దోసకాయ రోటి పచ్చడి ఒక్కసారి ఇలా చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది l telugu vlogs l diml
Вставка
- Опубліковано 2 чер 2024
- వేడి వేడి దోశల్లోకి దోసకాయ రోటి పచ్చడి అద్భుతంగా ఉంటుంది 👌 l ఉదయం నుండి హడావిడిగా పనులు #vlog
Please do subscrube 🙏 and give your support
Like
Share
Comment
Thank you all
#teluguvlogs
#vlog
#family
#cooking
#indianfood
#diml
#dailyvlog
#trendingvideo
#viral
#middleclassfamily
#lifestyle
#dosakayachutney
#cucumber
Chala.chakkaga.chepparu.ardam.ayyetluga..amma
Entha chakkaga matladutharu amma mee nundi ento manchi vishayalu nerchukuntaru meeku sathakoti vandanalu.... subscribe chesanu Amma
దోసకాయ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళుఊరసాగాయి ❤
❤️❤️😊
Meeru cheppe vishayalu general ga prati intlo undeve amma.nihalu cheptaru.edo video kosam kakunda.....super amma....
Thank you andi😊❤️
నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ చట్నీ
అమ్మ నేను మీ పెద్ద ప్యాన్ ని మీరు ఎల్లపుడు ఆరోగ్యం గా ఉండాలి
Thank you amma😊❤️❤️
L feel@@Middleclassmuchhatlu123
Amma mee vantalu try chesthanu chala baguntai thank you ❤❤❤
Thank you so much 😊❤️❤️
మీరు చెప్పినట్లు వంకాయ వేసి చేశాను... చాలా టేస్టీ గా వచ్చింది అండి
Thank you amma 😊❤️
Palu pedathanu meemu kuda andi neenu kuda stove ki namaskam chestanu, meeru tea thagu tharu meemu coffee thaguthamu andi Vijaya, doosaksya thokka teeystam konchamu kastamu andi,ammo rooti pachadi chesara,veedi annam looki chala bhaguntundhi andi, eesari neenu kuda dosakaya pachadi tho doosalu thinali. Yummy rooti pachadi andi Vijaya garu. 😊
Thank you andi😊❤️❤️
Hi! Amma! I drink only Tea Andi twice a day! Just like you I enjoy tea just like you! When you’re drinking tea I see you’re enjoying 👍😊your videos are very natural Andi just like watching my Amma and ammamma. Keep it up Andi👌👌👍
Thank you amma 😊😊❤️❤️
అమ్మ దోసకాయ పచ్చడి చాలా బాగా చేశారు సూపర్ అమ్మ
Thank you 😊❤️
Thank you Amma for your recipes.
We will try it.
ప్రతి తల్లి , పిల్లలకు ఫస్ట్ ప్రయార్టి ఇస్తుంది అండి,నేను కూడా అంతే అండి ,పిల్లలు లేనప్పుడు మా వారికి ఇష్టమైన వి చేస్తాను
అంతేగా 😊😊❤️
Mee vedios enta natural.ga vuntayo mee blouse chuste arthamoutundi, work chesinappudu swet ravadam sahajam ,andukenmimmalni andaru like chesthunnaru
Thank you😊❤️
Mee matalu anni chala apyayanga untundamma ilane cheyyandi videos negative comments gurinchi think cheyyakandi vallu ala antene manalo inka pattudala perugutundi good luck amma keep smiling ❤️❤️❤️❤️
Thank you so much for your love❤️ and support 😊😊😊
Meeru prati pachhatlo 4mentiginjalu pavu spoon aavalu veyyandi chalatest vastundi
Next time try chestaanu andi 👍
చాలా బాగా మాట్లాడుతారండి మీరు, మీ ప్రతి వీడియో superrr అండి...👌👌👏👏
Thank you andi😊❤️
Super...maa athagarintlo vallaki nenu chesi Ruchi choopinchanu..vellulli vadamu...ma athagaru menathatha ishtapadu thintaaru.peruganniki manchi combo..😊
😊😊❤️❤️👍
Super amma
Thank you 😊❤️
Palu teesetappudu vunchina neelanu todupalu antaru.nenu kuda alage chestanu.nenu kuda pale mundu pedatanu poyyiki namaskaristanu. Manam chese vanta amrutamayamga tinevariki sakthi ni ivvalani anukuntu vanta cheyali.🎉
Thank you for valuble information🙏😊😊❤️
Dosa kaya pachadi super ga undi vijayamma garu ❤
Thank you andi 😊❤️
Super Amma
Thank you😊❤️
Home tour cheyandi.me house chala neat ga undi andi.
