిందికి వేసినాడు.. అట..బండకేసి కొడితే ముక్కలైంది .. కళ్లలో ఏమి పెట్టుకొన్నావ్..

  • @shankarhanumanthu9186
    @shankarhanumanthu9186 27 днів тому +33

    నువ్వు ఏం జర్నలిస్ట్ రా బాబు,,, నిన్ను చూస్తుంటేనే జర్నలిస్టుల మీద అసహ్యం పుడుతుంది

  • @gkmnews7627
    @gkmnews7627 27 днів тому +90

    నువ్వు జర్నలిస్ట్.. 🙏

    • @sheikali2376
      @sheikali2376 27 днів тому +5

      Chi chi Aa padaaniki aa Vruthiki Cheddaperu tevadam lo ilanti Valle untaru

  • @venuyadav-un3zt
    @venuyadav-un3zt 27 днів тому +36

    అరే నీకేమైనా విలువ ఉందా... వాల్యూస్ ఉన్నాయా... చీ చీ

  • @vandheBharath
    @vandheBharath 27 днів тому +58

    మిమ్మల్ని ye చెప్పు తో

    • @shivaprasad2735
      @shivaprasad2735 24 дні тому +1

      చెప్పు కూడా సిగ్గు పడుద్ది... విడిని కొడితే

  • @pardhasaradhi7473
    @pardhasaradhi7473 27 днів тому +97

    Sir, oka journalist ga inta cover cheyala. Konchem siggu yaggu undoddu

    • @chaitu566
      @chaitu566 27 днів тому +3

      Siggu enti...

    • @kkit8629
      @kkit8629 27 днів тому

      Sigga 😅 adi kuda sakshi channel lo koolie Ka, Mari enta exception. Vulu aa Chillari 5000rs Volunteer ku plus IT cell Rs 2 Paytm YcheapP workers ki lenide Siggu.

    • @KishoreSadhu-lf8gu
      @KishoreSadhu-lf8gu 27 днів тому +1

      Nutralga pani chese adhikarulanu theesi tdp ki panichese adhikarulanu pedithe motham kontrol tdp lokesh dhaggara vunnavi sir

    • @tdp_Kurrollu
      @tdp_Kurrollu 26 днів тому +3

      Musukoni endhuku pagalakottero cheppandi ​@@KishoreSadhu-lf8gu

    • @user-ik9tv7mj2o
      @user-ik9tv7mj2o 23 дні тому +2

      ​@@KishoreSadhu-lf8gu sollu aapi evm endhuku pagalakottaro chappara paytm 🐕🤷‍♂🤷‍♂

  • @KiranKumar-xp3lu
    @KiranKumar-xp3lu 26 днів тому +19

    జనాలు 2019 లో యెర్రిపోకు అయ్యారు.. మళ్ళీ అవ్వాలి అనుకోవట్లేదు

  • @PREM-ot8ow
    @PREM-ot8ow 26 днів тому +15

    కొమ్మినేని గారు మీకు సిగ్గుందా ఇంకా సమర్దించడానికి. మీరు కూడా ఒక జర్నలిస్టు మా కర్మ🤦🏻‍♂️

  • @NRP77999
    @NRP77999 27 днів тому +20

    హ్మ్మ్ దొంగతనం చేసాడు కానీ దొంగ కాదు అంటావు అంతేనా.

  • @jaibalayya4209
    @jaibalayya4209 27 днів тому +22

    Nuv jagan uccha thaaguthunnaav😂😂😂

  • @sriiniivas8951
    @sriiniivas8951 27 днів тому +35

    Damaging an EVM is a violation of polling procedure. EC must examine impartially the
    provocation behind the damage of EVMs.

  • @srk8497
    @srk8497 27 днів тому +26

    వేరే వేరే కారణాల వల్ల వీడి పెళ్ళాం వేరే ఒకరితో పడుకుంటే అసలు కారణాల దృష్ట్యా వీడు ఏమి అనడు అనుకుంటా అంత గొప్ప వాడు వీడు

  • @pashasd3560
    @pashasd3560 27 днів тому +7

    మీరు సినీయర్ జర్నలిస్టు కానీ జగన్ గారికి భజన పరుడు అయినారు మీ పార్టీ అభ్యర్థి అలా చేస్తే మంచిది అంటారా

    • @manjula454
      @manjula454 26 днів тому +1

      WORST JURNALIST YOUR VERSON ON PALANADU CRISS THANKS

  • @damarlasrinivasulu6212
    @damarlasrinivasulu6212 27 днів тому +11

    కర్నూలులో హాస్పిటల్ లో చేరీ అరెస్ట్ ఆపుకోవచ్చు.

