మాంసాహారం-పెద్దమనుషులు బ్రష్టుపట్టిస్తున్నారు!మీరైనా అర్ధం చేసుకోండి!

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • మనిషి అందులో క్షత్రియుడు రాముడు మాంసం తింటే తప్పేమిటి తిన్నాడు అంటూ విపరీత వ్యాఖ్యనాలు ఖండిస్తూ ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 148

  • @satyanarayanavura7383
    @satyanarayanavura7383 16 днів тому +14

    ఇంత చిన్న వయసులో భగవంతుడు మీకు ఇచ్చిన జ్ఞానానికి జైశ్రీరామ్

  • @KanyaKumari-c5j
    @KanyaKumari-c5j 16 днів тому +31

    రాముడు మాంసం తిన్నాడు అనే విషయం గరికపాటి మరియు నండూరి గారి వల్ల బాగా ప్రచారం లోకి వచ్చింది

    • @Malliswari-chandra
      @Malliswari-chandra 16 днів тому +9

      చాగంటి వారు కూడా చెప్పారు

    • @prasad3047
      @prasad3047 16 днів тому +5

      Saraswati putrulu anta malli veellu 😂, devudu gurinchi notiki vachinattu abhadhalu cheptharu ee Saraswati putrulu, aa thalli yentha bhadha padathadho

    • @hematirupathi1283
      @hematirupathi1283 15 днів тому

      ​@@Malliswari-chandrahmmm yeah.. I don't understand this

  • @pravallikanerusu6833
    @pravallikanerusu6833 16 днів тому +8

    మీ మాటలు వజ్రాల కంటే గొప్పవి, మీరు పరమ జ్ఞానీ 🙏🏻🙏🏻

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 16 днів тому +9

    చాలా చక్కగా చెప్పారు ❤👌 చిన్నవారైనా. మీకు వున్నంత జ్ఞా నం. మన ప్రవచనకారులకు లేదు అమ్మా 😢 అందరికి చెప్పేటప్పుడు అన్నీ చూ సి చెప్పాలి కదా ?జై శ్రీరామ్ 🙏🌺

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 15 днів тому +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @prakashrao551
    @prakashrao551 16 днів тому +7

    గరికపాటి వారు గానీ నండూరు గారు గాని చాగంటి గారు గానీ ప్రజలు మెప్పు కోసమే కొన్ని విషయాలు చెప్తుంటారు. ఇతిహాసాల్లో ఎన్నో ప్రక్షుప్తాలు వచ్చిన సంగతి తెలిసిన విషయమే. మాంసాహారం కంటే కొన్ని ఆకుకూరలు కూరగాయలు పండ్లు పప్పు దినుసులు మొదలేని వాటిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలుసు. అలాంటప్పుడు క్షత్రియుడు అయితే మాంసాహారమే ఎందుకు తినాలి. క్షత్రియుడు మాంసాహారం తినాలని నియమాలు ఏం లేవు. ఋషులు అవతార పురుషులు మొదలైన వారు సాత్విక భావన కలిగియుండుట సాత్విక ఆహారము భుజించుట చేస్తారు. ఒకవేళ రామాయణంలో రాముడు మాంసాహారం తిన్నాడని ఒకవేళ ఉంటే అట్టి రామాయణంలో లేక ఇతిహాసాల్లో ఎవరో తప్పు గా వ్రాసి ఉంటారు అని ఎందుకు కొందరు ప్రవచనకర్తలు అర్థం చేసుకోలేక పోతున్నారు. అది తప్పని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. కొందరు ప్రవచనకర్తలకు శాస్త్రజ్ఞ్యానము తప్ప దర్శన జ్ఞానం లేదు.

  • @SwathiSwathi-wh6ik
    @SwathiSwathi-wh6ik 16 днів тому +13

    నాకు ఆ గరికిపాటి రాముడు మాంసం తిన్నాడు అని చెప్పినప్పుడు బాగా కోపం వచ్చింది, నేను రామాయణం లో ఎక్కడ చదవలేదు, ఆ విషయం, మరి వాళ్ళు ఎక్కడ నుంచి చెబుతున్నారో ☹️

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 16 днів тому +10

    శ్రీ రామచంద్ర మూర్తి మీద ఇలాగ నిందలు వేసే వారి కళు పోతాఇ

  • @peddirenuka5546
    @peddirenuka5546 16 днів тому +2

    అమ్మా ❤మీ పాదాలకు ప్రణామాలు🙏🙏🙏

  • @lordsun153
    @lordsun153 16 днів тому +12

    ఇప్పుడే చూశా.... చాగంటి గారే రాముడు మాంసం తిన్నాడని ఆది క్షత్రియ ధర్మం అని చెప్పారు..... కానీ రాముడు మాంసం తినడు....