Ok andi 👍😊
Super amma dosakaya pachadi 🎉
Thank you😊❤️
Namaste amma ma amma kuda ealane vankaya kuda vesi chesuthundi mouthwatering recipe
Thank you amma😊❤️
Chala natural ga matlatunnaru Akka
Intaku mundu me voice only vinedanni back ground lo
Ippudu mimmalni chustunna
Very happy
నాకు సంతోషం అమ్మ
avunu andi nenu vankaya vese dosakaya pachadi chestanu
❤️❤️
While grinding green chilies add seeds of dosakaya also and grind finely taste will be awesome aunty
Try it once amma
👍
Hai vijjaykkay naku dosakaaya pachadi chaala ishtam mari 🍵 nakooo
😄😄
సబ్స్క్రైబ్ చేశాను
Thank you😊❤️
Meedi sontha illa amma chala neetga pettukyntunnaru 👍👍👍❤️❤️
Rent house amma 😊
😊😊❤❤@@Middleclassmuchhatlu123
Nice vlog Andi
Thank you andi😊❤️
Super. Amma
Inka nalla karam kubari karam thutakura pulusu kura evi chupinchandi akka neruchukovali
తప్పకుండా చేసి చూపిస్తాను 👍😊❤️
Amma meeku abbay okkarena kuthurlu unnara
Dosakaya pachadi super
అబ్బాయి ఒక్కడే అమ్మ 😊 thank you ❤️❤️
Meru me panulu chala bagunnai amma...
Thank you😊❤️
మీ సిస్టర్ వాయిస్ మీ వాయిస్ సేమ్ ఒకేలాగా ఉంది
Dosa ginjalu untene baguntundi
👍
Amma medi individual house kada bagundi amma baga spacious ga
Thank you 😊❤️
Amma me methati manasu Lage pachadi 👌👌👌👌🌹💐
Thank you❤️❤️😊
Bangaaru tallulaki bangaaru nanamma❤
❤️❤️
Nenu kuda milage
Supervlogand
Thank you andi😊
Miru em chesina chudali anipistundi
Thank you for your love and support❤️❤️❤️
Mutton curry kavali... Recipe
Sure 👍 😊😊
Amma mamidi kaya pachadi pettali ante kaya pullaga undali mukka gattiga undali lopala tenka gattiga undali a rakam kayalu baguntayi
నాటు కాయలు చాలా బాగుంటాయి పచ్చడికి 👍
Vijaya garu,ninna video pettaledu emiti.Egg pulusumeeru chesinattu nenu ee roju chesanu.Maa papa adigindi,emiti ee roju egg pulusu bagundi ani,Vijaya garu chesinatlu chesanu Ani cheppanu.Tq Vijaya garu
Thank you so much for your feedback🙏 iam so happy😊❤️❤️❤️
Nenu kuda me style lo chesa ma egg pulusu andaru super annaru 😊@@Middleclassmuchhatlu123
Pasupuvestecolourfullga vuntundhi Amma samemelagechestamupachhadi mimataluvivtuntechalabagaanipistundiamma
నేను కూడా దోసకాయ పచ్చడిలో తాలింపులో పసుపు వేస్తాను. కానీ హడావిడిలో ఈరోజు వేయలేదు 😅
Own house aa andi meedi, chala open space vundi manchi ga chetlu penchuko vachu
Rent house andi😊
Ok, illlu chala bagundi free ga full open space
