మహిళల కోసం ఈ వీడియో!ఒకే ఒక్క తప్పు allmost అందరూ చేస్తున్నారు!

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 82

  • @Poojakannalu
    @Poojakannalu День тому +48

    రామాయణం... భారతం... లో.. సీతమ్మ కి ఐతే నేమి... ద్రౌపది కి అయితేనేమీ... సగం బలం వాళ్ళ భర్తలే అండి... కలియుగం లో భర్తలే రావణాసురుడు....దుర్యోధనుడు... తల్లి తండ్రులు మాకు సంబంధం లేదు అని వదిలేస్తున్నారు.. ఎంతోమంది ఆడవాళ్ళు.... పిల్లల్తో వొంటరిగా.. రుద్రమ్మ దేవి లాగా జీవితం లాగుతున్నారు.. ఈ కలియుగం లో

    • @kesavaajjukesava6377
      @kesavaajjukesava6377 День тому

      Seam in my life😢

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 23 години тому +3

      ​@@kesavaajjukesava6377బైట మంచివాళ్ళు ఇంట్లో వెస్ట్ గాళ్ళు 😭

    • @sandhyabolla9973
      @sandhyabolla9973 23 години тому +3

      Me too,,, but I am strengthening my self day by day 🙂 with the support of Lord KRISHNA🙏 whenever iam in helpless situation

    • @BharathiKrishnaVlogs-dp7mx
      @BharathiKrishnaVlogs-dp7mx 21 годину тому

      Avunu😢barta support unte barya enduku vere valla kosam choostadi

    • @BharathiKrishnaVlogs-dp7mx
      @BharathiKrishnaVlogs-dp7mx 21 годину тому +3

      Nenu satyabama garu cheppina bhagavadgita vini,chadivi barta meeda asalu vadilesanu...nijanga cheptunanu ipudu naa barta naa kosam enthaga alochistunaru ante nammalekapotunsnu..Really The "Bhagavadgita" is an amazing..its do everything... Om Bhagavate Vasudevaya Namo namah...

  • @sirasalarajeswari1619
    @sirasalarajeswari1619 23 години тому +18

    ఎలా పట్టుకుంటావమ్మా ఇలాంటి విషయాలు వావ్ రియల్లి గ్రేట్ వండర్ ఫూల్ ఇదే సత్యం ఇదే ధర్మం ఇదే భారతీయత ఇదే సనాతనం 👍👌👏🙏

  • @peddirenuka5546
    @peddirenuka5546 23 години тому +8

    అమ్మ నేటి యువతరానికి మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు మన పురాణాలలో ఉన్న స్త్రీలు ఏ విధముగా నడుచుకున్నారో వివరిస్తూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నెటీ యువతకు ఈ వీడియో ద్వార మంచి అవగాహన కల్పించారు మీలాంటి వాళ్ళు నేటి తరానికి ఎంతో అవసరం ధన్యవాదములు అమ్మ🙏🙏🙏

  • @foodstock-vimala
    @foodstock-vimala День тому +8

    మీరు చెప్పిన మాటలు వింటే నాకు కొండంతా కృతజ్ఞతలు అండగా అనిపిస్తుంది

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 День тому +15

    ఈ కాలం మహిళల కు ఒక మంచి సందేశం.
    ముఖ్యంగా ఆడ పిల్లల తల్లిదండ్రులు స్నేహితుల మాదిరిగా వారి సమస్యల ను అర్థం చేసుకుంటూ మార్గదర్శకులుగా ఉండాలి.

  • @SoujanyaG-kw7id
    @SoujanyaG-kw7id 20 годин тому +9

    నమస్కారం అమ్మ!! నా కోసం మీరు తప్పకుండా ఒక వీడియో చేయాలని ప్రార్థిస్తున్నాను.
    నా భర్తకి రోజు తాగే అలవాటు ఉంది. రోజు సాయంత్రం ఆఫీసు వర్క్ అయ్యాక వెళ్తాడు. ఇక తాగుతూ నాకు రోజుకో రకంగా మెసేజెస్ చేస్తాడు అర్థరాత్రి వరకు ఇంటికి రాడు. తర్వాత రోజు ఎందుకు ఇలా ఎన్ని రోజులు ఇలా అని అడిగితే మౌనంగా ఉంటాడు. రేపటినుంచి తాగ ను అంటాడు. కానీ ఆ రేపు అనేది నా జీవితం లో రావట్లేదు. 2 years నుంచి ఇదే పరిస్థితి. అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను బాధపెట్టలేను. మా అత్తమ్మ వాళ్ళకి చెప్తే నన్ను నీ కర్మ అని లేకపోతే నువు పూజలు చేయలేదా సరిగ్గా...గుడికి వెళ్లకపోయావా...అని, నువు job చేయాలి అని అర్థంలేకుండా నీతులు చెప్తున్నారు. నా బిడ్డ మీద ప్రమాణం వేసి చెబుతున్న. పెళ్లి అయిన 15 years నుంచి ఒక మంచి భార్యగా, తల్లిగా, కోడలిగా correct గా ఉన్నాను. మంచి పేరు తెచ్చుకున్నాను. తన కొడుకుని కోప్పడకుండా బుద్ధి చెప్పకుండా నాదే తప్పు అనట్టు మాట్లాడుతున్నారు.
    సమాజంలో మంచిపేరు ముసుగులో ఉన్న వీళ్లు నా పట్ల అన్యాయంగా ఉంటే ఏంచేయాలి? పూజలు గుడికి వెళ్ళడం కాదు.. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఏడిపించొద్దు అనే విషయం గురించి మాట్లాడగలరని నా విన్నపం🙏🏻🙏🏻🙏🏻