    • @hematirupathi1283
      @hematirupathi1283 15 днів тому +1

      Evaro chepte nijm kadu.. Valmiki ramayan lo edo unte ade standard... Evadiki nachindi vadu raskotnki idi bulbul book kaadu

    • @hematirupathi1283
      @hematirupathi1283 15 днів тому

      ​@@praveenkumarsecularcpm6335chudaru chadvaru..bro Comments matram pedtaru.. 😂😂

  • @gkr1649
    @gkr1649 16 днів тому +10

    కలియుగ భీముడిగా పేరుగాంచిన కోడి రామమూర్తి గారు శుద్ద శాకాహారి.

    • @kaladar5377
      @kaladar5377 16 днів тому +2

      శాఖాహరీ కాదు బ్రదర్... శాకాహారీ అనాలి...
      శాఖ అనేది వేరే అర్ధం వస్తుంది

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 14 днів тому

    Chala correct ga chepparu andi

  • @miriyalkarsaikumar7984
    @miriyalkarsaikumar7984 15 днів тому +2

    Hare Krishna hare rama chellemma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Pushpalatha-r4e
    @Pushpalatha-r4e 16 днів тому +4

    🙏Baaga chepparu noru mooistha....nannu adigina vallaki🙏hare krishna govindaya namaha🙏

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 16 днів тому +1

    Namaste Talli. Chakkaga ga chepparu talli

  • @rtipsap8946
    @rtipsap8946 15 днів тому +1

    Good information and spiritual knowledge

  • @srichandanasuthram
    @srichandanasuthram 16 днів тому +4

    Hare Rama Hare krishna

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 16 днів тому +5

    జై శ్రీ రామ్ అమ్మ 🙏

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 16 днів тому +3

    💯💯💯jai Krishna 🙏🙏🙏

  • @PamarthiamaravathiPamarthi
    @PamarthiamaravathiPamarthi 14 днів тому

    నేను ఆవిషయం విన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఆమ్మా జై శ్రీ రామ్ 🙏

  • @rvaeluru
    @rvaeluru 15 днів тому +1

    Very good

  • @Trivikram226
    @Trivikram226 16 днів тому +3

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @RadhaKrishna-ro9bw
    @RadhaKrishna-ro9bw 16 днів тому +1

    Chala Baga chepparu Madam 🙏🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 16 днів тому +2

    Jai శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 16 днів тому +5

    Superb sister, what ever is digested in human or animals is done by God , present in all creatures and he is omnipresent,if God leaves t this body, it is called dead body , well explained let God bless you with lots of happiness and prosperity to spread awareness about sanatana dharma

    • @shekarbandi1982
      @shekarbandi1982 16 днів тому +1

      Madam explains everything very good. Thank you Madam

  • @nraju5602
    @nraju5602 15 днів тому +1

    Jai Sri Ram.
    Jai hind.

  • @Venkateshwara868
    @Venkateshwara868 16 днів тому +2

    శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి

  • @rkbl3800
    @rkbl3800 16 днів тому +1

    జై శ్రీ రామ్

  • @AnnaPurnaUppala-t8m
    @AnnaPurnaUppala-t8m 13 днів тому

    Super talli

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 16 днів тому +2

    హరేకృష్ణ 😊❤

  • @RavikkThe
    @RavikkThe 16 днів тому +1

    Thanks 🙏🙏

  • @Poojakannalu
    @Poojakannalu 16 днів тому +9

    అసలు రాముడు విష్ణువు అవతారమే కదా అండి... ఆయన దేవుడు... సృష్టికర్త... ఆయనకి బలం ఎందుకు అండి...కందమూలాలు తినకపోయిన ఆయన కి శక్తి వుంటది...

  • @mnagendra7335
    @mnagendra7335 16 днів тому +1

    Govinda❤govinda😊govinda🙏

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 16 днів тому +1

    Chala baaga vivarana ichhaaru🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance 16 днів тому +5

    Jai Shree Krishna

  • @munagalamounika
    @munagalamounika 16 днів тому +2

    జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @manju7568
    @manju7568 16 днів тому +1

    Ramudu gurinchi ala chepani nenu nammaledu na nammakaani nijamey ani nirupichaaru 😊 dhanyavaadalu 🙏🙏🙏👏👏👏👏👏👏

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 16 днів тому +2

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @Lathapundla
    @Lathapundla 16 днів тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @Rioder_Mations
    @Rioder_Mations 16 днів тому +2

    Jai sri Ram....

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 16 днів тому +3

    జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 16 днів тому +1

    Jai Sree Ram

  • @hematirupathi1283
    @hematirupathi1283 15 днів тому

    Chala chala manchi video 🎥 thanks amma..