Memukuda ginjalu tisivestam
Manchi Habit Akka
మాకు కాఫీ అలవాటు
Meru ongole pakkana e vuru akka
Chutney Baga undi aunty,dosa and idli measurements chupinchandi aunty
Thank you amma😊👍
Hi amma mee vlogs chala baguntunnayee alage continue cheyyandi meeru ekkada amma undedi
Guntur amma 😊
Amma Peravali Sister's Lo Matadina Aavida Voice Kadammaa leclassmuchhatlu123
Memu minapa gsrelu ki dosakayapachadi tintamu
బాగుంటుంది అండి 👍 మాకు కూడా ఇష్టమే ❤️❤️
Nenu pettukuntanu stove ki alavaatu vijaykkay nenu mikanna chaala peddanni na age 61yrs kani naku sisters ante chaala ishtam akkayya ani pilavadam ishtam anduke nenu ma vijaya ni vijjakkay ani pilusthanu okna
అది నా అదృష్టంగా భావిస్తాను సిస్టర్ ❤️❤️
Tq vy much vijakkay
TT 😮@@padmavathi9563
Super 10:22
Melge nenu chestanu anujokunda eroju nenu dosakaya pachadi chesanu ayana kante koduke ekkuva kada vjaya 😮
అంతేగా... అంతేగా 😅😅
నేను కూడా మీరు చెప్పినట్టే చేస్తానండి
👍😊😊
Allam మేము వేస్తాము వెల్లుల్లి పొట్టుతోనే వెయ్యాలి me మాటలు బాగుంటవీ
Thank you andi😊
Hi vijji aunty eeroju dondakaya pachadi chedam anukuntunna ee lope meeru dosakaya pachadi pettaru meeru chuinchaaka aaguthaama aunty nenupadmani aunty
😊😊
మాములుగా వీడియోలో కనిపించేది, ఇందులో ఉన్న ఆవిడ ఒకరేనా. వాయిస్ అయితే same,
నేను ప్రశ్న వేసాను, నా కామెంట్ ని appreciate చెయ్యమని కాదు. మీలాగే ఇద్దరు యూట్యూబ్ వీడియోల్లో కనబడతారు, మీరు, ఇంతకుముందు పెరవలి సిస్టర్స్ అని పిలవబడే వారే కదా. అని. ఒక కన్ఫ్యూషన్.
Maree Mee kodalu?
Aunty gaaru meeku daughter kuda unnara
లేరు అమ్మ 😊 ఒక్కడే కొడుకు ❤️
Mee voice vente prashantham gaa untundi konni manchi matalu cheppandi amma
Thank you so much 😊❤️❤️❤️❤️👍
Valla poorvikulu ela tinipiste ala alvatu avutundi veg ni tinipiste veg alvatu avutundi motton tinipiste adevallaku alavatu avutundi peddalu chese tappuluavi
Hi aunty
Me undedi guntur lo ekkada
Vikas nagar amma😊
Midi own house aa అమ్మా
Rent house 😊
Ownu mundu poyyiki dandam pettali ginnelo neellu enduku postaru antepalu kaginappudu ginneku adguantakunda vuntayi
👍
ala.palu.pindetappuudu.neellu.enduku.pedatarante.todu.kosam.antaru.todu.ante.palaku.nellutodu.annamata
Memu annam lu thintamu
ఈసారి దోశలోకి try చేసి చూడండి😊 మీకు నచ్చిందో లేదో కామెంట్స్ లో చెప్పండి ❤️❤️
ఇంగువ వేస్తే ఇంకాబాగుంటుంది
అవును అండి 👍
Pasupu veyyara amma.