  • @mupparthirupasri8924
    @mupparthirupasri8924 23 години тому +4

    మా అమ్మ కూడా ఇలా చెప్పలేదు mam..నేను మా తోడికోడలకి నా వర్క్ బద్ధకం గురించి చెప్పడం వల్ల.. తన దెగ్గరికి వెళ్లిన ప్రతిసారి మా బావగారి వంకతో నన్ను మాటలు అంటూ ఉండేది. నాతో మంచిగా ఉండేపటికి అన్ని చెప్పేదానిని. ఇపుడు నిజంగా తను ఇండైరెక్ట్ గా అనే మాటలకి నేను ఇపుడు బాధపడుతున్నాను.😢😢😢. థాంక్యూ mam.. ఇప్పుడు నేను కచ్చితంగా పాటిస్తాను. నేను రామాయణం నాకు 12yrs ఉన్నపుడు మా నాన్నగారు చదివించారు. మరి బాధ ఎవరితో చెప్పుకోకూడదా??

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 18 годин тому +2

    Excellent.Prathi patranu ardham chesukuni chadavali.

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 14 годин тому +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @AHOBALAMNARASIMHA-lu3gs
    @AHOBALAMNARASIMHA-lu3gs 18 годин тому +1

    You are a divine personality.
    Guiding the innocent public nicely.
    Thank you very much.

  • @wolff_gaming
    @wolff_gaming 13 годин тому +1

    అమ్మ.. నాకున్న 2అవలక్షణాలు ఒకటి ఎప్పటి పని అప్పుడు చేయలేకపోవడం రెండోది అవతలి వాళ్ళు కొంచెం మంచి వాళ్ళ లా కనబడితే చాలు ఇంట్లో అన్ని విషయాలు చెప్పెయ్యటం.. ఇలా చెప్పేటప్పుడు కొంతభారం తగ్గినట్లు అనిపించేది.బహుశ ఆడవారి నోట్లో అవగింజ అంతమాట కూడా దాగదు అనే ఈ సామెత తరచూ వినడం వల్లకావచ్చు..

  • @LalithaValipe
    @LalithaValipe День тому +4

    Hare Krishna 🙏🙏 good morning akka 😊, chaala manchi topic select chesukunnaru akka ,ee vishayam lo chaala mandhi aada pillala jeevithalu naashanam ayyayi avuthunnayi ,panchukune vaaru lekapoina ,evaritho share chesukokunda aa bhagavanthudi thote cheppukovali baadha ayina santhosham ayina ,Anni ayane chusukuntadu hare Krishna 🙏🙏 thadwara bhagavanthudiki daggara avutham

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి 23 години тому +8

    ఈ కాలం లో రాముళ్ళు లేరు సీతమ్మలు వున్నారు 🙏

  • @sribalaji9878
    @sribalaji9878 22 години тому +2

    Chalaa baga cheypparu akka nakuu ippatiki ardamayyindhii manaki bhadaveystey frdstho share cheyskuntam kani adey manaki sateuvulu avvutaranii ardamayyindhii

  • @Annapoornashah
    @Annapoornashah День тому +4

    Your videos are Treasure, need of the hour 🙏🏽

  • @wolff_gaming
    @wolff_gaming 13 годин тому

    నాకు 42 ఏళ్లు వచ్చాయి కానీ ఏమి తెలియదు ఈ యూట్యూబ్ పుణ్యమా అని మీద్వారా చాలా విషయాలు తెలుసుకొంటూ వున్నాను మీ ఋణం ఎప్పటికి తీర్చుకోలేను 🙏🙏🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx День тому +2

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 chala adarshanga vundi akka sitamma vari gurinchi chopthunte

  • @karunasrim409
    @karunasrim409 14 годин тому

    Chala baga chepparu amma

  • @DeviKalla-n2o
    @DeviKalla-n2o 13 годин тому

    Thank you .🙏👸👍

  • @chandanaammika3886
    @chandanaammika3886 23 години тому +3

    అన్నిటికంటే ముఖ్యంగా.... pelli అయ్యాక ఆడపిల్లలకి అమ్మ వాల ఇంటికి పోవాలంటే... ఇక్కడ లేని restrictions.....