  • @pushpalatha5031
    @pushpalatha5031 16 днів тому +2

    జై శ్రీరామ్ 🙏

  • @GaneshDevalamGanesh
    @GaneshDevalamGanesh 16 днів тому +1

    Jai shree Ram
    Jai shree krishna

  • @ChandraSekhar-tn7bp
    @ChandraSekhar-tn7bp 16 днів тому +3

    Jay Shri Ram

  • @bharathib6929
    @bharathib6929 16 днів тому +2

    Om Namashivaya Sree Mathre Namaha

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 16 днів тому +2

    🙏🙏 jai sri ram

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 16 днів тому +2

    Hare.krishna

  • @laxmigopal3560
    @laxmigopal3560 16 днів тому +2

    Subhodyam brundagaru🌹♥️♥️

  • @ravisankar9122
    @ravisankar9122 16 днів тому +1

    Thanks Akka for giving this clarity ❤

  • @lajineniraghu1181
    @lajineniraghu1181 14 днів тому

    🙏🏻🙏🏻👏🏻🙌🏻🤗

  • @ValluriiPremila
    @ValluriiPremila 16 днів тому +2

    Sathayachianna thally sreerama harrirama❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jyothis771
    @jyothis771 16 днів тому +1

    Om namovenkateshaya 🙏🙏🙏
    Jai shreeram🚩🚩🚩

  • @kmsphysiocare9678
    @kmsphysiocare9678 16 днів тому +1

    Jai shree Ram Jai

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 16 днів тому +3

    రాముడు మాంసం తిన్నాడుకృష్ణుడికి అంత్యక్రియలు ఎవరు చేయలేదు ఎక్కువ అయిపోయిందిపనికి వచ్చే పనులు ఒక్కళ్ళు కూడా చేయరుఇలాంటి మూర్ఖుల్ని ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడుతున్నారు

  • @naaistam6659
    @naaistam6659 16 днів тому +25

    ఆ గరికపాటి నండూరి చెప్పిన వీడియో పట్టుకొని పాస్టర్లు ముల్లాలు మన రాముడ్ని అవమానపరుస్తూ వీడియోస్ పెడుతున్నారు చాలా బాధగా వుంది 😭😭

  • @vinnyvinita9701
    @vinnyvinita9701 16 днів тому +1

    🙌 jai shree ram

  • @ChandraKala-rn6hr
    @ChandraKala-rn6hr 16 днів тому +1

    Jai shree Ram

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 16 днів тому +3

    Vegetable is Best food

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 16 днів тому +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 nenu ramayanam chadavaledu kaani miru baga chopparu

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 15 днів тому

    Sare peddalu aa sandarbhaniki anugunam ga chepparu.Kondaru chettha vedhavalaku pani paata leva.Bhaghavthudu sriramudu.Daivam gurinchi pichhi vagudenduku.Maamsaharamu raJogunanni ante vudrekam ahankaramu kaligistundi.Ramudu sathva guna sampannudu.Aayana.ki thummulu vachhva daggevada evanni yenduku.Mee buddhulu cheddadarlo veltunte Ramayanam chadivi aa swami manchigunalu alavatu chesukondi.Bagupadatharu.

  • @Madhu-l7f3w
    @Madhu-l7f3w 16 днів тому +1

    అవును తల్లి నేను కూడా తినట్లేదు

  • @indu3988
    @indu3988 16 днів тому +6

    Jai srimannarayana andi
    Non veg thinte “BALAM” vastundo ledo teliyadu kani “BADHAKAM” kachitanga vastundi 🙏

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 16 днів тому +1

    Amma 🙏🏻🙏🏻🙏🏻

  • @kaparlavenubabu580
    @kaparlavenubabu580 16 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @pandabrothers3949
    @pandabrothers3949 16 днів тому +1

    ❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤

  • @malathidevi4519
    @malathidevi4519 16 днів тому +1

    Jai sre ram ❤❤

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    🙏✅️👌🌹.

  • @saimaanyaviimitations3828
    @saimaanyaviimitations3828 16 днів тому +2

    Changanti gaaru chepparu video lo

    • @SwathiSwathi-wh6ik
      @SwathiSwathi-wh6ik 15 днів тому +1

      వాల్మీకి రామాయణం లో ధర్మమేవాచరిషయ్యామః తత్ర మూల ఫలాశనాః అని చెప్పాడు, వనవాసం లో కంద మూలఫలాలే భక్షిస్తాను అని చెప్పాడు.ఎవరు చెప్పింది నమ్మద్దు వాల్మీకి రామాయణం గీతా ప్రెస్ వాళ్ళది మీరే చదివి తెలుసుకోండి.