    • @user-ik9tv7mj2o
      @user-ik9tv7mj2o 23 дні тому +1

      😂😂 avinash gaadu cbi nunchi dhakunattu

    • @kr4864
      @kr4864 18 днів тому

      🤣🤣🤣

  • @bandaruapparao9623
    @bandaruapparao9623 27 днів тому +22

    సాక్షి టీవీ యజమానికి నాదొక విన్నపం జగనన్న విద్యా దేవన ఇప్పటికీ ఒక్కసారి పడింది కాలేజస్ మొత్తం ఇప్పుడు మొత్తం ఫీజు కట్టమని స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు సాక్షి టీవీ నుండి గవర్నమెంట్ కి మీరు ఈ విన్నపం తెలియజేయవలసిందిగా కోరుచున్నాను

  • @hemanthmuthyala3335
    @hemanthmuthyala3335 27 днів тому +12

    Annam ki badulu piyya tinte, ilane matladutaru…

  • @sudhakarbande4335
    @sudhakarbande4335 27 днів тому +8

    మీలాంటి ___వల్ల మా రాష్ట్రం శంక నాకుపోతుంది,

  • @ApphealthCare
    @ApphealthCare 27 днів тому +27

    Sir @kommika meee address pampandiii pls meku manchiiii award pamputhaaa .. oka sariii meee intlooo mee family no adagandiii … how is my acting ani ❤😂

  • @user-qg4xw9tp9y
    @user-qg4xw9tp9y 26 днів тому +4

    యాక్ తూ సాక్షి కాదు ఇది యాక్చి, మీరు మారారు రా

  • @sivanarayanas460
    @sivanarayanas460 25 днів тому +2

    మొత్తానికి పగలగొట్టింది మాత్రం బయటికి రాకూడదు అంటారు భారతీ గారు సాక్షిలో కనిపించేవన్నీ నిజాలే అంటారు ఇదే కాబోలు

  • @MrRakeshvunnam
    @MrRakeshvunnam 26 днів тому +3

    Arey meeku siggu ela ledu ra babu ee range lo abaddalu cheppataniki…. Asalu manasakshi undi ra babu ee sakshi pani chesevallaki 😂. This is pure comedy channel man… 🤣😆

  • @radhakrishnavelaga3329
    @radhakrishnavelaga3329 27 днів тому +15

    veediki inko 30000 jeetam yekkuva iste inko channel ki support chestadu

  • @breakdhead
    @breakdhead 27 днів тому +3

    ప్రజాస్వామ్యం లో
    ప్రజాస్వామ్య వాదికి “ పోలింగ్ స్టేషన్ ఒక దేవాలయం EVM ఒక దేవుడు” .. ప్రజల స్వేచ్చ , స్వతంత్రం మరియు ఎంతో మంది వీర స్వాతంత్ర యోధుల త్యాగం ఇ ఓటు హక్కు....అలాంటి EVM ని అవమానించిన వారు ఇ ప్రజలకి మరియు దేశానికి ద్రోహులు ...దేశ ద్రోహులు....

  • @p.rameshbabu2528
    @p.rameshbabu2528 27 днів тому +4

    EVM పడేశాడ 😂😢😅😅😅

  • @sudhadondapati
    @sudhadondapati 27 днів тому +17

    Monna Siddam annaru gaa eppudu avvandi siddam jail kee povataniki

  • @CogitoErgoSum1905
    @CogitoErgoSum1905 24 дні тому +3

    Sir, manam chesina chetta panini kooda intha siggu lekunda cover cheskovachu ani minmalni choose telisindi. Oka vargaaniki meeru inspiration. Keep it up Sakshi tv. You are a representative of the country's democracy being flushed down the drain.