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 18 годин тому

    Chala baga cheppavamma.Aaadapillalu ratrullu anavasaram ga bayata tiraga kudadu.Eee premalu domalu anavasaram.Mosale yekkuvaga vuntayi.Veshadharana dress la gurinchi kuda teliyajeyamma.Thank you.

  • @syamalaparvathi6395
    @syamalaparvathi6395 День тому +2

    Harekrishna 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @GithaChintala
    @GithaChintala День тому +2

    Awerness video to ladies

  • @padaladurgaprasad2997
    @padaladurgaprasad2997 День тому +2

    చాలా బాగా చెప్పారు, జై శ్రీరామ్ 🚩

  • @krishkanchinnala9117
    @krishkanchinnala9117 День тому +3

    జై శ్రీరామ్

  • @Meena55708
    @Meena55708 День тому +1

    జై శ్రీ రామ్ 🙏👍👏

  • @venkatanarayanathota5484
    @venkatanarayanathota5484 День тому +2

    జై శ్రీమన్నారాయణ 🙏🙏

  • @bharathib6929
    @bharathib6929 День тому +2

    Om Namashivaya Sree Mathre Namaha

  • @venkatedits7305
    @venkatedits7305 День тому +1

    Hare krishna ❤🎉

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 23 години тому +1

    హరేకృష్ణ 😊❤

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf 23 години тому

    Super chepparu❤

  • @divi07ecstasy
    @divi07ecstasy День тому +1

    Jai sri Krishna 🙏🙏🙏🙏🙏

  • @chinnapatileela2481
    @chinnapatileela2481 18 годин тому

    Jai sree ram. Baga chepparu amma.

  • @KotiEswari
    @KotiEswari День тому +1

    Jai sitaram ❤ hare raama hare rama raama raama hare hare

  • @AkhilPatrudu
    @AkhilPatrudu День тому

    Satyabhama gari ki danyavadalu

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 День тому +1

    🙏🙏 jai sri ram

  • @snbhs822
    @snbhs822 День тому

    జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vm8170
    @vm8170 22 години тому

    YOU ARE DOING GREAT JOB. PLEASE REDUCE YOUR VIDEOS TO 5 MINUTES SO MANY PEOPLE CAN WATCH

  • @RtrinarhReddy
    @RtrinarhReddy День тому +1

    Jai Sri Ram

  • @Rajyaparabrahmam5949
    @Rajyaparabrahmam5949 15 годин тому

    👌👌🙏🙏🙏

  • @satyavardhan99
    @satyavardhan99 22 години тому

    🙏అమ్మ

  • @Mounika-g1u
    @Mounika-g1u 23 години тому +1

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @Venkateshwara868
    @Venkateshwara868 23 години тому

    శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ ధర్మం వర్ధిల్లాలి

  • @vasavichintha2161
    @vasavichintha2161 День тому +1

    Jai Srimannarayana🙏

  • @ammireddyyallareddy9899
    @ammireddyyallareddy9899 День тому

    Amma. Eti suthakamulo hanuman chalisa mamulu sthoram lu Bhagadhageetha chuduvukovacha.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 17 годин тому

    జైగోవింద కాపాడు అయ్యా

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 День тому

    జైశ్రీరామ్ 🙏🙏

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 22 години тому

    Hare krushna

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 18 годин тому

    🙏🙏🙏🙏🙏

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 18 годин тому

    Om Govindhayana namaha

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620 22 години тому

    🙏🙏🙏

  • @lordsun153
    @lordsun153 21 годину тому

    రాముడి కాలం.... పాండవుల కాలం కంటే మనమే మేలు... వాళ్లకు కనీసం టీవీ...cell phone కూడా లేవు.....😂