    • @VaralaxmiK-e3i
      @VaralaxmiK-e3i 14 днів тому

      S👍👌🙏🙏🙏🙏​@@SwathiSwathi-wh6ik

  • @Mounika-g1u
    @Mounika-g1u 15 днів тому

    🙏🙏🙏🙏🙏🙏❤

  • @spiritualguidepssm8534
    @spiritualguidepssm8534 14 днів тому

    🎉

  • @Malliswari-chandra
    @Malliswari-chandra 16 днів тому +9

    ప్రవచనాలు చెప్పే వారు 4 వేదాలపై అవగాహన కలిగి ఒక్క వేదమైనా... చదవి ఉండాలి...
    వేలసంల క్రితం గురుకుల పాఠశాలలు మాత్రమె ఉండేవి.. అనేక ఔషద మొక్కల ధ్వారానె శరీరాన్ని కాపాడుకునే వారు. శరీర ధృడత్వం కలిగి ఉండేవారు.
    అమ్మా తప్పు క్షత్రియులకె కాదు ఏ మానవుడు కూడా మాంసాహారం తినకూడదు... ఇవన్నీ కూడ జిహ్వ చాపల్యానికి, సంస్కృతానికి అర్ధం తెలియక... ఇంకొతమంది స్వార్ధ పరులవలన... శ్రీ రాముడిపై నిందలు మోపుతున్నారు.. శ్రీ రాముడు ఆశ్వీజమాస చంద్రుడి వంటి వాడు..
    జై శ్రీరామ్🙏🌹🌹💪
    శ్రీ మాత చరణారవిందం🙏🪷ఓం🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 16 днів тому

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి ఈ కలియోగా కాలంలో ఎవరి బ్రతుకు దెరువు కోసం వల్ల కు నచ్చినట్టు నోటికి వచ్చినట్టు వ్రతాలు వ్రాస్తున్నారు వేధం అంటే ఎంత కఠినమైనది శిక్షణ కొంతమంది బ్రాహ్మణులు చాలా కలుషితం గా తయారయ్యారు. మాకు తెలిసిన అన్ని కుడా వాళ్లకు తెలియవు. కాకపోతే పెద్దవాళ్ళు కులానికి అని గౌరవం తో మాలాంటి వారు సమన్యాప్రజలు ఏదురించలేరు నేను అయితెచ్పూర్తి వెజిటేరియన్ అని చెప్పుకోవటానికి గర్వ ప్పడ్తను నాకు మాంసం vallane Shakthi vastahdi ante nenu danikibvyathirekistha 50 years Naku 4 Pillalu. Naa health super నేతివంతలు kudaa తినను చెల్లి ఈ వింతలు విద్దోదరాలు ఈ వీడియో లు చూస్తుంటే నవ్వు వస్తుంది కులం ముఖ్యం కాదు గుణం మెయిన్

    • @Malliswari-chandra
      @Malliswari-chandra 16 днів тому

      @DurgajiParamata-hd2yj helth secrit అక్కా..

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 16 днів тому +1

      ​@@Malliswari-chandra బాగున్నారా చెల్లి మా పిల్లలు హాస్టల్ నుండి వచ్చేశారు ఇంట్లోనే ప్రిపరేషన్ అవుతున్నారు అందుకే నాకు పనులు టైం వుండటం లేదు

    • @prakashrao551
      @prakashrao551 16 днів тому +1

      👌

  • @lordsun153
    @lordsun153 16 днів тому +4

    పాండవులు మాంసం తిన్నారని చాగంటి sir చెప్పారు...😂

    • @kaladar5377
      @kaladar5377 16 днів тому +3

      ఆయనగారు స్వయంగా వెళ్లి చూసారా ???

  • @Koumodaki
    @Koumodaki 16 днів тому +5

    శ్రీరాముల వారు మాంసం తినలేదు అంటే వచ్చే సమస్య ఏమిటీ

    • @Malliswari-chandra
      @Malliswari-chandra 16 днів тому +1

      ఏంటంటె రాముడె తిన్నాడు మనము తినచ్చు...🤦‍♂️

    • @Koumodaki
      @Koumodaki 16 днів тому

      @శ్రీలలిత-ఢ6వ ఇప్పటి వారు రామాయణం ఎన్ని సార్లు పారాయణ చేశారు, మనం రామాయణం చదవం నలుగురితో చదివించం, మన పల్లెటూరులో ఉన్న రామాలయాలలో కనీసం దీపాలు కూడ వెలిగించరు, మన సంప్రదాయాలు పూర్వం తల్లి అమ్మాయిలకు ముగ్గులు వేయడం, వంట చేయడం నేర్పించేవారు ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలకె వంట చేయడం రాదు, ఇక్కడ శ్రీ రాముల వారు మాంసం తిన్నాడ లేదా అనేది ముఖ్యం కాదు, స్వామి వారి గుణాల నుంచి ఆచరించ విషయాలు చాలా ఉన్నాయి, పర కాంత ను మాత గ భావించినవాడు, ఆహారం గురించి ప్రస్తవిస్తే అది త్రేతాయుగం ఆ కాల ఆహారం విధానం వారు follow అయ్యారు,

    • @kaladar5377
      @kaladar5377 16 днів тому

      ​@@Malliswari-chandraరిఫరెన్స్ చూపు శ్రీ రాముడు మాంసం తిన్నాడని

    • @Malliswari-chandra
      @Malliswari-chandra 16 днів тому

      @@kaladar5377 మీకు అలా అర్ధమయిందా... రామా...