  • @nagarajubotcha9053
    @nagarajubotcha9053 26 днів тому +3

    మీకు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన టైమ్.. కాబట్టి ఏమీ అర్దం కావట్లేదు

  • @p.rameshbabu2528
    @p.rameshbabu2528 27 днів тому +2

    అది నోరేనా Kcr
    కామెంట్స్ చదివి జీవించే ధైర్యం ఉందా
    వామ్మో ఎంత నీచమైన జర్నలిజం చేస్తున్నావ్

  • @sreenivasulubadiginchala192
    @sreenivasulubadiginchala192 27 днів тому +35

    Nuvvu ila oka channel ki ammudupovadam niku journalism ki manchidi kaadu kommineni

  • @editbylingaa3500
    @editbylingaa3500 21 день тому +1

    సాక్ష్యాలు కంటికి కనపడుతుంటే, సాక్షి tv కి కనపడడం లేదు. అరే సవట సాక్షి అని కాదు మీరు YCP టీవీ అని పేరు పెట్టుకోవాలి. కమేట్ లలో సగం కంటే ఎక్కువనే తిడుతున్నారు. 😂😂😂😂😂😂😂

  • @kirankumar-qs7gq
    @kirankumar-qs7gq 27 днів тому +26

    Because of sakshi jagan craze is down

  • @damarlasrinivasulu6212
    @damarlasrinivasulu6212 27 днів тому +5

    నువ్వు లా చదివి ఈ కేసు వాదించు.

  • @playboysiva2376
    @playboysiva2376 21 день тому

    నా మో.. కోసినా పర్వా లేదు... కాని కోసినా విడియో బయటకి ఎల వెళ్ళింది అన్నట్టు ఉంది... నీ వాలకం.

  • @devendarneerati9283
    @devendarneerati9283 27 днів тому +3

    నువ్వు ఎందుకు బాటుకుతానవో అర్థం ఐతలేదు ని బతుకు తూ

  • @arunchand748
    @arunchand748 25 днів тому +1

    కొమ్మినేని శ్రీనివాసరావు గారు... ఏ పార్టీలు వాళ్ళు తప్పు చేసిన తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి, తప్పుని సమర్ధించకూడదు..... చేసిన తప్పుని ఒప్పుకో పొగ, వేరే వేరే టాపిక్ లు తీసుకొచ్చి అసలైన టాపిక్ ని డైవర్ట్ చేస్తారు మీరు...
    కందకి లేని దురద కొత్తపేటకి ఎందుకు అన్నట్టు,,,,,,,
    అసలైన నాయుడు బానే ఉన్నాడు మీకు ఎక్కువ అయిపోయింది బాధ

  • @sivaramakrishna958
    @sivaramakrishna958 5 днів тому +1

    Jagan E Gathi Padataniki Nevu kuda Okadivi Kommineni

  • @MyAjay76
    @MyAjay76 27 днів тому +39

    Muyyara munda

  • @pushpabala5807
    @pushpabala5807 26 днів тому +4

    Vorre yem matladuthunnav ra naayana😂😂😂

  • @ankineeduprasad1090
    @ankineeduprasad1090 27 днів тому +20

    Abbo 😢😂

  • @rithikreddy598
    @rithikreddy598 27 днів тому +7

    Oka thappunu samardhinchatam oka journalism nijanga inthala dhigajarala sir 😂😂😂😂 konchem ayena siggu anipistaledha 😂😂

  • @vraor7822
    @vraor7822 3 дні тому

    ధ్వంసమా లేక పాడు చేసినారా అనేది ఈన అనుమనమట .. గోరిల్లాలకు కూడా ఈ అనుమానం రాదు .తూ నీ బ్రతుకు చడ

  • @vinaykumar-dg8dq
    @vinaykumar-dg8dq 27 днів тому +2

    మీరు ఛానల్ క్లోజ్ చేయచ్చు కదా చూడాలకాపోతున్నారు మీరు మీ అబద్దాలు.. 🙏🏼🙏🏼🙏🏼 స్వామి మీకూ

    • @prakashp9120
      @prakashp9120 27 днів тому

      Evaru chudamannaaru... Kallallo na uccha posukuni paduko Mari...