  • @suneethavangara971
    @suneethavangara971 18 годин тому

    👌🏻👌🏻👌🏻

  • @pandabrothers3949
    @pandabrothers3949 18 годин тому

    ❤🙏🏻🙏🏻🙏🏻❤

  • @Kanchikamakshi9
    @Kanchikamakshi9 День тому +3

    సత్యబామా గారు మా ఊ రి చివర లక్ష్మి నరసింహ్మ స్వామి గుడి 600సంవత్సరాలు వెలిసిన గుడి ఉంది చాలా మారుమూలలో ఉంటుంది అక్కడ ప్రతి పౌర్ణమి కు సుదర్శన హోమం చేస్తారు 1500pay చేస్తే చేయించుకోమ్మంటారా నాకు వాటి గురించి అంతగా తెలియయదు కనీసం అలాగైనా ఆదాయం గుడికి వెళ్తుంది కదా అన్పిస్తుంది మేము చేయించుకోవచ్చా reply ఇవ్వండి సత్య గారు

  • @Teatysweety2022
    @Teatysweety2022 15 годин тому

    Mogude record lu chesthey em cheyali thalli

  • @ValluriiPremila
    @ValluriiPremila День тому +1

    Sathayachianna thally chana sriram

  • @padmakarun1070
    @padmakarun1070 20 годин тому

    జై శ్రీరామ్ ❤❤

  • @bandianuradha6971
    @bandianuradha6971 14 годин тому

    Jai govinda

  • @rev2369
    @rev2369 20 годин тому

    Mataji oka prashna, na ex wife false cases petti initial ga emi reason lakunda 1.75 crRs alimony demand. After 2 years divorce ayipoyindi with alimony of 25 Lakhs and cases lo antha acquit ayipoyam. Kani 2 years na parents and nenu oka mental torture anubahavincham adi koda cheyaleni thappu ki, ela police station and courts venakala thirugi... Ila thapu chesina advalki devedu sikshinchada ?
    Ilanti situation nak vokadike kadu kani, chala husbands ki ila avuthundi. Chinna chiina kotlataki puttintiki velatam, 498a lanti false sections caslu pettatam, alimony adagatam and happy ga 2nd marriage or 3rd marriage chesukovatam. Kani husbands and his parents matram cheyaleni thappu ki police station and courts venakala thiragatam etc etc. And dentlo chala husbands vere gathi laka suc*de chesukuntunaru (athmahathya), oka example vachi Bengaluru lo AI techie Atul Subhash.

  • @karunathota
    @karunathota 16 годин тому

    Hi

  • @katyayanibotcha7106
    @katyayanibotcha7106 21 годину тому +1

    అమ్మ నమస్తే మా ఇంటి బాల్కనీలో పావురం గుడ్లు పెట్టింది ఏం చేయాలి అమ్మ అందరు ఇంట్లో ఆవరణలో పావురం గుడ్లు పెట్టకూడదు అంటున్నరు ఏం చేయాలి అమ్మ

    • @Govindaseva
      @Govindaseva  20 годин тому +3

      ఏమి కాదు, పావురం లక్ష్మి స్వరూపం, పాపం దాన్ని పొదగనివ్వండి, మాఇంట్లో కూడ ఎప్పుడు పావురాలు గుడ్లు పెడుతూనే ఉంటాయి, ఆపిల్లలు పెద్దవి అయ్యాక అన్ని యెగిరిపోతాయి ❤

  • @shrii1857
    @shrii1857 День тому +1

    Ladies andaru okati ga undali, pakka vallani force cheyakandi, magavallu ladies ni okati ga undanivvaru, edo rumours create chesi brain paduchestaru, evvaru perfect kaadu , okkati ga undii magavallani duram pettavachu, ladies ni ladies teesipareyadam , akariki ontari tanam, group lo ladies andari ni kalupukoni povaali, okkati ga undali ...

  • @mohan6142
    @mohan6142 День тому

    🙏😌

  • @srk-q7g
    @srk-q7g День тому +2

    Okkati chaladhu idhe topic medha inka ravali videos mee nundi

  • @TripuraTripura-mn2id
    @TripuraTripura-mn2id 23 години тому

    ua-cam.com/video/w1MnxGUG0Lg/v-deo.htmlsi=4e-HcSy6QY5mSx0N

  • @TripuraTripura-mn2id
    @TripuraTripura-mn2id 23 години тому

    ua-cam.com/video/zF6mMCSwNbo/v-deo.htmlsi=bZO7MFGZyed4uYV4

  • @padaladurgaprasad2997
    @padaladurgaprasad2997 День тому +2

    చాలా బాగా చెప్పారు, జై శ్రీరామ్ 🚩

  • @JRKjcg
    @JRKjcg 21 годину тому +1

    🙏🙏🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 15 годин тому +1

    🙏🙏🙏

  • @VijayaKumari-y8e2i
    @VijayaKumari-y8e2i 12 годин тому

    🙏🙏

  • @VijayaKumari-y8e2i
    @VijayaKumari-y8e2i 12 годин тому

    🙏🙏