    • @Malliswari-chandra
      @Malliswari-chandra 16 днів тому +1

      మీకు అలా అర్ధమయిందా... నాకు రఫరన్స్ అవసరంలేదండి నా మనసె రిఫరెన్స్ భగవంతుడి దయవలన నాలుగు వేదలు విన్నాను.. ఉపనిషత్తులు... దర్శనాలు కూడా భగవంతుడి విషయంలొ ఏది సత్యం ఏది అసత్యం పసిగట్టగలను... రామాయణం ఉన్నది ఉన్నట్టు నాకు దొరకడం లేదు చూధ్దాం నా సంకల్పమె భగవంతుడు నాకు లభించేలా చేస్తాడు
      శ్రీ రాముడు ధర్మాత్ముడు దైవం అనుకున్నప్పుడు జీవహింస చేస్తాడ రాముడు చెయ్యడు.

  • @manjuladevi360
    @manjuladevi360 16 днів тому

    🙏🙏🙏

  • @ramaniallu6703
    @ramaniallu6703 16 днів тому +3

    Ramudu nunchi nerchucovalsindi ami leda enthasepu masam tinnada emi tinnadu edena telusucovalisindi

  • @subrahmanyamjonnalagadda2112
    @subrahmanyamjonnalagadda2112 13 днів тому

    👃👃👃

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 16 днів тому +1

    అమ్మా మూల రామాయణం లో కూడా వుంది. నేను తిరుపతి సంకృత్ విద్యాపీఠం లో పోయిన సంవత్సరం జరిగిన ఎగ్జిబిషన్ లో ఒరిజినల్ సంస్కృత రామాయణం లోనే చదివా. మీరు ధభయించ కండి.

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 16 днів тому +3

      అక్షర దోషం లే కుండా వ్రాయడం నేర్చుకొని ,తర్వాత కామెంట్ పెట్టండి. (సంస్కృతము)( సంస్కృత.దబాయించకండి.) ఆమెకు దబాయించాల్సిన అవసరం లేదు.

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 16 днів тому +1

      @@gudaveenarani1745 లేకుండా అనే పదాన్ని "లే కుండా" అని రాశారు అంటే మీకు కామెంట్ పెట్టడం రాదు అనా? ఇలా కొడిగుడ్డు కీ ఈకలు పీకినందువల్ల వచ్చే లాభం ఏమీ వుండదు. సమాధానం చెప్పే విషయం నీ దగ్గర వుంటే చెప్పు.

  • @kishoreb1695
    @kishoreb1695 16 днів тому

    Anni correcte gani nandurigarini, garikapativarini savarinchali, Adi cheyyakunda manamentha mothukunna effect undadu thalli

  • @PavanRam1
    @PavanRam1 16 днів тому

    स च हत्वा महाबाहुः शशान् मृगगणान् बहून्।
    वराहान् महिषान् ऋक्षान् सीतायै प्रियम् आहरत्॥
    (Aranya Kanda, Sarga 68, Sloka 113)
    Translation:
    “The mighty-armed Rama hunted many deer, wild boars, buffaloes, and bears, and brought them (as food) to please Sita.”

    • @hematirupathi1283
      @hematirupathi1283 15 днів тому

      E book ekda undi?? Reference pls???

    • @hematirupathi1283
      @hematirupathi1283 15 днів тому +1

      Google translation?? Google telugu raadu... Sanskrit kudana. 😅

    • @PavanRam1
      @PavanRam1 15 днів тому

      @@hematirupathi1283 Adi google translate kadu. Sanskrit ki English translation(అనువాదం) anthe.

  • @BolluNageswararao-e7t
    @BolluNageswararao-e7t 16 днів тому

    Sister bhaghavat geeta 18 chapters kooda analysis and simplify chaysi cheppandi.
    Thank u sister like mother words
    I will Fallow. I have two books of bhaghavatgeeta. But I am not able to understand it.please simplify it tell me.if possible vedas also simplify it make videos.
    English and

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 16 днів тому +4

    సరే శాఖాహారులు మాత్రమే హిందూ మతం లో వుండడానికి అర్హులు అని ప్రకటించండి

    • @jayasettipalli6520
      @jayasettipalli6520 16 днів тому +1

      యీ ప్రస్ట్నకు సత్యభామ గారు సమాధానం చెబుతారు

  • @krismk5816
    @krismk5816 16 днів тому

    దేవరాజు సుధీ, చాలా ప్రామాణిక మైనదే,అందులో తిలకం వారిదీ,గోవిందరాజీయ వ్యాఖ్యల తో కూడినది మనో సీదతి..అశ్నొతి ఇతి మాంసం...మానసిక శక్తిని క్షీణింపజేస్తుంది.రాముడికి బలం కోసం మాంసం తిన్నాడు అనటం తప్పు కావచ్చు,కానీ..స్పష్టంగా నల్ల యిఱ్ఱి మాంసం తినటం..ఆరణ్య కాండలో ఉంది.భారతం చాలా ప్రక్షిప్తం ఉంది.

