నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు నీ వయసే వసంత రుతువై నీ మనసే జీవన మధువై నీ వయసే వసంత రుతువై నీ మనసే జీవన మధువై నీ పెదవే నా పల్లవి గా నీ నగవే సిగ మల్లిక గా చెరిసగమై యే సగమేదో మరచిన మన తొలి కలయికలో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు నీ వొడిలో వలపును నేనై నీ గుడిలో వెలుగే నేనై నీ వొడిలో వలపును నేనై నీ గుడిలో వెలుగే నేనై అందాలే నీ హారతి గా అందించే నా పార్వతి గా మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
వేటూరి గారి " చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలియకలో " అన్న పద ప్రయోగం & రమేష్ నాయుడు గారి అద్భుతమైన హిందోళ రాగ compostiion - అద్భుతం, కృష్ణ & మాళవిక గార్లు చాలా బాగా పాడారు, musicians కూడా ఒరిజినల్ music లాగే అద్భుతంగా వాయించారు అద్భుతం అన్నది చాలా చిన్న ప్రశంస - తెలుగు సినిమా చరిత్ర లో అద్భుతమైన duets లో సంగీత - సాహిత్య - గాయక మేటి గీతాలలో ఇది ఒకటి 🙏🙏 మాధవపెద్ధి కాళిదాసు
Aha , chala baga padaru
Super
పల్లవి లో వచ్చే ఫ్లూట్ వింటే ఎంత బావుందో!
Excellent voice both of you మధుర గీతం వింటుంటే నిద్ర వస్తుంది
Sri Krishna,, hats off to you,SPB taruvata nuvve👍
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతి గా
అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
వేటూరి గారి " చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలియకలో " అన్న పద ప్రయోగం & రమేష్ నాయుడు గారి అద్భుతమైన హిందోళ రాగ compostiion - అద్భుతం, కృష్ణ & మాళవిక గార్లు చాలా బాగా పాడారు, musicians కూడా ఒరిజినల్ music లాగే అద్భుతంగా వాయించారు అద్భుతం అన్నది చాలా చిన్న ప్రశంస - తెలుగు సినిమా చరిత్ర లో అద్భుతమైన duets లో సంగీత - సాహిత్య - గాయక మేటి గీతాలలో ఇది ఒకటి 🙏🙏 మాధవపెద్ధి కాళిదాసు
🎉
Good. Both sang well. Especially Malavika keep it up.
Nice singing to malavika garu hats off
My favorite song.... Manchi song
Sri krishna & malavika excellent combination with vgood commitment & melodious voice. DR RAMESH .
Sri Krishna & Malavika super 🙏
Samebaluvoicesupersong
Malavikamadamsupervoicesamesusheelamma
Excellent Expression both of you.
Nice involvement
Keep singing good
God bless you
Excellently sang, both of u
Nice combination
Inka inka kavali me combination🙏
My fav song
Wonderful song excellent tune
Good to hear from both of you
Superb song
Nuvvu pedda muduru kadaaaaaaa 👶baby😂🎉😮😊😊😅😢🎉😅
Malavika not si nging good do it as susheelamma. practice it