  • @bigbooss6trolladda503
    @bigbooss6trolladda503 27 днів тому +14

    Ni lannti valla vallla media paruvu pothudi chi rip

  • @vishnusirasanagandla3724
    @vishnusirasanagandla3724 27 днів тому +5

    Failure of State EC

  • @avinashbtt
    @avinashbtt 27 днів тому +4

    Chivariki your career has become like this….😂

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 27 днів тому +8

    Lokesh daggara vedio ani yevaru chepparu neetho.

  • @rajashekharburla1386
    @rajashekharburla1386 27 днів тому +2

    వైసీపీ తరఫున ఒకంతపుచ్చుకొని ఈ సాక్షి ఛానల్ న్యూస్ రిప్రజెంట్ చేస్తుంది అందులో సందేహమే లేదు ఇక ఆ ఛానల్ కూడా వైయస్ భారతి చానల్ హెడ్ ఇక వాస్తవాలు మాట్లాడుకుంటే ఒకప్పుడు సాక్షి టీవీ అనే ఛానల్ పేపర్ పెట్టింది వైయస్సార్ గారు ఆయన చనిపోయాక కూడా ఆయన ఫోటో ఆ ఛానల్ రంగులు వేరెలా ఉండేవి కానీ ఈ ఎలక్షన్ల టైంలో వైయస్సార్ గారి ఫోటో తీసేసారు దాంతోపాటు ఈ సాక్షి ఛానల్ కలర్ కూడా మార్చేశారు దీంతోనే అర్థమవుతుంది ఈ ఊసరవెల్లి రంగులు వైసీపీ పార్టీ చేసే నాటకాలు ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే వీళ్ళకి ఓటమి తప్పదు

    • @rajashekharburla1386
      @rajashekharburla1386 27 днів тому

      మీరు ఎలాంటి వాళ్ళు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు ఈరోజు వైసీపీ ఓటమికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ

  • @brochemmanuel
    @brochemmanuel 27 днів тому +9

    సాక్షి కి మనస్సాక్షి లేదు(మనం తప్పును తప్పుగా ఒప్పుకుందము సార్)

  • @anjireddy6780
    @anjireddy6780 27 днів тому +7

    😂😂 face lo telisipotudhi covering 😂😂

  • @srinuvas1003
    @srinuvas1003 6 днів тому

    కరెక్టే కోర్టులే నిర్ధారిస్తాయి ...
    తమరు ఎందుకు మరి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం అనవసరం కదా

  • @r9newschanneltelugu370
    @r9newschanneltelugu370 10 днів тому

    మీరు చేస్తే సంసారం అదే వేరే పార్టీ వాళ్ళు చేస్తే మీ సాక్షి కి విభసారం లా కనిపిస్తాది అది మీ న్యూస్ కి ఉన్న బ్రోకర్ తనం

  • @abhinavsrikanth
    @abhinavsrikanth 24 дні тому

    Konni nenu Niku Pellam kuthuru unnara??? Pinnelli daggara pandavedatava😂

  • @bhanureddy414
    @bhanureddy414 23 дні тому +1

    5 rupees added to ur paytm-journalist

  • @kirankumar-nj5dr
    @kirankumar-nj5dr 4 години тому

    కొమ్ము కాసే శ్రీనివాస్ 😄😄

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 25 днів тому

    EVM పగలగొట్టిన దానికి మించిన తప్పు ఇంకేమైనా ఉందా శ్రీనివాసరావు గారు 🙏🙏🙏🙏🙏

  • @saisatya4917
    @saisatya4917 23 дні тому

    Baane try chesaaavu COVER DRIVE😂😂😂😂😂😂

  • @Anr2023
    @Anr2023 27 днів тому +18

    Ni badha yento papam

  • @valohack7119
    @valohack7119 22 дні тому

    అసలు ఎవరినీ కాదురా నిన్నే ముఖ్యమంత్రిని చేస్తే చాలా మంచిది

  • @sMsarika2019
    @sMsarika2019 24 дні тому

    అయ్యా మీరు అన్నమే తింటున్నారా, లేక అశుద్ధం తింటున్నారా, అంత కంపు కొడుతుంది. సిగ్గు ఉండాలి అండి తప్పు చేసిన cover చేయడానికి ట్రై చేస్తున్నందుకు. ఛీ ఛీ