    • @rajarammarni2306
      @rajarammarni2306 16 днів тому

      నీ పిచ్చ రా నీ పిచ్చ.....
      సంస్కృతం లో ప్రతి పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి....ప్రతి చోటా నీకు తోచిన నిఘంటువు అర్థాలు చెప్పకూడదు....
      ఆ సందర్భంలో అక్కడ ఏ అర్ధం తీసుకోవాలో శాస్త్ర పరంగా సమన్వయం చేసుకోవాలంటే గురుముఖతః తెలుసుకోవాలి.....
      అలా వేదాలకే వక్ర భాష్యం చేసిన వాళ్ళే Max muller వంటివాళ్ళు.....అంతా చేసి వీడు అంటాడు.....వేదాలు ఎదో ఆదిమ జాతి వాళ్ళు వాళ్ళ కధలు చెప్పడానికి వ్రాసినవి ఈ వేదాలు అని తేల్చాడు......
      ఇప్పుడు కొందరు మనవాళ్ళు తయారయ్యారు.....రామాయణ భారతాలకు వక్ర భాష్యం చెప్పేవాళ్ళు.....
      ఉదా: హరి అంటే అర్థం చెప్పు....
      విష్ణువు,
      కోతి,
      ఏనుగు,
      సింహం,
      ఇంద్రుడు,
      ఇంకా ఎన్నో....
      హరి తో ఇంకో పదం చేరితే.....ఇంకా భోలెడు అర్థాలు వస్తాయి....
      అందుకే ప్రత్యక్షంగా పదం కనబడితే అది నీకు తెలిసిన అర్ధాన్నే ఇస్తుంది అని ఎలా అనుకుంటావు....
      ఓ ఆవేస పడమాక....
      ఇక్కడ మాంసం అంటే పుష్టి కలిగిన దుంపలు అని...అందులో వారు తిన్న కొన్ని రకముల దుంపలను పేర్కొన్నారు......
      అందుకే మన శాస్త్రాలకు సంబంధించి సొంత పాండిత్యం వద్దు అనేది....గురుముఖతః సమన్వయం చేసి నేర్చుకోవలి....లేకపోతే ఇలా పుస్తక పాండిత్యం పిచ్చే మిగులుతుంది...

    • @rajarammarni2306
      @rajarammarni2306 16 днів тому

      నీ పిచ్చ రా నీ పిచ్చ.....
      సంస్కృతం లో ప్రతి పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి....ప్రతి చోటా నీకు తోచిన నిఘంటువు అర్థాలు చెప్పకూడదు....
      ఆ సందర్భంలో అక్కడ ఏ అర్ధం తీసుకోవాలో శాస్త్ర పరంగా సమన్వయం చేసుకోవాలంటే గురుముఖతః తెలుసుకోవాలి.....
      అలా వేదాలకే వక్ర భాష్యం చేసిన వాళ్ళే Max muller వంటివాళ్ళు.....అంతా చేసి వీడు అంటాడు.....వేదాలు ఎదో ఆదిమ జాతి వాళ్ళు వాళ్ళ కధలు చెప్పడానికి వ్రాసినవి ఈ వేదాలు అని తేల్చాడు......
      ఇప్పుడు కొందరు మనవాళ్ళు తయారయ్యారు.....రామాయణ భారతాలకు వక్ర భాష్యం చెప్పేవాళ్ళు.....
      ఉదా: హరి అంటే అర్థం చెప్పు....
      విష్ణువు,
      కోతి,
      ఏనుగు,
      సింహం,
      ఇంద్రుడు,
      ఇంకా ఎన్నో....
      హరి తో ఇంకో పదం చేరితే.....ఇంకా భోలెడు అర్థాలు వస్తాయి....
      అందుకే ప్రత్యక్షంగా పదం కనబడితే అది నీకు తెలిసిన అర్ధాన్నే ఇస్తుంది అని ఎలా అనుకుంటావు....
      ఓ ఆవేస పడమాక....
      ఇక్కడ మాంసం అంటే పుష్టి కలిగిన దుంపలు అని...అందులో వారు తిన్న కొన్ని రకముల దుంపలను పేర్కొన్నారు......
      అందుకే మన శాస్త్రాలకు సంబంధించి సొంత పాండిత్యం వద్దు అనేది....గురుముఖతః సమన్వయం చేసి నేర్చుకోవలి....లేకపోతే ఇలా పుస్తక పాండిత్యం పిచ్చే మిగులుతుంది...

