|| ఆది దైవమే || ADHI DAIVAME|| LATEST CHRISTMAS SONG BY HAVILAH ONYX BALAVARY ||

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 14

  • @havilaonixfoundation
    @havilaonixfoundation  День тому +1

    పల్లవి - ఆది దైవమే - ఆనాటి వాక్యమే
    శరీర ధారియై శిశువె - పశువులపాకల్ వెలిసే
    ఏదేను తోటకు - ఓ దివ్యమార్గమై విరిసే "____"
    అను పల్లవి - సర్వోనత స్థలములలో- దేవునికి మహిమ
    ఆయన క్రిష్ణులకు - సమాధానము
    1. పురుషుని ఎరుగని కన్యను
    సర్వోన్నతుని శక్తి కమ్మగా
    పరిశుద్ధుడు దేవుని కుమారుడు
    పాపులరక్షణకై నరుడై వెలిసే "సర్వో"
    2. క్రీస్తను పురుషుని కన్యగా
    సర్వోన్నతుని శక్తి కమ్మగా
    నీవునూ పరిశుద్ధమైన వధువై
    ఆ పెండ్లి కుమారునికై సిద్ధమై నిలువు. "సర్వో"

  • @narsingaraoPallapu-w2q
    @narsingaraoPallapu-w2q 10 днів тому

    Awesome 👏 👏 👏

  • @hemalathaburela8775
    @hemalathaburela8775 11 днів тому +1

    Praise the lord sister 🙏🙏🙏

  • @Karuna_123-u4e
    @Karuna_123-u4e 12 днів тому +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🎂🙏 పాట విన్నాము చాలా బాగుంది 🎉

  • @babulukankipati2985
    @babulukankipati2985 13 днів тому

    PRAISE THE LORD 🙏

  • @naresh7552
    @naresh7552 13 днів тому

    AMEN 🙏 GLORY TO LORD

  • @sruthiyatala3324
    @sruthiyatala3324 13 днів тому

    Hallelujah!!!🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @BronareshEzra
    @BronareshEzra 13 днів тому

    🎉షాలోం

  • @JallapuramRajukumar
    @JallapuramRajukumar 13 днів тому

    Super song 🙏🙏🙏👌👌👍👍

  • @nareshraj2248
    @nareshraj2248 13 днів тому

    Hallelujah hallelujah🙌🙌🙌

  • @pathrapallidiwakar
    @pathrapallidiwakar 13 днів тому

    Praise the lord Sister

  • @AnkitaShilvanikar
    @AnkitaShilvanikar 12 днів тому

    Praise the lord 🙏

  • @talarisuresh9317
    @talarisuresh9317 12 днів тому

    Lirics please sister

  • @babulukankipati2985
    @babulukankipati2985 13 днів тому

    PRAISE THE LORD 🙏