  • @mohanpraneethmallampalli
    @mohanpraneethmallampalli 25 днів тому

    ఆహ ఏమి ఎనాలిసిస్ సర్ , పిన్నెల్లి చేసింది చిన్న తప్పు అని సింపుల్ గా తేల్చేశారు . మీలాంటి వాళ్ళ వల్ల పిన్నెల్లి , జగన్ లాంటి వాళ్ళు ఇంకా ప్రజలలో మంచి వాళ్ల లాగా చలామణి అవుతున్నారు

  • @kapaul9922
    @kapaul9922 22 дні тому

    100 percent true. Nothing wrong in checking the quality of the EVM machine.

  • @bodapatiramesh7587
    @bodapatiramesh7587 22 дні тому

    చీ చీ ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది

  • @padmavathimajety4894
    @padmavathimajety4894 16 днів тому

    EVM లో పాము !😂

  • @regalrange2930
    @regalrange2930 23 дні тому

    అరే బాబు నువ్ మంచి జర్నలిస్ట్ వి,ఇలా దిగజారిపోవడం చాలా బాధాకరం

  • @CHAITANYARMOMENTS
    @CHAITANYARMOMENTS 24 дні тому

    ఏ అమ్మాయి అయినా అత్యాచారానికి గురైతే ఈ రేప్ పైనే ఎందుకు ఫోకస్ పెడుతున్నారని ప్రశ్నిస్తారని, ఇతర ప్రాంతాల్లో ఎన్నో అత్యాచారాలు కనిపిస్తాయని అన్నారు. నాకు తెలియదు ఎలా ఈ సమాచారం అందింది.

  • @_villegevlogers
    @_villegevlogers 24 дні тому

    పైసల కొసం ఎవరు ఉచ్చ పోసిన తాగేలా ఉన్నాడుగా ఈ జానలిస్ట్...

  • @coolstuffstudios9809
    @coolstuffstudios9809 27 днів тому +13

    Hahaha kani kani inka 10 days e ra neku e covering kastalu😂🤦

  • @manisanapathi7851
    @manisanapathi7851 27 днів тому +2

    అపార makeup 💄😅😅

  • @nithinteja7811
    @nithinteja7811 24 дні тому

    Comedy kosam e channel ki vacha . Thank you for entertaining us 😊

  • @valohack7119
    @valohack7119 22 дні тому

    అసలు నీ ఉద్దేశం ఏంటి అసలు ఎలక్షన్ లేకుండా ఉండాలనా

  • @cmiyc8196
    @cmiyc8196 27 днів тому +1

    So oka MLA ney velli EVM break chesthey emi cheyakudadhu mee sakshi YSRCP prakaram so aithey Jagan gadni rayi theskoni kottina meru muskoni undali ga endhuku sympathy drama dengaru

  • @IAMAKS369
    @IAMAKS369 27 днів тому +3

    Maa karma ra karma, YCP ni support cheysinandhuku

  • @sravankumargangapatnam5437
    @sravankumargangapatnam5437 19 днів тому

    😂Papam..mee kashtam pagavadiki kuda raakudadhu

  • @ramaraogalla
    @ramaraogalla 26 днів тому

    ఛీ ఇంత దిగజారి పోతావా 😢

  • @valohack7119
    @valohack7119 22 дні тому

    అసలు మా జగన్ బాబు పరువు తీసేదే మీరు

  • @kargaaru.3202
    @kargaaru.3202 27 днів тому +1

    GOD BLESSES YOU BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT.175"MLA SEATS AND 25"MP SEATS ARE WON BY IN 2024TH ELECTIONS,BEST OF LUCK.JAI JAGAN.JAI YSRCP.

  • @kok9243
    @kok9243 27 днів тому +1

    జర్నలిజం పేరు తో బ్రోకర్ పనులు ఏంటి సార్....💦💦💦💦

  • @prashanthreddy6858
    @prashanthreddy6858 7 днів тому

    Watching Sakshi news after so many days.. What the hell is this reporting..!?
    Being a person of such age and experience, look at the non-sense he is ready to speak to save his job and save some money.
    Is this what he teaches to his budding-juniors. Such low levels of reporting ?!?!
    Now he will go home and teach "ethics" to his children and grand children..
    Just report the damn news. Breaking the EVM is not a simple mistake.
    We don't need what your opinion about this. You are a reporter. Just report.