  • @pizza_gamer9396
    @pizza_gamer9396 16 днів тому +1

    ఈ మధ్య కాలంలో. Brahmins. Nonveg తింటున్నారు.క్షత్రియులు, శూద్రులు అనగా nonveg తినేవాళ్ళు వెజిటేరియన్ మారుతున్నారు

    • @kaladar5377
      @kaladar5377 16 днів тому

      ఉల్టా గా అన్నమాట 😄

    • @SwathiSwathi-wh6ik
      @SwathiSwathi-wh6ik 15 днів тому +1

      తింటున్నారు అంటే వాళ్ళు ఇంక బ్రాహ్మిన్స్ కాదు అని అర్ధం

  • @prasad3047
    @prasad3047 16 днів тому +4

    Ippudu nandoori gari nundi malli video vastaadhi, guruvulani prasnalu veyakoodadhu, paapam patti peedistadhi, meeru ala adagakoodadhu memu yem cheppina nameeyali ani 😂

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 16 днів тому

    Sandhya chesukone varu nonveg 3la tintaru, tinaruga

  • @ac-jn7hg
    @ac-jn7hg 16 днів тому

    Hindus ఏదైనా అంటే పర్వాలేదు , Garikipati varu ఎందుకు అన్నారు అంటే రాముడు Kshatriya dharmam నిర్వర్తించాడు అని . But Non_hindus కి hindu దేవతల ని అనే hakku లేదు

  • @rajireddyrevoori3078
    @rajireddyrevoori3078 16 днів тому

    Amma nenu reddymamusamu thinanu

  • @utube972
    @utube972 15 днів тому

    చాగంటి గారు muslim faqir saibaba bhakthudu

  • @vijayhyd2010
    @vijayhyd2010 16 днів тому

    Andhreekarinchindi ante telugu lo translate cheyyatame kada madam.. moola bharatam n raamayanam meeru kudaa telugu lo translate chesinave kada chadivaru... meeku vaallaki teda ela vachhindi... iddaru translate chesinde kada chadivindi..

  • @lordsun153
    @lordsun153 16 днів тому

    మరి శివానంద లహరి లో శంకరాచార్యులు శివుడితో నీ దగ్గర గంగ... లేడి... అగ్ని (మూడో కన్ను)...పాత్ర(బిక్షా పాత్ర...may be).. గంగ వున్నాయి.. వండుకుని తినక కన్నప్ప ఇచ్చిన ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావ్ అని అడిగాడు కదా..... అంటే శివుడిని మాంసం తినమని శంకర భగవత్పాదులు(సాక్షాత్ శివుడు) చెప్పినట్టే కదా...😂😂

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 16 днів тому +2

    తల్లి బృంద మీరు చెప్పినట్టు మాంసం వల్ల శక్తి వస్తది అంటే నేను దానికి వ్యతిరేకిస్తూ ఎందుకు అంటే మేము. ఆ నగరిన వర్గానికి చెందిన దాన్ని నేను పూర్తి వెజిటేరియన్ నా ఊహ తెలిసినప్పటి నుండి నాకు 50 ఇయర్స్ 4 పిల్లలు నార్మల్ డెలివరీ పూర్తి ఆర్యోగ్యం గా వున్న మాంసం తింటే sakhti vasthadivanukovatam bramha kani dalithulu మాంసం తింటారు బ్రాహ్మణులు. తినరు అంతం తప్పు ఎప్పుడు బ్రమణులుకలుసితం అయిపోయి చక్కగా మాంసాలు ఆల్కహాలు అన్ని తీసుకుంటున్నారు అందరూ కాదు కొందరు వల్ల బ్రతుకుతెరువు కోసం యిష్టం వచ్చిన వీడియో లు కథలు వ్రాస్తున్నారు చాలా తప్పు కులానికి పెద్దవాళ్ళు వాళ్ళు ఎం వ్రాసిన చెప్పినా నిజాలు అని నమ్మే సామాన్య ప్రజలకు చక్కగా వివరించారు తల్లి అందరూ విద్యావంతుల వుండరు కథ తల్లి మి వీడియో వల్ల చాలా మంది తెలుసుకోగాలుగు తున్నారు తల్లి ❤❤❤

    • @kaladar5377
      @kaladar5377 16 днів тому

      మీరు కేవలం దళితులు మాత్రమే మాంసహారం తింటారని భావిస్తున్నారా ?
      ఇక్కడ అదే అర్థం వస్తుంది ....

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 16 днів тому

      Nenu alaa antam ledhu babu dalthulu matrame mamshaharalu తింటారు అని అపోహ్ పడే వారు చాలా మంది వున్నారు ఎది తప్పువని నేను చెప్తున్న నేను తినను. తినటం వల్ల శక్తి వస్తుంది అంటే నేను యతిరేకిస్తున్న అన్నావ్ ఆకు కూరలు kurakayalu పప్పు దినుసుల వల్ల కుడా ఆరోగ్యన్నివ్పాండవచ్చు అని మాత్రమే చెప్పను​@@kaladar5377