వేస్తాను అమ్మ కానీ ఈరోజు ఏదో హడావిడిగా ఉండి మర్చిపోయాను 😅
Mi kodalu em chestadi
అమ్మా పసుపు వేయలేదు
హడావిడిలో మర్చిపోయాను అమ్మ 😅
Hiiii Amma meru unnde present house owen house lekpothe rent house
Rent house amma😊
Ok chala bagundi
మీరు ఏ ఊరి లో వుంటారు అమ్మ
గుంటూరు అండి 😊
Meeru peravali sisters kada
Yes😊
ఆమ్బీరుడు లాగా వుంటావు
మీ సిస్టర్ పలకట్లేదండి
Aunty meeru yekkada vuntaru guntur lo adress kaadu vunde aeriya
Guntur 😊
@@Middleclassmuchhatlu123
Guntur ok.aeriea yekkada
@@Middleclassmuchhatlu123
Full adress vaddhu le aunty ala cheppakudadu
Vikas nagar amma 😊😊
@@Middleclassmuchhatlu123
Tnq.aunty. inner ring road lo memu house kattukunnamu vijayawada nunchi shift avvali january lo gruhapravesam ayyindi ☺️👍
Anty meru maku thelusu madhi guntur nee
అవునా ❤️❤️😊
Peanuts kuda vesuko vachu gujju kosam
👍😊
ఎందుకండీ మీరు మా కామెంట్ డిలీట్ చెస్తున్నారు నేను ఏమి రాంగ్ రాయలేదు ఎందుకు మీరు డిలీట్ చేస్తున్నారు అవునండి మా పిల్లలు వద్దు అంటారు ఏమి చేస్తాను చేస్తాను ante విత్తనాలు కడుగుతా జమ చేసి విత్తనాలు 5,6 times అయ్యాక బూడిమివితనాపొడి చేసి జొన్నసంకటి కి బాగా ఉంటది కొంచెం బెల్లం వేయాలి పొడిలో విత్తనాలు, వట్టిమిరప, చింతపండు, ధనియాలు అన్ని వేంచి చేయాలి ఫైబర్ కంటెంట్ కదా బాగుంటది
మేము ఒక్క కామెంట్ కూడా డిలీట్ చేయలేదు అండి. ప్రతి కామెంట్ కి reply ఇస్తాము. ఒకవేళ ఏదైనా పొరపాటుగా delete అయ్యి ఉంటే కనుక sorry అండి 😔
Ok పర్వాలేదు లేండి sarry చెప్పాలా అండి
Memu stove khadighi mugguvesi tharuvathaa paalu ponginchi krishnarapanamu Ani cheppi teapowdervesthaanu
@@Middleclassmuchhatlu123l
L
Amma meeku ippudu anni years age?
57 amma
అడుగంటకుండా ఉండటానికి వస్తా వాటర్ పోస్టర్
Havyavaahnudiki namaskaarinchi vanta modlettadam chaalaa manchidi kaani batukutunna jeevulni enduku champi tintaaru ?
Akka chelli vidipoyaru endukandi
మీ వీడియో లో అసలు విషయం కంటే అనవసర విషయాలు విసుగు పుట్టిస్తున్నాయి కసువు ఊడవడం టీ పెట్టు కోవడం మాకు తెలియనివి కాదు. మా అదృష్టం ఏమిటంటే మీరు పళ్ళు తొమకోవడం తల దువుకోవడం లాంటివి చూపించలేదు మీ వ్యక్తిగతమైన విషయాలు బహిర్గతం చేయడం మీరు బావున్నారా మేము బావున్నాము మీరుబాగుండాలని అష్టోతర పూజచేస్తున్నాను. వీడియో కి ఇవన్నీ అవసరమా. కొన్ని మెయిన్ ఛానల్స్ లోమీ MLA తో ఒక రోజు అని ఆయన ప్లేట్ నాకడం దగ్గరనుండి రాత్రి వరకు అన్నీ చూపిస్తారు (బాత్ రూమ్ కార్యక్రమాలు తప్ప ). మీరు కూడా అలాచేయకండి మీరు చెప్పదలుచుకున్న వంటకం గురించి సూటిగా సుత్తి లేకుండా చెప్పండి. అలావీలు కాదంటారా ఏమి చేస్తాం మాఖర్మ అనుకొని సరి పెట్టుకుంటాము . ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అవసరం అనుకున్నది చూస్తాం. అంత కన్నా మేము చేయ గలిగినది ఏమి లేదు.
డైరెక్టుగా వంటకం గురించి మాత్రమే చెప్పే చానెల్స్ youtube లో చాలా ఉన్నాయి అండి. మీకు కావాలంటే అటువంటి చానెల్స్ ని ఫాలో అవ్వండి. అంతేకాని పాపం మీరు అంత బాధపడుతూ ఖర్మ కాల్చుకొని మరీ ఈ video నే skip చేసుకుంటూ చూడాల్సిన అవసరం లేదనుకుంటాను. నా content నచ్చి నన్ను అభిమానించేవాళ్ళు నా videos ని ఇష్టపడుతున్నారు. నా అదృష్టం ఏమిటంటే మీరు అందులో లేరు 🙏