  • @babuvenu1
    @babuvenu1 26 днів тому

    Nee Covering kashtam paga vadiki kuda vaddu 😂😂😂

  • @cinemaprint628
    @cinemaprint628 26 днів тому +1

    Pandhi mutram oka glass thagandi nijalu cheptaru

  • @YandHow
    @YandHow 27 днів тому +1

    Bhale chestaru ra meeru..comedy..brain washing ...😂😂😂😂😂😂

  • @jagdishsahukari1474
    @jagdishsahukari1474 25 днів тому

    Kommeneni Srinivas Rao everything is seen by God journalism correct ga cheiandi.Ledanta resign chesandi join in Big TV or TV9

  • @ankineeduprasad1090
    @ankineeduprasad1090 27 днів тому +20

    Chinna issue na

  • @pavankumar-mw8lk
    @pavankumar-mw8lk 26 днів тому +1

    Guru vinnavadu vuntae Meru vemana Jeans pant vesadu ani jannalani namisthara nayana dabbulu kosam antha kakurtha

  • @Rakesh5505
    @Rakesh5505 День тому

    Veedu oka joker la untadu 😂😂

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 27 днів тому +1

    Night pakukune mundu addam lo moham chusukunnapudu aatma sakshi ani okati vuntadi. Adi eppudu teliidu enduku ante dabbulu baga vosthunai kada ..

  • @sureshkrishna8687
    @sureshkrishna8687 24 дні тому

    Thatha nekem teldu poyi bajooo😂😂😂😂

  • @srinivasvemala378
    @srinivasvemala378 14 днів тому

    మీ బతుకలకు ఒకసారైనా నిజం మాట్లాడండిరా

  • @radhakrishna-dp5zh
    @radhakrishna-dp5zh 25 днів тому

    పెంట తినడం మానేస్తే అన్నీ సక్రమంగా అర్థమవుతాయి.

  • @jagadeshy126
    @jagadeshy126 24 дні тому

    Okka sarina meeru nijam matladataru anna pratisari u guys proved Us wrong. Inka saaga teeyoddu bagodu 😂

  • @RajeshT-jx5bk
    @RajeshT-jx5bk 18 днів тому +1

    Arey neelanti journalist Desanike pramadham

  • @ShivaKumar-nf2oh
    @ShivaKumar-nf2oh 22 дні тому

    Nenu comments kosame vachaa
    Okoka comment okoka diamond😂😂😂😂😂

  • @jyotsnap4400
    @jyotsnap4400 27 днів тому +2

    First 2014 elections lo TDP same himsalu, kurnool ananthapur lo chesi, Shobha nagireddy driver tho yeseysaaru.undhu TDP karyakarthalni YCP lo pamparu, asammithi tho godavalu srushtinchaaru,
    Kontha mandhi loyal people ni laagestharu. Oka person ni champutharu , chaala karyakarthalu ni kooda champadu.
    2019 elections lo , Kadapa lo karyakalthani TDP petti, secrets thelsukuni, coverts laaga .
    Easy gaa unna 23 MLA's ni lagesadu TDP. Longani Avinash ni pedha goondalu gaa chitrikaristhunnaru.
    Aadinarayana Reddy tho viveka ni yesesysaru. Chala karyakathalu , ni oka champuthoo unnaru.
    This time 2024 lo, palnadu, Nellore ni target chesaru.
    4 MLA's ni lagaaru, Goutham Reddy ni champaru, YCP karyakarthalni champaru, TDP cader ni YCP loki pampinchaaru,
    Media lo kooda godavalu unnatlu srushtinchaaru.
    Kotamreddy sridhardredfy , Anam etc longipotaaru, but. Anil Kumar, pinellu etc Babu ki longa ledhu andhukey pedha thappu chesinatlu create chesthunnaru. TDP ey rechagottii, vidhvamsam chesi YCP meedha thoyyali Ani choosthunnaru.

    • @naveensai1511
      @naveensai1511 27 днів тому

      5 rupees credited to your Paytm account