  • @noah_gandhi
    @noah_gandhi 11 днів тому

    ఇది ప్రక్షిప్తం ఇది కాదు అని మీరు ఎలా చెప్తున్నారు? మూల భారతం మూల రామాయణం ఇది అని హిందువులలో ఒక ఏకాభిప్రాయం లేదు
    మీరు అనుకుంటున్న మూల రామాయణం లో ఎక్కడెక్కడ రాముడు మాంసం తినలేదు అనే అర్థం వచ్చేలా శ్లోకాలు ఉన్నాయో, అవి ప్రక్షిప్తాలు అవ్వచ్చు కదా?
    రాముడు శాకాహారి అని మీ నమ్మకం. మీరు అలాగే ఉండండి నష్టం లేదు.
    ఆయన గత్యంతరం లేనప్పుడు మాంసము తీసుకున్నాడు అని నా నమ్మకం. మాంసం తీసుకోడం వల్ల ఆయన వైభవం ఏమీ తగ్గదు
    ఎందుకు కొంతమంది ఆయన శుద్ధ శాకాహారి అని చెప్పడానికి ఇంత ప్రయాస పడుతున్నారో అర్థం కావట్లేదు.

  • @sujisri9163
    @sujisri9163 16 днів тому

    Vandhanammulu Amma... Me vidio naku chala thelivini ichindhi thanks ma... Love you❤... Na peru sujatha... Ma naku ramuluvaru ante chala istam kaani okka doubt amma pls cheppandi non veg thinaru kadha mari enthuku dhasaradha mazaraju jinkanu vettadaniki vellaru

  • @nsraju1386
    @nsraju1386 16 днів тому

    మీ కెమెరా ఎత్తు సరి చేసుకోండి.

  • @VikramRoy-s9v
    @VikramRoy-s9v 16 днів тому +1

    Kruthayugam lo Brahmins yagna yaagalu chesina taruvatha, beef tinaru kadha, few years back chaganti.koteswararao garu tv live program ki vacharu, apudu yevaro adigaru kruthagugam lo Brahmins beef tinaru Ani, daniki chaganti vaaru yemi chepalo teliyaka,konni seconds shock lo vundipoyaru, taruvatha cheparu-----yuga dharmalu marathayi, epudu e kaliyugam lo gomathana ni Puja cheyali Ani cheparu, ramudu kshrtiyudu non-vez thinte thappu yemi vundhi,meeru yendhuku cover cheyataniki kastapadatharu🤦🤦🤦🤦

    • @Koumodaki
      @Koumodaki 16 днів тому

      ఆమె శ్రీ రాముల వారు మాంసం తినలేదు అంటే వచ్చే సమస్య ఏమిటీ మీరే అర్థం చేసుకోవాలి

    • @rajeswariravu8318
      @rajeswariravu8318 16 днів тому +3

      మీలాంటి వాళకు ఎంత చెప్పిన శ్రీ రాముడి గురించి మీరు అర్థం చేసుకోలేరు. మూర్ఖులు మీరందరు. జై శ్రీ రామ్ 🙏

    • @VikramRoy-s9v
      @VikramRoy-s9v 16 днів тому

      @rajeswariravu8318 nenu hindhuvu ni,naku Anni telusu,nuvvu poyi chadhuvuko akka,.......Vishnu oka manavudiga(ram) bhumi medhaku vachi loka kalyanam kosam chesina jagantakame ramayanam........nenu nijam chepanu,. Kani thappuga chepaledhu,.....asalu neeku yemi telusu chepu akka vintanu

    • @rajeswariravu8318
      @rajeswariravu8318 16 днів тому +3

      @@VikramRoy-s9v అన్న నీకు అన్ని తెలుసా మరి శ్రీ రామచంద్ర మూర్తి మాంసం తినలేదు అని వాల్మీకి రామాయణం ఉంది. ఆ సత్యం గురించి ఆవిడ చెబితే నువ్వు ఎందుకు ఏదేదో అంటు కవరింగు అంటు మెసేజ్ చేసావు. ముందు మీరు వెళి వాల్మీకి రామాయణం, మహాభారతం,భగవద్గీత చదువు అన్న.

    • @wolff_gaming
      @wolff_gaming 16 днів тому +2

      ఉత్తరాదిన క్ష్యత్రియులు ఎవ్వరు మాంసాహారం తినరండీ కలిప్రభావం ఉద్యోగాల రీత్యా బయటకు వచ్చి అతికొద్ది మంది మాత్రం తింటున్నారు.. నాన్వెజ్ ఎక్కువగా సౌత్, అలాగే సౌత్ఈస్ట్ లో తింటారు తప్ప ఉత్తరాది వాళ్ళు ఉల్లి, వెల్లుల్లి కూడాచాలా తక్కువ వాడతారు. 🙏

  • @NKV999
    @NKV999 16 днів тому +6

    Sathya Bhama Gaariki Shubhodayam 🙏
    Super content cheptunnaru daily 🙏
    Jai Bhagavat Gita 🙏
    Jai Shri Krishna 🙏
    Second comment 😊
    Jai Shri Ram 🕉 🛕 🏹 🔥 🙏

  • @Rajesh-tx9tr
    @Rajesh-tx9tr 16 днів тому

    Sister me number pattende

  • @yasaswini1819
    @yasaswini1819 16 днів тому

    Jai Sri Ram 🙏🙏🙏